|
సత్యం రాజు సోదరులకు రిమాండ్ పొడిగింపుసత్యం సంస్థ ఆర్థిక కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజు, ఆయన సోదరుడికి విధించిన రిమాండ్‌ను ఈనెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన రిమాండ్ కాలపరిమితి పూర్తయిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.Source: ఏపీ న్యూస్ | 13 May 2009 | 12:21 pm రాజధానిలో సూట్‌కేసులో మృతదేహంహైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో బుధవారం ఓ సూట్‌కేసులో ఉంచిన శవం బయటపడడం కలకలం సృష్టించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శవం గురించి మిగిలిన వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 13 May 2009 | 12:14 pm క్షీణించిన సెన్సెక్స్: 12,020 పాయింట్లుగా నమోదుస్టాక్ మార్కెట్ నష్టాలతో ముగియడంతో బుధవారం బాంబే స్టాక్ ఎక్చేంజీ సూచి సెన్సెక్స్ 138 పాయింట్లు దిగజారి 12,020 పాయింట్ల వద్ద నమోదైంది. దీంతో బుధవారం చాలా సంస్థల వాటాలు నష్టాలను చవిచూశాయి. మొత్తం...Source: Yahoo! Telugu: News | 13 May 2009 | 11:55 am యుద్ధంవేళ పౌరులను కాపాడండి: మూన్ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న తాలిబన్ తీవ్రవాదులపై పాకిస్థాన్ సేనలు దాడుల నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడున్న ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి బాన్‌కీ మూన్...Source: Yahoo! Telugu: News | 13 May 2009 | 11:32 am మూడోకూటమిలోనే జేడీఎస్: దేవేగౌడ స్పష్టంజేడీఎస్ ఇప్పటికీ మూడోకూటమిలోనే ఉందని, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే దిశగా తాము ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ స్పష్టం చేశారు. జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి...Source: Yahoo! Telugu: News | 13 May 2009 | 11:17 am పాలిటెక్నిక్ ఫలితాలు: బాలికలదే పైచేయితాజాగా విడుదలైన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష సీప్-2009 ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 81.8 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా అందులో 86.97 శాతం ఉత్తీర్ణతతో బాలికలు ముందంజ వేశారు.Source: Yahoo! Telugu: News | 13 May 2009 | 10:54 am సత్యం రాజు సోదరులకు రిమాండ్ పొడిగింపుసత్యం సంస్థ ఆర్థిక కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజు, ఆయన సోదరుడికి విధించిన రిమాండ్‌ను ఈనెల 27 వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన రిమాండ్...Source: Yahoo! Telugu: News | 13 May 2009 | 10:47 am 28న ప్రేక్షకుల ముందుకు అ..ఆ.ఇ..ఈ.శ్రీకాంత్, సదా, మీరాజాస్మిన్‌లు జంటగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం అ..ఆ.ఇ..ఈ. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 28న ప్రేక్షకులముందుకు తెచ్చేందుకు సన్నాహాలు...Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2009 | 10:32 am 28న ప్రేక్షకుల ముందుకు అ..ఆ.ఇ..ఈ.శ్రీకాంత్, సదా, మీరాజాస్మిన్‌లు జంటగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం అ..ఆ.ఇ..ఈ. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 28న ప్రేక్షకులముందుకు తెచ్చేందుకు సన్నాహాలు...Source: Yahoo! Telugu: News | 13 May 2009 | 10:32 am ఘనంగా బిల్లా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ప్రభాస్, అనుష్క జంటగా ఇటీవల విడుదలైన బిల్లా చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకలను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. లహరి మ్యూజిక్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి...Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2009 | 10:31 am ఘనంగా బిల్లా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ప్రభాస్, అనుష్క జంటగా ఇటీవల విడుదలైన బిల్లా చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకలను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. లహరి మ్యూజిక్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి...Source: Yahoo! Telugu: News | 13 May 2009 | 10:31 am రాష్ట్ర రాజధానిలో స్వైన్‌ఫ్లూ అనుమానితుడున్యూయార్క్ నుంచి బుధవారం ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న 29 ఏళ్ల ఓ యువకునికి స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు కనబడటంతో ఈఎస్‌ఐలోని చెస్ట్ ఆస్పత్రికి తరలించారుSource: ఏపీ న్యూస్ | 13 May 2009 | 10:27 am ఫలితాల తర్వాతే తదుపరి నిర్ణయం: జయమే 16న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే తమ తర్వాతి నిర్ణయాల గురించి వెల్లడించనున్నట్టు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏడీఎంకే అధినేత్రి జయలలిత పేర్కొన్నారు. ప్రస్తుతం తమ పార్టీ నిర్ణయాల గురించి తానేమీ...Source: Yahoo! Telugu: News | 13 May 2009 | 10:14 am ఇపుడు పొత్తులపై చర్చించడం అర్థరహితం: దిగ్విజయ్మరో మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రస్తుతం పొత్తులపై రసవత్తర చర్చ జరపడం అర్థరహితమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, యూపీఏ కూటమి నుంచి ఏ పార్టీ వైదొలగుతుంది, ఏ పార్టీ కొత్తగా చేరుతుందనే విషయంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.Source: జాతీయ | 13 May 2009 | 10:00 am రాజధానిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న వ్యక్తిహైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలున్న వ్యక్తిని వైద్య సిబ్బంది గుర్తించారు. దీంతో ఆ వ్యక్తిని పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.Source: Yahoo! Telugu: News | 13 May 2009 | 9:50 am మే 19న మల్లన్న ఆడియో విడుదలవిక్రమ్ హీరోగా శ్రేయ హీరోయిన్‌గా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం మల్లన్న. వి.