|
ఈసారి మద్దతు అంత తేలిక కాదు: అమర్సింగ్ఉత్తరప్రదేశ్ గవర్నరు ద్వారా యూపీ ముఖ్యమంత్రి మాయావతితో కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరుపుతున్నట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి తాము మద్దతు పలకడం అంత తేలికైన విషయం కాదని సమాజ్‌వాదీ పార్టీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మాయావతితో చేతులు కలిపినట్లయితే తాము బీఎస్పీలేని తృతీయ కూటమివైపు మొగ్గు చూపుతామని వెల్లడించింది.Source: జాతీయ | 12 May 2009 | 1:39 pm ఆత్మహత్యకు రెచ్చగొడుతున్న అమర్: పోలీసులుసినీ నటి, సమాజ్‌వాదీ పార్టీ మహిళా నేత, రాంపూర్ లోక్‌సభ అభ్యర్థి జయప్రదను ఆత్మహత్యాయత్నానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ రెచ్చగొడుతున్నారు. ఈ విషయాన్ని లక్నో పోలీసులు మంగళవారం వెల్లడించి సంచలనం సృష్టించారు.Source: జాతీయ | 12 May 2009 | 12:05 pm మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ భారీ వృద్ధిస్టాక్మార్కెట్ లాభాలబాట పట్టిన నేపథ్యంలో మంగళవారం సెన్సెక్స్ భారీ వృద్ధిని నమోదు చేసింది. దీంతో మంగళవారం స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలు ముగిసే సమయానికి 475 పాయింట్ల వృద్ధిని నమోదు చేసిన సెన్సెక్స్ 12,158...Source: Yahoo! Telugu: News | 12 May 2009 | 12:04 pm గృహాలకు విద్యుత్ కోత లేదు: షబ్బీర్రాష్ట్రంలో గృహాలకు సరఫరా చేసే విద్యుత్‌లో ఎక్కడా కోత విధించడం లేదని విద్యుత్ శాఖా మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. అదేసమయంలో పరిశ్రమలకు విధించిన ఒకరోజు విద్యుత్ కోతను సైతం సడలించేందుకు ప్రయత్నిస్తున్నామని...Source: Yahoo! Telugu: News | 12 May 2009 | 11:24 am నగదుబదిలీపై పురంధేశ్వరి ఫిర్యాదుతెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న నగదు బదిలీ పథకం ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ఉందని కేంద్రమంత్రి పురంధేశ్వరి ఎన్నికల సంఘం (ఈసీ)కి ఫిర్యాదు చేశారు. ఈ పథకం ద్వారా ఓటర్లకు చంద్రబాబు డబ్బు...Source: Yahoo! Telugu: News | 12 May 2009 | 11:08 am అబూసలేం కేసు జూన్ ఒకటికి వాయిదా: కోర్టుమాఫియా డాన్ అబూసలేం కేసు విచారణను కోర్టు జూన్ ఒకటో తేదీకి వాయిదా వేసింది. నకిలీ పాస్‌పోర్టు వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారించేందుకై అబూసలేంను ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.Source: ఏపీ న్యూస్ | 12 May 2009 | 11:06 am నౌకాదళ మాజీ చీఫ్ ఎస్ఎం.నందా మృతిదేశ నౌకాదళ మాజీ చీఫ్ ఎస్ఎం.నందా సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని నేషనల్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. 93 ఏళ్ల నందా పద్మభూషణ్ అవార్డు గ్రహీత కావడం తెలిసిందే. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో నందా...Source: Yahoo! Telugu: News | 12 May 2009 | 11:01 am మూడో కూటమికే అధికారం: బాబుఎన్నికల తర్వాత రానున్నది మూడో కూటమినేనని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో అధికార యూపీఏతో సహా ఎన్డీఏకు సైతం మెజారిటీ లభించబోదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 12 May 2009 | 10:57 am కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: ఐ.వి.సుబ్బారావుఈనెల 16న జరుగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సిద్ధమయ్యే దిశగా మంగళవారం నమూనా కౌంటింగ్‌ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 106 లెక్కింపు కేంద్రాల్లో ఈ నమూనా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.Source: ఏపీ న్యూస్ | 12 May 2009 | 10:54 am తృతీయ కూటమికే అధికార పగ్గాలు: బాబుఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో తృతీయ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో అధికార యూపీఏతో సహా ఎన్డీయేకు సైతం మెజారిటీ లభించబోదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 12 May 2009 | 10:47 am పీసీబీ నిర్ణయం సబబే: మాజీ క్రికెటర్లుప్రపంచ కప్ నిర్వహణ నుంచి తమ దేశాన్ని తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి లీగల్ నోటీసులు జారీ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు స్వాగతించారు. ఈ విషయంలో పీసీబీ మంచి...Source: Yahoo! Telugu: News | 12 May 2009 | 10:42 am లారెన్స్ హీరోగా రాజాధిరాజా ఆడియో విడుదలశ్రీదేవీ పిక్చర్స్ పతాకంపై డా.