|
ఆనందం తక్కువైన ఆనంద తాండవంఅపరిచితుడు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రాలను అందించిన ఆస్కార్ ఫిలింస్‌నుంచి వచ్చిన మరో చిత్రం ఆనందతాడవం. భిన్నమైన కథాంశాలతో తన గత చిత్రాలను రూపొందించిన ఆస్కార్ ఫిలింస్ సంస్థ తన తాజా చిత్రం ఆనందతాండవాన్ని...Source: Yahoo! Telugu: Entertainment | 11 Apr 2009 | 11:37 am వీడొక్కడేగా ప్రేక్షకుల ముందుకు సూర్యసూర్య హీరోగా కోలీవుడ్‌లో రూపొందిన చిత్రం అయన్. ఈ చిత్రం వీడొక్కడే పేరుతో తెలుగు ప్రేక్షకులముందుకు వస్తోంది. సూర్య, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇందులో సూర్య 25 ఏళ్ళ కుర్రాడిగా...Source: Yahoo! Telugu: News | 11 Apr 2009 | 11:33 am వీడొక్కడేగా ప్రేక్షకుల ముందుకు సూర్యసూర్య హీరోగా కోలీవుడ్‌లో రూపొందిన చిత్రం అయన్. ఈ చిత్రం వీడొక్కడే పేరుతో తెలుగు ప్రేక్షకులముందుకు వస్తోంది. సూర్య, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇందులో సూర్య 25 ఏళ్ళ కుర్రాడిగా...Source: Yahoo! Telugu: Entertainment | 11 Apr 2009 | 11:33 am మదర్ సెంటిమెంట్‌తో గోపిచంద్ చిత్రంశౌర్యం చిత్రం విజయం సాధించడంతో గోపిచంద్, ఆ చిత్ర దర్శకుడు శివలు మళ్లీ మరో చిత్రంతో ప్రేక్షకులముందుకు వస్తున్నారు. అన్నాచెల్లెల్ల సెంటిమెంట్‌తో శౌర్యం చిత్రం రూపొందగా వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం...Source: Yahoo! Telugu: News | 11 Apr 2009 | 11:31 am మదర్ సెంటిమెంట్‌తో గోపిచంద్ చిత్రంశౌర్యం చిత్రం విజయం సాధించడంతో గోపిచంద్, ఆ చిత్ర దర్శకుడు శివలు మళ్లీ మరో చిత్రంతో ప్రేక్షకులముందుకు వస్తున్నారు. అన్నాచెల్లెల్ల సెంటిమెంట్‌తో శౌర్యం చిత్రం రూపొందగా వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం...Source: Yahoo! Telugu: Entertainment | 11 Apr 2009 | 11:31 am శాంతన్ హీరోగా సరే నీ ఇష్టం ఆడియో రిలీజ్పూర్ణచంద్ర మూవీ మేకర్స్ పతాకంపై భాగ్యరాజా తనయుడు శాంతన్ భాగ్యరాజ్ హీరోగా, అంద్రితను కథానాయికగా పరిచయం చేస్తూ ఆముదాల దేవేష్ సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం సరే నీ ఇష్టం. మహేష్ చంద్ర స్వీయ...Source: Yahoo! Telugu: News | 11 Apr 2009 | 11:29 am శాంతన్ హీరోగా సరే నీ ఇష్టం ఆడియో రిలీజ్పూర్ణచంద్ర మూవీ మేకర్స్ పతాకంపై భాగ్యరాజా తనయుడు శాంతన్ భాగ్యరాజ్ హీరోగా, అంద్రితను కథానాయికగా పరిచయం చేస్తూ ఆముదాల దేవేష్ సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం సరే నీ ఇష్టం. మహేష్ చంద్ర స్వీయ...Source: Yahoo! Telugu: Entertainment | 11 Apr 2009 | 11:29 am విశాల్ హీరోగా మే 14న వస్తోన్న పిస్తావిశాల్ హీరోగా శ్రియ హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్రం పిస్తా. విక్రమ్‌కృష్ణ నిర్మాణ సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి సభా అయ్యప్ప దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళభాషల్లో రూపొందుతోంది. ప్రస్తుతం చివరిదశ కార్యక్రమాలు పూర్తి...Source: Yahoo! Telugu: Entertainment | 11 Apr 2009 | 11:28 am నేను కసబ్ తల్లిని.. అతడిని చూడాలినిరుడు జరిగిన ముంబై దాడుల్లో ప్రాణాలతో పట్టబడ్డ ఏకైక ఉగ్రవాది ముహమ్మద్ అజ్మల్ అమీర కసాబ్‌పై ఈ నెల 15న విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలో అతని తరపున మాట్లాడేందుకు ఓ మహిళ అతనికి తల్లిగా సాక్ష్యమిచ్చేందుకు గత వారం ముంబై పోలీసు కార్యాలయంలోకి వచ్చింది. ఆమె కసాబ్‌ను కలవాలని పోలీసులను కోరిందిSource: జాతీయ | 11 Apr 2009 | 11:19 am పాక్‌తో సత్సంబంధాలు నెలకొల్పుతాం: ఎస్పీతాము అధికారంలోకి వస్తే పాకిస్థాన్‌తో సత్ సంబంధాలు నెలకొల్పుతామని సమాజ్‌వాదీ పార్టీ హామీ ఇచ్చింది. తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు సమయం మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను శనివారం విడుదల చేసింది. తమ పార్టీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో సత్‌సంబంధాలు నెలకొల్పుతామని చెప్పారు.Source: జాతీయ | 11 Apr 2009 | 10:54 am పాక్‌తో సంబంధాలను మెరుగుపరుస్తాం: ఎస్పీతమ పార్టీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే పొరుగుదేశం పాకిస్థాన్‌తో సత్ సంబంధాలు నెలకొల్పుతామని సమాజ్‌వాదీ పార్టీ హామీ ఇచ్చింది. తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు సమయం మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్న...Source: Yahoo! Telugu: News | 11 Apr 2009 | 10:12 am నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలనాలుగో దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. నాలుగోదశలో భాగంగా మొత్తం 85 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తాజా లోక్‌సభ ఎన్నికలను ఎనిమిది దశల్లో నిర్వహించనుండగా అందులోSource: Yahoo! Telugu: News | 11 Apr 2009 | 10:04 am రాష్ట్రంలో హంగ్ తథ్యం: వెంకయ్య జోస్యంరాష్ట్రంలో తొలిసారి హంగ్ అసెంబ్లీ ఏర్పాటు కానుందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎం.వెకయ్య నాయుడు జోస్యం చెప్పారు. ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్న పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, తెదేపా, పీఆర్పీలు ఇస్తున్న హామీలు ఏమాత్రం ఆచరణ యోగ్యం కాదని వెంకయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 11 Apr 2009 | 9:37 am విశాఖలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతివిశాఖపట్నంలోని స్టీల్ ఫ్లాంట్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్ధినులు మృతి చెందారు. అలాగే ఈ ప్రమాదంలో మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 11 Apr 2009 | 9:34 am మళ్లీ అధికార పీఠం కట్టబెట్టండి: వైఎస్మరో ఐదేళ్ళు పాలించేలా తమకు అధికారాన్ని అప్పగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం, మేలు జరిగేలా ఇందిరమ్మ అభయహస్తం అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీ పట్ల చూపిస్తున్న ఆదరణను చూసిన ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు గుప్పిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 11 Apr 2009 | 9:28 am "సరే నీ ఇష్టం" ఆడియో విడుదలపూర్ణచంద్ర మూవీ మేకర్స్ పతాకంపై భాగ్యరాజా తనయుడు శాంతన్ భాగ్యరాజ్ హీరోగా, అంద్రితను కథానాయికగా పరిచయం చేస్తూ ఆముదాల దేవేష్ సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "సరే నీ ఇష్టం". మహేష్ చంద్ర స్వీయ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా ఆడియో లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైంది.Source: వినోదం | 11 Apr 2009 | 8:36 am ఖాతాదారులను ముంచిన మరో చిట్ కంపెనీఖాతాదారులను నిలువునా ముంచిన మరో చిట్ కంపెనీ తాజాగా తెరమీదకు వచ్చింది. విజయవాడలో వెలసిన సాయిలత చిట్‌ఫండ్స్ అనే ఈ సంస్థ నిర్వాహకులు ప్రస్తుతం పత్తా లేకుండా పోవడంతో ఖాతాదారులు రోడ్డుకెక్కారు.Source: Yahoo! Telugu: News | 11 Apr 2009 | 8:33 am భవిష్యత్‌లో బీసీలు సీఎం అవుతారు: వీహెచ్భవిష్యత్లో బీసీలు ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని పార్టీలు సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్న కారణంగా త్వరలోనే బీసీలు సీఎం కావడం ఖచ్చితమేనని ఆయన వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 11 Apr 2009 | 8:22 am ఛార్లెస్టన్ టోర్నీ: గాయంతో సెరీనా ఔట్కాలిగాయంతో బాధపడుతున్న సెరీనా విలియమ్స్ ఛార్లెస్టన్‌లో సోమవారం నుంచి ప్రారంభంకానున్న డబ్ల్యూటీఏ టోర్నీ నుంచి వైదొలిగింది. ఇటీవల ముగిసిన మియామీ టోర్నీలో ఫైనల్ వరకు చేరి టైటిల్ చేజార్చుకున్న సెరీనా కాలిగాయం కారణంగా ఈ...Source: Yahoo! Telugu: News | 11 Apr 2009 | 8:12 am నాలుగో దశ ఎన్నికలు: నోటిఫికేషన్ విడుదలనాలుగో దశ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. ఈ దశలో 85 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. 