క్రియేషన్స్ పతాకంపై కళైపులి ఎస్. థాను సమర్పణలో సుశీ గణేషన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో ఈ నెల 19న విడుదల కానుంది.Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2009 | 8:37 am రాజధానిలో సూట్‌కేసులో మృతదేహంహైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో బుధవారం ఓ సూట్‌కేసులో ఉంచిన శవం బయటపడడం కలకలం సృష్టించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శవం గురించి మిగిలిన వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.Source: Yahoo! Telugu: News | 13 May 2009 | 7:59 am ఓటు హక్కును వినియోగించుకున్న కరుణ-జయసార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం జరుగుతున్న ఐదో దశ పోలింగ్‌లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.Source: జాతీయ | 13 May 2009 | 7:46 am రవిచంద్రన్‌ను విడిపించలేం: తమిళనాడుమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులోని దోషుల్లో ఒకరైన పి.ఆర్.రవిచంద్రన్‌ను ముందుగానే విడుదల చేయలేమని తమిళనాడు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది.Source: జాతీయ | 13 May 2009 | 7:03 am కాంగ్రెస్ కూటమిదే మళ్లీ అధికారం: కరుణానిధిసార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మిత్రపక్షాలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కరుణానిధి విశ్వాసం వ్యక్తం చేశారు. ఐదో దశ ఎన్నికల్లో భాగంగా, తమిళనాడులో బుధవారం జరుగుతున్న పోలింగ్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.Source: జాతీయ | 13 May 2009 | 5:22 am సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న లపాంగ్మేఘాలయ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీడీ లపాంగ్ బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్సీపీ, యూడీపీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు లపాంగ్ ముఖ్యమంత్రి పదవిని అదిష్టించేందుకు ఇటీవల మార్గం సుగమమైన సంగతి తెలిసిందేSource: జాతీయ | 13 May 2009 | 4:14 am సమిష్టిగానే ఉన్నాం: పాశ్వాన్నాలుగో కూటమిలోని పార్టీలన్నీ కలిసే ఉన్నాయని ఎల్జేపీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. నాలుగో కూటమిలో ఐక్యత లేదంటూ వస్తున్న వార్తలను ఖండించిన ఆయన పనులున్న కారణంగానే కూటమి ర్యాలీలో పాల్గొనలేక పోయానంటూ పేర్కొన్నారు.Source: జాతీయ | 13 May 2009 | 4:00 am కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎన్డీయేనే: కేసీఆర్దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి రానున్నది ఎన్డీఏ ప్రభుత్వమేనని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. తాము ఎన్డీఏకు మద్దతు ఇవ్వడాన్ని ఈ సందర్భంగా ఆయన సమర్థించుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 13 May 2009 | 3:54 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 13 May 2009 | 3:21 am మే 13, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 సుహాసిని కథలు 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...Source: Yahoo! Telugu: Entertainment | 13 May 2009 | 3:20 am ఈసారి మద్దతు అంత తేలిక కాదు: అమర్సింగ్ఉత్తరప్రదేశ్ గవర్నరు ద్వారా యూపీ ముఖ్యమంత్రి మాయావతితో కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరుపుతున్నట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి తాము మద్దతు పలకడం అంత తేలికైన విషయం కాదని సమాజ్‌వాదీ పార్టీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మాయావతితో చేతులు కలిపినట్లయితే తాము బీఎస్పీలేని తృతీయ కూటమివైపు మొగ్గు చూపుతామని వెల్లడించింది.Source: జాతీయ | 12 May 2009 | 1:39 pm శ్రీ బాలాజీ చిత్రం ఆడియో విడుదలవిశిష్ట్ ఆర్ట్స్ పతాకం రూపుదిద్దుకుంటోన్న శ్రీ బాలాజీ త్రీ డీ యానిమేషన్ చిత్రం ఆడియోను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన లక్ష గళ సంకీర్తనార్చన వేదికపై లాంఛనంగా విడుదల చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం...Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2009 | 12:36 pm ఆత్మహత్యకు రెచ్చగొడుతున్న అమర్: పోలీసులుసినీ నటి, సమాజ్‌వాదీ పార్టీ మహిళా నేత, రాంపూర్ లోక్‌సభ అభ్యర్థి జయప్రదను ఆత్మహత్యాయత్నానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ రెచ్చగొడుతున్నారు. ఈ విషయాన్ని లక్నో పోలీసులు మంగళవారం వెల్లడించి సంచలనం సృష్టించారు.Source: జాతీయ | 12 May 2009 | 12:05 pm అబూసలేం కేసు జూన్ ఒకటికి వాయిదా: కోర్టుమాఫియా డాన్ అబూసలేం కేసు విచారణను కోర్టు జూన్ ఒకటో తేదీకి వాయిదా వేసింది. నకిలీ పాస్‌పోర్టు వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారించేందుకై అబూసలేంను ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.Source: ఏపీ న్యూస్ | 12 May 2009 | 11:06 am కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: ఐ.వి.సుబ్బారావుఈనెల 16న జరుగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సిద్ధమయ్యే దిశగా మంగళవారం నమూనా కౌంటింగ్‌ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 106 లెక్కింపు కేంద్రాల్లో ఈ నమూనా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.Source: ఏపీ న్యూస్ | 12 May 2009 | 10:54 am
|