|
రాష్ట్రంలో మలివిడత ప్రచారం సమాప్తంరాష్ట్రంలో మలివిడత ప్రచార ఘట్టానికి మంగళవారం సాయంత్రం సంపూర్ణంగా తెరపడింది. దీంతో కొద్దిరోజులగా ప్రచారాలతో హోరెత్తిన మైకులు మూగబోయాయి. అలాగే రోడ్‌షోలతో క్షణం తీరికలేకుండా గడిపిన నేతలు సైతం తమ పర్యటనలకు బ్రేక్ వేశారు.Source: Yahoo! Telugu: News | 21 Apr 2009 | 1:09 pm మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 81 పాయింట్ల పతనంబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) మంగళవారం నష్టాల్లో నడిచింది. 215 పాయింట్ల పతనంతో 10,765 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కూడా దాదాపుగా నష్టాల్లోనే కొనసాగింది. రిజర్వు బ్యాంకు కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లుSource: Yahoo! Telugu: News | 21 Apr 2009 | 1:07 pm ఐపీఎల్ టోర్నీ: కేకేఆర్ విజయలక్ష్యం 159ఐపీఎల్ రెండో సీజన్ టోర్నీలో భాగంగా మంగళవారం జరుగుతున్న ట్వంటీ20 మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 159 పరుగుల విజయలక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ముందుంచింది.Source: Yahoo! Telugu: News | 21 Apr 2009 | 12:55 pm టీవీ హక్కులు: ఫిఫాకు 2.7 బిలియన్ డాలర్ల ఆదాయందక్షిణాఫ్రికాలో జరిగే 2010 ప్రపంచకప్ టెలివిజన్ ప్రసారహక్కులపై ప్రపంచ ఫుట్‌బాల్ నియంత్రణ సంస్థ ఫిఫాకు 2.7 బిలియన్ డాలర్ల (2.1 బిలియన్ యూరోలు) ఆదాయం పొందనుంది. జోహనెస్‌బర్గ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఫిఫాSource: Yahoo! Telugu: News | 21 Apr 2009 | 12:54 pm ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్: హీనాకు రజతంచైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో మహిళల ఎయిర్ పిస్టోల్ విభాగంలో భారత షూటర్ హీనా సిధు రజత పతకాన్ని గెలుచుకుంది. 485.8 స్కోరుతో హీనా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.Source: Yahoo! Telugu: News | 21 Apr 2009 | 12:44 pm ఏషియన్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌కు గీతసీనియర్ వెయిట్ లిఫ్టర్ గీతా రాణి ఏడాది తరువాత తిరిగి అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. కజకిస్థాన్‌లో జరిగే సీనియర్ ఏషియన్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌కు ప్రకటించిన భారత జట్టులో గీతా రాణి చోటుSource: Yahoo! Telugu: News | 21 Apr 2009 | 12:38 pm నటుడు సంజయ్‌దత్‌పై మరో కేసు నమోదుఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై విమర్శలు గుప్పించడం తద్వారా కేసులను ఎదుర్కోవడం సినీనటుడు, సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్‌దత్‌కు మామూలైపోయింది.Source: జాతీయ | 21 Apr 2009 | 12:31 pm నగదు బదిలీపై ఈసీకి రోశయ్య ఫిర్యాదుతెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న నగదు బదిలీ పథకంపై రాష్ట్ర ఆర్థికమంత్రి రోశయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నగదు బదిలీ పథకం పేరుతో టీడీపీ ప్రజలను మభ్యపెడుతోందని అందుకే ఆ పార్టీపై...Source: Yahoo! Telugu: News | 21 Apr 2009 | 12:30 pm యుద్ధం ఆపమని చెప్పండి: కేంద్రంతో కరుణఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్‌కు విధించిన గడువు మంగళవారం మధ్యాహ్నంతో పూర్తికావడంతో పులులపై తుది సమరానికి శ్రీలంక సైన్యం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎల్టీటీఈపై ప్రకటించిన యుద్ధాన్ని ఆపాల్సిందిగా శ్రీలంక...Source: Yahoo! Telugu: News | 21 Apr 2009 | 12:23 pm కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదు: బర్దన్కాంగ్రెస్కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని తృతీయ కూటమి ఎప్పటికీ కల్పించదని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి తృతీయ కూటమిSource: Yahoo! Telugu: News | 21 Apr 2009 | 11:43 am కాంగ్రెస్‌కు ప్రజలు