సరిహద్దుల వెంట పరిస్థితి ఇబ్బందికరం: మన్మోహన్

దేశ సరిహద్దుల వెంబడి పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాత్ లోయలో మైనారిటీలపై జిజియా పన్ను విధించడం పట్ల పాకిస్థాన్ అధికారులతో తాము మాట్లాడుతున్నట్టు తెలిపారు.
Source: జాతీయ | 11 May 2009 | 11:21 am

వేసవి సెలవుల కానుకగా "ప్రయాణం"

మంచు మనోజ్‌కుమార్ హీరోగా నటించిన "ప్రయాణం" సినిమా పాటలు రేడియో మిర్చిద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి. సికింద్రాబాద్ రేడియో మిర్చి కార్యాలయంలో సోమవారం హీరో మనోజ్ శ్రోతలతో మాట్లాడుతూ పాటలను విడుదల చేశారు. తెలుగులో కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను వేసవి సెలవుల...
Source: వినోదం | 11 May 2009 | 9:30 am

రైతుల సంక్షేమమే ప్రధాన అజెండా: ప్రధాని

గడచిన ఐదేళ్లలో యూపీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఇందులో భాగంగా రైతులు పండించే చాలా పంటలకు యూపీఏ ప్రభుత్వం కనీస మద్దతు ధరను అందించిందని ఆయన పేర్కొన్నారు.
Source: జాతీయ | 11 May 2009 | 8:56 am

నితీష్ లౌకికవాదం బట్టబయలు: మంత్రి లాలూ

ఎన్డీయే ర్యాలీలో పాల్గొనడం ద్వారా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లౌకికవాదం ఏపాటిదో తెలిసిందంటూ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చురకలంటించారు. ఎన్డీయే ర్యాలీలో పాల్గొన్న నితీశ్ కుమార్‌ లౌకికవాదంపై అంతకుముందు ప్రశంసలు కురిపించిన కాంగ్రెస్‌పైనా లాలూ మండిపడ్డారు.
Source: జాతీయ | 11 May 2009 | 8:08 am

సోమనాథ్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తాం: బుద్ధదేవ్

లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ వంటి నేతలను తిరిగి సీపీఎం పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ సీనియర్ నేత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య వ్యక్తిగత ప్రయత్నాలు చేపట్టారు. సొంత మార్గాలలో సోమనాథ్ వంటి నేతలను తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు బుద్ధదేవ్ ఆదివారం వెల్లడించారు.
Source: జాతీయ | 11 May 2009 | 6:53 am

రాజధానిలో పెరుగుతున్న కలరా బాధితులు

రాష్ట్ర రాజధానిలో కలరా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 16 మందికి కలరా ఉన్నట్టు నిర్ధారణ కాగా ఆదివారం నాటికి మరో 14 మందికి కలరా ఉన్నట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో రాజధానిని సందర్శించిన కోల్‌కతాకు చెందిన వైద్య బృంధం బాధితులనుంచి నమూనాలు సేకరించింది.
Source: ఏపీ న్యూస్ | 11 May 2009 | 6:45 am

ఎన్డీఏ కూటమికే తెరాస మద్దతు: కేసీఆర్

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి తాను మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. ఈ ప్రకటనపై అటు వామపక్షాలు, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 May 2009 | 6:39 am

ఫలితాల తర్వాత మూడో కూటమికి బలం: కారత్

ఈనెల 16వ తేదీన విడుదలయ్యే సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం తృతీయ కూటమి మరింతగా బలపడుతుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మూడో కూటమిలోని పార్టీలు మరింత లాభపడతాయని ఆయన జోస్యం చెప్పారు.
Source: జాతీయ | 11 May 2009 | 5:44 am

ముందూ వెనుకా చూసి..!

"నాయనమ్మా... ఈరోజు కాలేజీలో వందమీటర్ల పరుగుపందెంలో పాల్గొంటున్నాను. నన్ను ఆశీర్వదించవూ...?" అడిగాడు రమేష్...
Source: వినోదం | 11 May 2009 | 5:10 am

కోతిబొమ్మ కొనమంటారా..?

