|
పార్టీ సహాయకుడిని మాత్రమే : పవన్ కళ్యాణ్ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి తాను సహాయకుడిని మాత్రమేనని యువరాజ్యం అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చినా, రాకున్నా పార్టీకి తాను సహాయకుడిగా ఉంటానే తప్ప ఎలాంటి పదవులు ఆశించబోనని ఆయన స్పష్టం చేశారు. విజయనగరం పర్యటనకు బయలుదేరేముందు శుక్రవారం పవన్‌కళ్యాణ్ విశాఖలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీపై తమ కుటుంబ ఆధిపత్యం ఉండబోదంటూ స్పష్టం చేశారుSource: ఏపీ న్యూస్ | 3 Apr 2009 | 11:42 am ఐపీఎల్- 2కు షేన్‌వార్న్ సిద్ధం: బర్తాకూర్ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ షేన్‌వార్న్ సిద్ధంగా ఉన్నాడని ఆ జట్టు వైస్ ఛైర్మన్ రంజిత్ బర్తాకూర్ తెలిపారు. క్రియాశీలక క్రికెట్‌కు చాలాకాలం దూరంగా ఉన్న షేన్‌వార్న్ ఐపీఎల్- 2లో డిఫెండింగ్Source: Yahoo! Telugu: News | 3 Apr 2009 | 11:37 am మా పొత్తు కాంగ్రెస్‌కు వ్యతిరేకం కాదు: ములాయంలోక్సభ ఎన్నికల్లో భాగంగా కలిసి పోటీ చేసేందుకు తాము సిద్ధమైనా తమ పొత్తు కాంగ్రెస్‌కు వ్యతిరేకం కాదని ఎస్పీ, ఆర్జేడీ, ఎల్‌జేపీలు ప్రకటించాయి. తమది ఒక లౌకికవాద పార్టీల పొత్తుగా ఆయా పార్టీల అధినేతలు అభివర్ణించారు.Source: Yahoo! Telugu: News | 3 Apr 2009 | 11:33 am మా పొత్తు కాంగ్రెస్‌కు వ్యతిరేకం కాదు: ములాయంలోక్సభ ఎన్నికల్లో భాగంగా కలిసి పోటీ చేసేందుకు తాము సిద్ధమైనా తమ పొత్తు కాంగ్రెస్‌కు వ్యతిరేకం కాదని ఎస్పీ, ఆర్జేడీ, ఎల్‌జేపీలు ప్రకటించాయి. తమది ఒక లౌకికవాద పార్టీల పొత్తుగా ఆయా పార్టీల అధినేతలు అభివర్ణించారు. మూడు పార్టీలు కలిసే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయని ప్రకటించిన అనంతరం సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అధినేత ములాయం సింగ్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాద్, ఎల్‌జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్‌లు ప్రసంగించారుSource: జాతీయ | 3 Apr 2009 | 11:31 am బుచానన్ ఆలోచన కూడా బాగానే ఉంది: పాంటింగ్కోల్కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఐపీఎల్ రెండో సీజన్‌లో నలుగురైదుగురు కెప్టెన్లు ఉంటారని ఆ జట్టు మేనేజర్ జాన్ బుచానన్ చేసిన ప్రకటనపై భారత్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినప్పటికీ, ఆ ఆలోచన చెడ్డదేమీ కాదని ఆస్ట్రేలియా కెప్టెన్Source: Yahoo! Telugu: News | 3 Apr 2009 | 11:28 am పార్టీ సహాయకుడిని మాత్రమే: పవన్ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి తాను సహాయకుడిని మాత్రమేనని యువరాజ్యం అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చినా, రాకున్నా పార్టీకి తాను సహాయకుడిగా ఉంటానే తప్ప ఎలాంటి పదవులు ఆశించబోనని ఆయన స్పష్టం...Source: Yahoo! Telugu: News | 3 Apr 2009 | 11:20 am మలయాళం స్టార్ సురేష్ గోపితో ముచ్చట్లుమలయాళం సినీ పరిశ్రమలో మోహన్‌లాల్ మమ్ముట్టి తర్వాత చెప్పుకోదగిన నటుడు సురేష్ గోపి. తన సినీ కెరీర్‌లో చాలా కష్టనష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న సురేష్ గోపీ 1965లో బాలనటుడిగా "ఒడయిల్ నిన్ను" అనే చిత్రం ద్వారా...Source: Yahoo! Telugu: News | 3 Apr 2009 | 11:12 am మలయాళం స్టార్ సురేష్ గోపితో ముచ్చట్లుమలయాళం సినీ పరిశ్రమలో మోహన్‌లాల్ మమ్ముట్టి తర్వాత చెప్పుకోదగిన నటుడు సురేష్ గోపి. తన సినీ కెరీర్‌లో చాలా కష్టనష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న సురేష్ గోపీ 1965లో బాలనటుడిగా "ఒడయిల్ నిన్ను" అనే చిత్రం ద్వారా...Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2009 | 11:12 am సచిన్ అందరికంటే గొప్ప బ్యాట్స్‌మెన్: హాడ్లీబ్రాడ్మెన్ సగటు సాధించలేకపోయినప్పటికీ, టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్‌లో గొప్ప క్రికెటర్ అని న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ రిచర్డ్ హాడ్లీ అభిప్రాయపడ్డారు. అన్నిరకాల క్రికెట్‌లో సచిన్ చూపించిన నైపుణ్యంSource: Yahoo! Telugu: News | 3 Apr 2009 | 11:08 am 'ఆ ఒక్కడు'లో లాయర్‌గా సురేష్ గోపీఅజయ్, మధురిమ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ఆ ఒక్కడు. సురేష్‌గోపీ లాయర్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి గణేష్ ఇందుకూరి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి ఎస్.ఎస్. మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి...Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2009 | 11:08 am 10న తెరమీదకు రానున్న 'పున్నమినాగు'ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో, ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సమకూర్చిన కథతో సెక్సీ స్టార్ ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రతో రూపొందిన చిత్రం పున్నమినాగు. జి.విజయ్‌కుమార్‌గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల హీరోగా...Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2009 | 11:06 am 24న ప్రేక్షకుల ముందుకు ముమైత్ 'టార్గెట్'ముమైత్‌ఖాన్ ప్రత్యేకపాత్రలో శివబాలాజీ, శ్రద్ధాదాస్ జంటగా రమేష్ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం టార్గెట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ విషయమై చిత్ర...Source: Yahoo! Telugu: News | 3 Apr 2009 | 11:04 am 24న ప్రేక్షకుల ముందుకు ముమైత్ 'టార్గెట్'ముమైత్‌ఖాన్ ప్రత్యేకపాత్రలో శివబాలాజీ, శ్రద్ధాదాస్ జంటగా రమేష్ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం టార్గెట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ విషయమై చిత్ర...Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2009 | 11:04 am ఐఎంఎఫ్ నుంచి రుణం పొందే ఉద్దేశం లేదు: ప్రధానిఅంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి రుణం తీసుకునే ఉద్దేశం భారత్‌కు లేదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రపంచ దేశాలకు తెలియజేశారు. అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక్కడ మాట్లాడుతూ.. ఐఎంఎఫ్‌కుSource: Yahoo! Telugu: News | 3 Apr 2009 | 10:57 am టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ విసుర్లుటీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో అన్నీ ఆచరణ సాధ్యం కాని హామీలే ఉన్నాయంటూ ముఖ్యమంత్రి వైఎస్ ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక ఆ పార్టీ దివాళాకోరుతనానికి ప్రతీకంటూ ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. ఈ విషయమై వైఎస్ మాట్లాడుతూ చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. ఆయన ఎప్పుడూ చెప్పింది చేయడని, చేసేదేది చెప్పడని వైఎస్ విమర్శించారుSource: ఏపీ న్యూస్ | 3 Apr 2009 | 10:55 am రామమందిరాన్ని పునర్నిర్మిస్తాం: బీజేపీ హామీప్రతిపక్ష ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ శుక్రవారం త్వరలో జరగబోతున్న లోక్‌సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేసింది. అయోధ్యలో రామమందిరాన్ని పునర్నియమించేందుకు కట్టుబడి ఉన్నామని బీజేపీ ఈ సందర్భంగా ఉద్ఘాటించింది. అంతేకాకుండా జమ్ము- కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 370 అధికరణను తొలగిస్తామని తెలిపింది.Source: జాతీయ | 3 Apr 2009 | 10:54 am ప్రధాని కుర్చీపై లాలూ, పాశ్వాన్ కన్నురాష్ట్రీయ జనతాదళ్, లోక్ జనశక్తి కలయికతో యూపీఎకు గడ్డుకాలం దాపురించిందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే తాము కాంగ్రెస్‌కు వ్యతిరేకం కాదని లాలూ, పాశ్వాన్ తేల్చేశారు. మరి వీళ్లద్దరు ఎందుకు జత కట్టినట్లు..? అనంటే, కేవలం ప్రధానమంత్రి పదవికోసమేనని తేటతెల్లమైంది. ఇటీవల పాశ్వాన్ తాను ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాజకీయాలలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ దేశ ప్రధాని పదవిని అందుకోవాలన్న కోరిక ఉంటుందనీ, అలాకాక తనకు పదవీకాంక్ష లేదని చెపితే అది హిపోక్రసీ అవుతుందని పాశ్వాన్ చెప్పారు. దీన్నిబట్టి చూస్తే, ఆయనకు ప్రధానమంత్రి పదవిపై ఎంత మోజు ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు.Source: జాతీయ | 3 Apr 2009 | 10:53 am నల్గొండ జిల్లాలో పుట్టిమునక: 11మంది మృతినల్గొండ జిల్లాలోని ఓ వాగులో శుక్రవారం పుట్టి మునిగిపోయిన ప్రమాదంలో 11మంది మృతి చెందారు. ఈ ఘటనలో దాదాపు 17మంది గల్లంతయ్యారు. పుట్టిలో ఎక్కువమంది ప్రయాణించిన కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలోని చందంపేట మండలం తెలదేవరపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడికి సమీపంలోని గట్టు వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకై బయలుదేరిన కొందరు గిరిజనులు నదిని దాటడం కోసం పుట్టిలో ప్రయాణించారుSource: ఏపీ న్యూస్ | 3 Apr 2009 | 10:32 am 104, 108లపై రాజీవ్ బొమ్మ: ఈసీ గ్రీన్ సిగ్నల్రాష్ట్రంలో అమలులో ఉన్న 104, 108 అంబులెన్స్ వాహనాలపై మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ బొమ్మ ఉండడానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మునుపటి జాతీయ స్థాయి నాయకులు, కవులు, కళాకారుల బొమ్మలు ఉండడంపై విధించిన నిబంధనలను ఈసీ తొలగించింది. దీంతో రాష్ట్రంలోని 104, 108 వాహనాలపై రాజీవ్ బొమ్మ ప్రదర్శనకు ఉన్న అడ్డంకులు తొలగినట్టైంది. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ ఈసీ సూచనల మేరకు రాజీవ్ బొమ్మ ఉండడంపై ఆంక్షలు తొలగించినట్టు పేర్కొన్నారుSource: ఏపీ న్యూస్ | 3 Apr 2009 | 10:23 am డేవిస్ కప్ టైకి చెన్నై సురక్షితమే: అమృత్రాజ్భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరిగే డేవిస్ కప్ టైకి చెన్నై సురక్షితమైన ప్రదేశమని మాజీ టెన్నిస్ ఆటగాడు విజయ్ అమృత్‌రాజ్ తెలిపారు. చెన్నైలో డేవిస్ కప్ టైపై భద్రతాపరమైన ఆందోళనలు అనవసరమని, భారత్ క్రీడలకు భద్రమైన ప్రదేశమనిSource: Yahoo! Telugu: News | 3 Apr 2009 | 10:13 am హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రోగులకు ప్రభుత్వ పింఛన్హెచ్ఐవీ, ఎయిడ్స్‌లతో బాధపడుతున్న పేదవారికి నెలకు రూ. 