తమిళనాడు రాష్ట్ర బంద్‌తో జనజీవన స్తంభన

శ్రీలంకలోని తమిళులకు మద్దతుగా తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకే పార్టీ పిలుపునిచ్చిన ఒకరోజు బంద్‌కు భారీగానే స్పందన కన్పిస్తోంది. అధికార పార్టీ పిలుపునిచ్చిన ఈ బంద్‌కు మరికొన్ని పార్టీలు సైతం మద్దతు పలకడంతో రాష్ట్రంలో బంద్ ప్రభావం భారీగానే ఉంది.
Source: జాతీయ | 23 Apr 2009 | 12:04 pm

రెగ్యులర్ షూటింగ్ కోసం రవితేజ చిత్రం

రవితేజ హీరోగా, నయనతార హీరోయిన్‌గా తాజాగా తెరకెక్కనున్న తాజా చిత్రం ఆంజనేయులు. యువత ఫేం పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2009 | 11:54 am

టాకీ పూర్తి చేసుకున్న ఆ ఇంట్లో టాకీ పూర్తి

నటుడు చిన్నా దర్శకత్వంలో యు9 ఎంటర్‌టైనర్స్ పతాకంపై రూపొందుతున్న ఆ ఇంట్లో చిత్రం ఇటీవల టాకీని పూర్తి చేసుకుంది. ఓ ఇంట్లో జరిగే సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిన్నా నటించడంతోపాటు...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2009 | 11:52 am

ప్రారంభంకానున్న రామరామ కృష్ణకృష్ణ

యాక్షన్ హీరో అర్జున్, దేవదాస్ ఫేమ్ రామ్ హీరోలుగా, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. మే 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ప్రముఖ...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2009 | 11:50 am

ఎన్నికల తర్వాతే యూపీఏ నేత ఎంపిక: పవార్

ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రధానమంత్రి అభ్యర్థి ఎన్నిక, ఎంపిక లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. యూపీఏ భాగస్వాములందరిచే ప్రధాని అభ్యర్థి ఎంపిక జరుగుతుందని పవార్ తెలిపారు.
Source: జాతీయ | 23 Apr 2009 | 10:17 am

వామపక్షాలకు అన్ని వేళలా ఆహ్వానం: లాలూ

ఎన్నికల తర్వాత పొత్తుకోసం లెఫ్టుకు తాము తలుపులు తెరిచి ఉంచుతామని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకుంటే లెఫ్టుతో పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 23 Apr 2009 | 8:47 am

పీఆర్పీ అభ్యర్థి కృష్ణంరాజుకు ఛాతి నొప్పి

రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేస్తున్న సినీ నటుడు యు.వి.కృష్ణంరాజు గురువారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న సమయంలో ఆయనకు అకస్మాతుగా ఛాతినొప్పి వచ్చింది. దీంతో తక్షణం సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి, ప్రాధమిక చికిత్స చేశారు.
Source: ఏపీ న్యూస్ | 23 Apr 2009 | 7:57 am

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌లో ఘర్షణల పర్వం

మలివిడత పోలింగ్ సందర్భంగా బుధవారం కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో ఈ ఘర్షణలు తలెత్తాయి. ఘర్షణల సందర్భంగా ప్రాణనష్టం ఏదీ సంభవించకున్నా పలువురికి గాయాలయ్యాయి.
Source: ఏపీ న్యూస్ | 23 Apr 2009 | 7:20 am

అసెంబ్లీ ఎన్నికలు: రెండు గంటల్లో 12 శాతం

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మలివిడత పోలింగ్‌లో భాగంగా తొలి రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. మొత్తం పది జిల్లాల్లో జరుగుతున్న ఈ పోలింగ్‌లో భాగంగా బుధవారం ఉదయం 7గంటలనుంచి పోలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Source: ఏపీ న్యూస్ | 23 Apr 2009 | 7:18 am

సార్వత్రిక సమరం: తొలి 2 గంటల్లో 15 శాతం పోలింగ్

ఒరిస్సాలో గురువారం జరుగుతున్న రెండో, చివరి దశ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటల్లో సుమారు 15 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒరిస్సాలో 11 లోక్‌సభ, 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి.
Source: జాతీయ | 23 Apr 2009 | 7:09 am

