|
నందమూరి తారక రామారావు(జూ.)డిశ్చార్జ్మార్చి నెల 26వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని హైదరాబాద్ పయనమైన జూనియర్ నందమూరి తారకరామారావు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన డిశ్చార్జ్ అయినప్పుడు ఆయన వెంట మిత్రులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటికి చేరుకున్నారు. చికిత్సానంతరం ఎవరి సహాయం లేకుండానే నడుస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారుSource: ఏపీ న్యూస్ | 4 Apr 2009 | 2:22 pm రాజకీయ పార్టీలకు మద్దతివ్వం: శ్రీరామసేనదేశవ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికలల భారతీయజనతా పార్టీతో సహా ఏ రాజకీయ పార్టీకి తాము మద్దతు ఇచ్చేది లేదని శ్రీరామ సేన ప్రకటించింది. ప్రస్తుతం అధికారమే పరమావధిగా బీజేపీ హిందూ మతాన్ని వాడుకుంటోందని శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ విమర్శించారుSource: జాతీయ | 4 Apr 2009 | 2:03 pm అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అమేథీ పార్లమెంట్ నియోజకవర్గంలో శనివారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా రాహుల్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాహుల్, సోనియాలు భారీ జనసందోహంతో అమేథీ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు సోనియా, రాహుల్‌లను ఉద్దేశించి నినాదాలతో ఈ ప్రాంతం మారుమోగింది. నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం జిల్లా కోర్టుకు వెళ్లేమార్గంలో జీపులో ప్రయాణించిన రాహుల్, సోనియాలు ప్రజలకు అబివాదం చేస్తూ.. వారిని అలరించారు.Source: జాతీయ | 4 Apr 2009 | 12:44 pm ప్రభుత్వ ఏర్పాటుకు అందరి సహకారం: ఆంటోనీసార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీల మద్దతును తీసుకుంటామని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ చెప్పారు. కేరళలో జరిగిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ కూటమి తిరిగి అధికారాన్ని దక్కించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.Source: జాతీయ | 4 Apr 2009 | 12:44 pm పచ్చంచు కోక కట్టిన పల్లెపడుచు "కంబాల కొండ"విశాఖపట్నం అనగానే ఎవరికైనా వెంటనే.. అరకులోయ, బొర్రా గుహలు, కైలాసగిరి, రామకృష్ణా బీచ్, రుషికొండ బీచ్, భీమిలి.. ఇవే గుర్తుకొస్తాయి. ఇవన్నీ విశాఖ మెడలో దాగిని మణిహారాలని చెప్పవచ్చు. వీటి సరసనే నిలిచి... పచ్చదనాన్ని తనలో ఇముడ్చుకుని రారమ్మని స్వాగతం చెబుతున్న...Source: వినోదం | 4 Apr 2009 | 12:20 pm మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 4 Apr 2009 | 12:00 pm మీ రోజుSource: Yahoo! Telugu: News | 4 Apr 2009 | 12:00 pm మార్చిలోనూ తిరోగమన బాటలో ఎగుమతులుదేశ ఎగుమతులు మార్చి నెలలోనూ తిరోగమన బాటలోనే ఉండనున్నాయి. ఈ నెలలో ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 14 శాతం నుంచి 20 శాతం వరకు క్షీణిస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలుSource: Yahoo! Telugu: News | 4 Apr 2009 | 11:47 am రాష్ట్రంలో కింగ్‌మేకర్ అవనున్న చిరు: సర్వే వెల్లడితెలుగు వెండితెరపై మెగాస్టార్‌గా వెలుగొందిన కొణిదెల చిరంజీవి.. రాజకీయ తెరపైనా కింగ్‌మేకర్‌గా మారనున్నారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి.. