యదార్థ సంఘటన ఆధారంగా ఊహాచిత్రం

వంశీకృష్ణ, కావేరీఝా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ఊహాచిత్రం. పూనెలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఊహాచిత్రం రూపొందిందని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్న సత్య తెలియజేశారు. పైడిబాబు...
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 1:26 pm

కాంగ్రెస్‌కు మద్దతివ్వం: బృందా కారత్

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ శనివారం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము మద్దతు ఇచ్చేందుకు ఎటువంటి అవకాశం లేదని, కనీస ఉమ్మడి కార్యక్రమంతో పనిచేయలేని డీఎన్ఏను కాంగ్రెస్ కలిగివుందని ఎద్దేవా చేశారు.
Source: జాతీయ | 25 Apr 2009 | 1:14 pm

మాంద్యంతో మిట్టల్‌కు 23.5 బిలియన్ పౌండ్ల నష్టం

ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఎన్ఆర్ఐ స్టీలు దిగ్గజం లక్ష్మీమిట్టల్‌కు గడిచిన ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం కారణంగా 23.5 బిలియన్ పౌండ్ల నష్టం వాటిల్లింది. ఆదివారం ప్రచురితం కానున్న సండేటైమ్స్ రిచ్ లిస్ట్ వివరాలను
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 1:12 pm

హంగ్ పరిస్థితి రాబోదు: రాఘవులు జోస్యం

రాష్ట్రంలో హంగ్ ఏర్పడే పరిస్థితి లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు జోస్యం చెప్పారు. అదేసమయంలో ఈసారి ఎన్నికల్లో మహాకూటమి మంచి ఫలితాలను సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 12:55 pm

ప్రపంచకప్ నిర్ణయంలో తొందరపాటు లేదు: ఐసీసీ

వచ్చే ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ నుంచి ఉపసంహరించడంలో తామేమీ తొందరపడలేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పష్టం చే్సింది. పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు, క్రికెట్ యంత్రాంగం తమ దేశం నుంచి ప్రపంచకప్‌ను ఐసీసీ
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 12:54 pm

గిబ్స్ అర్ధ సెంచరీ: ముంబయి లక్ష్యం 169

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం ముంబయి ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్ గిబ్స్ (58) అర్ధ సెంచరీ సాధించడంతో ఛార్జర్స్ జట్టు...
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 12:53 pm

మాయవతికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతికి వ్యతిరేకంగా అలహాబాద్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అనేక నేరాల్లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మాయావతి రాజకీయంగా క్లీన్‌చీట్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఈ పిటిషన్ దాఖలు కావడం విశేషం.
Source: జాతీయ | 25 Apr 2009 | 12:07 pm

కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు: సీపీఎం

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ శనివారం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము మద్దతు ఇచ్చేందుకు ఎటువంటి అవకాశం లేదని, కనీస ఉమ్మడి
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 12:06 pm

బాలలకోసం రాష్ట్రస్థాయి రంగస్థల పోటీలు

బాలల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకై జవహర్ బాలభవన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి రంగస్థల పోటీలు నిర్వహించనున్నారు. చిన్నారుల మనోవిజ్ఞానాన్ని పెంచేందుకై ఉద్దేశించిన ఈ పోటీలను ఈనెల 27నుంచి 30వరకు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 25 Apr 2009 | 12:02 pm

కాశ్మీర్‌లోకి 31 మంది తీవ్రవాదుల చొరబాటు

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోకి 31 మంది తీవ్రవాదులతో సహా 100- 200 మంది పురుషులు చొరబడ్డారని ఆర్మీ శనివారం వెల్లడించింది. ఉత్తర కాశ్మీర్‌లోని గురెజ్ సెక్టార్‌లో వీరు భారత భూభాగంలోకి ప్రవేశించారని ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ గుర్‌మీత్
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 11:52 am

కాశ్మీర్‌లో పాక్ తీవ్రవాది పట్టివేత: సైన్యం

పాకిస్థాన్‌కు చెందిన ఓ తీవ్రవాదిని కాశ్మీర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు శనివారం సైనిక వర్గాలు ప్రకటించాయి. కాశ్మీర్‌ లోయలోని గురేజ్ సెక్టార్‌లో ఈ తీవ్రవాదిని పట్టుకున్నామని అదే సమయంలో అతని వద్దనుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
Source: జాతీయ | 25 Apr 2009 | 11:21 am

