ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మండిపడిన భాజపా

ఎన్నికల అనంతరం తెలుగుదేశం, టీఆర్ఎస్‌లు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటాయని ముఖ్యమంత్రి వైఎస్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వైఎస్ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2009 | 12:54 pm

కాంగ్రెస్ ఆరాచకాలపై ఈసీకి ఫిర్యాదు: చిరు

కాంగ్రెస్‌ తమపై సాగిస్తున్న దాడులను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ అసాంఘిక శక్తులను మోహరించిందని, ఓటమి భయంతోనే తమపై దాడులకు పాల్పడుతోందని చిరంజీవి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2009 | 12:50 pm

ఆస్తుల కేసు: సుఖ్‌రామ్‌కు బెయిల్ మంజూరు

ఢిల్లీ హైకోర్టు బుధవారం మాజీ కేంద్ర మంత్రి సుఖ్‌రామ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అక్రమాస్తుల కేసులో దిగువ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను మాజీ కేంద్ర సమాచార శాఖ మంత్రి సుఖ్‌రామ్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. సుఖ్‌రామ్ జైలుశిక్ష అమలును కోర్టు మే 14 వరకు నిలిపివేసింది.
Source: జాతీయ | 22 Apr 2009 | 12:35 pm

బీఎస్ఈ సూచి 81 పాయింట్ల పతనం

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం నష్టాల బాటలో పయనించింది. 71 పాయింట్ల వృద్ధితో 10969 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం 11,036 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. అనంతరం లావాదేవీల్లో నష్టాల్లో కూరుకపోయిన
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 11:48 am

కాంగ్రెస్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం: చిరు

కాంగ్రెస్‌ తమపై సాగిస్తున్న దాడులను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ అసాంఘిక శక్తులను మోహరించిందని, ఓటమి భయంతోనే తమపై దాడులకు పాల్పడుతోందని...
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 11:31 am

పిలిభిత్‌లో వరుణ్ గాంధీ నామినేషన్ దాఖలు

బీజేపీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి వరుణ్ గాంధీ బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచే జాతీయ భద్రతా చట్టం (నాసా) కింద నిర్బంధించబడిన
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 11:30 am

జార్ఖండ్: రైలు ప్రయాణికులకు విముక్తి

జార్ఖంఢ్ రాష్ట్రంలోని లాతెహార్ జిల్లాలో మావోయిస్టులు బుధవారం ఉదయం హైజాక్ చేసిన ప్యాసింజర్ రైలును విడిచిపెట్టారు. హైజాక్ చేసిన నాలుగు గంటల అనంతరం మావోయిస్టులు ఈ రైలును విడిచిపెట్టారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ రైలులో ఉన్న 700 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు.
Source: జాతీయ | 22 Apr 2009 | 11:30 am

నగదు బదిలీని అమలు చేయిస్తాం: సీపీఐ

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నగదు బదిలీ ఆచరణ సాధ్యమేనని సీపీఐ పేర్కొంది. దళారులతో సంబంధం లేకుండా నేరుగా బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు సొమ్ము చేరడం వల్ల ఈ పథకం బాగానే కొనసాగగలదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2009 | 11:28 am

6.2 శాతం పెరిగిన వింబుల్డన్ ప్రైజ్‌మనీ

వింబుల్డన్ ప్రైజ్‌‍మనీ ఈ ఏడాది 6.2 శాతం మేర పెరిగింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నిర్వాహకుల సమాచారం ప్రకారం.. మొత్తం ప్రైజ్‌మనీ 12.55 మిలియన్ పౌండ్ల (18.38 మిలియన్ డాలర్లు)కు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 11:20 am

వాయిదా పడ్డ స్వీట్‌హార్ట్ చిత్రం విడుదల

నటుడు ఆకాష్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం స్వీట్‌హార్ట్. దేవీమూవీస్ పతాకంపై ఎన్.జె. రత్నావత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయాల్సి ఉండగా, పోస్ట్‌ప్రొడక్షన్స్‌లో భాగమైన సి.జి.వర్క్...
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 11:14 am

వాయిదా పడ్డ స్వీట్‌హార్ట్ చిత్రం విడుదల

నటుడు ఆకాష్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం స్వీట్‌హార్ట్. దేవీమూవీస్ పతాకంపై ఎన్.జె. రత్నావత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయాల్సి ఉండగా, పోస్ట్‌ప్రొడక్షన్స్‌లో భాగమైన సి.జి.వర్క్...
Source: Yahoo! Telugu: Entertainment | 22 Apr 2009 | 11:14 am