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకుSource: Yahoo! Telugu: News | 4 Apr 2009 | 11:35 am గ్రేటర్ హైదరాబాద్‌లో మజ్లిస్ కోటకు బీటలుగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మజ్లిస్ పార్టీ కోట బీటలు వారనుంది. నిన్నమొన్నటి వరకు తమ హవాను కొనసాగించిన ఈ పార్టీకి త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజారాజ్యంSource: Yahoo! Telugu: News | 4 Apr 2009 | 11:32 am చిరంజీవి పార్టీకి తిరుగుబాటుదారుల బెడదప్రజారాజ్యం పార్టీలో టిక్కెట్ లభించని ఆశావహులు రెబెల్స్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా, ఆ పార్టీకి మంచి పట్టున్నట్టు భావిస్తున్న ఉత్తరాంధ్రలో తిరుగుబాటుదారుల పోటు ఎక్కువగా ఉంది. తాజాగా రాజమండ్రి లోక్‌సభSource: Yahoo! Telugu: News | 4 Apr 2009 | 11:28 am 6 నుంచి సెట్‌పైకి కమల్ చిత్రం!దశావతారం సినిమాతో సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన పద్మభూషణ్ కమల్ హాసన్ కొత్త చిత్రంలో నటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాజ్‌కమల్ మూవీస్ పతాకంపై కమల్‌హాసన్, త్రిష జోడీగా నటిస్తోన్నSource: Yahoo! Telugu: News | 4 Apr 2009 | 11:23 am 6 నుంచి సెట్‌పైకి కమల్ చిత్రం!దశావతారం సినిమాతో సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన పద్మభూషణ్ కమల్ హాసన్ కొత్త చిత్రంలో నటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాజ్‌కమల్ మూవీస్ పతాకంపై కమల్‌హాసన్, త్రిష జోడీగా నటిస్తోన్నSource: Yahoo! Telugu: Entertainment | 4 Apr 2009 | 11:23 am సినిమావాళ్లకు రాజకీయాలెందుకు: తమ్మారెడ్డిసినిమావాళ్లకు రాజకీయాలు అనవసరమనేదే తన అభిప్రాయమని నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినిమాలు, రాజకీయాలు వేరువేరు కోణాలని భరద్వాజ చెప్పారు. ఇండస్ట్రీలో నటీనటులు, టెక్నీషియన్లు చాలామందిSource: Yahoo! Telugu: News | 4 Apr 2009 | 11:19 am సినిమావాళ్లకు రాజకీయాలెందుకు: తమ్మారెడ్డిసినిమావాళ్లకు రాజకీయాలు అనవసరమనేదే తన అభిప్రాయమని నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినిమాలు, రాజకీయాలు వేరువేరు కోణాలని భరద్వాజ చెప్పారు. ఇండస్ట్రీలో నటీనటులు, టెక్నీషియన్లు చాలామందిSource: Yahoo! Telugu: Entertainment | 4 Apr 2009 | 11:19 am జూబ్లీహిల్స్‌లో విశాల్ "పిస్తా" షూటింగ్భరణి, పొగరు, సత్యం ఫేమ్ విశాల్ కథానాయకుడిగా, జి.కె. ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం "పిస్తా". ఈ చిత్రం తాజా షెడ్యూల్ జూబ్లీహిల్స్‌లో ప్రారంభమైంది. రామానాయుడు ఆడిటోరియంలో షిండే, జయప్రకాష్ రెడ్డి, విశాల్‌లపై కొన్నిSource: Yahoo! Telugu: News | 4 Apr 2009 | 11:15 am జూబ్లీహిల్స్‌లో విశాల్ "పిస్తా" షూటింగ్భరణి, పొగరు, సత్యం ఫేమ్ విశాల్ కథానాయకుడిగా, జి.కె. ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం "పిస్తా". ఈ చిత్రం తాజా షెడ్యూల్ జూబ్లీహిల్స్‌లో ప్రారంభమైంది. రామానాయుడు ఆడిటోరియంలో షిండే, జయప్రకాష్ రెడ్డి, విశాల్‌లపై కొన్నిSource: Yahoo! Telugu: Entertainment | 4 Apr 2009 | 11:15 am నమిత పోలీస్ ఆఫీసర్‌గా దేశద్రోహిసెక్సీతార నమిత పోలీస్ ఆఫీసర్‌గా "దేశద్రోహి" అనే చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కథానాయికగా నమిత నటిస్తుండగా, శాంతిచంద్ర అనే నటుడు ప్రత్యేక పాత్రలో కన్పించనున్నాడు. శ్రీదేవీ సినీ చిత్ర పతాకంపై జి.వి.