|
ఇంటర్ ఫలితాల విడుదల: బాలికలదే పైచేయిఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఈ ఫలితాల్లో కృష్ణాజిల్లా అత్యధికంగా 63 శాతం ఉత్తీర్ణత సాధించగా, మహబూబ్ నగర్ అత్యల్పంగా 29 శాతం ఉత్తీర్ణతను నమోదు చేసుకుంది.Source: ఏపీ న్యూస్ | 17 Apr 2009 | 11:06 am నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం: తెల్గీకి ఏడేళ్ల శిక్షనకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణంలో దోషిగా తేలిన అబ్దుల్ కరీమ్ తెల్గీకి సీబీఐ ప్రత్యేక సెషన్స్ కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసుతో సంబంధమున్న మరో ఏడుగురికి సైతం ప్రత్యేక కోర్టు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.Source: జాతీయ | 17 Apr 2009 | 10:45 am ముఖ్యమంత్రి వ్యాఖ్యలు గర్హనీయం: వెంకయ్యరాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తేలేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. ప్రత్యేక తెలంగాణపై ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు చేటు తెస్తాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 17 Apr 2009 | 8:40 am వైఎస్ వ్యాఖ్యలు పార్టీకి చేటు: ఎమ్మెస్సార్ప్రత్యేక తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి చేటు చేస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్టీసీ ఛైర్మన్ ఎమ్మెస్సార్ పేర్కొన్నారు. ఆర్థికమంత్రి రోశయ్య అధ్యక్షతన బోగస్ కమిటీ వేశారని ఇప్పుడు వైఎస్ మాటలు దానికి మరింత తోడు అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 17 Apr 2009 | 8:37 am వంద రోజుల్లో నల్లధనం వెలికితీత: అద్వానీబీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తే, వంద రోజుల్లోగా విదేశీ బ్యాంకుల్లో భారతీయుల దాచిపెట్టిన నల్లధనాన్ని ఇక్కడకు తీసుకొస్తామని ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కే అద్వానీ పునరుద్ఘాటించారు. అలాగే తెలంగాణా రాష్ట్రాన్ని కూడా ఇస్తామని మరోమారు ఉద్ఘాటించారు.Source: జాతీయ | 17 Apr 2009 | 8:28 am ఏంజెలీనా జోలీ రెండునెలల గర్భవతట..!హాలీవుడ్ సినీతార అందాల ముద్దుగుమ్మ ఏంజెలీనా జోలీకి రెండు నెలలు నిండాయనే వార్తలు హాలీవుడ్ ఫిలిమ్ నగర్ వర్గాల్లో షికార్లు చేస్తున్నాయి. ఏంజెలీనా కడుపుతో ఉందని, తన ఏడో బిడ్డకు జోలీ జన్మనివ్వనుందని స్టార్ మ్యాగజైన్ వెల్లడించింది.Source: వినోదం | 17 Apr 2009 | 8:15 am తొలి దశ పోలింగ్ సంతృప్తికరం: జేపీరాష్ట్రంలో తొలివిడత ఎన్నికల నిర్వహణ బాగుందని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. పోలీసులు, పోలింగ్ సిబ్బంది నిష్పాక్షికంగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించారంటూ ఆయన అభినందించారు.Source: ఏపీ న్యూస్ | 17 Apr 2009 | 7:32 am పార్టీ తరపున వరుణ్ ప్రచారం: రాజ్‌నాథ్ సింగ్సుప్రీం కోర్టు ఆదేశం మేరకు పెరోల్‌పై జైలు నుంచి విడుదలైన యువనేత వరుణ్‌గాంధీ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. అదేసమయంలో వరుణ్ పెరోల్‌పై జైలు నుంచి బయటకు రావడాన్ని ఆహ్వానిస్తున్నట్టు రాజ్‌నాథ్ పేర్కొన్నారు.Source: జాతీయ | 17 Apr 2009 | 7:15 am తెలంగాణాపై వైఎస్ వివాదాస్పద వ్యాఖ్యలుప్రత్యేక తెలంగాణ అంశంపై ఆది నుంచి వ్యతిరేక వైఖరితో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ అంశానికి సంబంధించి తన వైఖరిని మరోసారి బయటపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలకు తిప్పలు తప్పవని అందుకే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఎవరికీ మంచిది కాదంటూ ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.Source: ఏపీ న్యూస్ | 17 Apr 2009 | 5:27 am కసబ్ వద్ద నేటి నుంచి విచారణ: ప్రాసిక్యూషన్గత ఏడాది ముంబై ఉగ్రవాద దాడుల కేసులో భద్రతా దళాలకు పట్టుబడిన లష్కరే తోయిబా తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను 166 హత్యల కేసుల్లో విచారించనున్నట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వాల్ నికాం గురువారం వెల్లడించారు.Source: జాతీయ | 17 Apr 2009 | 5:22 am చెక్కు బౌన్స్ అయ్యిందట..!"రావయ్యా చంద్రం...! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్ "ఎందుకండీ...?" అన్నాడు చంద్రం...Source: వినోదం | 17 Apr 2009 | 5:01 am ఏ డాక్టరూ వైద్యం చేయకుండానే..!"