|
15వ లోక్‌సభ సభాపతిగా కిషోర్ చంద్రదేవ్15వ లోక్‌సభ సభాపతి పీఠం రాష్ట్రానికి దక్కింది. కొండదొర గిరిజన తెగకు చెందిన మచ్చలేని నేత కిషోర్ చంద్రదేవ్ పేరును ఈ ఉన్నత పదవికి ఎంపిక చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఆయన నివాసంలో శనివారం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో చంద్రదేవ్ పేరును ఖరారు చేశారు.Source: Yahoo! Telugu: News | 30 May 2009 | 5:38 pm నమిత, ఇలియానాలకు భూమిక భర్త పాఠాలుఈమధ్య నమిత తాను పోలీసు పాత్రకోసం 9 కేజీలు బరువు తగ్గానని అన్నది కదా. అదేవిధంగా ఇలియానా కూడా "కిక్" చిత్రం కోసం బక్కపలచగా తయారయ్యానని చెప్పింది కదూ. ఈ నేపథ్యంలో మీరిద్దరూ జీరో ప్యాక్ కోసం యత్నించారా అని ఓ పిల్ల జర్నరిస్టు పలకరిస్తే కానేకాదంటున్నారట బొద్దుబక్కపలచని భామలు. ఏదేమైనా సరే బొద్దుగా ఉండే నమిత స్లిమ్‌గా మారడానికి కారణమేమిటో తెలుసుకోవాలని ఆమె నటిస్తున్న షూటింగ్ స్పాట్‌కి సదరు పిల్ల జర్నలిస్టు మరోసారి వెళ్లాడు. నమిత కనబడిందే తడవుగా, మీ బొద్దందాలు స్లిమ్‌గా మారడం వెనుక రహస్యం... అని నసగడం మొదలుపెట్టాడు. అతగాడిని చూసిన నమిత, ఆ సీక్రెట్ చెప్పేవరకూ వదలవన్నమాట అన్నదట. అతనితో "నాదేం లేదు.. అంతా భూమిక పుణ్యమ"ని చెప్పిందట.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 5:15 pm కోబ్రా బీర్‌ను కొనుగోలు చేసిన మోల్సన్ కూర్స్నష్టాలతో సతమతమవుతున్న కోబ్రా బీర్‌ను బ్రిటన్‌కు చెందిన మోల్సన్ కూర్స్ కొనుగోలు చేసింది. పరిమాణంలో ప్రపంచంలోని అతిపెద్ద మద్యం తయారీ కంపెనీల్లో ఒకటైన మోల్సన్ కూర్స్ ఓ జాయింట్ వెంచర్ (జేవీ) ఒప్పందంలో కోబ్రా బీర్‌ను చేజిక్కించుకుంది. మోల్సన్ కూర్స్, కోబ్రా బీర్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ఐ కరణ్ బిలిమోరియాతో ఈ జేవీ ఒప్పందం కుదుర్చుకుంది.Source: Yahoo! Telugu: News | 30 May 2009 | 5:15 pm "సాధు" సినిమా ట్రైలర్‌ను వీక్షించండిలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నటించిన చిత్రం 'సాధు'. ప్రముఖ ఛాయాగ్రాహకుడు అంజి తొలిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడు అంజి ఈ చిత్ర కథను చెప్పిన విధానం కంటే బాగా తెరకెక్కించారనీ నాగబాబు అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 5:06 pm "ఆ ఒక్కడు" ఎలా ఉంటాడో? ట్రైలర్లో చూడండిసురేష్గోపి, అజయ్, మధురిమ కాంబినేషన్‌లో టాలీ టు హాలీ పతాకంపై రూపొందుతున్న చిత్రం "ఆ ఒక్కడు". సుధాకర్ నిర్మిస్తున్నఈ చిత్రానికి మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 5:04 pm "రాత్రి" సినిమా ట్రైలర్ మీ కోసం..షాయాజీ షిండే, ప్రీతి మెహరా, సమీర్ ప్రధాన పాత్రల్లో 'రాత్రి' సినిమా రూపొందుతోంది. అన్నపూర్ణ సినీ క్రియేషన్స్ పతాకంపై భానుకిరణ్ దర్శకత్వంలో ఆర్.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 5:01 pm "ఓయ్" సినిమా ట్రైలర్ మీ కోసం'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అన్న సిద్దార్థ ఈసారి "ఓయ్" అంటూ తెరపైకి వస్తున్నాడు. యూనివర్శల్ మీడియా బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న "ఓయ్" సినిమాకు ఆనంద్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 4:59 pm రెండో అణు పరీక్షకు పాకిస్థాన్ సన్నాహాలుపాకిస్థాన్ రెండో అణు పరీక్షకు