15వ లోక్‌సభ ఎన్నికలను ఎనిమిది దశల్లో నిర్వహించనున్న విషయం తెల్సిందే. ఇప్పటికే మూడు దశల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం నాలుగో దశ పోలింగ్‌కు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.Source: జాతీయ | 11 Apr 2009 | 7:54 am పీఆర్పీ ప్రజా రైలుకు విశేష స్పందనప్రజారాజ్యం పార్టీ గుర్తు రైలింజన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ అధినేత చిరంజీవి ప్రారంభించిన ప్రజా రైలు యాత్రకు అపూర్వ స్పందన కనిపిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శనివారం ఉదయం ప్రజా రైలు యాత్రను ప్రారంభమైంది. ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చిరంజీవి జెండా ఊపి ప్రజా రైలు యాత్రను ప్రారంభించగా, మూడు రోజుల పాటు జరిగే ఈ యాత్ర సాగుతుంది. ఈ రైలులో ప్రయాణించే యువ నటులు రామ్‌చరణ్ తేజ్, అల్లు అర్జున్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.Source: ఏపీ న్యూస్ | 11 Apr 2009 | 7:32 am మేమెవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు: మన్మోహన్సిక్కు అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు జగదీష్ టైట్లర్, సజ్జన్ కుమార్‌లకు తాము క్లీన్ చిట్ ఇవ్వలేదని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. సిక్కుల మనోభావాలను తమ పార్టీ గౌరవిస్తుందని ఆయన చెప్పారు. 1984 సిక్కుల ఊచకోతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగదీష్ టైట్లర్, సజ్జన్‌కుమార్‌లను ఎన్నికల బరిలోంచి తప్పించడం సమర్థనీయమేనని తెలిపారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని, సాంకేతికంగా ప్రధాని ఆధ్వర్యంలో సీబీఐ పనిచేస్తుంది, వారి విషయంలో మేం జోక్యం చేసుకోం అని చెప్పారు.Source: జాతీయ | 11 Apr 2009 | 7:32 am మీ రోజుSource: Yahoo! Telugu: News | 11 Apr 2009 | 7:19 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 11 Apr 2009 | 7:19 am ఏప్రిల్ 11, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 న్యూ సినిమా స్పెషల్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 నీపేరేనా ప్రేమ 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమా ...Source: Yahoo! Telugu: Entertainment | 11 Apr 2009 | 7:17 am ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు: 12 మంది మృతిఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12మంది మృతి చెందగా, 10మంది గాయపడ్డారు. మృతి చెందినవారివారిలో తొమ్మిదిమంది సీఆర్‌పీఎఫ్ జవానులు, ముగ్గురు మావోయిస్టులు ఉన్నారు. దంతెవాడ జిల్లా చింతాగుపా అటవీప్రాతంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.Source: జాతీయ | 11 Apr 2009 | 6:54 am కాంగ్రెస్ పథకాలన్నీ అవినీతి మయం: సీపీఎంకాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలన్నీ అవినీతిమయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విమర్శించారు. వోక్స్‌వ్యాగన్, సర్వశిక్ష అభియాన్, దేవాదాయ భూముల కుంభకోణం, ఇసుక కుంభకోణం, సత్యం, మేటాస్, వెలుగుబంటి సూర్యనారాయణ ఉదంతాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి భాగోతానికి ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 11 Apr 2009 | 6:30 am మే 14న వస్తోన్న విశాల్ "పిస్తా"విశాల్, శ్రియ జంటగా నటిస్తోన్న చిత్రం "పిస్తా". విక్రమ్‌కృష్ణ నిర్మాణ సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి సభా అయ్యప్ప దర్శకుడు. తెలుగు, తమిళభాషల్లో