|
కేకేఆర్ కెప్టెన్‌గా మెక్‌కలమ్ ఓకే: గంగూలీకోల్కతా నైట్‌రైడర్స్ కెప్టెన్సీ నుంచి తనను తొలగించడంపై బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ప్రశాంతంగా స్పందించాడు. జట్టు కెప్టెన్‌గా నియమించబడిన మెక్‌కలమ్‌ను సమర్థించాడు. కెప్టెన్సీను మెక్‌కలమ్‌కు కోల్పోయినందుకు విచారపడటం లేదని తెలిపాడు.Source: Yahoo! Telugu: News | 18 Apr 2009 | 11:33 am దేశ ఆర్థిక పరిస్థితి బాగుంది: చైనా ప్రధానిదేశ ఆర్థిక పరిస్థితి ఊహించినదానికంటే బాగుందని చైనా ప్రధాని వెన్ జియబావో పేర్కొన్నారు. దేశంలో అమలు చేస్తున్న ఉద్ధీపన ప్యాకేజీ సత్ఫలితాలను ఇస్తోందని ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 18 Apr 2009 | 11:08 am మహాకూటమి గెలుపు ఖాయం: కేసీఆర్ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో మహాకూటమి గెలుపు ఖాయమని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. వైఎస్ ఎన్ని పన్నాగాలు పన్నినా మహాకూటమి గెలుపును, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మాత్రం అడ్డుకోలేరని...Source: Yahoo! Telugu: News | 18 Apr 2009 | 10:46 am డీజీపీది పక్షపాత ధోరణి: అసదుద్దీన్రాష్ట్ర డీజీపీ మహంతి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఆరోపించారు. మహంతికి ఏమాత్రం ధైర్యమున్నా యూనిఫాం పక్కనబెట్టి తమతో తలపడాలంటూ ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.Source: Yahoo! Telugu: News | 18 Apr 2009 | 10:10 am పూర్తి మెజారిటీ మాకే: చిరంజీవి స్పష్టంఈసారి ఎన్నికల్లో తమ పార్టీకే పూర్తి మెజారిటీ వస్తుందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. తొలిదశ పోలింగ్ ముగిసిన తర్వాత మహాకూటమికే మెజారిటీ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను...Source: Yahoo! Telugu: News | 18 Apr 2009 | 9:29 am బాబ్రీ కూల్చివేత: కాంగ్రెస్‌పై లాలూ విమర్శలురాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శనివారం బాబ్రీ మసీదు వివాదాన్ని కాంగ్రెస్ మెడకు చుట్టారు. ఆర్జేడీ భాగస్వామి ఉన్న అధికార యూపీఏ కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 1992నాటి బాబ్రీSource: Yahoo! Telugu: News | 18 Apr 2009 | 8:11 am ఓటమి భయంతోనే వైఎస్ వ్యాఖ్యలు: పవన్తెలంగాణ ప్రాంతంలో ఓట్లు పడలేదని తెలిసి ఓడిపోతామన్న భయంతోనే ముఖ్యమంత్రి వైఎస్ తెలంగాణ వ్యతిరే వ్యాఖ్యలు చేస్తున్నారని యువరాజ్యం అధినేత పవన్‌కళ్యాణ్ ధ్వజమెత్తారుSource: ఏపీ న్యూస్ | 18 Apr 2009 | 8:01 am మాయాపై వ్యాఖ్యలు: దత్‌కు నోటీసులుబీఎస్పీ అధినేత్రి00000, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో సినీనటుడు సంజయ్‌దత్‌కు నోటీసులు జారీచేయబడ్డాయి. ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంజయ్‌దత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన ప్రతాప్‌గఢ్ జిల్లా మేజిస్ట్రేట్ ఈ నోటీసులు జారీ చేశారుSource: జాతీయ | 18 Apr 2009 | 7:54 am ఐర్లాండ్, కెనడా, హాలెండ్‌లకు ప్రపంచకప్ అర్హతఐర్లాండ్, కెనడా, కెన్యా, నెదర్లాండ్స్ దేశాలకు 2011 ప్రపంచకప్ అర్హత లభించింది. వచ్చే ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐర్లాండ్ జట్టు ప్రపంచకప్‌కు అర్హత పొందిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 18 Apr 2009 | 7:52 am 29 కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్రాష్ట్రంలోని తొలివిడత సందర్భంగా వివిధ కారణాలరీత్యా పోలింగ్ జరగని 29 కేంద్రాల్లో శనివారం ఉదయం 7గంటలకు రీపోలింగ్ ప్రారంభమైంది. ఈ రీపోలింగ్ శనివారం సాయంత్రం 4 గంటలవరకు కొనసాగనుంది.Source: ఏపీ న్యూస్ | 18 Apr 2009 | 7:49 am పాకిస్థాన్‌లో ప్రపంచకప్ లేనట్లే: ఐసీసీ నిర్ణయంపాకిస్థాన్ ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఉపసంహరించుకుంది. 2011 ప్రపంచకప్‌కు సంబంధించిన మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చేందుకు ఐసీసీ శుక్రవారం నిరాకరించింది. పాక్‌లో భద్రతా పరిస్థితిSource: Yahoo! Telugu: News | 18 Apr 2009 | 7:46 am అణు ఒప్పందంపై పునరాలోచన: ఏచూరితృతీయ కూటమి అధికారంలోకి వస్తే అమెరికాతో కుదుర్చుకున్న వివాదాస్పద పౌర అణు సహాకార ఒప్పందంపై పునరాలోచిస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ తెలిపారుSource: జాతీయ | 18 Apr 2009 | 7:44 am మాయాపై వ్యాఖ్యలు: దత్‌కు నోటీసులుబీఎస్పీ అధినేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో సినీనటుడు సంజయ్‌దత్‌పై నోటీసులు జారీచేయబడ్డాయి. ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంజయ్‌దత్ ఎన్నికల...Source: Yahoo! Telugu: News | 18 Apr 2009 | 7:37 am వైఎస్‌కు ఓటమి భయం పట్టుకుంది: బాబుప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి వైఎస్ అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారుSource: ఏపీ న్యూస్ | 18 Apr 2009 | 7:24 am పీఆర్పీకి మెజారిటీ ఖాయం: అల్లు అరవింద్ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఖచ్చితంగా మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశం లేదని ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 18 Apr 2009 | 7:23 am కసబ్‌ను ప్రజలమధ్య ఉరి తీయండి: బాల్ థాకరేముంబై దాడులకు పాల్పడి ప్రాణాలతో పట్టుబడ్డ తీవ్రవాది ముహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్‌పై ఎలాంటి న్యాయ విచారణ చేపట్టకుండా గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో కసబ్‌ను ప్రజల మధ్య ఉరి తీయాలని శివసేన ప్రముఖుడు బాల్ థాకరే వెల్లడించారుSource: జాతీయ | 18 Apr 2009 | 7:19 am వైఎస్ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కే నష్టం: బీజేపీతెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ చేస్తున్న వ్యాఖ్యలవల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టమని భారతీయ జనతాపార్టీ పేర్కొంది. తెలంగాణపై ద్వంద వైఖరిని పాటించడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈఎన్నికల్లో బాగా నష్టపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...Source: Yahoo! Telugu: News | 18 Apr 2009 | 7:08 am ఉపాధ్యాయుడి కిరాతక దండన: బాలిక బలిఉపాధ్యాయుడి కిరాతక దండనకు ఓ 11 సంవత్సరాల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఉపాధ్యాయుడు చావగొట్టడంతో కోమాలోకి వెళ్లిన బాలిక శుక్రవారం తుదిశ్వాస విడిచిందిSource: జాతీయ | 18 Apr 2009 | 3:53 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 18 Apr 2009 | 3:43 am ఏప్రిల్ 18, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 న్యూ సినిమా స్పెషల్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 నీపేరేనా ప్రేమ 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమా ...Source: Yahoo! Telugu: Entertainment | 18 Apr 2009 | 3:40 am కసబ్‌పై ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభంముంబైపై తీవ్రవాదుల దాడి సందర్భంగా ప్రాణాలతో పట్టబడిన అజ్మల్ అమీర్ కసబ్‌పై శుక్రవారం ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా నేరపూరిత కుట్ర, దేశంపై యుద్ధానికి దిగడంలాంటి ఆరోపణలతో భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు కసబ్‌పై నిందారోపణ చేశారు.Source: జాతీయ | 17 Apr 2009 | 2:41 pm ఒబామా(ఒసామా) బిన్ లాడెన్: నోరు జారిన అద్వానీభారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి లాల్ కృష్ణ అద్వానీ తన మీడియా ప్రసంగంలో కొన్ని నిమిషాలపాటు ఒసామా బిన్ లాడెన్ పేరుకు బదులు ఒబామా బిన్ లాడెన్ అని పేర్కొన్నారు. ఆ తర్వాత తన తప్పిదాన్ని తెలుసుకున్న అద్వానీ పాత్రికేయులతో తాను పొరపాటున ఒసామా బిన్ లాడెన్ పేరును ఒబామా బిన్ లాడెన్‌గా చెప్పినట్లు తెలియజేశారు.Source: జాతీయ | 17 Apr 2009 | 2:15 pm నేడు 5వ విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీలోక్సభ ఎన్నికలకు సంబంధించి అయిదవ, తుదిదశ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలకానుంది. మే 13న జరగనున్న ఐదవ విడత ఎన్నికలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదలకానుంది. తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 86 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్ధులు ఈ నోటిఫికేషన్ సందర్భంగా తమ నామినేషన్ దాఖలు చేయనున్నారుSource: జాతీయ | 17 Apr 2009 | 1:11 pm 20 నుంచి రవితేజ చిత్రం రెగ్యులర్ షూటింగ్రవితేజ హీరోగా, నయనతార హీరోయిన్‌గా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ఆంజనేయులు. యువత ఫేం పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్...Source: Yahoo! Telugu: Entertainment | 17 Apr 2009 | 12:08 pm 24న ప్రేక్షకుల ముందుకు అధినేతజగపతిబాబు హీరోగా, వి. సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో కె.కె. రాధామోహన్ నిర్మించిన చిత్రం అధినేత. ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.Source: Yahoo! Telugu: Entertainment | 17 Apr 2009 | 12:06 pm ఇంటర్ ఫలితాల విడుదల: బాలికలదే పైచేయిఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఈ ఫలితాల్లో కృష్ణాజిల్లా అత్యధికంగా 63 శాతం ఉత్తీర్ణత సాధించగా, మహబూబ్ నగర్ అత్యల్పంగా 29 శాతం ఉత్తీర్ణతను నమోదు చేసుకుంది.Source: ఏపీ న్యూస్ | 17 Apr 2009 | 11:06 am
|