సన్నాహాలు చేసినట్లు అమెరికా కాంగ్రెస్ నివేదిక ఒకటి వెల్లడించింది. పాక్ అణు సామర్థ్యాన్ని విస్తరించుకుంటున్నట్లు ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ రెండో అణు పరీక్షకు సన్నద్ధమైనట్లు అమెరికా కాంగ్రెస్ నివేదిక పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 30 May 2009 | 4:55 pm ఏడు జిల్లాల్లో బీసీ స్టడీ సెంటర్లు: మంత్రి ముఖేష్రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో బీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖామంత్రి ముఖేష్ గౌడ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫైలుపై ఆయన తొలి సంతకం పెట్టారు. ఆయన బీసీ సంక్షేమ మంత్రిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు.Source: Yahoo! Telugu: News | 30 May 2009 | 4:52 pm విశాఖ అభివృద్ధికి కృషి చేస్తా: పురంధేశ్వరివిశాఖ నగరాభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని విశాఖ లోక్‌సభ సభ్యురాలు, కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె శనివారం విశాఖలో పర్యటించి, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 30 May 2009 | 4:45 pm ప్రొటెం స్పీకర్‌గా మాణిక్యరావ్ గవిట్ నియామకం15వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మాణిక్యరావ్ గవిట్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. 75 సంవత్సరాల మాణిక్యరావ్ మహారాష్ట్రలోని నందర్బార్ లోక్‌సభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈయన తొమ్మిదిసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.Source: Yahoo! Telugu: News | 30 May 2009 | 4:29 pm "నేరము-శిక్ష" ట్రైలర్‌ను తిలకించండికృష్ణ, విజయనిర్మల, జయసుధ ప్రధాన పాత్రల్లో పోషించిన చిత్రం నేరము-శిక్ష. అకుల్, ధీరజ్ హీరోలుగా రూపా, అకర్త హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని విజయకృష్ణా మూవీస్ పతాకంపై విజయ నిర్మల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 4:23 pm "నా స్టైలే వేరు" సినిమా ట్రైలర్ మీ కోసం..డాక్టర్ రాజశేఖర్, భూమిక జంటగా దీపిక ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం "నా స్టైలే వేరు". జి.రామ ప్రసాద్ దర్శకత్వంలో మాగంటి గోపినాథ్ నిర్మిస్తున్న చిత్రం జూన్ మొదటివారంలో విడుదలకు సిద్ధమవుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 4:20 pm భారత షేర్లు 28.3 శాతం వృద్ధి: 17 ఏళ్లలో బెస్ట్భారత స్టాక్ ఇండెక్స్ ఈ నెల (మే)లో 28.3 శాతం మేరకు వృద్ధి చెందింది. ఒకే నెలలో ఇంత బలంగా వృద్ధి చెందడం 17 ఏళ్లలో ఇదే అత్యుత్తమమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సానుకూల ఆర్థిక నివేదికలు వెలువడటంతో పాటు మార్కెట్ అనుకూల సంస్కరణలు రానున్నాయనే ఆశలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచింది.Source: Yahoo! Telugu: News | 30 May 2009 | 4:18 pm ఆస్ట్రేలియా వర్శిటీ డాక్టరేట్ నాకొద్దు: బిగ్బిఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ యానివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్‌ను, బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తిరస్కరించారు. ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న వరుస దాడులను వ్యతిరేకిస్తూ.. క్వీన్స్‌లాండ్ డాక్టరేట్ తనకొద్దని బచ్చన్ తేల్చి చెప్పేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 3:51 pm అమితాబ్ ఆగ్రహం: ఆసీస్ డాక్టరేట్ తిరస్కృతిఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న దాడుల పట్ల బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులకు నిరసనగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయం తనకు ప్రకటించిన డాక్టరేట్‌ను తిరస్కరించారు.Source: Yahoo! Telugu: News | 30 May 2009 | 3:46 pm త్వరలో 328 వికలాంగ పోస్టుల భర్తీ: సురేఖవికలాంగ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 328 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆమె శనివారం తన శాఖ బాధ్యతలను స్వీకరించారు.Source: Yahoo! Telugu: News | 30 May 2009 | 3:36 pm కండల రాణిగా వస్తోన్న నవ్వుల సుందరి!టాలీవుడ్ ప్రేక్షకులను నవ్వుల సుందరిగా ముద్రవేసుకున్న అందాల తార స్నేహ. తాజాగా భవానీ ఐపీఎస్ చిత్రం ద్వారా తెరపైకి రానున్న ఈ భామ ఈ సినిమా కోసం కండలు పెంచిందట. తమిళ హాస్య నటుడు వివేక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కన్పించనున్న ఈ చిత్రం కోసం స్నేహ చాలా కష్టపడి యాక్షన్ చేసిందట. ఈ సినిమా సంగతుల కోసం స్నేహను కదిలిస్తే.. విజయశాంతి ఐపీఎస్ స్ఫూర్తితో ఈ సినిమాలో నటిస్తున్నానని చెప్పింది. కథా పరంగా ఐపీఎస్ రోల్ కోసం తన దేహ దారుఢ్యాన్ని మెరుగు పరుచుకున్నానని స్నేహ తెలిపింది. ఇందులో తాను ప్రదర్శించిన యాక్షన్ సన్నివేశాలకు స్టంట్ మాస్టర్ దినేష్ కితాబిచ్చారని ఈ బ్యూటీ గర్ల్ గొప్పగా చెప్పుకొచ్చిందిSource: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 3:27 pm ఇంటి నంబరు ఆరు కోసం మంత్రులు పోటీ!మన రాష్ట్ర రాజకీయాలకు మూఢనమ్మకాలు, భక్తివిశ్వాలు చాలా ఎక్కువే. ఎన్నికల్లో లభించే గెలుపోటములపై ప్రజలే న్యాయనిర్ణేతలు అని సెలవిచ్చే నేతన్నలు, తమ సొంత వ్యవహారాలకు వచ్చే సరికి భక్తివిశ్వాసాలను అపారంగా నమ్ముతారు.Source: Yahoo! Telugu: News | 30 May 2009 | 3:26 pm పోర్చుగల్‌కు మకాం మార్చనున్న ఏంజెలీనా!హాలీవుడ్ సినీతార ఏంజెలీనా జోలీ పోర్చుగల్‌కు మకాం మార్చనుందని కాంటాక్ట్ మ్యూజిక్ వెల్లడించింది. పోర్చుగల్‌లో జోలీ ఓ ఫ్లాట్ కొనబోతుందని, తన ఆరుగురు పిల్లల పెంపకం కోసమే ఆమె ఆ ప్రాంతానికి చేరుకోనున్నట్లు అండర్‌కవర్.కామ్ తెలిపింది. పోర్చుగల్ అంటే తనకిష్టమని, తన పిల్లలను ఆ వాతావరణంలో పెంచాలనుకుంటున్నానని జోలీ చెప్పినట్లు ఆ వెబ్‌సైట్ పేర్కొంది. పోర్చుగల్‌లోని బీచ్‌కు సమీపంలోని లాగోస్ ప్రాంతంలో ఏంజెలీనా ఫ్లాట్ కొనేందుకు సన్నాహాలు చేస్తుందని కాంటాక్ట్ మ్యూజిక్ తన ప్రచురణలో తెలిపిందిSource: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 12:53 pm 15వ లోక్‌సభ సభాపతిగా కిషోర్ చంద్రదేవ్15వ లోక్‌సభ సభాపతి పీఠం రాష్ట్రానికి దక్కింది. కొండదొర గిరిజన తెగకు చెందిన మచ్చలేని నేత కిషోర్ చంద్రదేవ్ పేరును ఈ ఉన్నత పదవికి ఎంపిక చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఆయన నివాసంలో శనివారం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో చంద్రదేవ్ పేరును ఖరారు చేశారు.Source: జాతీయ | 30 May 2009 | 12:09 pm నమిత, ఇలియానాలకు భూమిక భర్త పాఠాలుఈమధ్య