200 మొత్తాన్ని పింఛన్‌గా అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం దారిద్రరేఖకు దిగువనున్న హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులకు ఏప్రిల్ 1నుంచి నెలనెలా ఈ పింఛన్ అందనుంది.Source: Yahoo! Telugu: News | 3 Apr 2009 | 10:06 am హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రోగులకు ప్రభుత్వ పింఛన్హెచ్ఐవీ, ఎయిడ్స్‌లతో బాధపడుతున్న పేదవారికి నెలకు రూ. 200 మొత్తాన్ని పింఛన్‌గా అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం దారిద్రరేఖకు దిగువనున్న హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులకు ఏప్రిల్ 1నుంచి నెలనెలా ఈ పింఛన్ అందనుంది. ప్రభుత్వం ఇవ్వనున్న ఈ పింఛన్ పథకాన్ని గ్రామీణాభివృద్ధిశాఖ పర్యవేక్షించనుందిSource: ఏపీ న్యూస్ | 3 Apr 2009 | 9:57 am ఐఎస్ఓ సర్టిఫికేట్ కలిగిన ఎటావా జైలుబీజేపీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి వరుణ్ గాంధీ ప్రస్తుతం నిర్బంధాన్ని అనుభవిస్తున్న ఎటావా జైలుకు ఐఎస్‌వో 9001 (2000) సర్టిఫికేట్ ఉంది. దేశంలోని మరే ఇతర జిల్లా జైలుకు ఈ గుర్తింపు లేకపోవడం గమనార్హం. గత ఏడాది ఏప్రిల్ 14న ఎటావా జైలుకు ఐఎస్‌వో 9001 సర్టిఫికేట్ పొందింది. ఈ జైలుకు 660 మంది ఖైదీలను ఉంచగల సామర్థ్యం ఉంది.Source: జాతీయ | 3 Apr 2009 | 7:54 am దేశ వ్యాప్తంగా లాడ్లీ లక్ష్మీ పథకం: భాజపాదేశ వ్యాప్తంగా లాడ్లీ లక్ష్మీ యోజన పథకాన్ని అమలు చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం ఢిల్లీలో ప్రకటించింది. మూడు లక్షల రూపాయల ఆదాయం కలిగిన వారికి ఆదాయపన్ను నుంచి పూర్తి మినహాయింపు ఇస్తామని తెలిపింది. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 35 కేజీల బియ్యాన్ని పంపిణీ చేస్తామని తెలిపింది.Source: జాతీయ | 3 Apr 2009 | 7:16 am ముఖ్యమంత్రి పీఠంపై ఆశలేదు: ధర్మపురిరాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనే ఆశ తనకు ఏనాడు లేదని, అసలు అలాంటి ఆలోచన తనకు ఇంతవరకు రాలేదని పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు కావాలని మాత్రమే తాను కలలు కన్నానని దానికి తగ్గట్టే 2003లోనే ఆ పదవి వరించి తన కోరిక నెరవేరిందని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Apr 2009 | 5:50 am వైఎస్‌లా దోచుకోవడం తెలియదు: చిరంజీవిముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిలా తనకు దోచుకోవడం, దాచుకోవడం తెలియదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. రాజకీయమంటే దోచుకోవడం కాదనీ ఆయన పేర్కొన్నారు. రాజకీయాలంటే ఏమిటో తనకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్న ఆయన రాజకీయ నాయకులు ప్రజల ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాలే తప్ప వాటిని స్వాహా చేసే నాయకులుగా ఉండరాదని హితవు పలికారు.Source: ఏపీ న్యూస్ | 3 Apr 2009 | 5:48 am తృతీయ కూటమి ర్యాలీకి పవార్ గైర్హాజరుతృతీయ కూటమి నేతలు నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ డుమ్మాకొట్టారు. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం ఈ భారీ ర్యాలీని నిర్వహించనుంది. ఇందులో తృతీయ కూటమి నేతలైన ప్రకాష్ కారత్, ఏబీ.