సుమంత్ హీరోగా బోణి ఆడియో విడుదల

గ్రీన్‌మ్యాంగోస్ పతాకంపై సంగీత దర్శకుడు రమణగోగుల నిర్మిస్తున్న చిత్రం బోణి. ఈ చిత్రం పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇటీవల మార్కెట్లోకి విడుదలయ్యాయి. సుమంత్, కృతి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజ్ పిప్పళ్ళ...
Source: Yahoo! Telugu: Entertainment | 22 Apr 2009 | 11:12 am

ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ ప్రి-క్వార్టర్స్‌లో యూకీ

వైల్డ్‌కార్డ్ ఎంట్రీ యూకీ బాంబ్రీ ఐటీఎఫ్ ఎఫ్3 ఫ్యూచర్స్ టోర్నమెంట్ ప్రి-క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. ఈ టోర్నీ తొలి రౌండు మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ ఇజ్రాయేల్ క్వాలిఫైయర్ సారా స్టీలేపై విజయం సాధించాడు. 15 వేల డాలర్ల
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 11:10 am

పీఆర్పీ, కాంగ్రెస్, కార్యకర్తల మధ్య ఘర్షణ

తిరుపతిలో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల మధ్య బుధవారం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ చినికి, చినికి గాలివానగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2009 | 10:12 am

వైఎస్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ

ఎన్నికల అనంతరం తెలుగుదేశం, టీఆర్ఎస్‌లు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటాయని ముఖ్యమంత్రి వైఎస్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వైఎస్ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని బీజేపీ సీనియర్
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 10:09 am

ప్రపంచకప్ నిర్ణయంపై ఐసీసీకి యూనిస్ విజ్ఞప్తి

పాకిస్థాన్ నుంచి వచ్చే ప్రపంచకప్ మ్యాచ్‌లు ఉపసంహరించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తీసుకున్న నిర్ణయంపై పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్ పునఃపరిశీలించాలని కోరాడు. ప్రపంచకప్ మ్యాచ్‌లకు సంబంధించి
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 10:06 am

ఆస్తుల కేసులో సుఖ్‌రామ్‌కు బెయిల్ మంజూరు

ఢిల్లీ హైకోర్టు బుధవారం మాజీ కేంద్ర మంత్రి సుఖ్‌రామ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అక్రమాస్తుల కేసులో దిగువ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను మాజీ కేంద్ర సమాచార శాఖ మంత్రి సుఖ్‌రామ్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 9:39 am

కాంగ్రెస్, పీఆర్పీ కార్యకర్తల మధ్య ఘర్షణ

తిరుపతిలో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల మధ్య బుధవారం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ చినికి, చినికి గాలివానగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
Source: Yahoo! Telugu: News | 22 Apr 2009 | 9:32 am

వేసవి సెలవుల్లో ఆర్టీసీ ప్రత్యేక సెలవులు

రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)కు సంబంధించిన బస్సుల రిజర్వేషన్లు, సీట్ల వివరాలు తదితర అంశాల గురించి తక్షణం తెలుసుకోవడానికి వీలుగా సంస్థ ఓ ప్రత్యేక టెలిఫోన్ నెంబరును ప్రయాణీకుల ముందుకు తెచ్చింది.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2009 | 8:46 am

యూపీ సీఎంపై వ్యాఖ్యలు: దిగ్విజయ్‌పై కేసు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాయావతిపై వ్యాఖ్యలు చేయడం ద్వారా దిగ్విజయ్‌సింగ్ న్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ పోలీసులు పెట్టారు.
Source: జాతీయ | 22 Apr 2009 | 8:44 am

కాశ్మీర్‌లోకి వంద మంది తీవ్రవాదుల చొరబాటు

పాకిస్థాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మొహమ్మెద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్ సంస్థలకు చెందిన సుమారు వంద మంది తీవ్రవాదులు గడిచిన కొన్నివారాల్లో జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోకి చొరబడ్డారు. దీంతో అధికారిక యంత్రాంగం రాష్ట్రంలోని ప్రధాన ప్రదేశాల్లో భద్రతను పటిష్టపరిచింది.
Source: జాతీయ | 22 Apr 2009 | 7:18 am

మార్పుకు చివరి అవకాశం మలివిడత: జేపీ

ఎన్నికల్లో భాగంగా జవాబుదారీ కలిగిన నేతలకే ప్రజలకు ఓట్లు వేయాలంటూ లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరగనున్న మలివిడత ఎన్నికలు మార్పునకు చివరి అవకాశంగా ఈ సందర్భంగా జేపీ వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2009 | 6:47 am

