|
ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య కాల్పులుబారాముల్లా జిల్లాలో సోమవారం ఉదయం ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య తీవ్రపోరు జరిగింది. ఈ విషయాన్ని దేశీయ సైనికాధికారి ఒకరు తెలిపారు.Source: జాతీయ | 20 Apr 2009 | 10:13 am సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన చావ్లాకేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ)గా నవీన్ చావ్లా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సోమవారం పదవీ విరమణ చేస్తున్న ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి నుంచి కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నవీన్ చావ్లా స్వీకరించారు.Source: జాతీయ | 20 Apr 2009 | 10:12 am తిరుపతిలో మహాకూటమి సభకు సర్వం సిద్ధంరెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో మహాకూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.Source: ఏపీ న్యూస్ | 20 Apr 2009 | 9:04 am ఇస్రో చరిత్రలో కలికితురాయి: మాధవన్ నాయర్పీఎస్ఎల్వీ-సీ 12 ప్రయోగం ఇస్రో చరిత్రంలో ఓ మైలురాయి అని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు. రీశాట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రాకెట్ అన్ని వాతావరణ పరిస్థితుల్లోను భూమి అతి సూక్ష్మ చిత్రాలను నిరంతరం తీయగల సామర్థ్యం ఉందని, ఇది స్పష్టంగా ఫోటోలు తీయగలదన్నారు.Source: జాతీయ | 20 Apr 2009 | 8:06 am తిరుపతిలో కాంగ్రెస్ అక్రమాలు: చిరంజీవితిరుపతి నియోజకవర్గంలో తనను ఓడించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. సుమారు 20 వేల బోగస్ ఓటర్లను అధికార పార్టీ సృష్టించిందని కర్నూలు జిల్లాలో పలు బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఆయన ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 20 Apr 2009 | 7:30 am మలి దశలో మాదే ఆధిక్యం: దేవేందర్ గౌడ్రాష్ట్రంలో మలి దశలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ ఆధిక్యం సాధించి తీరుతుందని ప్రజారాజ్యం పార్టీ ఉపాధ్యక్షుడు తూళ్ల దేవేందర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుక పోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. తొలివిడత ఎన్నికల్లో తమకు 70 సీట్లు ఖాయమని, రెండోవిడత కూడా తమకే ఆధిక్యం లభిస్తుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Apr 2009 | 7:21 am సురక్షిత హస్తాల్లో పాక్ అణు సంపద: ప్రధానిపాకిస్థాన్ సమకూర్చుకున్న అణు సంపద సురక్షితంగా ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నమ్మకం వ్యక్తం చేశారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు సురక్షిత హస్తాల్లో ఉన్నాయని తాను విశ్వసిస్తున్నానన్నారు. భారత ప్రభుత్వానికి పాక్ అణ్వాయుధాలకు సంబంధించి ఇటువంటి హామీ లభించిందని ప్రధాని తెలిపారు.Source: జాతీయ | 20 Apr 2009 | 7:00 am వంచనకు మారు పేరు చంద్రబాబు: వైఎస్తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వంచనకు మారుపేరని, ఆయన పుట్టింది, పెరిగిందీ వంచనలోనే అని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి ఎద్దేవా చేశారు.Source: ఏపీ న్యూస్ | 20 Apr 2009 | 6:32 am బుల్లితెరపై ప్రత్యక్షం కానున్న జూ..ఎన్టీఆర్సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సోమవారం బుల్లితెరపై ప్రత్యక్షం కానున్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Apr 2009 | 6:30 am నేడు సీఈసీ గోపాలస్వామి పదవీ విరమణకేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎస్.గోపాలస్వామి సోమవారం పదవి విరమణ చేయనున్నారు. నిజాయితీగా పేరున్న గోపాలస్వామి గుజరాత్, జమ్ముకాశ్మీర్‌లలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించిన సీఈసీగా ఘనత సాధించారు. ముఖ్యంగా, జమ్ముకాశ్మీర్‌లో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌తో ఎన్నికలు నిర్వహించిన ప్రధానాధికారి కూడా ఆయనే కావడం గమనార్హం.Source: జాతీయ | 20 Apr 2009 | 5:33 am ఎల్టీటీఈ చీఫ్ నా మిత్రుడు: కరుణానిధిశ్రీలంకలో వేర్పాటువాద ఉద్యమ నేత, ఎల్టీటీఈ చీఫ్ వి.