|
సస్పెన్స్ థ్రిల్లర్‌గా నేనున్నా.. నీకోసంసస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో "నేనున్నా.. నీకోసం" అనే చిత్రం ప్రారంభమైంది.బోరబండలోని శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో బుధవారం ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఎస్ఎస్ ఫిల్మ్‌ఫ్యాక్టరీ పతాకంపై నందకిషోర్Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2009 | 12:24 pm అది మమత ఛాయిస్: అద్వానీ వ్యాఖ్యతమ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిలోకి రావాలా లేదా కాంగ్రెస్‌తో ఉండిపోవాలా అనేది మమతా బెనర్జీ నేతృత్వంలోని తృతమూల్ కాంగ్రెస్ ఇష్టమని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి ఎల్‌కే.అద్వానీ అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 29 Apr 2009 | 12:03 pm ముఖ్యమంత్రి పీఠంపై డి.శ్రీనివాస్ కన్నురాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నేసినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన అటు ప్రజారాజ్యం, ఇటు తెలంగాణా రాష్ట్ర సమితి నేతలతో సంప్రదింపులు జరుపుతూ మచ్చిక చేసుకుంటున్నారు.Source: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 11:55 am కేసీఆర్ స్పీడుకు మహాకూటమి బ్రేకులుతెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు స్పీడుకు మహాకూటమి నేతలు బ్రేకులు వేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీకి వెళ్లి.. భాజపా అగ్రనేత అద్వానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.Source: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 11:53 am మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 402 పాయింట్ల వృద్ధిబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో పయనించింది. ఆసియా మార్కెట్‌ల సానుకూల ప్రభావంతో 90 పాయింట్ల వృద్ధి చెంది 11,092 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్..Source: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 11:52 am ఎవరిని ఎంచుకోవాలనేది మమత ఇష్టం: అద్వానీతమ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిలోకి రావాలా లేదా కాంగ్రెస్‌తో ఉండిపోవాలా అనేది మమతా బెనర్జీ నేతృత్వంలోని తృతమూల్ కాంగ్రెస్ పార్టీ ఇష్టమని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. గతంలో తృణమూల్ కాంగ్సెస్Source: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 11:51 am యూపీఏతోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యం: కేకేప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమితో సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతోSource: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 11:16 am సమస్యలపై లోక్‌సత్తా కాల్ సెంటర్ ఏర్పాటుస్థానిక సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు గాను లోక్‌సత్తా పార్టీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. స్థానికంగా ఎవరికైనా సమస్యలు ఉంటే ఆ నంబరుకు ఫోన్ చేసి తెలుపవచ్చు. అంతకుముందు ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్Source: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 11:15 am ఎన్నికలపై ప్రజారాజ్యం జిల్లావారీ సమీక్షలుముగిసిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలకు ప్రజారాజ్యం పార్టీ శ్రీకారం చుట్టింది. బుధవారం జరిగిన తొలి సమావేశంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన అసెంబ్లీ, లోక్‌సభSource: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 11:14 am నగదు బదిలీతో విజయం ఖాయం: తెదేపానగదు బదిలీ పథకం వల్ల కాంగ్రెస్ ఆశలు అడియాశలు అయ్యాయని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగం అభిప్రాయపడింది. ముగిసిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కానుందని ఆ పార్టీ నెల్లూరు జిల్లా నేత జీపీ.