ఫలితాలు వచ్చాకే స్పష్టత: రాఘవులు

రాష్ట్రంలో ఈసారి ఏపార్టీకి మెజారిటీ వస్తుందన్న విషయం తెలియాలంటే వచ్చేనెల 16న ఫలితాలు వెలువడేవరకు ఆగాల్సిందేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి రాఘవులు పేర్కొన్నారు. తమ అంచనాల ప్రకారం ఏపార్టీకి కూడా ఏకపక్ష ఫలితాలు వచ్చే అవకాశం లేదని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 25 Apr 2009 | 11:15 am

ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో తప్పేమీలేదు: డీఎస్

తెలంగాణపై ఇటీవల ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ ఏర్పడితే బాగుంటుందనే అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ తనదైన శైలిలో చెప్పారని...
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 10:57 am

ఐపీఎల్ సంగ్రామం: బ్యాటింగ్ ఎంచుకున్న ఛార్జర్స్

ఐపీఎల్ టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న శనివారం ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన డెక్కన్ ఛార్జర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ టోర్నీ సందర్భంగా తలపడ్డ రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించిన...
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 10:46 am

ప్రధాని పదవి ఇప్పుడే వద్దు: రాహుల్ గాంధీ

ప్రధాని పదవిని ఇవ్వజూపితే తాను నిరాకరిస్తానని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ శనివారం కోలకతాలో విలేఖరులకు చెప్పారు. అత్యున్నతమైన పదవికి కావలసిన అనుభవం తనకు ఇంకా రాలేదని ఆయన తెలిపారు
Source: జాతీయ | 25 Apr 2009 | 10:14 am

మాయవతికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతికి వ్యతిరేకంగా అలహాబాద్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అనేక నేరాల్లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మాయావతి రాజకీయంగా క్లీన్‌చీట్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఈ పిటిషన్...
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 10:05 am

రీపోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: సుబ్బారావు

రాష్ట్రంలో మలివిడత సందర్భంగా వివిధ కారణాల రీత్యా పోలింగ్ జరగకుండా ఆగిపోయిన మొత్తం 60 కేంద్రాల్లో ఆదివారం రీపోలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 25 Apr 2009 | 8:24 am

ఎవ్వరికీ హాని జరగదు: ప్రధాని

భారతీయ జనతా పార్టీ విచ్ఛినకర రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించిన దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం మాట్లాడుతూ.. తీవ్రవాదంపై పోరు కోసం తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే ఈ ప్రక్రియలో ఎవ్వరికీ హాని కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
Source: జాతీయ | 25 Apr 2009 | 8:19 am

సాగర్‌లో షూటింగ్ కోసం పాండవులు

యతిరాజు, రాఘవ, వడివేలు, భాను, భగవాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం పాండవులు. వీళ్లు రన్నింగ్ బాగా చేస్తారు అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. శంకరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వై.యస్.నాయుడు దర్శకత్వంలో, ఎన్. లక్ష్మణరావు...
Source: Yahoo! Telugu: Entertainment | 25 Apr 2009 | 8:05 am

యధార్థ సంఘటన ఆధారంగా ఊహాచిత్రం

వంశీకృష్ణ, కావేరీఝా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ఊహాచిత్రం. పూనెలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా ఊహాచిత్రం రూపొందిందని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్న సత్య తెలియజేశారు. పైడిబాబు...
Source: Yahoo! Telugu: Entertainment | 25 Apr 2009 | 8:04 am

విడుదలకు సిద్ధమైన చలో వన్ టూ త్రీ

శివాజీ రాజా, సాయికిరణ్, జై రమేష్, కీర్తి ప్రధాన పాత్రధారులుగా బేబి శ్రీహిత సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం చలో వన్ టూ త్రీ ఎస్.ఆర్. క్రియేషన్స్ పతాకంపై వెంకట్ పల్లా దర్శకత్వంలో అల్లాడి శ్రీనివాసరావు నిర్మిస్తున్న...
Source: Yahoo! Telugu: Entertainment | 25 Apr 2009 | 8:00 am

పెరువియన్ ఫ్యాషన్‌ షోలో దీపికా పడుకునే!

