|
ప్రభుత్వ ఏర్పాటుకు మన్మోహన్‌కు ఆహ్వానంకేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించారు. దీంతో మన్మోహన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఈనెల 22వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనుంది.Source: జాతీయ | 20 May 2009 | 1:03 pm రేపు టీడీఎల్పీ సమావేశం: బాబు హాజరుఎన్టీఆర్ ట్రస్టుభవన్ వేదికగా గురువారం జరగనున్న టీడీఎల్పీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో టీడీపీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు.Source: ఏపీ న్యూస్ | 20 May 2009 | 12:26 pm ఫైట్స్ చిత్రీకరణ జరుపుకుంటోన్న ఆటో రాజాసాయికిరణ్, ప్రాచి అధికారి, నందిని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "ఆటో రాజా". వై.కె. ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై విజయశర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ సునీల్ సాగర్, ఎం.డి.యావర్ సంయుక్తంగా నిర్మిస్తున్న...Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2009 | 12:23 pm మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 240 పాయింట్ల పతనంబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం నష్టాల బాటలో నడిచింది. 71 పాయింట్ల లాభంతో 14,231 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. అనంతరం మళ్లీ పుంజుకున్న బీఎస్ఈ సూచి 14,405 పాయింట్ల గరిష్టSource: Yahoo! Telugu: News | 20 May 2009 | 12:10 pm బస్సును ఢీకొన్న రైలు: నలుగురి మృతివేగంగా వస్తున్న రైలు ఓ స్కూలు బస్సును ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నపిల్లలు మృతి చెందడం అందరినీ కలిచివేసింది.Source: జాతీయ | 20 May 2009 | 12:08 pm రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం: ఎర్రన్నాయుడుఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల బలాలు సమానంగా ఉందని తెలుగుదేశం సీనియర్ నేత ఎర్రన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితి చోటు...Source: Yahoo! Telugu: News | 20 May 2009 | 12:07 pm దేశవాళీ ట్వంటీ-20 టోర్నీలో యూసఫ్‌పై వేటుపాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్‌మెన్ మొహమ్మద్ యూసఫ్ దేశవాళీ ట్వంటీ- 20 టోర్నమెంట్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకోలేకపోయాడు. అతనితోపాటు ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో ఆడిన ఇతర పాక్ ఆటగాళ్లు తమ తమ ప్రాంతీయSource: Yahoo! Telugu: News | 20 May 2009 | 12:01 pm నదిలోపడ్డ వాహనం: 15మంది గల్లంతుపెళ్లి బృదంతో వెళ్తున్న వాహనం నదిలో పడిపోయిన ఘటనలో 15మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కొందరు మరణించి ఉండవచ్చనే వార్తల నేపథ్యంలో ఆ ప్రాంతంలో విషాధఛాయలు అలుముకున్నాయి.Source: Yahoo! Telugu: News | 20 May 2009 | 11:57 am రేపు డెక్కన్- బెంగళూరు రసవత్తర మ్యాచ్ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో చివరి మ్యాచ్‌లన్నీ రసవత్తరంగా సాగుతున్నాయి. నాలుగైదు జట్లను సెమీస్ చోటు ఊరిస్తుండటంతో అన్ని జట్లు తరువాతి దశకు చేరుకునేందుకు అమీతుమీకు సిద్ధమయ్యాయి. డెక్కన్Source: Yahoo! Telugu: News | 20 May 2009 | 11:55 am అక్రమ ప్రమోషన్లపై తగిన చర్యలు: ప్రభుత్వంరాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాధికారులు సిద్ధమయ్యారు. నకిలీ సర్టిఫికేట్ల ద్వారా ప్రమోషన్లు పొందారన్న ఆరోపణల్లో భాగంగా సదరు అభ్యర్థులపై అధికారులు చర్య తీసుకోనున్నారు.Source: ఏపీ న్యూస్ | 20 May 2009 | 11:29 am సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాల ప్రకటనసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బుధవారం దేశవ్యాప్తంగా