మలిదశలో 120 సీట్లు మావే: వైఎస్సార్

రెండోదశ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జోస్యం చెప్పారు. రెండోదశ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు 140 స్థానాలు తప్పకుండా వస్తాయని ఒకవేళ తగ్గినా 120 స్థానాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 Apr 2009 | 5:56 am

విచక్షణతో ఓటు వేయండి: చంద్రబాబు విజ్ఞప్తి

రెండో విడత పోలింగ్ సందర్భంగా ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. తమ భవిష్యత్తు, తమ పిల్లల భవిష్యత్తులకు ప్రజలే న్యాయ నిర్ణేతలని అందుకే విచక్షణతో ఓటు వేయాలని ఆయన కోరారు.
Source: ఏపీ న్యూస్ | 23 Apr 2009 | 5:55 am

పాక్ తాలిబన్లతో భారత్‌ ముప్పు: బ్రజేష్ మిశ్రా

పాకిస్థాన్ కేంద్రంగా హెచ్చు మీరుతున్న తాలిబన్ తీవ్రవాదులవల్ల భారత్‌కు ప్రమాదం పొంచివుందని జాతీయ భద్రతా మాజీ సలహాదారు బ్రజేష్ మిశ్రా అభిప్రాయం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆదేశంపై తాలిబన్లు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 23 Apr 2009 | 5:48 am

సార్వత్రిక సమరం: రెండో దశ పోలింగ్ ప్రారంభం

దేశవ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. రెండో విడత ఎన్నికల కోసం 222,350 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 194 మిలియన్ల మంది ఓటర్లు ఈ దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,034 అభ్యర్థుల భవితవ్యాన్ని ఈరోజు తేల్చనున్నారు.
Source: జాతీయ | 23 Apr 2009 | 4:28 am

రెండో విడత పోలింగ్‌కు మావోల ఆటంకం

దేశవ్యాప్తంగా గురువారం లోక్‌సభ రెండో దశ ఎన్నికలు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందుగా మావోయిస్టులు పంజా విసిరారు. జార్ఖంఢ్ రాష్ట్రంలో మావోలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) క్యాంపుపై దాడి చేయడంతోపాటు, ఓ రైల్వే స్టేషన్‌ను పేల్చివేశారు.
Source: జాతీయ | 23 Apr 2009 | 4:27 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2009 | 3:58 am

ఏప్రిల్ 23, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ ...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2009 | 3:56 am

నామినేషన్ దాఖలు చేసిన వరుణ్ గాంధీ

భారతీయ జనతా పార్టీ యువనేత, లోక్‌సభ అభ్యర్థి వరుణ్ గాంధీ బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం (నాసా) కింద అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 22 Apr 2009 | 1:54 pm

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మండిపడిన భాజపా

ఎన్నికల అనంతరం తెలుగుదేశం, టీఆర్ఎస్‌లు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటాయని ముఖ్యమంత్రి వైఎస్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వైఎస్ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2009 | 12:54 pm

కాంగ్రెస్ ఆరాచకాలపై ఈసీకి ఫిర్యాదు: చిరు

కాంగ్రెస్‌ తమపై సాగిస్తున్న దాడులను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ అసాంఘిక శక్తులను మోహరించిందని, ఓటమి భయంతోనే తమపై దాడులకు పాల్పడుతోందని చిరంజీవి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2009 | 12:50 pm

ఆస్తుల కేసు: సుఖ్‌రామ్‌కు బెయిల్ మంజూరు

ఢిల్లీ హైకోర్టు బుధవారం మాజీ కేంద్ర మంత్రి సుఖ్‌రామ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అక్రమాస్తుల కేసులో దిగువ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను మాజీ కేంద్ర సమాచార శాఖ మంత్రి సుఖ్‌రామ్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. సుఖ్‌రామ్ జైలుశిక్ష అమలును కోర్టు మే 14 వరకు నిలిపివేసింది.
Source: జాతీయ | 22 Apr 2009 | 12:35 pm

బీఎస్ఈ సూచి 81 పాయింట్ల పతనం

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం నష్టాల బాటలో పయనించింది. 71 పాయింట్ల వృద్ధితో 10969 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం 11,036 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. అనంతరం లావాదేవీల్లో నష్టాల్లో కూరుకపోయిన
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 11:48 am