అమెరికాలో ఉన్న అల్లుడికి ఉత్తరం రాస్తున్న భర్తతో "ఏమండోయ్ మనవడు కోతిబొమ్మ కొనిపెట్టమని సతాయిస్తున్నాడు. ఈ విషయం వాళ్ల నాన్నకి చెప్పండి"...
Source: వినోదం | 11 May 2009 | 5:08 am

లుథియానా ర్యాలీతో ఐక్యత చాటిన ఎన్డీయే

తమ కూటమిలో ఐక్యతను చాటడమే ప్రధాన లక్ష్యంగా ఆదివారం ఇక్కడ జరిగిన బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్డీఏ ర్యాలీ విజయవంతమైంది. మోడీ సరసన నిలబడబోనని గతంలో ప్రకటించిన బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) చీఫ్ నితీశ్ కూమార్ ఆయనతో కలిసి ఒకే వేదికపై ప్రజలకు అభివాదం చేశారు.
Source: జాతీయ | 11 May 2009 | 4:19 am

డీఎంకేతో పొత్తు యథాతథం: సోనియా గాంధీ

తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకే సర్కారుతో కాంగ్రెస్ పార్టీ స్నేహ సంబంధాలు యథావిధిగా కొనసాగుతాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఆదివారం చెన్నైలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
Source: జాతీయ | 11 May 2009 | 4:13 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 11 May 2009 | 3:59 am

మే 11, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ ...
Source: Yahoo! Telugu: Entertainment | 11 May 2009 | 3:58 am

ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట: చంద్రబాబు

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్‌లో కలరా వ్యాప్తి చెందిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు కలుషిత నీటిని సరఫరా చేస్తూ వారు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రభుత్వ తీరువల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 10 May 2009 | 12:27 pm

ఇకపై అభిమానులకు పెద్దపీట: చిరంజీవి

స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు.. పార్టీలో తన అభిమానులకు పెద్దపీట వేస్తానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి హామీ ఇచ్చారు. ఆదివారం అభిమాన సంఘాల నేతలతో ఆయన పార్టీ ప్రధానకార్యాలయంలో సమావేశం అయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 10 May 2009 | 12:03 pm

అఫ్జల్ ఉరితీతపై కాంగ్రెస్ రాజకీయం: మోడీ

దేశ పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో ముద్దాయిగా తేలిన అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమల చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. ఆదివారం లుథియానాలో జరిగిన ఎన్డీయే ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: జాతీయ | 10 May 2009 | 11:48 am

కాంగ్రెస్‌ది ఓటుబ్యాంకు రాజకీయాలు: మోడీ

కాంగ్రెస్‌ది ఓటు బ్యాంకు రాజకీయాలని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతాపార్టీ నేత నరేంద్రమోడీ విమర్శించారు. ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగానే పార్లమెంటుపై దాడికి తెగబడ్డ అఫ్జల్‌గురును ఉరితీసేందుకు కాంగ్రెస్ వెనకాడుతోందంటూ...
Source: Yahoo! Telugu: News | 10 May 2009 | 11:43 am

భోలక్‌పూర్‌లో కోల్‌కతా వైద్య బృందం

కోల్‌కతానుంచి వచ్చిన ఓ వైద్య బృందం భోలక్‌పూర్‌లో పర్యటిస్తోంది. ఇటీవల కలుషిత నీరు తాగడంవల్ల భోలక్‌పూర్ వాసులు ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. దీంతో భోలక్‌పూర్ ప్రాంతంలో శాంపిల్స్ సేకరించడం ద్వారా కలరాకు...
Source: Yahoo! Telugu: News | 10 May 2009 | 10:55 am

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కలరా: బాబు

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్‌లో కలరా వ్యాప్తి చెందిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు కలుషిత నీటిని సరఫరా చేస్తూ వారు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రభుత్వ తీరువల్లే ఈ పరిస్థితి తలెత్తిందని...
Source: Yahoo! Telugu: News | 10 May 2009 | 10:45 am

చిరు సీఎం కావడం తథ్యం: కృష్ణంరాజు

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆ పార్టీ నేత కృష్ణంరాజు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 150 స్థానాలు తప్పకుండా వస్తాయని ఒకవేళ హంగ్ వచ్చినా చిరంజీవి ముఖ్యమంత్రి కావడం...
Source: Yahoo! Telugu: News | 10 May 2009 | 10:22 am

ఎల్టీటీఈపై దాడి: 257మంది ప్రజలు మృతి

ఎల్టీటీఈపై సైన్యం జరిపిన దాడిలో 257మంది ప్రజలు మృతి చెందినట్టు శ్రీలంక ప్రభుత్వ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మృతి చెందినవారితోపాటు మరో 814మంది సైతం తీవ్రంగా గాయపడినట్టు వారు పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 May 2009 | 10:12 am