బర్దన్, నవీన్ పట్నాయక్ తదితరులు హాజరవుతున్నాయి. ఈ ర్యాలీలో శరద్ పవార్ కూడా హాజరవుతారని మూడో కూటమి నేతలు ముందుగా ప్రకటించారు. పవార్ హాజరవుతారని ఎస్సీపీ పార్టీ అధికారిక ప్రతినిధి కూడా తెలిపారు.Source: జాతీయ | 3 Apr 2009 | 5:21 am శాంతియుతంగా ఎన్నికల పోలింగ్: హోం మంత్రిరాజకీయ నాయకులు తీవ్రవాద ముప్పు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ.. ఈ ముప్పుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని భరోసా ఇచ్చారు. త్వరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ నాయకులు తీవ్రవాద ముప్పు ఎదుర్కొంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.Source: జాతీయ | 3 Apr 2009 | 4:26 am నేడు భాజపా ఎన్నికల ప్రణాళిక విడుదలసార్వత్రిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ శుక్రవారం తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేయనుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ మేనిఫెస్టోను విడుదల చేయాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. తక్కువ ధరకు ఆహారధాన్యాల సరఫరా, ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు భాజపా మేనిఫెస్టోలో ప్రధానాంశాలు ఉండనున్నాయి.Source: జాతీయ | 3 Apr 2009 | 4:25 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2009 | 4:04 am ఏప్రిల్ 03, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 ప్రేమలు- పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ ...Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2009 | 4:02 am దేశంలో ఆత్మాహుతి దళాలు: నిఘా హెచ్చరికదేశంలో సుమారు 20 ఆత్మాహుతి దళాలు ప్రవేశించినట్లు నిఘా వర్గాలు గురువారం హెచ్చరికలు చేశాయి. దీంతో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ప్రధాన నగరాలలో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం 20 ఆత్మాహుతి దళాల్లో ఏడుగురు శిక్షణ పొందిన పైలెట్లు కాగా మిగిలినవారు మహిళలు. దీంతో దేశంలోని విమానాశ్రాయాలన్నింటిలో హై ఎలర్ట్ ప్రకటించారు. విమానాలను హైజాక్ చేయడం, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడటమనే లక్ష్యంతో వీరు దేశంలోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.Source: జాతీయ | 2 Apr 2009 | 1:51 pm కొత్త పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్దత్ఎన్నికల్లో పోటీచేయడానికి వీలులేని పరిస్థితి ఏర్పడడంతో బాలీవుడ్ హీరో సంజయ్‌దత్‌కు సమాజ్‌వాదీ పార్టీ మరో పదవిని కట్టబెట్టింది. దత్‌ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఎస్పీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ విషయమై ఓ కార్యక్రమంలో దత్ మాట్లాడుతూ తనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టినందుకు ఎస్పీ నేతలు అమర్‌సింగ్, ములాయం సింగ్ యాదవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టిన తరుణంలో తాను పార్టీ కోసం మనస్పూర్తిగా పనిచేస్తానని పేర్కొన్నారు.Source: జాతీయ | 2 Apr 2009 | 12:53 pm పేదల సంక్షేమమే లక్ష్యంగా తెదేపా మేనిఫెస్టోపేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం లక్ష్యంగా తెలుగుదేశం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 64 పేజీలతో రూపొందించిన ఈ మేనిఫెస్టోలో రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం, వారికి ఆర్ధిక, ఆరోగ్య, ఆహార భద్రత కల్పించే దిశగా పార్టీ తీసుకోనున్న చర్యల్ని పొందుపరిచారు.Source: ఏపీ న్యూస్ | 2 Apr 2009 | 12:52 pm
|