|
14తో ఎన్నికల ప్రచారం ముగించాలి: ఈసీ ఆదేశంరాష్ట్రంలో ఎన్నికల హడావుడి వేడెక్కుతోన్న నేపథ్యంలో.. ఈ నెల 14వ తేదీ సాయంత్రం నాలుగు గంటలతో రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచారానికి స్వస్తి పలకాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్ర రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సందర్భంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీమంగళవారం (ఏప్రిల్ 14వతేదీ)తో ప్రచారం సమాప్తం చేయాలని ఎన్నికల కమిషన్ ఆయా పార్టీలను ఆదేశించింది.Source: ఏపీ న్యూస్ | 12 Apr 2009 | 12:52 pm కాంగ్రెస్ పార్టీ ఓ 125 యేళ్ళ బొమ్మ: నరేంద్ర మోడీరెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీని ఓ ముసలమ్మగా అభివర్ణించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రస్తుతం తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కాంగ్రెస్ ముసలమ్మ కాదని, అది ఓ బొమ్మ అని తాజాగా మరోసారి ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని శర్వస్తీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన నరేంద్రమోడీ మాట్లాడుతూ 125 ఏళ్ల వయసు కలిగిన కాంగ్రెస్ పార్టీ నేడు ఓ బొమ్మ అని అన్నారు.Source: జాతీయ | 12 Apr 2009 | 12:16 pm అవినీతిలో కాంగ్రెస్‌కు అగ్రస్థానం: బాబుముఖ్యమంత్రి వైఎస్ నేతృత్వంలోని రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో అగ్రస్థానానికి చేరిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. వైఎస్ చెబుతున్న అభివృద్ధి మాటల్లో మాత్రమేనని రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్లు కన్పించడం లేదని...Source: Yahoo! Telugu: News | 12 Apr 2009 | 11:58 am కాంగ్రెస్ పార్టీ ఓ బొమ్మ: మోడీ విమర్శరెండు రోజులక్రితం కాంగ్రెస్ పార్టీని ఓ ముసలమ్మగా అభివర్ణించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రస్తుతం తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కాంగ్రెస్ ముసలమ్మ కాదని, అది ఓ బొమ్మ అని తాజాగా మోడీ మరోసారి ఎద్దేవా చేశారు.Source: Yahoo! Telugu: News | 12 Apr 2009 | 11:46 am తిరుపతిలో చిరు కుటుంబ సభ్యుల సందడితిరుపతి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తరపున ప్రచారం నిర్వహించడానికి ఆయన కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. మూడు రోజులపాటు చిరంజీవికి మద్దతుగా వీరు తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Apr 2009 | 11:22 am ప్రజారాజ్యంపై పరకాల ఘాటు విమర్శలుప్రజారాజ్యం పార్టీకి డబ్బే లక్ష్యమని అందుకే డబ్బున్నవారికే ఆ పార్టీ టికెట్లు కేటాయించిందని ఆ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన పరకాల ప్రభాకర్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీ ఓ కంపెనీ అని అది ఆ కంపెనీ ఓనర్లకు మాత్రమే కల్పవృక్షమని ఆయన విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 12 Apr 2009 | 11:20 am జమ్మూలో ఎన్‌కౌంటర్: తీవ్రవాది హతంజమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ తీవ్రవాది హతమయ్యాడు. ఓ ఇంట్లో తీవ్రవాదులు ఉంటున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టిన భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి. ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగుతున్నాయి. రక్షణశాఖ అధికార ప్రతినిధి వివరాల ప్రకారం పుల్వామా జిల్లాలోని అల్గార్ గ్రామంలోని ఓ ఇంటివద్ద ఆదివారం ఉదయం 6.45 గంటల ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఓ తీవ్రవాదిని మట్టుబెట్టినట్టు ఆయన తెలిపారు.Source: జాతీయ | 12 Apr 2009 | 11:17 am మరో విడత ప్రచారానికి రానున్న సోనియాకాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరో విడత రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ నెల 17వ తేదీన రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలోని పంగిడి గ్రామంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. రాజమండ్రి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ నియోజకవర్గంలో ఎదురుగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో సోనియా, రాహుల్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించి అలరిస్తున్న అరుణ్ కుమార్ తన నియోజకవర్గంలో తగినంతగా ప్రచారంలో పాల్గొనలేక పోతున్నారని తెలిసింది.Source: ఏపీ న్యూస్ | 12 Apr 2009 | 11:00 am చిరు కోసం తిరుపతిలో కుటుంబ సభ్యులుతిరుపతి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తరపున ప్రచారం నిర్వహించడానికి ఆయన కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. మూడు రోజులపాటు చిరంజీవికి మద్దతుగా వీరు తిరుపతిలోని...Source: Yahoo! Telugu: News | 12 Apr 2009 | 10:39 am 6గురు కొత్త క్రికెటర్లకు కాంట్రాక్టులు: బీసీబీఆరుగురు కొత్తవారితో సహా 17మందికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కాంట్రాక్టులు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీబీ క్రికెట్ అధికారులు శనివారం వెల్లడించారు. ఇప్పటికే 11 మంది క్రికెటర్లకు కాంట్రాక్టులు ఉన్నాయని ఆరుగురు కొత్తవారి చేరికతో...Source: Yahoo! Telugu: News | 12 Apr 2009 | 10:15 am తీవ్రవాదంపై కలిసి పోరాడాలి: జర్దారీ పిలుపుఇటీవల కాలంలో మితిమీరి పోతున్న తీవ్రవాదంపై పోరు సాగించేందుకు భారత్, పాకిస్థాన్‌లు కలిసి కట్టుగా పని చేయాలని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పిలుపునిచ్చారు. అయితే భారత్, పాక్‌ల మధ్య సత్ సంబంధాలు నెలకొంటేSource: Yahoo! Telugu: News | 12 Apr 2009 | 10:06 am కాంగ్రెసే అసలైన మతతత్వ పార్టీ: అరుణ్ శౌరిభారతీయ జనతా పార్టీ ఒక మతతత్వ పార్టీ అంటూ ప్రచారం చేసే కాంగ్రెసే.. అసలు సిసలు మతతత్వ పార్టీ అని ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్‌శౌరి ధ్వజమెత్తారు. దేశంలోని అందర్నీ సమానంగా చూడాల్సింది పోయి ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీయే మతతత్వ పార్టీగా ముద్రవేసుకుందని ఆయన వ్యాఖ్యానించారు.Source: జాతీయ | 12 Apr 2009 | 9:45 am సంకీర్ణ ప్రభుత్వాలదే ప్రస్తుతం హవా: ప్రణబ్ప్రస్తుతం దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం నడుస్తోందని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బాగా బలహీన పడటం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని ఆయన పేర్కొన్నారు. మొత్తంమీద...Source: Yahoo! Telugu: News | 12 Apr 2009 | 8:57 am కాంగ్రెస్‌దే మతతత్వం: అరుణ్‌శౌరి విమర్శతమది మతతత్వ పార్టీ అంటూ ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీనే అసలు సిసలు మతతత్వ పార్టీ అని బీజేపీ సీనియర్ నేత అరుణ్‌శౌరి విమర్శించారు. దేశంలోని అందర్నీ సమానంగా చూడాల్సింది పోయి ముస్లీంలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా...Source: Yahoo! Telugu: News | 12 Apr 2009 | 8:16 am పీఆర్పీకి డబ్బే లక్ష్యం: పరకాల విమర్శప్రజారాజ్యం పార్టీకి డబ్బే లక్ష్యమని అందుకే డబ్బున్నవారికే ఆ పార్టీ టికెట్లు కేటాయించిందని ఆ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన పరకాల ప్రభాకర్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీ ఓ కంపెనీ అని అది ఆ కంపెనీ ఓనర్లకు మాత్రమే...Source: Yahoo! Telugu: News | 12 Apr 2009 | 8:05 am మతవాద శక్తులతో శాంతికి విఘాతం: సోనియాదేశంలోని మతతత్వ శక్తుల విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశభక్తి ముసుగులో ఈ రకమైన శక్తులు దేశ సమైఖ్యతను విచ్ఛిన్న పరుస్తున్నాయని ఆమె ఆరోపించారు. అందుకే సమైఖ్యత, శాంతికి ముప్పుగా మారిన ఈ శక్తుల పట్ల నిరంతర జాగరూకతతో నడుచుకోవాలని ఆమె కోరారు.Source: జాతీయ | 12 Apr 2009 | 7:45 am పుల్వామా ఎన్‌కౌంటర్: తీవ్రవాది హతంజమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ తీవ్రవాది హతమయ్యాడు. ఓ ఇంట్లో తీవ్రవాదులు ఉంటున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టిన భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి. ప్రస్తుతం అక్కడ...Source: Yahoo! Telugu: News | 12 Apr 2009 | 7:26 am ఎంపీఎస్ ఛాంపియన్‌షిప్: సెమీస్‌లో సానియాఫ్లోరిడాలో జరుగుతున్న ఎంపీఎస్ గ్రూప్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, చియాజంగ్ చువాంగ్ (చైనీస్ తైపీ) జోడీ సెమీస్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్స్ పోరులో బెతానీ మాటెక్‌శాండ్స్ (అమెరికా), నదియా...Source: Yahoo! Telugu: News | 12 Apr 2009 | 7:15 am భాజపాకు మద్దతివ్వండి: అద్వానీ లేఖఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా బరిలో దిగుతున్న తరుణంలో తన నాయకత్వానికి మద్దతివ్వాల్సిందిగా కోరుతూ భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కే.అద్వానీ దేశంలోని వివిధ మతాలకు చెందిన ఆధ్యాత్మిక గురువులకు ఓ లేఖ రాశారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే జాతి ఎదుర్కొంటున్న సమస్యలపై అన్ని మతాల నాయకులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఈ లేఖలో పేర్కొన్న అద్వానీ మత గురువులతో సంప్రదింపుల కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.Source: జాతీయ | 12 Apr 2009 | 6:21 am రాష్ట్రంలో దూసుకెళుతున్న ప్రజారాజ్యం రైలుప్రజారాజ్యం పార్టీ తలపెట్టిన ప్రజారైలు రాష్ట్రంలో దూసుకెళుతోంది. తమ ఎన్నికల గుర్తు రైలింజన్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజారాజ్యం పార్టీ తలపెట్టిన ప్రజారైలు యాత్రకు తొలిరోజు భారీ స్పందన వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చిరంజీవి జెండా ఊపి ప్రారంభించిన ఈ ప్రజా రైలును చూసేందుకు వివిధ స్టేషన్లకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.Source: ఏపీ న్యూస్ | 12 Apr 2009 | 6:15 am ఇది సంకీర్ణ ప్రభుత్వాల శకం: ప్రణబ్ ముఖర్జీప్రస్తుతం దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం నడుస్తోందని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బాగా బలహీన పడటం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ 220 సీట్లలో బాగా వెనుకబడి వుందన్నారు. వీటిలో ఉత్తరప్రదేశ్ (85 సీట్లు), బీహార్ (54), పశ్చిమ బెంగాల్ (42), తమిళనాడు (39)లలో తమ పార్టీ బాగా బలహీనంగా ఉందన్నారు.Source: జాతీయ | 12 Apr 2009 | 5:50 am ఏప్రిల్ 12, 2009 కార్యక్రమాలుఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా 15.00 అభిరుచి 15.30 ఈనాడు సినిమా ...Source: Yahoo! Telugu: Entertainment | 12 Apr 2009 | 5:21 am పేదరికమే ప్రధమ శత్రువు: రాహుల్ గాంధీకాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నిజామాబాద్ జిల్లా బీర్కూరు బహిరంగ సభలో ప్రసంగిస్తూ, తమ ప్రధాన శత్రువు పేదరికమే అని పేర్కొన్నారు. తాను దేశంలో ఏ మూల పర్యటించినా ప్రజల బాధలను అడిగి తెలుసుకుంటాననీ, వారికి అతి చేరువగా వెళతానన్నారు. అయితే తాను చేసే ఈ పనులన్నీ నాటకీయంగా ఉంటాయని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయనీ, ఏసీ గదుల్లో కూచుని చూసే ప్రతిపక్షాలకు పేదల కష్టాలు ఏం తెలుసని రాహుల్ ఎద్దేవా చేశారు.Source: ఏపీ న్యూస్ | 11 Apr 2009 | 3:04 pm
|