నమిత తాను పోలీసు పాత్రకోసం 9 కేజీలు బరువు తగ్గానని అన్నది కదా. అదేవిధంగా ఇలియానా కూడా "కిక్" చిత్రం కోసం బక్కపలచగా తయారయ్యానని చెప్పింది కదూ. ఈ నేపథ్యంలో మీరిద్దరూ జీరో ప్యాక్ కోసం యత్నించారా అని ఓ పిల్ల జర్నరిస్టు పలకరిస్తే కానేకాదంటున్నారట...Source: వినోదం | 30 May 2009 | 11:49 am విశాఖ అభివృద్ధికి కృషి చేస్తా: పురంధేశ్వరివిశాఖ నగరాభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని విశాఖ లోక్‌సభ సభ్యురాలు, కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె శనివారం విశాఖలో పర్యటించి, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 30 May 2009 | 11:41 am "సాధు" సినిమా ట్రైలర్‌ను వీక్షించండిలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నటించిన చిత్రం 'సాధు'. ప్రముఖ ఛాయాగ్రాహకుడు అంజి తొలిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడు అంజి ఈ చిత్ర కథను చెప్పిన విధానం కంటే బాగా తెరకెక్కించారనీ నాగబాబు అన్నారు.Source: వినోదం | 30 May 2009 | 11:39 am "ఆ ఒక్కడు" ట్రైలర్ చూడండిసురేష్గోపి, అజయ్, మధురిమ కాంబినేషన్‌లో టాలీ టు హాలీ పతాకంపై రూపొందుతున్న చిత్రం "ఆ ఒక్కడు". సుధాకర్ నిర్మిస్తున్నఈ చిత్రానికి మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.Source: వినోదం | 30 May 2009 | 11:36 am "రాత్రి" సినిమా ట్రైలర్ మీ కోసం..షాయాజీ షిండే, ప్రీతి మెహరా, సమీర్ ప్రధాన పాత్రల్లో 'రాత్రి' సినిమా రూపొందుతోంది. అన్నపూర్ణ సినీ క్రియేషన్స్ పతాకంపై భానుకిరణ్ దర్శకత్వంలో ఆర్.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Source: వినోదం | 30 May 2009 | 11:34 am "ఓయ్" సినిమా ట్రైలర్ మీ కోసం'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అన్న సిద్దార్థ ఈసారి "ఓయ్" అంటూ తెరపైకి వస్తున్నాడు. యూనివర్శల్ మీడియా బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న "ఓయ్" సినిమాకు ఆనంద్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.Source: వినోదం | 30 May 2009 | 11:31 am ఏడు జిల్లాల్లో బీసీ స్టడీ సెంటర్లు: మంత్రి ముఖేష్రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో బీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖామంత్రి ముఖేష్ గౌడ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫైలుపై ఆయన తొలి సంతకం పెట్టారు. ఆయన బీసీ సంక్షేమ మంత్రిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు.Source: ఏపీ న్యూస్ | 30 May 2009 | 11:23 am ప్రొటెం స్పీకర్‌గా మాణిక్యరావ్ గవిట్ నియామకం15వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మాణిక్యరావ్ గవిట్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. 75 సంవత్సరాల మాణిక్యరావ్ మహారాష్ట్రలోని నందర్బార్ లోక్‌సభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈయన తొమ్మిదిసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.Source: జాతీయ | 30 May 2009 | 11:00 am "నేరము-శిక్ష" ట్రైలర్‌ను తిలకించండికృష్ణ, విజయనిర్మల, జయసుధ ప్రధాన పాత్రల్లో పోషించిన చిత్రం నేరము-శిక్ష. అకుల్, ధీరజ్ హీరోలుగా రూపా, అకర్త హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని విజయకృష్ణా మూవీస్ పతాకంపై విజయ నిర్మల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.Source: వినోదం | 30 May 2009 | 10:57 am "నా స్టైలే వేరు" సినిమా ట్రైలర్ మీ కోసం..