రాజు జోస్యం చెప్పా రు.Source: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 11:13 am ఐసీఎల్ ఆటగాళ్లపై బీసీసీఐ నిషేధం ఎత్తివేతభారత క్రికెట్ బోర్డు బుధవారం ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) ఆటగాళ్లపై నిషేధం ఎత్తివేసేందుకు అంగీకరించింది. సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఐసీఎల్‌తో సంబంధాలు తెంచుకుంటే వారిపై నిషేధం ఎత్తివేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 10:59 am వాళ్లకి క్రికెట్ అంటే తెలియదు: టెండూల్కర్ట్వంటీ- 20 క్రికెట్ యువకులకేనంటూ వ్యాఖ్యలు చేసేవారికి క్రికెట్‌పై పెద్దగా అవగాహన లేదని మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ట్వంటీ- 20 క్రికెట్‌లో ఆటగాళ్ల ప్రదర్శనకు వయస్సుతో సంబంధం లేదని సచిన్ ఉద్ఘాటించాడు.Source: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 10:44 am మందిర నిర్మాణం తథ్యం: రాజ్‌నాథ్ సింగ్భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అయోధ్య రామమందిర వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. తమ పార్టీ అయోధ్యలో రామమందిరం నిర్మించేందుకు కట్టుబడి ఉందని రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు.Source: జాతీయ | 29 Apr 2009 | 10:26 am కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన లోక్సత్తాస్థానిక సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు గాను లోక్‌సత్తా పార్టీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. స్థానికంగా ఎవరికైనా సమస్యలు ఉంటే ఆ నంబరుకు ఫోన్ చేసి తెలుపవచ్చు. అంతకుముందు ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్, బోరబండలో డంపింగ్ యార్డ్, మురికి కాలువను బుధవారం సందర్శించారు.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2009 | 9:48 am చెన్నై రైలు ప్రమాదం: దర్యాప్తుకు లాలు ఆదేశంఏడుగురు ప్రాణాలను బలితీసుకుని 20 మందికి గాయాలకు కారణమైన చెన్నై రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దర్యాప్తుకు ఆదేశించారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి సమీపంలోని వ్యాసార్‌పాడి-పెరంబూర్ రైల్వే స్టేషన్‌ల మధ్య బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనకు కారణం రైల్వేశాఖ అలక్ష్యమేనని ప్రజులు ఆరోపిస్తున్నారు.Source: జాతీయ | 29 Apr 2009 | 9:43 am జిల్లాల వారీ సమీక్షలకు ప్రజారాజ్యం శ్రీకారంముగిసిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలకు ప్రజారాజ్యం పార్టీ శ్రీకారం చుట్టింది. బుధవారం జరిగిన తొలి సమావేశంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులతో ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సమావేశమయ్యారు.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2009 | 9:34 am నగదు బదిలీతో కాంగ్రెస్ గల్లంతు: తెదేపానగదు బదిలీ పథకం వల్ల కాంగ్రెస్ ఆశలు అడియాశలు అయ్యాయని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగం అభిప్రాయపడింది. ముగిసిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కానుందని ఆ పార్టీ నెల్లూరు జిల్లా నేత జీపీ.రాజు జోస్యం చెప్పా రు.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2009 | 9:05 am అనిల్ అంబానీ హత్యకు కుట్ర: సాక్షి మృతిప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ హెలికాఫ్టర్ విధ్వంసానికి జరిగిన అనుమానాస్పద కుట్రపై బుధవారం సందేహాలు ఇంకా తీవ్రమయ్యాయి. ఈ విధ్వంస చర్యపై జరుగుతున్న విచారణలో సాక్షిగా ఉన్న భారత్ డిబోర్గే అనేక గాయాలతో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం అనేక సందేహాలుకు తావిస్తోంది.Source: జాతీయ | 29 Apr 2009 | 7:14 am ఏప్రిల్ 29, 2009 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరంSource: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2009 | 7:03 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2009 | 7:02 am ధనికుల పార్టీ భాజపా: రాహుల్ గాంధీగుజరాత్ రాష్ట్రంలో తొలిసారి ఎన్నికల ప్రచారం చేస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ మంగళవారం.. తమ పార్టీ పేదలు, గిరిజనుల పక్షపాతి అని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పారిశ్రామికవేత్తలు, ధనికుల