|
డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్దేవ్అబ్బాస్, గ్రేసీసింగ్, ఆకాశ్, అర్చన, సాయికిరణ్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం "రామ్‌దేవ్". రామ్- దేవ్‌లుగా అబ్బాస్, ఆకాష్‌లు నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.కె. బషీద్ దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.Source: Yahoo! Telugu: Entertainment | 7 May 2009 | 12:13 pm కాంగ్రెస్‌తో కలిసి పనిచేయక తప్పదు: అమర్ సింగ్ఎన్నికల అనంతరం సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తుందని ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ వెల్లడించారు. లౌకిక వాదాన్ని పరిరక్షించడానికి తాము కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తృతీయ కూటమిలో మాయావతి ఉంది కనుక తాము ఆ కూటమితో కలిసి వెళ్లే అవకాశం లేదన్నారు.Source: జాతీయ | 7 May 2009 | 12:11 pm 21 నుంచి "వరుడు" షెడ్యూల్ ప్రారంభంటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం "వరుడు" షూటింగ్ గండిపేటలో జరగనుంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న తాజా షెడ్యూల్‌లో షూటింగ్ కోసం గండికోటలో ప్రత్యేకంగా సెట్ వేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 7 May 2009 | 12:02 pm డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్‌దేవ్!అబ్బాస్, గ్రేసీసింగ్, ఆకాశ్, అర్చన, సాయికిరణ్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం "రామ్‌దేవ్". రామ్‌దేవ్‌లుగా అబ్బాస్, ఆకాష్‌లు నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.కె. బషీద్ నిర్మాత దర్శకత్వం వహించడం విశేషం.Source: వినోదం | 7 May 2009 | 11:43 am 21 నుంచి "వరుడు" షెడ్యూల్ ప్రారంభంటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం "వరుడు" షూటింగ్ గండిపేటలో జరుగనుంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న తాజా షెడ్యూల్‌లో భాగంగా, ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకమైన సెట్‌ను గండికోటలో ఏర్పాటు చేశారు.Source: వినోదం | 7 May 2009 | 11:17 am మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 164 పాయింట్ల వృద్ధిబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) గురువారం లాభాల బాటలో నడిచింది. 112 పాయింట్ల వృద్ధితో 12,064 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం లాభాలను నిలిపివుంచుకోలేక 11,981 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే కాసపటికేSource: Yahoo! Telugu: News | 7 May 2009 | 11:12 am భోలక్‌పూర్ నీటిలో 114రెట్లు ఎక్కువ బాక్టీరియాభోలక్పూర్లో కలుషిత నీటిలో 114రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఇక్కడ సరఫరా అవుతున్న నీరు త్రాగి అస్వస్థకుగురై ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో రెండొందల మంది స్థానికులు ఆస్పత్రుల్లోSource: Yahoo! Telugu: News | 7 May 2009 | 11:05 am సచివాలయం ముట్టడికి ప్రజారాజ్యం యత్నంభోలక్పుర్ ఘటనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గురువారం ఉదయం ప్రజరాజ్యం పార్టీ నేతలు సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. భోలక్‌పుర్ ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ప్రజలకుSource: Yahoo! Telugu: News | 7 May 2009 | 11:01 am తాలిబాన్లతో ఇకపై చర్చలు ఉండవు: గిలానీతాలిబాన్ తీవ్రవాదులతో ఇకపై చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాకిస్థాన్ అధ్యక్షుడు యూసఫ్ రజా గిలానీ స్పష్టం చేశారు. స్వాత్ శాంతి ఒప్పందం రద్దు అయిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తాలిబాన్లతో తదుపరి చర్చలు జరిపే అవకాశాన్నిSource: Yahoo! Telugu: News | 7 May 2009 | 10:53 am సచివాలయం డి-బ్లాకులో అగ్నిప్రమాదంసచివాలయంలోని డి-బ్లాకులో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్- సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. డి-బ్లాకులోని రెండు, మూడు అంతస్తుల్లో మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపకSource: Yahoo! Telugu: News | 7 May 2009 | 10:39 am ఆరోగ్యశ్రీ సర్వరోగనివారణి కాదు: చిరంజీవిరాష్ట్రంలో జ్వరాలు, ఆంత్రాక్స్ బారినపడి వేలాది మంది గిరిజనులు మృతి చెందుతున్నారని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే, రాష్ట్రం జబ్బునపడినట్లు ఉందని చిరంజీవి పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 7 May 2009 | 10:32 am మాయను కూల్చే వారికే మద్దతిస్తాం: ఎస్పీఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసే కూటమికి తాము మద్దతిస్తామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రకటించింది. ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ గురువారం మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత మాయావతి ప్రభుత్వాన్ని రద్దు చేసే ఏ కూటమికైనా తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు.Source: జాతీయ | 7 May 2009 | 9:59 am భోలక్‌పూర్ ఘటన: అధికారులు సీఎం అసహనంబోలక్పూర్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురువారం అధికారులు, మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని, ఇందులో అధికారిక యంత్రాంగం వైఫల్యం ఉందని తెలియడంతోSource: Yahoo! Telugu: News | 7 May 2009 | 9:57 am ఇద్దరు మహిళలతోపాటు ముగ్గురి దారుణ హత్యకడప జిల్లాలో ఓ ప్రైవేట్ గిడ్డంగి వద్ద ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. జిల్లాలోని మైదుకూరు మండలంలో ఉన్న కమ్మరికొట్టాలలో ఈ హత్యలు జరిగాయి.Source: Yahoo! Telugu: News | 7 May 2009 | 9:51 am మహబూబ్‌నగర్‌లో లారీ బోల్తా: ఇద్దరి మృతిమహబూబ్నగర్ జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వెల్లందలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న లారీ బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందడంతోపాటు, 60 మంది గాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 7 May 2009 | 9:46 am సచివాలయంలో అగ్ని ప్రమాదం...!రాష్ట్ర సచివాలయం డీ బ్లాక్‌లోని రెండు, మూడవ అంతస్తులలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మంటల్లో చిక్కుకున్న సచివాలయ ఉద్యోగులను బయటికి తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేశారు.Source: ఏపీ న్యూస్ | 7 May 2009 | 9:45 am ఇటాలియన్ ఓపెన్ క్వార్టర్స్‌లో దినారా సఫీనాప్రపంచ నెంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి దినారా సఫీనా ఇటాలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ప్రీ- క్వార్టర్స్ మ్యాచ్‌లో సఫీనాకు 14వ సీడ్ చైనా క్రీడాకారిణి జెగ్ జీ గట్టి పోటీ ఇచ్చింది. అయినప్పటికీ సఫీనా ఈ మ్యాచ్‌లోSource: Yahoo! Telugu: News | 7 May 2009 | 9:35 am సచివాలయం ముట్టడికి ప్రయత్నించిన ప్రరాపాభోలక్పుర్ సంఘటనలో అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని నిరసిస్తూ గురువారం ఉదయం ప్రజరాజ్యం పార్టీ నేతలు సచివాలయాన్ని ముట్టడి చేసేందుకు ప్రయత్నించి ధర్నాకు దిగారు. భోలక్‌పుర్ ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రజారాజ్యం పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.Source: ఏపీ న్యూస్ | 7 May 2009 | 9:19 am నిర్మాత అవతారమెత్తనున్న నికోలె కిడ్మన్!