|
ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట: చంద్రబాబుప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్‌లో కలరా వ్యాప్తి చెందిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు కలుషిత నీటిని సరఫరా చేస్తూ వారు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రభుత్వ తీరువల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 10 May 2009 | 12:27 pm ఇకపై అభిమానులకు పెద్దపీట: చిరంజీవిస్థానిక సంస్థల ఎన్నికలతో పాటు.. పార్టీలో తన అభిమానులకు పెద్దపీట వేస్తానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి హామీ ఇచ్చారు. ఆదివారం అభిమాన సంఘాల నేతలతో ఆయన పార్టీ ప్రధానకార్యాలయంలో సమావేశం అయ్యారు.Source: ఏపీ న్యూస్ | 10 May 2009 | 12:03 pm అఫ్జల్ ఉరితీతపై కాంగ్రెస్ రాజకీయం: మోడీదేశ పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో ముద్దాయిగా తేలిన అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమల చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. ఆదివారం లుథియానాలో జరిగిన ఎన్డీయే ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.Source: జాతీయ | 10 May 2009 | 11:48 am కాంగ్రెస్‌ది ఓటుబ్యాంకు రాజకీయాలు: మోడీకాంగ్రెస్ది ఓటు బ్యాంకు రాజకీయాలని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతాపార్టీ నేత నరేంద్రమోడీ విమర్శించారు. ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగానే పార్లమెంటుపై దాడికి తెగబడ్డ అఫ్జల్‌గురును ఉరితీసేందుకు కాంగ్రెస్ వెనకాడుతోందంటూ...Source: Yahoo! Telugu: News | 10 May 2009 | 11:43 am భోలక్‌పూర్‌లో కోల్‌కతా వైద్య బృందంకోల్కతానుంచి వచ్చిన ఓ వైద్య బృందం భోలక్‌పూర్‌లో పర్యటిస్తోంది. ఇటీవల కలుషిత నీరు తాగడంవల్ల భోలక్‌పూర్ వాసులు ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. దీంతో భోలక్‌పూర్ ప్రాంతంలో శాంపిల్స్ సేకరించడం ద్వారా కలరాకు...Source: Yahoo! Telugu: News | 10 May 2009 | 10:55 am ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కలరా: బాబుప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్‌లో కలరా వ్యాప్తి చెందిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు కలుషిత నీటిని సరఫరా చేస్తూ వారు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రభుత్వ తీరువల్లే ఈ పరిస్థితి తలెత్తిందని...Source: Yahoo! Telugu: News | 10 May 2009 | 10:45 am చిరు సీఎం కావడం తథ్యం: కృష్ణంరాజుప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆ పార్టీ నేత కృష్ణంరాజు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 150 స్థానాలు తప్పకుండా వస్తాయని ఒకవేళ హంగ్ వచ్చినా చిరంజీవి ముఖ్యమంత్రి కావడం...Source: Yahoo! Telugu: News | 10 May 2009 | 10:22 am ఎల్టీటీఈపై దాడి: 257మంది ప్రజలు మృతిఎల్టీటీఈపై సైన్యం జరిపిన దాడిలో 257మంది ప్రజలు మృతి చెందినట్టు శ్రీలంక ప్రభుత్వ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మృతి చెందినవారితోపాటు మరో 814మంది సైతం తీవ్రంగా గాయపడినట్టు వారు పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 10 May 2009 | 10:12 am రవితేజ మార్కుతో ఆకట్టుకునే 'కిక్'రవితేజ చిత్రమంటేనే అటు వినోదం, ఇటు యాక్షన్ కలగలసి ఉంటుందని ఊహించే ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన చిత్రం కిక్. రవితేజ, ఇలియానాలు కలిసి నటించిన ఈ కిక్ చిత్రం ఆధ్యంతం సరదాగా సాగిపోతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే...Source: Yahoo! Telugu: Entertainment | 10 May 2009 | 9:34 am ఐదో దశ ఎన్నికలు: రేపటితో ప్రచారానికి తెరసార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ఈ దశలో కీలకంగా భావించే తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగనుంది.Source: జాతీయ | 10 May 2009 | 9:20 am మేయర్ కప్: కోనేరు హంపికి రెండో స్థానంమేయర్ కప్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన కోనేరు హంపి రెండో స్థానంలో నిలిచింది. అదేసమయంలో ఈ టోర్నీ టైటిల్‌ను ఉక్రెయిన్‌కు చెందిన అలెగ్జాండర్ అరెప్చెంకో కైవసం చేసుకున్నాడు.Source: Yahoo! Telugu: News | 10 May 2009 | 8:13 am ప్రపంచకప్ ఆర్చరీ: భారత్‌కు స్వర్ణంక్రొయేషియాలోని పొరెక్‌లో జరుగుతున్న ప్రపంచకప్ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం లభించింది. మంగళ్ సింగ్ ఛాంపియా, జయంత, తాలుక్ దార్, రాహుల్ బెనర్జీలతో కూడిన భారత జట్టు రికర్వ్ స్టేజ్ 2 ఫైనల్లో 221-219 తేడాతో...Source: Yahoo! Telugu: News | 10 May 2009 | 8:08 am వీరప్ప మొయిలీని తొలగించలేదు: కాంగ్రెస్అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం చీఫ్ పదవి నుంచి పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీని తొలగించలేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. మొయిలీని తొలగించినట్టు మీడియాలో వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఖండించింది.Source: జాతీయ | 10 May 2009 | 7:53 am ప్రజాభిప్రాయానికే పెద్ద పీట: చిరంజీవిరాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెలువడిన అనంతరం రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన పక్షంలో ప్రజాభీష్టం మేరకే తమ పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 10 May 2009 | 7:40 am భారత్‌వల్ల పాకిస్థాన్‌కు ముప్పేంలేదు: జర్దారీభారత్ నుంచి పాకిస్థాన్‌కు ఎలాంటి ముప్పు లేదని ఆదేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నారు. అదేసమయంలోనే పాక్‌లో తిష్టవేసిన తీవ్రవాదుల నుంచే దేశానికి ప్రమాదం పొంచి వుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 10 May 2009 | 7:33 am ఎస్ఎంఎస్ గేమ్ జూదంలాంటిదే: గిల్ ధ్వజంఐపీఎల్ రెండో సీజన్‌లో భాగంగా కొత్తగా ప్రారంభించిన ఎస్ఎంఎస్ గేమ్ జూదం, బెట్టింగ్‌ను ప్రోత్సహించడమేనని కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఎం.ఎస్. గిల్ ధ్వజమెత్తారు. అందుకే ఐపీఎల్ నిర్వాహకులు ప్రారంభించిన ఎస్ఎమ్ఎస్...Source: Yahoo! Telugu: News | 10 May 2009 | 7:12 am యూపీఏది అసమర్థ పాలన: మోడీ ధ్వజంకేంద్రంలో అధికారం సాగిస్తున్న యూపీఏది అసమర్థ పాలన అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. యూపీఏ అసమర్థ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన ఈ సందర్భంగా దుయ్యబట్టారు.Source: జాతీయ | 10 May 2009 | 7:00 am తెదేపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది: బాబుఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేవారికి తగిన గుర్తింపు ఇస్తామని స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 10 May 2009 | 6:51 am యూపీలో శాంతిభద్రతలు అస్తవ్యస్తం: వరుణ్ గాంధీముఖ్యమంత్రి మాయావతి పాలనలో ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు కరువయ్యాయని భారతీయ జనతా పార్టీ యువనేత, పిలిభిత్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి వరుణ్‌గాంధీ పేర్కొన్నారు. యూపీలో శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైన మాయావతి సర్కారుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలంటూ ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.Source: జాతీయ | 10 May 2009 | 5:45 am ఈ వారంSource: Yahoo! Telugu: Entertainment | 10 May 2009 | 5:32 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 10 May 2009 | 5:29 am మే 10, 2009 కార్యక్రమాలుఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా 15.00 అభిరుచి 15.30 ఈనాడు సినిమా ...Source: Yahoo! Telugu: Entertainment | 10 May 2009 | 5:26 am కాంగ్రెస్‌తో పొత్తుపై 16 తర్వాత నిర్ణయం: కారత్కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై ఈనెల 16వ తేదీ తర్వాత వెల్లడిస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్ చెలిమికి నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.Source: జాతీయ | 9 May 2009 | 2:44 pm
|