డాక్టర్ రాజశేఖర్, భూమిక జంటగా దీపిక ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం "నా స్టైలే వేరు". జి.రామ ప్రసాద్ దర్శకత్వంలో మాగంటి గోపినాథ్ నిర్మిస్తున్న చిత్రం జూన్ మొదటివారంలో విడుదలకు సిద్ధమవుతోంది.Source: వినోదం | 30 May 2009 | 10:53 am అమితాబ్ ఆగ్రహం: ఆసీస్ డాక్టరేట్ తిరస్కృతిఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న దాడుల పట్ల బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులకు నిరసనగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయం తనకు ప్రకటించిన డాక్టరేట్‌ను తిరస్కరించారు.Source: జాతీయ | 30 May 2009 | 10:23 am త్వరలో 328 వికలాంగ పోస్టుల భర్తీ: సురేఖవికలాంగ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 328 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆమె శనివారం తన శాఖ బాధ్యతలను స్వీకరించారు.Source: ఏపీ న్యూస్ | 30 May 2009 | 10:06 am ఇంటి నంబరు ఆరు కోసం మంత్రులు పోటీ!మన రాష్ట్ర రాజకీయాలకు మూఢనమ్మకాలు, భక్తివిశ్వాలు చాలా ఎక్కువే. ఎన్నికల్లో లభించే గెలుపోటములపై ప్రజలే న్యాయనిర్ణేతలు అని సెలవిచ్చే నేతన్నలు, తమ సొంత వ్యవహారాలకు వచ్చే సరికి భక్తివిశ్వాసాలను అపారంగా నమ్ముతారు.Source: ఏపీ న్యూస్ | 30 May 2009 | 9:58 am రాజకీయ మార్పుకు లోక్‌సత్తా "మిషన్-2014"వచ్చే 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయాలు, ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా లోక్‌సత్తా పార్టీ మిషన్-2014ను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 30 May 2009 | 9:38 am ఖైదీల పిల్లలకు మెరుగైన విద్య: హోం మంత్రిజీవిత ఖైదీల పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తామని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఆమె శనివారం హైదరాబాద్‌లోని చెంచల్‌గూడా మహిళా కారాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె అనేక మంది మహిళా ఖైదీలతో మాట్లాడి, వారి సాధకబాధలను అడిగి తెలుసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 30 May 2009 | 9:26 am ఆసీస్‌లోని భారతీయులకు గట్టి రక్షణ: మంత్రి కృష్ణఆస్ట్రేలియాలో నివశిస్తున్న భారతీయులకు గట్టి రక్షణ కల్పించేలా ఆ దేశ ప్రభుత్వం హామీ ఇచ్చిందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ తెలిపారు. భారతీయులకు భద్రత కల్పించే విషయంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి స్టీఫెన్ ఫ్రాన్సిస్ స్మిత్ తనకు ఈమేరకు హామీ ఇచ్చినట్టు మంత్రి తెలిపారు.Source: జాతీయ | 30 May 2009 | 7:49 am ప్రణబ్‌తో ప్రత్యేకంగా భేటీ అయిన బుద్ధదేవ్కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కోల్‌కతా ఎన్.ఎస్.సి.బోస్ అంతర్జాతీయ విమానశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో శుక్రవారం సాయంత్రం ఈ భేటీ జరిగింది.Source: జాతీయ | 30 May 2009 | 7:00 am పెరుగుతున్నానుగా మమ్మీ...!"