ప్రత్యక్ష రాజకీయాలకు దూరం: గోపాలస్వామి

భవిష్యత్‌లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి స్పష్టం చేశారు. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలకు నల్లధనమే ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 22 Apr 2009 | 6:13 am

నగదుతో పేదల బతుకుల్లో కాంతులు: బాబు

తాము అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టనున్న నగదు బదిలీ పథకం వల్ల పేదల బ్రతుకులకు భరోసా లభించనుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అందుకే ప్రస్తుతం ఇతర పార్టీలు ఎన్నికల్లో డబ్బు పంచుతామన్నా తీసుకోవద్దని తాము అధికారంలోకి రాగానే ప్రతినెలా డబ్బు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 22 Apr 2009 | 5:40 am

ప్యాసింజర్ రైలును హైజాక్ చేసిన మావోయిస్టులు

జార్ఖండ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు తమ పంజా విసిరారు. లతేహార్ జిల్లాలో దాదాపు 800 మంది ప్రయాణికులతో వెళుతున్న ఒక ప్యాసింజర్ రైలును హైజాక్ చేశారు. రెండో దశ ఎన్నికల పోలింగ్‌కు మరి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఈ హైజాక్ జరగడం గమనార్హం.
Source: జాతీయ | 22 Apr 2009 | 5:09 am

ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ: ప్రధాని మన్మోహన్

శ్రీలంకలో వేర్పాటువాద ఉద్యమం నడుపుతున్న ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థేనని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉద్ఘాటించారు. ఈ సంస్థ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇప్పటికీ అందరికీ బాగా తెలిసిన చట్టవ్యతిరేక శక్తి అని చెప్పారు. ఎల్టీటీఈ విషయంలో తమ వైఖరిని ఇప్పటికే కాంగ్రెస్ ప్రతినిధి వెల్లడించారు.
Source: జాతీయ | 22 Apr 2009 | 4:17 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 22 Apr 2009 | 4:02 am

ఏప్రిల్ 22, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 సుహాసిని కథలు 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 22 Apr 2009 | 3:59 am

జమ్ము-కాశ్మీర్‌లో పేలుడ్లు: ఐదుమంది మృతి

జమ్ము-కాశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఉగ్రవాదులు సైనికుల ట్రక్కును పేల్చివేశారు. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా ఏడుగురు తీవ్రగాయాలపాలైనారు. పోలీసుల కథనంమేరకు ట్రక్కులో సైనికుల కొరకు సిమెంట్ తీసుకువెళుతున్నట్లు సమాచారం.
Source: జాతీయ | 22 Apr 2009 | 3:50 am

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఈసీ క్లీన్‌చీట్

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర రెడ్డి మాట్లాడినట్లు వచ్చిన ఆరోపణలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం క్లీన్‌చీట్‌ ఇచ్చింది.
Source: ఏపీ న్యూస్ | 21 Apr 2009 | 3:27 pm

ప్రధాని పదవిపై ఆశలేదు: ప్రకాష్ కారత్

ప్రధాని పదవి చేపటడ్డంపై తనకు పెద్దగా ఆసక్తి లేదని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాష్‌కారత్ పేర్కొన్నారు. అయితే తాను పదవి చేపట్టడం అవసరమనుకుంటే అందుకు తాను సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.
Source: జాతీయ | 21 Apr 2009 | 2:28 pm

మనసు పరిమళించే సుందర ప్రదేశం "కురుక్షేత్ర"

కురుక్షేత్ర అంటే మనం అందరం అనుకునే మహాభారత యుద్ధం జరిగిన స్థలంగా కాకుండా... అనేక యుగాలకు ముందు పరిపాలించిన "కురు" అనే చక్రవర్తికి జ్ఞాపకంగా ఏర్పడిన ప్రాంతమని అక్కడి స్థల పురాణం చెబుతుంది. ఈ ప్రదేశం హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర జిల్లాలోని పట్టణము.
Source: వినోదం | 21 Apr 2009 | 1:00 pm

నటుడు సంజయ్‌దత్‌పై మరో కేసు నమోదు

ఉత్తర‌ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై విమర్శలు గుప్పించడం తద్వారా కేసులను ఎదుర్కోవడం సినీనటుడు, సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్‌దత్‌కు మామూలైపోయింది.
Source: జాతీయ | 21 Apr 2009 | 12:31 pm