హెచ్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Apr 2009 | 11:10 am నాగార్జున "కింగ్" వందరోజులు పూర్తిఅక్కినేని నాగార్జున నటించిన "కింగ్" చిత్రం శుక్రవారంతో వంద రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత చందన్ మాట్లాడుతూ.. కామాక్షికళామూవీస్ పతాకంపై నాగార్జునSource: Yahoo! Telugu: Entertainment | 4 Apr 2009 | 11:06 am ప్రభాస్ "బిల్లా" రివ్యూప్రభాస్, కృష్ణంరాజు, జయసుధ, నమిత, అనుష్క, హన్సిక, అలీ, సుప్రీత్, అరవింద్, సుబ్బరాజు, రెహ్మాన్ తదితరులు నటించిన ఈ సినిమాకు మోహర్ రమేష్ దర్శకుడు. సంగీతం మణిశర్మ. నిర్మాతలు నరేంద్ర, ప్రబోద్. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై రూపొందినSource: Yahoo! Telugu: Entertainment | 4 Apr 2009 | 11:03 am 102 మంది బీసీలకు టిక్కెట్లు: పీఆర్పీతమ పార్టీ ప్రకటించిన జాబితాలో 102 మంది బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు సీట్లు కేటాయించినట్టు ప్రజారాజ్యం పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆ పార్టీ 292 సీట్లలో పోటీ చేస్తుండగా, 40 లోక్‌సభ సీట్లకు అభ్యర్థులను బరిలోకి దింపింది.Source: ఏపీ న్యూస్ | 4 Apr 2009 | 10:56 am తిరుపతిలో చిరంజీవి నామినేషన్ దాఖలుప్రజారాజ్యం అధినేత చిరంజీవి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా శనివారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా పీఆర్పీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఆర్డీవో కార్యాలయం ఎదుట పీఆర్పీ కార్యకర్తలు ఆందోళనకుSource: Yahoo! Telugu: News | 4 Apr 2009 | 10:24 am మేనక క్షమాపణ చెప్పాలి: మాయావతి డిమాండ్ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి బీజేపీ నేత మేనకా గాంధీపై నిప్పులు చెరిగారు. మాయావతి శనివారం మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి తల్లి బాధ తెలుసుంటే.. ఆమె కుమారుడుSource: Yahoo! Telugu: News | 4 Apr 2009 | 10:20 am తల్లి మనస్సు బాగా తెలుసు: మాయావతిఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి భారతీయ జనతా పార్టీ నేత మేనకా గాంధీపై నిప్పులు చెరిగారు. మాయావతి శనివారం మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి తల్లి బాధ తెలుసుంటే.. ఆమె కుమారుడు వరుణ్ గాంధీ మైనారిటీలపై చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలను సమర్థించేవారు కాదని విమర్శించారు.Source: జాతీయ | 4 Apr 2009 | 10:18 am డీఎంకే చీఫ్‌కు ఎల్టీటీఈ నుంచి ముప్పుతమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి శ్రీలంకలో వేర్పాటువాద ఉద్యమ సంస్థ ఎల్టీటీఈ నుంచి ముప్పు ఎదుర్కొంటున్నారు. నిషేధిత ఎల్టీటీఈ కరుణానిధికి ప్రాణహాని కలిగించేందుకు ప్రయత్నిస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఎల్టీటీఈ ఈ విధమైన బెదిరింపు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఎల్టీటీఈ ముద్రతో చెన్నైలోని గోపాలపురంలో ఉన్న కరుణానిధి నివాసానికి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో.. అధికారిక యంత్రాంగం కరుణకు భద్రతను మరింత పటిష్టపరిచింది. కరుణానిధికి ఇప్పటికే జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారు. బెదిరింపు లేఖపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేశారు.Source: జాతీయ | 4 Apr 2009 | 8:08 am లావిష్‌గా ప్రభాస్ "బిల్లా"నటీనటులు: ప్రభాస్, కృష్ణంరాజు, జయసుధ, నమిత, అనుష్క, హన్సిక, అలీ, సుప్రీత్, అరవింద్, సుబ్బరాజు, రెహ్మాన్ సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: నరేంద్ర, ప్రబోద్, బ్యానర్: గోపీకృష్ణ మూవీస్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: మెహర్ రమేష్ పాయింట్..