వి.నాగేశ్వర రెడ్డి సమర్పణలో లారెన్స్ హీరోగా నటిస్తోన్న చిత్రం రాజాధిరాజా. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం మే 8న...Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2009 | 10:27 am శ్రీ బాలాజీ యానిమేషన్ చిత్ర ఆడియో విడుదలవిశిష్ట్ ఆర్ట్స్ పతాకం రూపుదిద్దుకుంటోన్న శ్రీ బాలాజీ త్రీ డీ యానిమేషన్ చిత్రం ఆడియోను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన లక్ష గళ సంకీర్తనార్చన వేదికపై లాంఛనంగా విడుదల చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం...Source: Yahoo! Telugu: News | 12 May 2009 | 10:25 am శ్రీ బాలాజీ యానిమేషన్ చిత్ర ఆడియో విడుదలవిశిష్ట్ ఆర్ట్స్ పతాకం రూపుదిద్దుకుంటోన్న శ్రీ బాలాజీ త్రీ డీ యానిమేషన్ చిత్రం ఆడియోను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన లక్ష గళ సంకీర్తనార్చన వేదికపై లాంఛనంగా విడుదల చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం...Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2009 | 10:25 am బ్రహ్మాజీ హీరోగా రత్నం దర్శకత్వంలో చిత్రంబ్రహ్మాజీ, రేఖాశ్రీ జంటగా రత్నం కె.వి. దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న కొత్త చిత్రం రెండో షెడ్యూల్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. శ్రీ శ్రీ కుమార స్వామి ఫిలిమ్స్ పతాకంపై ఎస్. బసవపున్నయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి...Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2009 | 10:21 am "మల్లన్న" ట్రైలర్స్ విడుదలవిలక్షణ నటుడు "విక్రమ్" హీరోగా నటిస్తోన్న "మల్లన్న" చిత్రం ట్రైలర్స్ సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో విడుదలయ్యాయి. తమిళంలో "కందసామి"గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వి. క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్. ధాను సమర్పిస్తున్నారు.Source: వినోదం | 12 May 2009 | 10:16 am నాసా తొలగింపు: సుప్రీంకు యూపీ ప్రభుత్వంభారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీపై నాసా చట్టం ప్రయోగించడం చెల్లదని అడ్వైజరీ బోర్డు తేల్చి చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం కోర్టులో పిటీషన్ దాఖలు చేయనుంది.Source: జాతీయ | 12 May 2009 | 9:57 am అబూసలేం కేసు వాయిదా: కోర్టుమాఫియా డాన్ అబూసలేం కేసు విచారణను కోర్టు జూన్ 1కి వాయిదా వేసింది. నకిలీ పాస్‌పోర్టు వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారించేందుకై అబూసలేంను ముంబయినుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు.Source: Yahoo! Telugu: News | 12 May 2009 | 9:47 am కొనసాగుతున్న నమూనా కౌంటింగ్రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సిద్ధమయ్యే దిశగా మంగళవారం నమూనా కౌంటింగ్‌ను నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 106 లెక్కింపు కేంద్రాల్లో ఈ నమూనా కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 12 May 2009 | 9:31 am బాధితులకోసం ఆరోగ్య శిబిరాలు: బాబుఅంటురోగాలతో ప్రజలు కష్టాలు పడుతున్న ప్రాంతాల్లో బాధితులకోసం ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 9 ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. అలాగే బాధితులను ఆదుకునేందుకై ఇతర రకాలైన...Source: Yahoo! Telugu: News | 12 May 2009 | 9:23 am నౌకాదళ మాజీ చీఫ్ ఎస్ఎం.నందా కన్నుమూతదేశ నౌకాదళ మాజీ చీఫ్ ఎస్ఎం.నందా సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని నేషనల్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. 93 సంవత్సరాల నందా పద్మభూషణ్ అవార్డు గ్రహీత. ఈయన 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు.Source: జాతీయ | 12 May 2009 | 7:38 am పెరిగిన ఎన్డీయే కూటమి బలం: రాజ్నాథ్భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి రోజురోజుకి మరింత బలపడుతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తమ కూటమి నుంచి ఒక్క పార్టీ బయటకు పోగా, ఐదు రాజకీయ పార్టీలు వచ్చి కూటమిలో చేరాయని ఆయన చెప్పుకొచ్చారు.Source: జాతీయ | 12 May 2009 | 7:23 am తదుపరి ప్రధాని మన్మోహనుడే: రాహుల్సార్వత్రిక ఎన్నిల ఫలితాల అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ మరోమారు దేశ ప్రధాని అవుతారని కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్క