కాంగ్రెస్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం: చిరు

కాంగ్రెస్‌ తమపై సాగిస్తున్న దాడులను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ అసాంఘిక శక్తులను మోహరించిందని, ఓటమి భయంతోనే తమపై దాడులకు పాల్పడుతోందని...
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 11:31 am

పిలిభిత్‌లో వరుణ్ గాంధీ నామినేషన్ దాఖలు

బీజేపీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి వరుణ్ గాంధీ బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచే జాతీయ భద్రతా చట్టం (నాసా) కింద నిర్బంధించబడిన
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 11:30 am

జార్ఖండ్: రైలు ప్రయాణికులకు విముక్తి

జార్ఖంఢ్ రాష్ట్రంలోని లాతెహార్ జిల్లాలో మావోయిస్టులు బుధవారం ఉదయం హైజాక్ చేసిన ప్యాసింజర్ రైలును విడిచిపెట్టారు. హైజాక్ చేసిన నాలుగు గంటల అనంతరం మావోయిస్టులు ఈ రైలును విడిచిపెట్టారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ రైలులో ఉన్న 700 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు.
Source: జాతీయ | 22 Apr 2009 | 11:30 am

నగదు బదిలీని అమలు చేయిస్తాం: సీపీఐ

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నగదు బదిలీ ఆచరణ సాధ్యమేనని సీపీఐ పేర్కొంది. దళారులతో సంబంధం లేకుండా నేరుగా బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు సొమ్ము చేరడం వల్ల ఈ పథకం బాగానే కొనసాగగలదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2009 | 11:28 am

6.2 శాతం పెరిగిన వింబుల్డన్ ప్రైజ్‌మనీ

వింబుల్డన్ ప్రైజ్‌‍మనీ ఈ ఏడాది 6.2 శాతం మేర పెరిగింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నిర్వాహకుల సమాచారం ప్రకారం.. మొత్తం ప్రైజ్‌మనీ 12.55 మిలియన్ పౌండ్ల (18.38 మిలియన్ డాలర్లు)కు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 11:20 am

వాయిదా పడ్డ స్వీట్‌హార్ట్ చిత్రం విడుదల

నటుడు ఆకాష్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం స్వీట్‌హార్ట్. దేవీమూవీస్ పతాకంపై ఎన్.జె. రత్నావత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయాల్సి ఉండగా, పోస్ట్‌ప్రొడక్షన్స్‌లో భాగమైన సి.జి.వర్క్...
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 11:14 am

వాయిదా పడ్డ స్వీట్‌హార్ట్ చిత్రం విడుదల

నటుడు ఆకాష్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం స్వీట్‌హార్ట్. దేవీమూవీస్ పతాకంపై ఎన్.జె. రత్నావత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయాల్సి ఉండగా, పోస్ట్‌ప్రొడక్షన్స్‌లో భాగమైన సి.జి.వర్క్...
Source: Yahoo! Telugu: Entertainment | 22 Apr 2009 | 11:14 am

సుమంత్ హీరోగా బోణి ఆడియో విడుదల

గ్రీన్‌మ్యాంగోస్ పతాకంపై సంగీత దర్శకుడు రమణగోగుల నిర్మిస్తున్న చిత్రం బోణి. ఈ చిత్రం పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇటీవల మార్కెట్లోకి విడుదలయ్యాయి. సుమంత్, కృతి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజ్ పిప్పళ్ళ...
Source: Yahoo! Telugu: Entertainment | 22 Apr 2009 | 11:12 am

ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ ప్రి-క్వార్టర్స్‌లో యూకీ

వైల్డ్‌కార్డ్ ఎంట్రీ యూకీ బాంబ్రీ ఐటీఎఫ్ ఎఫ్3 ఫ్యూచర్స్ టోర్నమెంట్ ప్రి-క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. ఈ టోర్నీ తొలి రౌండు మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ ఇజ్రాయేల్ క్వాలిఫైయర్ సారా స్టీలేపై విజయం సాధించాడు. 15 వేల డాలర్ల
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 11:10 am