మూడు ప్రాంతాలకు చెందిన పన్నెండో తరగతి ఫలితాలు ప్రకటించింది. అజ్మీర్, పంచ్‌కులా, చెన్నై ప్రాంతాల ఫలితాలు వెల్లడించినట్లు సీబీఎస్ఐ తెలిపింది. ఈ మూడుSource: Yahoo! Telugu: News | 20 May 2009 | 11:26 am విడుదల కోరుతూ ఖైదీల ఆందోళనఆరేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్న రాజకీయ ఖైదీలను విడుల చేయాలని కోరుతూ రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు మద్దతుగా మిగిలిన ఖైదీలు సైతం నిరాహార దీక్షలు చేపట్టడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.Source: ఏపీ న్యూస్ | 20 May 2009 | 11:26 am అభిమానులు ధైర్యంగా ఉండాలి: చిరుఇటీవల ముగిసిన ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకున్నా అభిమానులు ధైర్యం కోల్పోరాదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలిపారు. చిరంజీవి ముఖ్యమంత్రి కాలేదని కొందరు అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారుSource: ఏపీ న్యూస్ | 20 May 2009 | 11:24 am ఏసీబీ వలలో పంచాయితీ కార్యదర్శివిధి నిర్వహణలో భాగంగా లంచం ఆశించిన ఓ పంచాయితీ కార్యదర్శి ఏసీబీ అధికారుల్లో వల్లో పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన ఏసీబీ అధికారులు సదరు కార్యదర్శిని వలపన్ని పట్టుకున్నారు.Source: Yahoo! Telugu: News | 20 May 2009 | 11:23 am రాష్ట్రపతిని కలుసుకోనున్న సోనియా, మన్మోహన్ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ బుధవారం తిరిగి ఎన్నికయిన సోనియా గాంధీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలుసుకోనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయిన మన్మోహన్ సింగ్Source: Yahoo! Telugu: News | 20 May 2009 | 11:20 am ఊహాచిత్రం ట్రైలర్ మీ కోసం..వంశీకృష్ణ, కావేరీఝా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ఊహాచిత్రం. పూనెలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఊహాచిత్రం రూపొందిందని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్న సత్య తెలియజేశారు. పైడిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో భాగంగా డీటీఎస్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.Source: వినోదం | 20 May 2009 | 11:09 am "దమ్మున్నోడు"ను ట్రైలర్లో చూడండిరిషి, సౌమ్య హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "దమ్మున్నోడు". ఈ చిత్రానికి బి.వి.వి. చౌదరి దర్శకునిగా పరిచయమవుతున్నారు. వందేమాతరం శ్రీనివాసరావు సమకూర్చిన పాటలు మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి.Source: వినోదం | 20 May 2009 | 10:54 am ఆహార భద్రతకు యూపీఏ భారీ సబ్సిడీఢిల్లీ పీఠాన్ని తిరిగి అధిష్టించబోతున్న యూపీఏ కూటమి ప్రభుత్వం వచ్చే ఐదేళ్ల కాలంలో ఆహార భద్రతా కార్యక్రమానికి రూ.1 లక్ష కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న దేశ ప్రజలందరికీ నెలకు రూ.3లకే 25 కేజీల గోధుమ లేదా బియ్యం సరఫరా చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందిSource: జాతీయ | 20 May 2009 | 10:49 am రేపు టీడీఎల్పీ సమావేశానికి రానున్న బాబుఎన్టీఆర్ ట్రస్టుభవన్ వేదికగా గురువారం జరగనున్న టీడీఎల్పీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సమావేశం కానున్న నేతలు టీడీపీ శాసనసభా పక్ష నేతగా...Source: Yahoo! Telugu: News | 20 May 2009 | 10:20 am ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోటీలో అహ్మదీనెజాద్ఇరాన్ ఎన్నికల సంఘం బుధవారం అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదీనెజాద్‌సహా మొత్తం నలుగురి పేర్లను అధ్యక్ష ఎన్నికల పోటీకి ఖరారు చేసింది. జూన్ 12న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఈ నలుగురు వ్యక్తులు పోటీ చేస్తారని ఇరాన్‌కు చెందిన మెర్Source: Yahoo! Telugu: News | 20 May 2009 | 9:48 am ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రంనమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో ప్రసాద్ నిర్మిస్తున్న దేశద్రోహి చిత్రం షూటింగ్ ఈ నెల 14 నుంచి 2వ షెడ్యూల్ జరుగుతోంది. ఫైట్ మాస్టర్ పవర్‌స్టార్ ఆధ్వర్యంలో...Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2009 | 9:36 am సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయంసీతారాముల దాసుడిగా, రామ భక్తుడిగా, విజయ ప్రదాతగా, రక్షకుడిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు ఆంజనేయుడు. ఈయన్నే హనుమాన్, భజరంగబలి వంటి ఎన్నో రకాల పేర్లతో ఆరాధిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో హనుమంతుని ఆలయంలేని ఊరు అరుదుగా ఉంటుందంటే, అతిశయోక్తి కాదు. కార్యసాధకులయిన వారికి కృషి...Source: వినోదం | 20 May 2009 | 9:25 am వేసవి వినోదంగా రానున్న అంతిమ పోరాటంహాలీవుడ్ రైజింగ్ స్టార్స్ జెట్లీ, టాన్స్ పోర్టర్ హీరో జాసన్ స్టాతమ్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న చిత్రం రోగ్ అసాసివ్. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అద్విక...Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2009 | 9:23 am ప్రజల విశ్వసనీయత కోసం కృషి: వైఎస్రానున్న ఐదేళ్లలో ప్రజల విశ్వసనీయత కోసమే కృషి చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి గత ఐదేళ్ల పాలనలో చేసిన మేలును గుర్తించి మరో ఐదేళ్ల పాలనకు ప్రజలు అవకాశం కల్పించారని దానిని తాము నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 20 May 2009 | 9:10 am అకాల వర్షం: రాష్ట్ర ప్రజలకు కష్టాలురాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి కురసిన అకాల వర్షం కారణంగా రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షానికి తోడు ఈదురు గాలులు ఉధృతంగా వీయడంతో మరికొన్ని చోట్ల చెట్లు విరగడం, విద్యుత్ తీగలు తెగి విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడడంలాంటి ఇబ్బందులు తలెత్తాయి.Source: ఏపీ న్యూస్ | 20 May 2009 | 9:08 am కేబినెట్ పదవుల కోసం మిత్రుల ఆరాటంకేంద్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న యూపీఏ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులను దక్కించుకునేందుకు కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి సొంతగా 206 సీట్లు వచ్చినప్పటికీ, డీఎంకే, తృణమూల్, ఎన్సీపీ వంటి పార్టీలు కూటమిలో కీలక పాత్ర పోషించనున్నాయి.Source: జాతీయ | 20 May 2009 | 9:02 am కాంగ్రెస్‌తోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యం: బొత్సాప్రత్యేక తెలంగాణా ఏర్పాటు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధించిందని తెలంగాణా అంశాన్ని చులకనగా భావించే ప్రసక్తే లేదని సత్యనారాయణ స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 20 May 2009 | 8:24 am యూపీఏ ఛైర్‌పర్సన్‌గా సోనియా ఏకగ్రీవ ఎన్నికయూపీఏ భాగస్వామ్య పార్టీల ఉమ్మడి సమావేశం బుధవారం ముగిసింది. ఈ సమావేశంలో యూపీఏ ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.Source: జాతీయ | 20 May 2009 | 6:53 am తీవ్రవాది కసబ్ ఐడీ కార్డు నకిలీది: ప్రిన్సిపాల్ముంబై ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుడు మొహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ వద్ద దొరికిన ఐడీ కార్డు నకిలీదని రాష్ట్ర రాజధానికి చెందిన ఓ కళాశాల ప్రిన్సిపాల్ ప్రత్యేక కోర్టుకు తెలియజేశారు. కసబ్ తమ కళాశాల విద్యార్థి కాదని స్పష్టం చేశారు.Source: జాతీయ | 20 May 2009 | 5:35 am మనుషులపై దాడి