ఆస్ట్రేలియన్ సెక్సీ బ్యూటీ నికోలె కిడ్మన్ నిర్మాతగా అవతారమెత్తనుంది. తన నిర్మాణ సారథ్యంలో కొత్త చిత్రాన్ని రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. "రాబిట్ హోల్" అనే పేరిట నిర్మితం కానున్న ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు తెలిసింది.Source: వినోదం | 7 May 2009 | 9:17 am హీరోగా వస్తున్న సావిత్రి మనుమడు..!అలనాటి సినీతార సావిత్రి వారసులెవరూ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. మే నాలుగోతేదీన జరిగిన దాసరి పుట్టినరోజు సందర్భంగా.. మహానటి సావిత్రి జీవిత చరిత్రను పుస్తకంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి హాజరైయ్యారు. అచ్చు తల్లినిపోలినట్లుండిన చాముండేశ్వరి అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె వద్ద సావిత్రి వారసులుగా ఆమె మనుమడు వస్తున్నాడా అని విలేకరులు వేసిన ప్రశ్నకు.. నవ్వుతూ దాటవేశారు. ఇందులో విశేషమేమిటంటే..? సావిత్రి వారసుడుగా ప్రద్యుమ్న టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నట్లు తెలిసింది.Source: వినోదం | 7 May 2009 | 8:20 am ఈలమ్ కోసం పోరాడుతాం: గళం కలిపిన కరుణానిధిఏఐడీఎంకే ఇతర పార్టీలు శ్రీలంక తమిళులకు ప్రత్యేక ప్రాంతాన్ని సాధిస్తామని ప్రకటించడంతో డీఎంకే ఒత్తిడి గురైంది. దీంతో తామూ ప్రత్యేక ప్రాంతం సాధించడం కోసం పోరాటం చేస్తామని డీఎంకె అధినేత కరుణానిధి ప్రకటించారు.Source: జాతీయ | 7 May 2009 | 7:50 am రాహుల్ వ్యాఖ్యలతో ఇబ్బంది లేదు: మమతలోక్సభ ఎన్నికల కోసం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తమ పార్టీల మధ్య కుదిరిన పొత్తును ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రభావితం చేయబోవని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.Source: జాతీయ | 7 May 2009 | 7:23 am భోలక్‌పూర్ నీటిలో 114రెట్లు ఎక్కువ బాక్టీరియా...!భోలక్‌పూర్‌లో కలుషిత నీరు త్రాగి అస్వస్థకుగురై ఎనిమిది మంది ఆశువులు బాసిన విషయం విదితమే. భోలక్‌పూర్ బస్తీలో జలమండలి నుంచి వస్తున్న మంచినీటిలో 114 రెట్లు ఎక్కవ బాక్టీరియా ఉన్నట్లు ఇండియన్ ప్రీవెంటరీ మెడిసిన్ (ఐపీఎం) రెండు నెలల క్రితమే వెల్లడించిందిSource: ఏపీ న్యూస్ | 7 May 2009 | 7:14 am మైదుకూరులో ముగ్గురి హత్యకడప జిల్లాలోని మైదుకూరు మండలం కుమ్మరికొట్టాలలో దారుణ సంఘటన చోటుచేసుకొంది. ఓ ప్రైవేట్ గిడ్డంగి వద్ద ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి చంపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.Source: ఏపీ న్యూస్ | 7 May 2009 | 6:06 am నేడు రాష్ట్రానికి రానున్న ప్రతిభా పాటిల్రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గురువారం రాష్ట్రానికి చేరుకోనున్నారు. గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా బయలు దేరి సాయంత్రం 3.55 గంటలకు అనంతపురం జిల్లా పుట్టపర్తికి చేరుకుంటారు.Source: ఏపీ న్యూస్ | 7 May 2009 | 6:02 am రాష్ట్ర రాజధానిలో మరో 3 ఫ్లూ కేసులుహెచ్1ఎన్1 ఫ్లూ వైరస్ సోకిన అనుమానంతో హైదరాబాద్‌లో ముగ్గురు అంతర్జాతీయ ప్రయాణికులను బుధవారం ఆస్పత్రికి తరలించారు. వీరికి ఇక్కడి ఛాతీ వ్యాధుల వైద్యశాలలో పరీక్షలు నిర్వహించారు. 25, 33 సంవత్సరాల వయస్సు కలిగిన ఇద్దరు ప్రయాణికులకు విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించగా అనుమానిత హెచ్ఎన్1 ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. వీరిలో ఒకరు న్యూయార్క్ నుంచి, మరోకరు దుబాయ్ నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చారు.Source: ఏపీ న్యూస్ | 7 May 2009 | 5:59 am ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులుదేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా గురువారంనాడు నాలుగవ విడత పోలింగ్ కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.Source: జాతీయ | 7 May 2009 | 5:57 am నయనతార పర్సనల్ టచ్చంద్రముఖి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార నయనతార. ఆ తర్వాత లక్ష్మి చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన నటించి అగ్రహీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అనతి కాలంలోనే బాస్, యోగి, తులసి, దుబాయ్ శీను తదితర చిత్రాలలో అగ్రహీరోల సరసన ఈ మలయాళ భామ నటించింది. చూపరులను ఇట్టే ఆకర్షించగల అందంతో దక్షిణాది సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపుతోన్న నయనతారకు ఆమె కుటుంబం అంటే చాలా ఇష్టమట. ఎలాంటి కష్టమైనా తన కుటుంబ సభ్యులతోనే పంచుకుంటానని నయన అంటోంది. పుట్టినరోజు.. 18 నవంబర్ 1984, పుట్టిన స్థలం.. కేరళ, తిరువుల్లా.Source: వినోదం | 7 May 2009 | 5:47 am ఏంటీ.. మీ డాడీని మందలించాలా..?!"ఏంట్రా... మీ డాడీని మాటి మాటికీ మందలించమని చెబుతున్నావు... అంత పెద్దవాడివయ్యావా...?!" కోపంగా అడిగింది తల్లి...Source: వినోదం | 7 May 2009 | 5:05 am కథకు బహుమతిగా...!"పత్రిక వాళ్లు నీ కథకు బహుమతిగా ఏమిచ్చారు...?" అని అడిగాడు కిరణ్ "నా రైటింగ్‌ను ఇంప్రూవ్ చేసుకోమని నా కథకు చెందిన...Source: వినోదం | 7 May 2009 | 5:03 am తమిళనాడులో అగ్నిప్రమాదం; 10 మంది మృతితమిళనాడులో ఈ ఉదయం ఓ అయిల్ మిల్లులో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మరణించారు. నామక్కల్ జిల్లా వలయంపట్టిలో ఈ ఘటన సంభవించింది. ఈ సంఘటన జరిగిన సమయంలో 30మంది కూలీలు ఉన్నారు.Source: జాతీయ | 7 May 2009 | 4:31 am కేంద్రంలో తృతీయ కూటమి ప్రభుత్వం: సీపీఎంలోక్సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో సీపీఎం నేతృత్వంలోని తృతీయ కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్య ధీమా వ్యక్తం చేశారుSource: జాతీయ | 7 May 2009 | 4:29 am మే 07, 2009 కార్యక్రమాలు06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరంSource: Yahoo! Telugu: Entertainment | 7 May 2009 | 3:34 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 7 May 2009 | 3:33 am భోలక్‌పుర్ ఘటనపై ముఖ్యమంత్రి సమీక్షభోలక్పుర్ ఘటనపై ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సిమ్లానుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్. బుధవారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష జరిపారు.Source: ఏపీ న్యూస్ | 6 May 2009 | 3:08 pm నేను పాక్ జాతీయుడినే: కసబ్నిరుడు జరిగిన ముంబై ఉగ్రవాదుల దాడులలో ప్రాణాలతో పట్టుబడ్డ ఏకైక తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ ఎట్టకేలకు తాను పాక్ జాతీయుడినేనని బుధవారంనాడు కోర్టు ముందు అంగీకరిస్తూ తాను మైనర్‌ను కాదని, మేజర్‌నని స్పష్టం చేశాడు. పోలీసులు తనపై దాఖలు చేసిన అభియోగాలు మాత్రం వాస్తవం కాదని కసబ్ కోర్టుకు విన్నవించాడు.Source: జాతీయ | 6 May 2009 | 1:33 pm
|