పర్సులోంచి డబ్బులెందుకు తీశావురా?" కోపంగా అడిగింది తల్లి. "నేను పెరుగుతున్నానుగా మమ్మీ!" నవ్వుతూ...Source: వినోదం | 30 May 2009 | 6:44 am సేతు ప్రాజెక్టు అమలుకు కట్టుబడిన కేంద్రం: వాసన్వివాదాస్పద సేతు సముద్ర ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర షిప్పింగ్ శాఖామంత్రి జీకే.వాసన్ స్పష్టం చేశారు. ఆయన కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వాసన్ మీడియాతో మాట్లాడుతూ... సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువడిన వెంటనే ఈ ప్రాజెక్టును అమలు చేస్తామన్నారు.Source: జాతీయ | 30 May 2009 | 6:40 am లోక్‌సభలో అధికారపక్ష నేతగా ప్రణబ్ప్రస్తుత 15వ లోక్‌సభ నాయకుడిగా దేశ ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ విధులను నిర్వర్తించనున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రణబ్ ముఖర్జీని మరోమారు ఈ కీలక బాధ్యతలను నిర్వహించేందుకు ప్రతిపాదించారు.Source: జాతీయ | 30 May 2009 | 5:37 am స్వామివారి దయవల్ల..!"ఏమే నీ కేమైనా పిచ్చా?" కోపంగా అరిచాడు సుందర్ "నేనేం చేసానండి?" అడిగింది రేణుక...Source: వినోదం | 30 May 2009 | 5:11 am నేడు సమావేశంకానున్న కేంద్ర మంత్రివర్గంప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గం తొలిభేటీ శనివారం జరుగనుంది. ఈ సమావేశంలో యూపీఏ ప్రభుత్వం వచ్చే ఐదేళ్ళలో సాధించాల్సిన, చేరుకోవాల్సిన లక్ష్యాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే, ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగ పాఠాన్ని కూడా ఖరారు చేయవచ్చు.Source: జాతీయ | 30 May 2009 | 4:19 am టాటాకు చెక్కు వెనక్కి ఇచ్చిన మమతాగతంలో టాటా కంపెనీకి చెందిన నానో కారు ప్రాజెక్టు భూమికి సంబంధించి టాటా సంస్థకు, మమతకు మధ్య విభేదాలున్న విషయం విదితమే. ప్రస్తుతం తాజాగా టాటా సంస్థ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 27లక్షల రూపాయల చెక్కును విరాళంగా అందించింది. దీన్ని తృణమూల్ అధినేత్రి టాటా సంస్థకు తిరిగి ఇచ్చారు.Source: జాతీయ | 29 May 2009 | 2:58 pm ప్రకృతి సంగీతాన్ని ఆలాపించే "షిల్లాంగ్"ఆకాశాన్ని తాకే శిఖరాలు, పాతాళాన్ని మరిపించే లోయలు, చుట్టూ పచ్చని అడవులు, పర్వతాలు, కొండచరియల నుండి జాలువారే సెలయేటి గలగలను చూడాలంటే... ఈశాన్య సుందరాంగి అయిన షిల్లాంగ్‌ను దర్శించాల్సిందే. భారతదేశపు ఈశాన్యప్రాంతంలో ఒక చిన్న రాష్ట్రమైన మేఘాలయ...Source: వినోదం | 29 May 2009 | 1:15 pm స్టాలిన్‌కు ఉపముఖ్యమంత్రి పదవితమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తన కుమారుడు స్టాలిన్‌కు శుక్రవారం ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. కరుణానిధి సిఫార్సు మేరకు గవర్నరు ఎస్ఎస్ బర్నాలా ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, అంతర్గత పరిపాలన శాఖలను నిర్వహిస్తున్న స్టాలిన్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఖాయమవడంతో భవిష్యత్తులో డీఎంకే తరపున ముఖ్యమంత్రిగా ఆయనే పోటీలో ఉంటారని స్పష్టమైంది.Source: జాతీయ | 29 May 2009 | 12:35 pm పత్తాలేని కేసీఆర్: అయోమయంలో నేతలు!తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిపక్ష నేతలకే కాకుండా సొంత పార్టీ నేతలకు సైతం షాక్ ఇవ్వడం పరిపాటి. ఆయన ఎపుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అంతుచిక్కదు.Source: ఏపీ న్యూస్ | 29 May 2009 | 11:31 am
|