రూపొందుతోంది. కొద్దిరోజులుగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో 6 ప్యాక్ రాముడిగా విశాల్...Source: వినోదం | 11 Apr 2009 | 5:43 am నా భార్య చితక్కొట్టింది"అయ్యో....! ఏంట్రా శివా... ఇలా వంటి నిండా గాయాలు... ఈ దెబ్బలేంటి..?" అడిగాడు సురేష్ "రాత్రి తాగిన మైకంలో...Source: వినోదం | 11 Apr 2009 | 5:22 am మాలో మాకే తీరటం లేదు"ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇతర పార్టీల గురించి మీ అభిప్రాయం" మంత్రిని అడిగాడో విలేకరి "ఇతర పార్టీలని...Source: వినోదం | 11 Apr 2009 | 5:20 am ప్రారంభమైన ప్రజారాజ్యం ప్రజారైలు యాత్రతమ పార్టీ గుర్తు రైలు ఇంజన్‌ను ప్రజల వద్దకు తీసుకు వెళ్లేందుకు నిర్ణయించిన ప్రజారాజ్యం పార్టీ శనివారం ప్రజారైలు యాత్రను ప్రారంభించింది. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి ప్రారంభమైన ఈ ప్రజారైలు యాత్ర మూడు రోజులపాటు కొనసాగనుంది.Source: ఏపీ న్యూస్ | 11 Apr 2009 | 4:35 am విచ్ఛిన్న శక్తులకు అవకాశం ఇవ్వొద్దు: సోనియావచ్చే ఎన్నికల్లో విచ్ఛిన్న శక్తులకు అవకాశం ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. విచ్ఛిన్న శక్తులు మహారాష్ట్రలోనూ, కేంద్రంలోనూ అధికారంలోకి రాకుండా ఉండేందుకే తాము ఎన్‌సీపీ, ఆర్‌పీఐలతో జట్టు కట్టామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. మహారాష్ట్రలోని సకోలిలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్‌లతో కలిసి సోనియా పాల్గొన్నారు.Source: జాతీయ | 11 Apr 2009 | 4:03 am యూపీఏ విభేదాలు మాకు లాభం: అద్వానీయూపీఏ కూటమిలోని మిత్రపక్షాల మధ్య తలెత్తిన మనస్పర్థలు అంతిమంగా తమకు లాభిస్తుందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. ఎన్నికలకు నెలరోజులముందుగానే యూపీఏ ముక్కలు కావడం భాజపాకు లాభించనుందని ఆయన వ్యాఖ్యానించారు. జనతాదళ్ (యు) నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో కలిసి బీహార్‌లో అద్వానీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బక్సార్, ససారం, నెవడాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు.Source: జాతీయ | 11 Apr 2009 | 3:35 am నాపై కాంగ్రెస్‌లోనూ వ్యతిరేకత: జగదీష్ టైట్లర్త్వరలో జరగబోతున్న లోక్‌సభ ఎన్నికలకు తనను దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ యూనిట్‌లోని ఓ వర్గం బాగా ప్రయత్నించిందని జగదీష్ టైట్లర్ ఎన్డీటీవీతో చెప్పారు. సిక్కుల వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీ జగదీష్ టైట్లర్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. 1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సీబీఐ ఇటీవల జగదీష్ టైట్లర్, సజ్జన్ కుమార్‌లకు క్లీన్‌చిట్ ఇవ్వడంపై సిక్కు వర్గంలో వ్యతిరేకత వ్యక్తం అయింది.Source: జాతీయ | 10 Apr 2009 | 12:46 pm అది ప్రజారాజ్యం కాదు, ధనరాజ్యం: టీడీపీ ఆరోపణచిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీపై తెలుగుదేశం పార్టీ శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా మాట్లాడుతూ.. సామాజిక న్యాయం పేరుతో ప్రజల ముందుకు వచ్చిన ప్రజారాజ్యం పార్టీ ధనరాజ్యంగా మారిపోయిందని ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 10 Apr 2009 | 12:35 pm 11 నుంచి ప్రజారైలు యాత్ర: చిరంజీవిప్రజారాజ్యం పార్టీ రైలు యాత్ర శనివారం నుంచి ప్రారంభం కానుంది. తమ పార్టీకి రైలింజన్ గుర్తు వచ్చినందున, ఆ గుర్తును ప్రజల్లోకి తీసుకుని వెళ్లే దిశగా ఈ యాత్రను ప్రారంభిస్తున్నామని ఆ పార్టీ అధినేత చిరంజీవి మీడియా ప్రతినిధులతో అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైలు యాత్రలో తనతో పాటు సోదరుడు పవన్ కళ్యాణ్ ఉంటాడని చిరు అన్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Apr 2009 | 10:38 am
|