|
పాఠశాల స్థాయిలో లైంగిక విద్య వద్దు: కమిటీలైంగిక విద్యపై(సెక్స్ ఎడ్యుకేషన్) విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు అవసరమైన పాఠ్యాంశాలను కళాశాల స్థాయినుంచి జీవశాస్త్రంలో ప్రవేశ పెడితే చాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది.Source: జాతీయ | 16 Apr 2009 | 11:14 am ప్రధాని పదవికి అద్వానీ అర్హుడే: వాజ్పేయిభారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అద్వానీ దేశానికి ప్రధాని అయిన పక్షంలో చక్కగా రాణించగలరని ఆ పార్టీ వృద్ధనేత, మాజీ ప్రధాని వాజ్‌పేయి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రధాని పదవికి సంబంధించి అద్వానీ ఓ బలమైన అభ్యర్ధి అని వాజ్‌పేయి కితాబిచ్చారు.Source: జాతీయ | 16 Apr 2009 | 11:05 am ఉత్తర కోస్తాకు బిజిలీ తుఫాను ముప్పుపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం మరింత బలబడి బుధవారం సాయంత్రానికి తుఫానుగా మారింది. వాతావరణ కేంద్రం వారు బిజిలీగా నామకరణం చేసిన ఈ తుఫాను కారణంగా రానున్న 36 గంటల్లో ఉత్తర కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉంది.Source: ఏపీ న్యూస్ | 16 Apr 2009 | 11:00 am అద్వానీకి నిరసన: బూటు విసిరిన భాజపా కార్యకర్తమధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి ఎల్కే.అద్వానీపై ఆ పార్టీకే చెందిన ఒక కార్యకర్త బూటు విసిరి సంచలనం సృష్టించాడు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ కార్యకర్తను అదుపులోకీ తీసుకున్నారు.Source: జాతీయ | 16 Apr 2009 | 8:18 am శివాజీ, శ్రద్ధాదాస్‌ల "డైరీ" ట్రైలర్ మీ కోసం...శివాజీ, శ్రద్ధాదాస్, మౌషమి ఉదేషి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "డైరీ". ఈ చిత్రానికి మచ్చకంటి రామకృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. "మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ చుక్క ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.Source: వినోదం | 16 Apr 2009 | 8:15 am 235 సీట్లు మావే: ముఖ్యమంత్రి వైఎస్ ధీమాఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ కనీసం 235 సీట్లను కైవసం చేసుకోవడం తథ్యమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తన తొమ్మిదేళ్ల పరిపాలనా కాలంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోయిందని వైఎస్ ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 16 Apr 2009 | 8:01 am బెంగళూరులో "జాతీయ కార్టూనిస్టుల సమ్మేళనం""ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్టు"ల సంస్థ నిర్వహణలో మే నెల 18వ తేదీన జాతీయ కార్టూనిస్టుల సమ్మేళనం బెంగళూరు నగరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు...Source: వినోదం | 16 Apr 2009 | 7:50 am తొలిదశ పోలింగ్‌లో హింస: 17 మంది మృతితొలిదశ పోలింగ్ ప్రారంభమైన కొద్ది గంటలకే హింస చోటు చేసుకుంది. ఈ హింసలో భద్రతా సిబ్బందితో సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న జార్ఖండ్, చత్తీస్‌గఢ్, బీహార్‌లలో ఈ హింస చోటు చేసుకుంది.Source: జాతీయ | 16 Apr 2009 | 7:44 am పవిత్రత, ప్రాచీనతలకు నెలవైన "భట్టిప్రోలు స్థూపం"యధార్థమైన బుద్ధుని ధాతువు అయిన భట్టిప్రోలు స్థూపం... ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఉన్న అమరావతి తర్వాత, అత్యంత ప్రాచీన చారిత్రక స్థలాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. శాసనాల రీత్యా ఈ స్థూపం అశోకుడి కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. తెలుగుదేశ చరిత్రలో ప్రాచీనాంధ్ర..Source: వినోదం | 16 Apr 2009 | 6:57 am పెరోల్‌పై వరుణ్ విడుదలకు సుప్రీం ఆదేశంభారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్‌గాంధీని రెండువారాలపాటు పెరోల్‌పై విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. మత విద్వేశాన్ని రెచ్చగొట్టే ఎలాంటి వ్యాఖ్యలు చేయనని పరుణ్ హామీ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విధమైన నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.Source: జాతీయ | 16 Apr 2009 | 6:30 am మా తొమ్మిదేళ్ళ పాలన భేష్: చంద్రబాబుతొలిదశ ఎన్నికల్లో భాగంగా ఓటుహక్కును వినియోగించుకోనున్న రాష్ట్ర ప్రజలు ఒక్కక్షణం బాగా ఆలోచించి ఎవరికి ఓటు వేయాలన్న విషయంపై నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 16 Apr 2009 | 6:14 am మా దేశ న్యాయవాదే కావాలి: కసబ్గత ఏడాది ముంబై ఉగ్రవాద దాడుల సందర్భంగా భద్రతా దళాలకు పట్టుబడిన తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ తన తరపున వాదించేందుకు పాకిస్థాన్ చెందిన న్యాయవాదినే నియమించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు.Source: జాతీయ | 16 Apr 2009 | 5:48 am తిరిగీ గ్లాసులో నింపండి చూద్దాం..!"పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం "అలాగా....Source: వినోదం | 16 Apr 2009 | 5:03 am దేశ వ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ప్రారంభంలోక్సభ తొలి దశ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్‌సభతో పాటు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.Source: జాతీయ | 16 Apr 2009 | 4:37 am వామపక్షాలతో చెలిమి చెదిరిపోదు: మన్మోహన్దేశంలో వామపక్షాలతో తమకున్న మైత్రిబంధం చెక్కుచెదరని స్నేహమని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం లెఫ్ట్ పార్టీలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని ఆయన స్పష్టం చేశారు.Source: జాతీయ | 16 Apr 2009 | 3:54 am ఏప్రిల్ 16, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...Source: Yahoo! Telugu: Entertainment | 16 Apr 2009 | 3:54 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 16 Apr 2009 | 3:52 am ప్రశాంతంగా సాగుతున్న తొలి దశ పోలింగ్రాష్ట్రంలో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా సాగుతోంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన తొలి విడత ఎన్నికల పోలింగ్‌లో తెలంగాణ, ఉత్తరాంధ్రలోని 13 జిల్లాల్లో మొదటి విడత పోలింగ్ జరుగుతోంది.Source: ఏపీ న్యూస్ | 16 Apr 2009 | 3:41 am ఆర్ఎస్ఎస్‌కు బానిసగా అద్వానీ: సోనియా ధ్వజంభారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధి ఎల్‌కే అద్వానీ ఆర్ఎస్ఎస్‌కు బానిస అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. అద్వానీ దాని మద్దతు లేకుండా ఏ నిర్ణయం తీసుకోలేరంటూ ఆమె పేర్కొన్నారు.Source: జాతీయ | 15 Apr 2009 | 2:17 pm తొలిషెడ్యూల్లో సోనియా, కృష్ణుడి కొత్త చిత్రంఎదురులేని మనిషి, బంగారు బాబు చిత్రాల దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు నేతృత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం తొలి షెడ్యూల్ ఫిలింసిటిలో ప్రారంభమైంది. సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్, కృష్ణుడు సోనియాలు నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఎం. రామలింగరాజు నిర్మిస్తున్నారు.Source: వినోదం | 15 Apr 2009 | 1:05 pm అంజలీ వాఘ్మేరాను తొలగించిన ముంబై కోర్టుముంబై ఉగ్రవాద దాడుల కేసు విచారణలో ప్రధాని నిందితుడు అజ్మల్ అమీర్ కసబ్ తరపున వాదించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయవాది అంజలీ వాఘ్మేరాను ఆ బాధ్యతల నుంచి ముంబై ప్రత్యేక కోర్టు బుధవారం తొలగించింది.Source: జాతీయ | 15 Apr 2009 | 1:00 pm "ఊహాచిత్రం" ట్రైలర్వంశీకృష్ణ, కావేరీఝా జంటగా, సత్య దర్శకత్వంలో కె. పైడిబాబు నిర్మిస్తోన్న "ఊహాచిత్రం" పాటలు మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా విడుదలైయ్యాయి. విశాఖకు చెందిన డాక్టర్ పెదవీర్రాజు ఈ చిత్రానికి సమర్పిస్తున్నారు.Source: వినోదం | 15 Apr 2009 | 12:47 pm ఆంధ్రాలో మహాకూటమికే అధికారం: ఏచూరీరాష్ట్రంలో ఈ ఎన్నికల తర్వాత అధికారం మహాకూటమినే వరించనుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ధీమా వ్యక్తం చేశారు. అదేసమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాభవం పూర్తిగా పతనమవుతోందని ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Apr 2009 | 12:38 pm పీపుల్ మ్యాగజైన్ ముఖపుటలో ఫ్రిడా నవ్వులు!"