మా నాన్నగారి డెత్ సర్టిఫికేట్ ఇస్తేగానీ.. మా అమ్మకు పెన్షన్ ఇవ్వరట... అదేదో ఇచ్చి పుణ్యం కట్టుకోండి డాక్టర్‌గారూ...!" అన్నాడు హరి...Source: వినోదం | 17 Apr 2009 | 5:01 am సామాజిక న్యాయానికి పెద్దపీట: చిరంజీవిరాష్ట్రంలో తాము పార్టీని స్థాపించిన తర్వాతే మిగిలిన పార్టీలు సైతం సామాజికన్యాయం అంటున్నాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. అయితే సామాజికన్యాయం విషయంలో మిగిలిన పార్టీలు మాటలకే పరిమితమైతే 104మంది బీసీలకు టికెట్లు ఇవ్వడం ద్వారా సామాజికన్యాయాన్ని తాము చేతల్లో చూపించామని ఆయన స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 17 Apr 2009 | 4:36 am దేశంలో తొలి విడత పోలింగ్ 60 శాతం: సీఈసీసార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన తొలి దశలో పోలింగ్ 60 శాతం మేరకు ఓటింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ తొలి దశ ఎన్నికల ప్రక్రియ చాలా వరకు ప్రశాంతంగానే సాగిందని సీఈసీ గురువారం వెల్లడించింది.Source: జాతీయ | 17 Apr 2009 | 4:23 am ప్రధాని, సోనియా క్షమాపణకు మోడీ డిమాండ్దేశ సరిహద్దులను కాపాడే సైన్యంలో మతం పేరుతో సర్వేలను కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం సర్వేలు నిర్వహించిందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి ప్రధాని మన్మోహన్, సోనియా గాంధీలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.Source: జాతీయ | 17 Apr 2009 | 4:07 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 17 Apr 2009 | 3:48 am ఏప్రిల్ 17, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 ప్రేమలు- పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ ...Source: Yahoo! Telugu: Entertainment | 17 Apr 2009 | 3:47 am కసాబ్‌కు నూతన న్యాయవాదిగా అబ్బాస్నిరుడు ముంబైలో జరిగిన తీవ్రవాదుల దాడులలో ప్రాణాలతో పట్టుబడ్డ కసాబ్ తరపును వాదించేందుకు కొత్త న్యాయవాదిగా గురువారం అబ్బాస్ కజ్మీ నియమితులయ్యారు.Source: జాతీయ | 16 Apr 2009 | 3:21 pm ప్రధాన పార్టీల నేతలకు కంటిమీద కునుకు లేదుదేశంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలకు చెందిన నేతలకు చిన్న పార్టీలైన మహా గుజరాత్ జనతా పార్టీ(ఎమ్‌జీజేపీ), నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లాంటీ పార్టీల వలన కంటిమీద కునుకు లేకుండాచేస్తున్నట్లు సమాచారం.Source: జాతీయ | 16 Apr 2009 | 1:45 pm 337 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్స్టాక్మార్కెట్ గురువారం నష్టాలతో ముగిసింది. దీంతో స్టాక్‌మార్కెట్‌లో లావాదేవీలు ముగిసే సమయానికి 337 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 10,947 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకదశలో 10,900 వద్ద నమోదైన సెన్సెక్స్ అటుపై కొంత పుంజుకోవడం...Source: Yahoo! Telugu: News | 16 Apr 2009 | 12:15 pm ఎన్నికల నిర్వహణ బాగుంది: కేజే రావుఈ దఫా ఎన్నికల నిర్వహణ బాగుందని ఎన్నికల నిఘావేదిక పరిశీలకులు కేజే రావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో అటు ఈసీతోపాటు ఇటు పోలీసులు సైతం చురుకైన పాత్రను పోషించారని ఆయన పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 16 Apr 2009 | 11:37 am పోలింగ్ కేంద్రం వద్ద అసదుద్దీన్ వీరంగంతొలివిడత ఎన్నికల్లో భాగంగా గురువారం పాతబస్తీలో జరిగిన పోలింగ్‌లో ఎంఐఎం ఎంపీ అభ్యర్ధి అసదుద్దీన్ చిన్నపాటి వీరంగం సృష్టించారు. ప్రత్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆగ్రహించిన అసదుద్దీన్ స్వయంగా బరిలో దిగి...Source: Yahoo! Telugu: News | 16 Apr 2009 | 11:31 am కిలినోచిని సందర్శించిన లంక అధ్యక్షుడుకొద్దికాలం క్రితం వరకు ఎల్టీటీఈకి మంచి పట్టున్న కిలినోచి ప్రాంతాన్ని గురువారం శ్రీలంక అధ్యక్షుడు మహేంద రాజపక్స సందర్శించారు. కిలినోచి ప్రాంతాన్ని శ్రీలంక సైన్యం స్వాధీనం చేసుకోవడానికి ముందు ఈ ప్రాంతాన్ని ఎల్టీటీఈ తన...Source: Yahoo! Telugu: News | 16 Apr 2009 | 11:17 am పాఠశాల స్థాయిలో లైంగిక విద్య వద్దు: కమిటీలైంగిక విద్యపై(సెక్స్ ఎడ్యుకేషన్) విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు అవసరమైన పాఠ్యాంశాలను కళాశాల స్థాయినుంచి జీవశాస్త్రంలో ప్రవేశ పెడితే చాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది.Source: జాతీయ | 16 Apr 2009 | 11:14 am ప్రధాని పదవికి అద్వానీ అర్హుడే: వాజ్పేయిభారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అద్వానీ దేశానికి ప్రధాని అయిన పక్షంలో చక్కగా రాణించగలరని ఆ పార్టీ వృద్ధనేత, మాజీ ప్రధాని వాజ్‌పేయి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రధాని పదవికి సంబంధించి అద్వానీ ఓ బలమైన అభ్యర్ధి అని వాజ్‌పేయి కితాబిచ్చారు.Source: జాతీయ | 16 Apr 2009 | 11:05 am
|