ముల్లును ముల్లుతోనే తీయాలనే చందంగా...Source: వినోదం | 4 Apr 2009 | 7:36 am చిరు ముఖ్యమంత్రి కావడం తథ్యం: జయప్రదప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం తథ్యమని సమాజ్‌వాది పార్టీ ఎంపీ, సినీ నటి జయప్రద అభిప్రాయపడ్డారు. అందువల్ల భవిష్యత్తులో తాను కూడా ప్రజారాజ్యం పార్టీలో చేరే అవకాశం లేకపోలేదన్నారు. తాను ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించినా.. తెలుగువారి కోసమే పాటుపడుతున్నట్టు చెప్పారు. తిరుమలలో తన భర్త, కుటుంబ సభ్యులతో కలసి జన్మదిన వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం, సమాజ్‌వాది పార్టీల మధ్య భావసారూప్యం అధికంగా ఉందన్నారు.Source: ఏపీ న్యూస్ | 4 Apr 2009 | 7:24 am కసాబ్‌ను రేయింబవళ్ళు కాపలా కాస్తున్నారునిరుడు ముంబైలో జరిగిన దాడులలో ప్రాణాలతో పట్టుబడ్డ ఏకైక తీవ్రవాది ముహమ్మద్ అజ్మల్ అమీర్ కసాబ్‌ను ముంబైలోని ఆర్థర్ రోడ్ ప్రాంతంలోనున్న సెంట్రల్ జైల్‌లో బంధించి ఉన్నారు. భద్రతా దళాలు ఇతన్ని ఇరవైనాలుగు గంటలు కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. అతన్ని ప్రత్యేక గదిలో ఒంటరిగా ఉంచి కఠోరమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అతని గదిలో 11 వేల పేజీల ఆరోపణల పత్రం తప్ప మరే ఇతర వస్తువులు లేవని వారు పేర్కొన్నారు.Source: జాతీయ | 4 Apr 2009 | 7:16 am చిరంజీవి ఆస్తుల విలువ రూ.33 కోట్లుప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. పాలకొల్లు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న ఆయన శుక్రవారం దాఖలు చేసిన తన నామినేషన్ పత్రంలో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన 33 కోట్ల రూపాయల ఆస్తులు, రూ.59 లక్షల అప్పులు ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. అలాగే, తన భార్య సురేఖ పేరుమీద 6.16 కోట్ల ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, తన ఆస్తుల్లో రూ.3.5 కోట్లు చరాస్తులు కాగా, రూ.30.32 కోట్లు స్థిరాస్తులని చూపించారు.Source: ఏపీ న్యూస్ | 4 Apr 2009 | 7:13 am 6న హైదరాబాద్‌కు సీఎం నరేంద్ర మోడీభారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రచారకర్తల్లో ఒకరైన నరేంద్ర మోడీ ఈనెల ఆరో తేదీన రాష్ట్రానికి రానున్నారు. నిజాం కాలేజీ మైదానంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని భాజపా రాష్ట్ర ప్రతినిధి ఎన్.రామచంద్రరావు శుక్రవారం విలేఖరులకు తెలిపారు. నరేంద్ర మోడీ రాష్ట్రంలో పలుమార్లు పర్యటించి, బహిరంగ సభల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు.Source: ఏపీ న్యూస్ | 4 Apr 2009 | 7:12 am నేటితో మలివిడత నామినేషన్ల దాఖలుకు తెరరాష్ట్రంలో జరుగనున్న రెండో దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు ప్రక్రియ శనివారంతో ముగియనుంది. మలిదశలో 20 పార్లమెంట్, 140 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఇందుకోసం మార్చి 28వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు.Source: ఏపీ న్యూస్ | 4 Apr 2009 | 7:08 am కూనిరాగం బాగా తీస్తారు"ఆయనో మంచి గాయకుడు. రాగాలు బాగా తీస్తాడు. ఎప్పుడైనా విన్నావా..?" అడిగాడు రాంబాబు "అబ్బా...Source: వినోదం | 4 Apr 2009 | 5:43 am గంగాజలంతో కాఫీ చేయించాను"మీ కోసం గంగా జలంతో కాఫీ చేయించాను... తాగండి" అన్నాడో కోతలరాయుడు "అబ్బబ్బే..Source: వినోదం | 4 Apr 2009 | 5:42 am స్వదేశానికి చేరుకున్న మన్మోహన్ సింగ్లండన్లో జరిగిన జి-20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటనను ఆయన విజయవంతంగా ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇదే సదస్సులో పాల్గొన్న బ్రిటన్, అమెరికా దేశాధినేతలతో ప్రధాని సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. దీనిపై ఆయన లండన్‌లో భారత్‌కు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడుతూ బ్రిటన్ ప్రధాని గార్డన్ బ్రౌన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలతో జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఫలవంతంగాను, ఉపయోగరంగా ముగిశాయన్నారు.Source: జాతీయ | 4 Apr 2009 | 5:35 am సత్యం రాజు: అమెరికా ఖాతాలపై సీబీఐ దృష్టిసత్యం కంప్యూటర్ సర్వీసెస్‌లో వెలుగుచూసిన వేలాది కోట్ల రూపాయాల ఖాతాల కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ కంపెనీ మాజీ ఛైర్మన్ రామలింగరాజుకు అమెరికాలో ఉన్న బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించాలనుకుంటుంది. ఈ విషయమై త్వరలోనే అమెరికా ప్రభుత్వాన్ని సీబీఐ సంప్రదించబోతుంది.Source: ఏపీ న్యూస్ | 4 Apr 2009 | 5:08 am యూపీఏలో భాగస్వాములమే: శరద్ పవార్నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తామిప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఐక్యప్రగతిశీల కూటమి (యూపీఏ)లో భాగస్వాములమేనని స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో అధికార యూపీఏ కూటమి ప్రభుత్వం మెజారిటీ సాధిస్తుందని, కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ధీమా వ్యక్తం చేశారు.Source: జాతీయ | 4 Apr 2009 | 4:22 am నానో ప్లాంట్‌ను పరిశీలిస్తాం: మమతా బెనర్జీతృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ టాటా మోటార్స్ "చిన్నకారు"పై మరోసారి నిప్పులు చెరిగారు. టాటా మోటార్స్ నానో కారును ప్రజల రక్తంతో తయారు చేసిందని ఆరోపించారు. తాను ఈ కారును నడపనని తెలిపారు. ఓ బెంగాలీ వార్తా ఛానల్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా మాట్లాడిన మమతా బెనర్జీ.. టాటా మోటార్స్ తయారు చేసిన నానో కారులో తాను ఎప్పటికీ ప్రయాణం చేయనని ఉద్ఘాటించారు.Source: జాతీయ | 4 Apr 2009 | 4:22 am పార్టీ సహాయకుడిని మాత్రమే : పవన్ కళ్యాణ్ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి తాను సహాయకుడిని మాత్రమేనని యువరాజ్యం అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చినా, రాకున్నా పార్టీకి తాను సహాయకుడిగా ఉంటానే తప్ప ఎలాంటి పదవులు ఆశించబోనని ఆయన స్పష్టం చేశారు. విజయనగరం పర్యటనకు బయలుదేరేముందు శుక్రవారం పవన్‌కళ్యాణ్ విశాఖలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీపై తమ కుటుంబ ఆధిపత్యం ఉండబోదంటూ స్పష్టం చేశారుSource: ఏపీ న్యూస్ | 3 Apr 2009 | 2:28 pm ఈ జన్మలో నానో కారును నడుపను: మమతాపశ్చిమ బెంగాల్‌లోని సింగూరు నుంచి నానో ప్లాంటు పలాయనానికి కారణమైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ టాటా నానో కారును నడిపే ప్రసక్తే లేదని చెప్పారు. అంతేకాదు మరొకరు నడుపుతున్న నానో కారులో సైతం ప్రయాణించనన్నారు. ఆ కారు ప్రజల రక్తాన్ని చిందించి వెలికి వచ్చిందని ఆగ్రహం వెలిబుచ్చారు.Source: జాతీయ | 3 Apr 2009 | 1:44 pm
|