చేసే అనకొండ-3లేటెస్ట్ టెక్నాలజీతో వినూత్నమైన కథాంశంతో హాలీవుడ్‌లో "మెగాస్నేక్" పేరుతో సరికొత్త అనకొండ చిత్రం రూపొందింది. మల్టీవిజన్ సంస్థ ద్వారా భారతదేశమంతట అన్నీ భాషలలో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అద్భుతమైన సినిమాను లక్ష్మీ పాండురంగా...Source: వినోదం | 20 May 2009 | 5:29 am ఇప్పటికీ నన్ను వదలి పెట్టడం లేదు"మా ఆవిడ సమస్తమూ తీసుకుని నన్ను మాత్రం వదలిపెట్టి వెళ్ళిపోయిందిరా..!" విచారంగా చెప్పాడు జంబులింగం "నువ్వు చాలా అదృష్టవంతుడివిరా..Source: వినోదం | 20 May 2009 | 5:20 am అదృష్టం అతడిది.. లేకపోతే నాదీనూ...!"ఏరా ఆనంద్... నీ భార్యకు కొత్త ఆసుపత్రిలో ఆపరేషన్ చేయిస్తున్నావట గదా..?! ఆ డాక్టర్‌కి కూడా ఇది మొదటి కేసు తెలుసా...?!" ఆరా తీశాడు సుబ్బారావు ...Source: వినోదం | 20 May 2009 | 5:19 am భాజపాపై ఎన్డీయే మిత్రపక్షాల ఎదురుదాడి!తాజా ఎన్నికల్లో పరాజయంపై ఎన్డీఏ భాగస్వాములు కూటమికి నేతృత్వం వహించిన బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ఎన్డీఏలోని రాజకీయ పార్టీలు మంగళవారం 15వ లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి బీజేపీయే కారణమని ఎదురుదాడి చేయడం ప్రారంభించాయి.Source: జాతీయ | 20 May 2009 | 4:44 am 316కు పెరిగిన యూపీఏ కూటమి బలంకాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి బలం 316కు చేరుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272ను క్రాస్ చేసింది. దీంతో యూపీఏ భాగస్వామ్య మిత్రపక్షాలు బుధవారం సమావేశమై, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కోరనున్నాయి.Source: జాతీయ | 20 May 2009 | 4:30 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 20 May 2009 | 4:02 am మే 20, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 సుహాసిని కథలు 14:30 జై హనుమాన్ ...Source: Yahoo! Telugu: Entertainment | 20 May 2009 | 4:00 am యూపీఏ బలం 314: మద్దతిస్తామంటూ క్యూయూపీఏకు మద్దతిచ్చే పార్టీలు రోజురోజుకీ పెరుగుతూ పోతున్నాయి. మంగళవారం ఒక్క రోజే ఈ కూటమికి ఏకంగా 53 మంది లోక్ సభ సభ్యులు మద్దతు లభించింది. దీంతో యూపీఏ బలం ఒక్కసారిగా 314కి పెరిగింది. ఈ పరిణామంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.Source: జాతీయ | 19 May 2009 | 3:18 pm భవిష్యత్ సవాళ్ళ మయం: ప్రధాని మన్మోహన్దేశం ముందున్న సమస్యలు ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం వ్యాఖ్యానించారు. ఆర్థిక సంస్కరణలకు ఊతం ఇస్తామని పేర్కొన్నారు. దేశం వెనుకబడి ఉండేందుకు అంగీకరించబోమని చెప్పారు. ఇప్పుడు మనం బస్సును జారవిడుచుకోరాదని మన్మోహన్ సింగ్ ఉద్ఘాటించారు.Source: జాతీయ | 19 May 2009 | 1:37 pm అభివృద్ధిపై అశ్రద్ధ చేయం: వై.ఎస్గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని ఆదరించారని, దీనికి ప్రతిగా రానున్న ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళతామని, అభివృద్ధిని ఎట్టి పరిస్థితులలోనూ అశ్రద్ధ చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 19 May 2009 | 1:33 pm రేపటి నుంచి ఇంటర్ సిప్లమెంటరీ పరీక్షలుఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి అడ్వాన్స్‌డ్ సిప్లమెంటరీ పరీక్షలు ఈనెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 19 May 2009 | 1:28 pm త్వరలో ప్రేక్షకుల ముందుకు అనకొండ-3హాలీవుడ్‌లో మెగాస్నేక్ పేరుతో నిర్మించబడ్డ చిత్రం త్వరలో అనకొండ-3 పేరుతో తెలుగు ప్రేక్షకులముందుకు రానుంది. కేవలం తెలుగులోనే కాకుండా భారతదేశంలోని అన్ని ప్రధాన భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు...Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2009 | 11:59 am
|