అమెరికాలోని పెరువియన్ ఫ్యాషన్‌ షోకు, బాలీవుడ్ అందాల తార దీపికా పడుకునే హాజరైందట. ఈ షోకు విచ్చేసిన ఈ అందాల ముద్దుగుమ్మ దీపికకు పెరువియన్ పర్యాటక మంత్రి ఘన స్వాగతం పలికారని సినీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రముఖ వోగ్స్ లాటిన్-అమెరికన్ పత్రికకు కవర్ పేజీలో దర్శనమిస్తోన్న...
Source: వినోదం | 25 Apr 2009 | 7:51 am

ఉత్తరప్రదేశ్‌లో క్షీణించిన శాంతి భద్రతలు: ప్రధాని

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, శాంతి భద్రతలు అడుగంటి పోయాయని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రం సరిగా అమలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఒక ఎన్నికల సభలో మన్మోహన్‌ తెలిపారు.
Source: జాతీయ | 25 Apr 2009 | 6:33 am

కోలార్‌లో రోడ్డు ప్రమాదం: ఈడీ మృతి

కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా స్పెషల్ కలెక్టర్ గంగాధరరెడ్డి మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య, కుమార్తె సైతం ప్రాణాలు కోల్పోయారు.
Source: ఏపీ న్యూస్ | 25 Apr 2009 | 5:56 am

శాంతించిన తాడిపత్రి: 36 మంది అరెస్టు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో కాంగ్రెస్, తెలుగుదేశం వర్గీయుల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులు కంతమేరకు సద్దుమణిగాయి. ఈ ఘటనకు సంబంధించి 36 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Apr 2009 | 5:32 am

చాలా చీరలు కట్టుకోవచ్చండీ..!!

భార్య : నేను టీవీ సీరియల్స్‌లో నటిస్తానండీ. భర్త : ఎందుకు..?...
Source: వినోదం | 25 Apr 2009 | 5:14 am

స్కూలులో ఎవరంటే ఇష్టం..?

"పిల్లలూ... మీకు ఈ స్కూల్లో ఎవరంటే బాగా ఇష్టం...?" అడిగాడు డీఈఏ "అటెండరంటే మాకు...
Source: వినోదం | 25 Apr 2009 | 5:12 am

తుది సమరంలో రాహులే విజేత: ప్రియాంక

అమేథీలో పోలింగ్‌ తక్కువగా నమోదైనప్పటికీ, రాహుల్‌ గాంధీ సునాయాసంగా విజయం సాధిస్తారని ఆయన సోదరి ప్రియాంకా గాంధీ జోస్యం చెప్పారు. అమేథీలోని కొన్ని గ్రామాల ప్రజలు ఏకమొత్తంగా పోలింగ్‌ను బహిష్కరించడంపై ఆమె పైవిధంగా వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 25 Apr 2009 | 5:03 am

ఏప్రిల్ 25, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 న్యూ సినిమా స్పెషల్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 నీపేరేనా ప్రేమ 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 25 Apr 2009 | 4:36 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 25 Apr 2009 | 4:32 am

అల్లర్లపై సారీ చెప్పే ప్రసక్తే లేదు: నరేంద్ర మోడీ

గుజరాత్ అల్లర్ల విషయంలో తాను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇప్పటికీ ఎప్పటికీ తన వైఖరి ఇదేనని తేల్చిచెప్పారు. ఇందులో తాను క్షమాపణ చెప్పాల్సినదేమీ లేదని మోడీ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Source: జాతీయ | 25 Apr 2009 | 4:04 am

తీవ్రవాదంపై కఠిన చర్యలు: మన్మోహన్ సింగ్

ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ విచ్ఛిన్నకర రాజకీయాలకు పాల్పడుతోందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ప్రపంచంలో పెట్రేగిపోతున్న తీవ్రవాదంపై పోరు కోసం తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Source: జాతీయ | 25 Apr 2009 | 3:57 am

కసబ్ వయస్సు నిర్ధారణపై ప్రత్యేక కోర్టు ఆదేశం

ముంబయిపై తీవ్రవాదుల దాడి సందర్భంగా ప్రాణాలతో పట్టుబడిన అజ్మల్ అమిర్ కసబ్ వయసును నిర్ధారించమంటూ పోలీసుల అధికారులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ముంబై దాడిలో పాల్గొన్న సమయంలో తాను మైనర్‌నని అందువల్ల తన కేసును బాల నేరస్థుల కోర్టులో విచారించాలని కసబ్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కోర్టు పై విధంగా ఆదేశించింది.
Source: జాతీయ | 24 Apr 2009 | 3:04 pm