పంజాబ్‌కే కాకుండా మొత్తం దేశానికే గర్వకారణంగా నిలిచారని రాహుల్ ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.Source: జాతీయ | 12 May 2009 | 7:15 am తమిళనాడు బరిలో 824 మంది అభ్యర్థులుసార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం జరుగనున్న ఐదో దశ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ దశలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ముఖ్యం. ఈ రాష్ట్రంలో ఉన్న 39 లోక్‌సభ సీట్లకు 13వ తేదీన పోలింగ్ జరుగనుంది.Source: జాతీయ | 12 May 2009 | 6:38 am ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహిస్తాం: ఈసీమేనెల 16వ తేదీ శనివారంనాడు జరుగనున్న ఓట్ల లెక్కింపు కారక్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐ.వీ. సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నట్లు ఆయన మీడియా ప్రతినిధులకు వివరించారుSource: ఏపీ న్యూస్ | 12 May 2009 | 6:23 am ఆమెకి తమిళం రాదుగా...!"ఏమోయ్ సుందరలింగం... నలభై రోజుల్లో తమిళం పుస్తకం చదువుతున్నావెందుకు?" ఆరా తీశాడు రామారావు...Source: వినోదం | 12 May 2009 | 5:39 am సెల్ నెంబర్ ఇవ్వండి"ఒరేయ్ బుడుగూ... నన్నయ్య రాసిన కొన్ని కావ్యాల పేర్లు చెప్పు...?" అడిగాడు లెక్చరర్ "తెలీదు సార్...Source: వినోదం | 12 May 2009 | 5:38 am ఎన్డీయే కూటమిని అడ్డుకుందాం: ప్రధానికేంద్రంలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా లౌకికవాదం కలిగిన పార్టీలన్నీ కలిసి రావాలంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. ఎన్డీయేను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఎంత మూల్యాన్నైనా చెల్లించేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలంటూ ఆయన కోరారు.Source: జాతీయ | 12 May 2009 | 3:59 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 12 May 2009 | 3:19 am మే 12, 2009 కార్యక్రమాలుఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరం ...Source: Yahoo! Telugu: Entertainment | 12 May 2009 | 3:15 am జగన్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డిపై నర్సారావుపేట మేజిస్ట్రేట్ నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ అయ్యింది. ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్‌షో నిర్వహించిన కేసులో జగన్‌పై ఈ వారెంటు జారీ కావడం గమనార్హం.Source: ఏపీ న్యూస్ | 11 May 2009 | 1:41 pm పోలీసు కాన్వాయ్‌పై మావోయిస్టుల దాడిఛత్తీస్గడ్ రాష్ట్రంలోని ధాంతారి జిల్లాలో పోలీసు కాన్వాయ్‌పై మావోయిస్టు గెరిల్లాలు అనూహ్యంగా దాడి చేశారు. మావోయిస్టుల దాడి అనంతరం అనేక మంది పోలీసుల ఆచూకీ గల్లంతైందని సోమవారం అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టులు దాడి చేయడం ఇదే తొలిసారి.Source: జాతీయ | 11 May 2009 | 1:40 pm ఒకే వేదికపై మోడీ, నితీశ్‌ల అభివాదం!తమ కూటమిలో ఐక్యతను చాటడమే ప్రధాన లక్ష్యంగా ఆదివారం ఇక్కడ జరిగిన బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్డీఏ ర్యాలీ విజయవంతమైంది. మోడీ సరసన నిలబడబోనని గతంలో ప్రకటించిన బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) చీఫ్ నితీశ్ కూమార్ ఆయనతో కలిసి ఒకే వేదికపై ప్రజలకు అభివాదం చేశారు.Source: జాతీయ | 11 May 2009 | 1:39 pm రాధా మాధవ రాసలీలల "మజులి ద్వీపం"ప్రతి ఏడాది మూడు రోజులపాటు "రాస ఉత్సవం" జరిగే ప్రాంతమే "మజులి ద్వీపం". ద్వీపం అనగానే ఎవరికైనా ఇట్టే గుర్తుకు వచ్చేది సముద్రం మధ్యలో ఉన్న భూమి. అయితే మంచినీటి మధ్య ద్వీపాలు కూడా ఉన్నాయి.Source: వినోదం | 11 May 2009 | 1:37 pm వైఎస్ పథకాలన్నీ కాపీ కొట్టినవే: చంద్రబాబు ఎద్దేవాముఖ్యమంత్రి వైఎస్ ప్రకటించిన పథకాలన్నీ కాపీ కొట్టిన పథకాలేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకొంటున్న రూ. 2లకే కిలో బియ్యం పథకం టీడీపీదేనని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 11 May 2009 | 1:26 pm హెల్త్ ఎమర్జెన్సీ అవసరం లేదు: రోశయ్యవిపక్షాలు కోరుతున్నట్టు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం లేదని ఆర్ధికమంత్రి రోశయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభలుతున్న అతిసారను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని, ఈ విషయంలో అధికారులు సైతం సమర్థంగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 11 May 2009 | 12:48 pm
|