ఓటేయరు: నారాయణఅంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేయబోరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించడం ఖాయమని ఈ సందర్భంగా జోస్యం చెప్పారు.Source: Yahoo! Telugu: News | 21 Apr 2009 | 11:32 am 24న ప్రేక్షకుల మధ్యకు సర్కస్ సర్కస్సగిటేరియస్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన చిత్రం సర్కస్ సర్కస్. చిట్టిబాబు, లహరి తల్లిదండ్రులుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీధర్, చాందిని, అజయ్, ఉషశ్రీ, మానిష్ బాలనటులుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీన సురేష్...Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2009 | 11:15 am స్నేహగీతం ఆడియో విడుదలరామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన చిత్రం స్నేహగీతం. ఈ చిత్రం ఆడియో తాజాగా మార్కెట్లోకి విడుదలైంది. ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీధర్ రెడ్డి...Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2009 | 11:15 am అర్జున్, రామ్‌లతో రామరామ కృష్ణకృష్ణయాక్షన్ హీరో అర్జున్, దేవదాస్ ఫేమ్ రామ్ హీరోలుగా, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి...Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2009 | 11:14 am వంశీ దర్శకత్వంలో రానున్న గోపి-గోపిక-గోదావరివేణు, కమలిని ముఖర్జీ హీరోహీరోయిన్లుగా వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం గోపి-గోపిక-గోదావరి. మహర్షి సినిమా పతాకంపై వల్లూరిపల్లి రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో తమ పతాకంపై వచ్చిన ఔను...Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2009 | 11:11 am మార్కెట్లోకి నా స్టైలే వేరు ఆడియోరాజశేఖర్, భూమిక జంటగా నటించిన నా స్టైలే వేరు పాటలు సోమవారం నేరుగా మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు జి. రామ్‌ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఈ సినిమా...Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2009 | 11:10 am సింగే.. పీఎం కావాలని లేదు: లాలూ ప్రసాద్ఆర్జేడీ అధినేత, కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి రేసుకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మళ్లీ ప్రధాని కావాలనేం లేదని లాలూ వ్యాఖ్యానించారు. యూపీఏ కూటమి పక్షాలు ఎన్నికల తరువాత కలిసి కూర్చొని ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేస్తాయని ప్రకటించారు.Source: జాతీయ | 21 Apr 2009 | 10:49 am ఎన్నికల ప్రధానాధికారిగా చావ్లా బాధ్యతలుకేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా నవీన్‌చావ్లా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఇన్నాళ్లూ బాధ్యతలు నిర్వహించిన గోపాలస్వామి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో చావ్లా కొత్తగా బాధ్యతలు చేపట్టారు.Source: జాతీయ | 21 Apr 2009 | 9:13 am లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్ ఆశాభావం: ప్రధానిఎన్నికల తరువాత లెఫ్ట్ పార్టీలతో పొత్తు సాధ్యపడుతుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తుతోపాటు, ఎన్నికల తరువాత అన్ని ప్రత్యామ్నాయాలపై తాము దృష్టిసారించామని తెలిపారు. ప్రస్తుతానికి తాను దేనిని కొట్టిపారేయలేనని పేర్కొన్నారు.Source: జాతీయ | 21 Apr 2009 | 7:58 am బీదర్‌లో రోడ్డు ప్రమాదం: 14మంది మృతికర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందినవారు 14మంది మృతి చెందారు. తుల్జాపూర్ భవానీమాత దర్శనానికి వెళుతుండగా, ఈ ఘోర ప్రమాదం జరిగింది.Source: ఏపీ న్యూస్ | 21 Apr 2009 | 7:24 am టీవీలతో పేదరికం నిర్మూలించలేం: జేపీకలర్ టీవీలు, నగదు బదిలీ పథకాలతో పేదరికాన్ని నిర్మూలించలేమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో రాష్ట్రంలో ఇన్నాళ్లూ అధికారం చేపడుతూ వస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు నిర్థిష్టమైన విధానాలు లేవని, ఆ పార్టీలు సమాజం గురించి పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 21 Apr 2009 | 7:21 am దేశాభివృద్ధి ఎన్డీయేతోనే సాధ్యం: అద్వానీదేశ ప్రగతి ఒక్క ఎన్డీయేతోనే సాధ్యమవుతుందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ స్పష్టం చేశారు. దేశ భద్రత, ప్రగతికి సమర్థ నాయకత్వం అవసరమని అది ఎన్డీయేతోనే సాకారమవుతుందని ఆయన పేర్కొన్నారు.Source: జాతీయ | 21 Apr 2009 | 7:17 am నేటితో మలి విడత ప్రచారానికి తెరరాష్ట్రంలో తుది విడత ప్రచారానికి సంబంధించిన ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనుంది. ఇప్పటికే తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో పోలింగ్ పూర్తికాగా గురువారం జరిగే తుది విడత పోలింగ్‌తో రాష్ట్రానికి సంబంధించి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.Source: ఏపీ న్యూస్ | 21 Apr 2009 | 7:12 am పొడవాటి కురుల కోసం బిపాసా పాట్లు!ప్రస్తుత హీరోయిన్లు స్వతహాగా తమకున్న జుట్టును వికృతంగా మార్చేసుకుని బాబ్డ్ హెయిర్, షార్ట్ హెయిర్ అంటూ ఫ్యాషన్ల బాట పడుతుంటే... బాలీవుడ్ హాట్ క్వీన్ బిపాసా బసు మాత్రం పొడవాటి కురుల కోసం పడరాని పాట్లు పడుతోందట. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రంలో...Source: వినోదం | 21 Apr 2009 | 6:38 am సివిల్ జడ్జిపై యాసిడ్‌తో దాడిరాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జూనియర్ సివిల్ జడ్జ్ నాగ మారుతి శర్మపై మంగళవారం యాసిడ్ దాడి జరిగింది. దాడిలో గాయపడ్డ ఆయనని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారుSource: ఏపీ న్యూస్ | 21 Apr 2009 | 6:37 am ప్రధాని అభ్యర్థికి శరద్ పవార్ సరైన నేత: జయదేశ ప్రధాని అభ్యర్థికి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి) అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ సరైన నేతగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.Source: జాతీయ | 21 Apr 2009 | 5:34 am లంచాలు మానేస్తాను..!"నేనీ రోజు నుండీ అన్నీ మంచిపనులే చేయాలని నిర్ణయించుకున్నాను" చెప్పాడు భార్గవ్...Source: వినోదం | 21 Apr 2009 | 5:08 am రిన్ సబ్బు వాడుతున్నా..!"ఏంటే సుబ్బులు...! నీ చర్మం అంత తెల్లగా, కాంతిగా, నిగనిగలాడుతూ... మెరిసిపోతోంది. ఏం వాడుతున్నావేంటి?" అడిగింది రాములమ్మ...Source: వినోదం | 21 Apr 2009 | 5:07 am ఏప్రిల్ 21, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...Source: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2009 | 4:07 am లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్ ఆశాభావంఎన్నికల తరువాత లెఫ్ట్ పార్టీలతో పొత్తు సాధ్యపడుతుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తుతోపాటు, ఎన్నికల తరువాత అన్ని ప్రత్యామ్నాయాలపై తాము దృష్టిసారించామని తెలిపారు.Source: జాతీయ | 21 Apr 2009 | 4:06 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 21 Apr 2009 | 4:05 am 26/11పై పాక్ స్పందన సరిపోదు: మన్మోహన్గత ఏడాది జరిగిన ముంబై దాడులపై పాకిస్థాన్ ప్రభుత్వం పంపిన స్పందన సరిపోదని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తేల్చిచెప్పారు. ఈ దాడులకు బాధ్యులెవరో పాకిస్థాన్ ప్రభుత్వానికి తెలుసని ఆరోపించారు.Source: జాతీయ | 21 Apr 2009 | 4:02 am సేతు ప్రాజెక్టును నిలిపేస్తాం: రాజ్నాథ్తాము అధికారంలోకి వస్తే వివాదస్పద సేతు సముద్రం ప్రాజెక్టు పనులను వెనువెంటనే నిలిపుదల చేస్తామని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. హిందూ ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు కట్టిన వారధిని ధ్వంసం చేయవద్దని ఆధ్యాత్మిక సంస్థలు నొక్కి చెపుతున్నా యూపీఎ ప్రభుత్వం వారి మాటను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.Source: జాతీయ | 20 Apr 2009 | 3:38 pm కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడండి: జూ.