స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అందాల నటి ఫ్రిడా పింటో పీపుల్ మ్యాగజైన్ ముఖపుటలో కన్పించనుంది. 8 ఆస్కార్ అవార్డులను గెల్చుకున్న "స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రంలో "జయహో" పాటతో పాటు, తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామకు అదృష్టం పండిందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.Source: వినోదం | 15 Apr 2009 | 12:26 pm విడుదలకు సిద్ధమైన "ఈ వయసులో"సన్నీ, యామినీ జంటగా పసుపులేటి సునీల్ కుమార్ నిర్మిస్తోన్న "ఈ వయసులో" చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ వారంలోనే తొలికాపీ సిద్ధమవుతోందని, సెన్సార్ పూర్తయిన తర్వాత చిత్రాన్ని ఈ నెలాఖరుకు విడుదల చేస్తామని నిర్మాత అన్నారు.Source: వినోదం | 15 Apr 2009 | 12:10 pm "ఒక అమ్మాయి ఒక అబ్బాయి" ఆడియో రిలీజ్ఔటాఫ్ కాలింగ్ ఏరియాలో ఉన్న ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య జరిగే ఆసక్తికరమైన ప్రేమకథతో "ఒక అమ్మాయి ఒక అబ్బాయి" అనే చిత్రం రూపొందుతోంది. గతంలో "ఖాఖీచొక్కా", "అశోకచక్రం"వంటి చిత్రాలను నిర్మించిన వై.అలెక్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.Source: వినోదం | 15 Apr 2009 | 11:49 am మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 318 పాయింట్ల వృద్ధిబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం భారీస్థాయిలో లాభాలు చవిచూసింది. 162 పాయింట్ల పతనంతో 10,805 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం కాసేపటికే అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రతికూల ప్రభావంతో 10,719 పాయింట్ల కనిష్టSource: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 11:32 am రెండు రోజుల్లో గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ ఫలితాలుగ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఈ నెల 17న వెల్లడించనున్నట్టు ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. దీంతో ఈ ఫలితాల విడుదలకోసం కొద్దిరోజులుగా ఎదురు చూస్తున్న అభ్యర్ధుల ఎదురుచూపులు ఫలించినట్టైంది.Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 11:17 am కామన్వెల్త్ క్రీడల అనంతరం టర్కీ రిటైర్మెంట్భారత హాకీ గోడగా పేరొందిన దిలీప్ టర్కీ వచ్చే ఏడాది ప్రపంచకప్, కామన్వెల్త్ క్రీడల అనంతరం రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఒరిస్సాలోని సుందర్‌గఢ్ గిరిజన ప్రాంతానికి చెందిన ఈ డిఫెండర్ ఇప్పటివరకు 404 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి రికార్డు సృష్టించాడు.Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 11:06 am వైఎస్‌కోసం నాలుక కోసుకున్న అభిమానిమరోసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతోపాటు వైఎస్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓ వ్యక్తి తన నాలుక కోసుకున్న ఘటన హైదరాబాద్‌లో సంచలనం సృష్టించింది. నాలుక కోసుకోవడంతో రక్తస్రావమై అపస్మారక...Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 10:52 am సందేశాత్మక చిత్రంగా ఆనందతాండవంహ్యాపీడేస్ ఫేమ్ తమన్నా, సిద్ధార్థ (కొత్తనటుడు) జంటగా రూపొందిన చిత్రం ఆనందతాండవం. చెన్నైలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం. ఈ చిత్ర విశేషాల గురించి తెలుగులో ఈ చిత్రాన్ని...Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 10:51 am సందేశాత్మక చిత్రంగా ఆనందతాండవంహ్యాపీడేస్ ఫేమ్ తమన్నా, సిద్ధార్థ (కొత్తనటుడు) జంటగా రూపొందిన చిత్రం ఆనందతాండవం. చెన్నైలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం. ఈ చిత్ర విశేషాల గురించి తెలుగులో ఈ చిత్రాన్ని...Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2009 | 10:51 am రియాజ్‌ను అప్పగించేందుకు పాకిస్థాన్ విముఖతముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి తాజాగా అరెస్టు చేసిన ఐదో నిందితుడు షాహిద్ జమీల్ రియాజ్‌ను భారత్‌కు అప్పగించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నిరాకరించింది. ముంబయి దాడుల దర్యాప్తులో ప్రశ్నించేందుకు భారత్‌కు రియాజ్‌నుSource: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 10:49 am అలీ హీరోగా నచ్చావ్ అల్లుడు ఆడియోఅలీ, సుప్రేన, రవిబాబు, మలిష్క ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం నచ్చావ్ అల్లుడు. సాయిదుర్గా ఆర్ట్స్ పతాకంపై ఎం.ఎస్. శ్రీ చంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉష సింగంశెట్టి నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2009 | 10:49 am అలీ హీరోగా నచ్చావ్ అల్లుడు ఆడియోఅలీ, సుప్రేన, రవిబాబు, మలిష్క ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం నచ్చావ్ అల్లుడు. సాయిదుర్గా ఆర్ట్స్ పతాకంపై ఎం.ఎస్. శ్రీ చంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉష సింగంశెట్టి నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 10:49 am విడుదలకు సిద్ధమైన బంగారు బాబుడా. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లేతో జగపతిబాబు హీరోగా, సౌభాగ్యమీడియా లిమిటెడ్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం బంగారుబాబు. ఈ చిత్రం ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు...Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 10:48 am విడుదలకు సిద్ధమైన బంగారు బాబుడా. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లేతో జగపతిబాబు హీరోగా, సౌభాగ్యమీడియా లిమిటెడ్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం బంగారుబాబు. ఈ చిత్రం ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు...Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2009 | 10:48 am మే 1న ప్రేక్షకుల ముందుకు మిత్రుడుబాలకృష్ణ హీరోగా, ప్రియమణి హీరోయిన్‌గా రూపొందుతోన్న మిత్రుడు చిత్రం ఈ నెల 30 లేదా మే ఒకటిన విడుదలకానుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో మిక్సింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. వైష్ణవి ఫిలింస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్...Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2009 | 10:46 am గగన్ నారంగ్‌కు రెండు ప్రపంచకప్ పతకాలుఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ గగన్ నారంగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఇప్పటికే పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో నారంగ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 10:38 am ఆస్పత్రి పాలైన కాంగ్రెస్ వీరాభిమానిమరోసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతోపాటు వైఎస్.రాజశేఖర రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓ వ్యక్తి తన నాలుక కోసుకున్న ఘటన హైదరాబాద్‌లో సంచలనం సృష్టించింది. నాలుక కోసుకోవడంతో రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్న సదరు వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.Source: ఏపీ న్యూస్ | 15 Apr 2009 | 10:33 am ఫ్యామిలీ సర్కిల్ కప్‌లో సానియా ముందంజభారత మహిళా టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ఇక్కడ జరుగుతున్న 1 మిలియన్ డాలర్ల ఫ్యామిలీ సర్కిల్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ రెండో రౌండులోకి అడుగుపెట్టింది. రెండో రౌండులో సానియా మీర్జా రెండో సీడ్ వీనస్ విలియమ్స్‌తో తలపడనుంది.Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 10:04 am
|