ప్రభాకరన్‌ను తాను తీవ్రవాది కాదని, ఆయన తన మిత్రుడని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ.. శ్రీలంకలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ప్రభాకరన్ మరణిస్తే, తాను దిగ్భ్రాంతి చెందుతానని చెప్పారు.Source: జాతీయ | 20 Apr 2009 | 4:31 am రిశాట్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతందేశ నిఘా, రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించే మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని (రిశాట్) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం ఉదయం విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 6.45 నిమిషాలకు రిశాట్‌ను శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రయోగించారు.Source: జాతీయ | 20 Apr 2009 | 4:08 am పవన్‌కళ్యాణ్ అరెస్ట్, బెయిల్‌పై విడుదలయువరాజ్యం అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను చిలకలూరిపేటలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే వెంటనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించిన కారణంగా పోలీసులు పవన్‌ను అరెస్టు చేయడం గమనార్హం.Source: ఏపీ న్యూస్ | 19 Apr 2009 | 12:53 pm సోనియాగాంధీపై చర్యకు ఈసీ ససేమిరావిదేశీ అవార్డు స్వీకరించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఎంపీగా ఉండే అర్హత లేదని అందుకే ఆమెను పదవినుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఎన్నికల సంఘం (ఈసీ)తోసిపుచ్చింది.Source: జాతీయ | 19 Apr 2009 | 12:14 pm కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు: నారాయణఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో ఓట్లకోసమే ముఖ్యమంత్రి వైఎస్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 19 Apr 2009 | 12:14 pm బాబ్రీ ధ్వంసంలో కాంగ్రెస్ బాధ్యత లేదు: ప్రధానిగతంలో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం వివాదంలో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం బాధ్యత లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అప్పట్లో బీజేపీ అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ బాబ్రీ మసీదు రక్షణకు భరోసా ఇచ్చారని దాన్ని నమ్మడంవల్లే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బాబ్రీ విధ్వంసాన్ని ఊహించలేకపోయిందని ప్రధాని వ్యాఖ్యానించారుSource: జాతీయ | 19 Apr 2009 | 12:13 pm ఆకాశంనుంచికూడా భద్రత పెంచుతాం: భారత్ప్రస్తుతం దేశంలో ఆకాశం, సముద్రం, భూ ప్రాంతాలలో జరిగే దాడులను తిప్పి కొట్టడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. కాని దేశంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకుగాను సాంకేతిక పరంగా మరింతగా ముందుకు దూసుకువెళ్ళేందుకు ఆకాశమార్గాన్ని కూడా వాడుకోవడానికి భారత ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.Source: జాతీయ | 19 Apr 2009 | 12:13 pm సోనియాగాంధీపై చర్యకు ఈసీ ససేమిరావిదేశీ అవార్డు స్వీకరించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఎంపీగా ఉండే అర్హత లేదని అందుకే ఆమెను పదవినుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఎన్నికల సంఘం (ఈసీ)తోసిపుచ్చింది. ఎన్నికల సంఘంలోని...Source: Yahoo! Telugu: News | 19 Apr 2009 | 11:17 am టికెట్ ధరలు పెంచిన జెట్ ఎయిర్ వేస్ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ తన టికెట్ల ధరలు పెంచేందుకు నిర్ణయించింది. ఇంధనం ధరలు పెరిగిన కారణంగా టికెట్ ధరలపై దాదాపు రూ. 300వరకు వరకు సర్ ఛార్జీలు వసూలు చేయాలని సంస్థ నిర్ణయించింది.Source: Yahoo! Telugu: News | 19 Apr 2009 | 11:07 am పవన్‌కళ్యాణ్ అరెస్ట్, బెయిల్‌పై విడుదలయువరాజ్యం అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను చిలకలూరిపేటలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే వెంటనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించిన కారణంగా పోలీసులు పవన్‌ను అరెస్టు చేయడం గమనార్హం.Source: Yahoo! Telugu: News | 19 Apr 2009 | 10:24 am కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు: నారాయణఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో ఓట్లకోసమే ముఖ్యమంత్రి వైఎస్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 19 Apr 2009 | 10:17 am అత్యధిక 'బై'లు: హడిన్ పేరుతో చెత్త రికార్డుకేవలం 15 టెస్ట్‌లలో అత్యధిక బైలను ఇచ్చిన కీపర్‌గా ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హడిన్ ఓ చెత్త రికార్డును తనపేరుపై నమోదు చేశాడు. సండే మెయిల్ వివరాల ప్రకారం ఆస్ట్రేలియా 50 ఏళ్ల వికెట్ కీపింగ్ చరిత్రలో ఇలాంటి రికార్డ్ తొలిసారిగా...Source: Yahoo! Telugu: News | 19 Apr 2009 | 9:59 am
|