ఎన్టీఆర్రాష్ట్రంలో జరుగనున్న రెండవ విడత పోలింగ్‌లో ప్రతి పౌరుడూ..తమ అమూల్యమైన ఓటుతో అవినీతి పాలనను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చరమ గీతం పాడాలని ప్రముఖ సినీ నటుడు, టీడీపీ యువనాయకుడు జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 20 Apr 2009 | 2:44 pm ఇస్రో చరిత్రలో కలికితురాయి: మాధవన్ నాయర్పీఎస్ఎల్వీ-సీ 12 ప్రయోగం ఇస్రో చరిత్రంలో ఓ మైలురాయి అని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు. రీశాట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రాకెట్ అన్ని వాతావరణ పరిస్థితుల్లోను భూమి అతి సూక్ష్మ చిత్రాలను నిరంతరం తీయగల సామర్థ్యం ఉందని, ఇది స్పష్టంగా ఫోటోలు తీయగలదన్నారు.Source: జాతీయ | 20 Apr 2009 | 12:42 pm సంతాన దేవత చెర్లోపల్లి "రెడ్డెమ్మ తల్లి"సంతానం లేని స్త్రీలు రెడ్డెమ్మ తల్లికి సాగిలపడి మూడు ఆదివారాలు, గుడిలో ఉన్న కోనేట్లో స్నానం చేసి, సంతానం ఇవ్వమని కోరుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా చేయలేని పనిని రెడ్డెమ్మ తల్లి కరుణతో చేస్తుందంటుంటారు...Source: వినోదం | 20 Apr 2009 | 12:33 pm అర్జున్, రామ్‌ల రామరామ కృష్ణకృష్ణయాక్షన్ హీరో అర్జున్, దేవదాస్ ఫేమ్ రామ్ హీరోలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. "రామరామ కృష్ణకృష్ణ" అనే పేరిట ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాతSource: Yahoo! Telugu: Entertainment | 20 Apr 2009 | 12:32 pm అదే నా గ్లామర్ రహస్యం: రవితేజవయస్సు పెరిగే కొద్ది ఫేస్‌లో హీరోహీరోయిన్లు తమ గ్లామర్‌ను కాపాడుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నటుడు రవితేజకు మాత్రం వయస్సు పెరిగే కొద్ది గ్లామర్ పెరిగిపోతోందని మరో యంగ్ హీరో నితిన్ కితాబిచ్చారు. ఎప్పటి నుంచో రవితేజSource: Yahoo! Telugu: Entertainment | 20 Apr 2009 | 12:31 pm రవితేజ "కిక్" ఆడియో ఆవిష్కరణరవితేజ, ఇలియానా జంటగా, తమిళనటుడు శ్యామ్ ప్రతినాయకుడిగా నటించిన "కిక్" చిత్రం పాటలు ఆదివారం రాత్రి విడుదలయ్యాయి. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజ్‌దక్కన్‌లోSource: Yahoo! Telugu: Entertainment | 20 Apr 2009 | 12:19 pm రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెర!రాష్ట్రంలో మలిదశలో జరుగనున్న ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీకి ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 16వ తేదీన ఉత్తరాంధ్ర, తెలంగాణా జిల్లాలలో ఎన్నికలు జరిగాయి.Source: ఏపీ న్యూస్ | 20 Apr 2009 | 12:03 pm మార్కెట్లోకి "నా స్టైలే వేరు" పాటలురాజశేఖర్, భూమిక జంటగా నటించిన "నా స్టైలే వేరు" పాటలు సోమవారం నాడు నేరుగా మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు జి. రామ్‌ప్రసాద్ తెలియజేశారు.Source: వినోదం | 20 Apr 2009 | 11:56 am అశ్లీల చిత్రాలతోనే రోజాకు పేరు: శోభారాణితెలుగు మహిళ అధ్యక్షురాలు రోజాపై మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి మరోసారి ధ్వజమెత్తారు. అశ్లీల చిత్రాలలో నటించడం వల్లే రోజాకు మంచి పేరు, గుర్తింపు వచ్చిందని ఆమె ఆరోపించారు. చంద్రబాబును బెదిరించి టిక్కెట్టు దక్కించుకున్నారని ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 20 Apr 2009 | 11:56 am వంశీమార్క్ లవ్‌స్టోరీగా "గోపి-గోపిక-గోదావరి"వేణు, కమలిని ముఖర్జీ హీరోహీరోయిన్లుగా వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "గోపి-గోపిక-గోదావరి". గతంలో ఇదే పతాకంపై వచ్చిన "ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు" తరహాలోనే వంశీమార్క్ ప్రేమకథా చిత్రమిదని నిర్మాత తెలిపారు. మేలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.Source: వినోదం | 20 Apr 2009 | 11:56 am
|