కొమ్ముకాస్తోందని విమర్శించారు.Source: జాతీయ | 29 Apr 2009 | 6:14 am ఎంపీ మధుతో సహా 400 మంది అరెస్టుసీపీఎం పార్టీకి చెందిన ఎంపీ మధుతో సహా 400 మందిని రాజధాని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని మహేంద్రహిల్స్‌లో ఉన్న పేదల గుడిసెలను అధికారులు తొలగించారు. దీంతో స్థానికులకు, అధికారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2009 | 6:08 am నేడు విహార యాత్రకు వెళ్లనున్న వైఎస్రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ఫలితాల వెల్లడికి మరో పక్షం రోజులకు పైగా సమయం ఉండటంతో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తన కుటుంబ సమేతంగా విహార యాత్రకు బుధవారం వెళుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాను విహారయాత్రా స్థలంగా ఎంచుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2009 | 6:00 am చెన్నైలో రెండు రైళ్లు ఢీ: నలుగురు మృతితమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. స్థానిక వ్యాసార్‌పాడి-పెరంబూర్ రైల్వే స్టేషన్‌ల మధ్య జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.Source: జాతీయ | 29 Apr 2009 | 5:15 am సినీ అధ్యాయానికి తెరపడినట్టే: చిరంజీవిఇకపై తన సినిమా అధ్యాయానికి తెరపడినట్టేనని ప్రజారాజ్యం అధినేత, మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్‌లో సినిమాల్లో నటించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2009 | 4:58 am వినియోగదారులకు మినహాయింపు: వైఎస్రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రరూపం దాల్చడంతో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వేసవి కాలంలో పరిశ్రమలకు తప్ప మిగిలిన వినియోగదారులకు విద్యుత్ కోత నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.Source: ఏపీ న్యూస్ | 29 Apr 2009 | 4:49 am బోఫోర్స్ అంశం: కాంగ్రెస్‌పై విపక్షాల మండిపాటుబోఫోర్స్ కుంభకోణం నుంచి ఇటలీ పారిశ్రామికవేత్త ఒట్టావియో ఖత్రోచీని మోస్ట్ వాంటెండ్ జాబితా నుంచి సీబీఐ తొలగించడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీన్ని ప్రధానాంశంగా చేసుకుని అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం గుప్పిస్తున్నాయి.Source: జాతీయ | 29 Apr 2009 | 4:17 am మోడీ వ్యవహారంలో విభేదాలు నిల్: భాజపాగుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పార్టీ భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారంపై భారతీయ జనతా పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని ఎల్‌కే అద్వానీ చెప్పారు. మోడీని భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా పేర్కొనడంపై పార్టీలో ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.Source: జాతీయ | 29 Apr 2009 | 4:14 am బోఫోర్స్ కేసులో సీబీఐపై మా ఒత్తిడి లేదు: ప్రియాంకబోఫోర్స్ కేసు విషయంలో కాంగ్రెస్ సీబీఐపై ఒత్తిడి తెచ్చిందన్న ఆరోపణలను ప్రియాంకా గాంధీ కొట్టి పారేశారు. రాయ్ బరేలి ఎన్నికల పర్యటన సందర్భంగా ప్రియాంక విలేకరులతో మాట్లాడారు. సీబీఐ తన పని తాను చేసుకుపోతుందని, ఎవరూ ఆ సంస్థపై ఒత్తిడి తీసుకురాజాలరని అన్నారు.Source: జాతీయ | 28 Apr 2009 | 2:52 pm నేరం రుజువైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధం: మోడిగుజరాత్ రాష్ట్రంలో 2002నాటి అల్లర్లలో తన ప్రమేయం ఉందని తేలితే, తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తెలిపారు. గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) జరిపే విచారణలో తాను దోషిగా నిరూపితమైతే జైలుకు వెళతానన్నారు.Source: జాతీయ | 28 Apr 2009 | 1:28 pm ఈనాటి "శ్రీవారి ముచ్చట్లు"సుదీప్ బాబు, శ్రియానాయన్, దివ్యాత్రివేదిలు హీరోహీరోయిన్లుగా పరిచయమవుతోన్న సినిమాకు, అలనాడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన "శ్రీవారి ముచ్చట్లు" టైటిల్‌ను పెట్టారు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుమిత్‌రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.Source: వినోదం | 28 Apr 2009 | 11:35 am
|