|
రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాం: ముఖ్యమంత్రిగత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన "మీట్ ద ప్రెస్" కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.Source: Yahoo! Telugu: News | 24 Mar 2009 | 12:13 pm కాంగ్రెస్ పంచభూతాల దోపిడి: తెదేపా ఆరోపణగత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని పంచభూతాలను దోచుకుందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ తాజాగా ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో కొత్తదనం ఏదీ లేదని తెదేపా నేతలైన రావుల చంద్రశేఖర రెడ్డి, వేణుగోపాలాచారిSource: Yahoo! Telugu: News | 24 Mar 2009 | 12:11 pm ములాయంపై చర్యలకు భాజపా డిమాండ్సీనియర్ ప్రభుత్వాధికారిణిని బెదిరించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేత ములాయం సింగ్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. మెయిల్‌పురి జిల్లా కలెక్టర్‌తో దురుసుగా మాట్లాడినందుకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీని బీజేపీ కోరింది.Source: జాతీయ | 24 Mar 2009 | 12:07 pm మంత్రి పదవికి రాజీనామా చేయనున్న రాందాస్!కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రాందాస్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన తండ్రి, పీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎస్.రాందాస్ తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేతో చేతులు కలుపాలని నిర్ణయించారు. దీంతో త్వరలో కేంద్ర మంత్రి బాధ్యతలకు రాందాస్ రాజీనామా చేయనున్నట్లు పీఎంకే వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి.Source: జాతీయ | 24 Mar 2009 | 12:05 pm బార్‌లో ప్రీతి జింగ్యానియా డ్యాన్స్సన్రేస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సర్థార్ పటేల్, సురేష్, వినోద్, మహేష్, వివేక్, దిలీప్, గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం "తేజం". ఎస్.రాజశేఖర్ నిర్మాతగా రాజ్.కె.ఎస్ గోపి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలోSource: Yahoo! Telugu: News | 24 Mar 2009 | 11:59 am బార్‌లో ప్రీతి జింగ్యానియా డ్యాన్స్సన్రేస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సర్థార్ పటేల్, సురేష్, వినోద్, మహేష్, వివేక్, దిలీప్, గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం "తేజం". ఎస్.రాజశేఖర్ నిర్మాతగా రాజ్.కె.ఎస్ గోపి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలోSource: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2009 | 11:59 am అనుష్కకు ఆటోగ్రాఫ్ తెచ్చిన తంటాలుసినీ తారలకు ఎవరికైనా హిట్లు వస్తే ఓ పట్టాన మాట వినరని అంటుంటారు. ఇది చాలా మంది నటీనటుల విషయంలో రుజువైంది కూడాను. ఈ జాబితాలో ఇప్పుడు కొత్తగా సెక్సీ నటి అనుష్క కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది. వరుస హిట్లు, ఆఫర్లతోSource: Yahoo! Telugu: News | 24 Mar 2009 | 11:55 am అనుష్కకు ఆటోగ్రాఫ్ తెచ్చిన తంటాలుసినీ తారలకు ఎవరికైనా హిట్లు వస్తే ఓ పట్టాన మాట వినరని అంటుంటారు. ఇది చాలా మంది నటీనటుల విషయంలో రుజువైంది కూడాను. ఈ జాబితాలో ఇప్పుడు కొత్తగా సెక్సీ నటి అనుష్క కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది. వరుస హిట్లు, ఆఫర్లతోSource: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2009 | 11:55 am ఐదేళ్ళలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాం: వైఎస్గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన "మీట్ ద ప్రెస్" కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆదాయం గణనీయంగా పెంచామని, వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజలకు పంచామన్నారు. తమ హయాంలో పన్నులు, కరెంట్ ఛార్జీలు పెంచలేదన్నారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన వాగ్ధానాలన్నింటినీ నిలుపుకున్నామన్నారు.Source: ఏపీ న్యూస్ | 24 Mar 2009 | 11:51 am బ్యాంకాక్‌లో అధినేత షూటింగ్‌కు ఏర్పాట్లుప్రైమ్స్టార్ జగపతిబాబు హీరోగా మాస్ డైరెక్టర్ వి. సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి సమర్పణలో కె.కె రాధామోహన్ నిర్మిస్తున్న రాజకీయ సంచలన చిత్రం "అధినేత".Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2009 | 11:50 am ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన మజ్లిస్ పార్టీహైదరాబాద్లో మంచి పట్టున్న మజ్లిస్ పార్టీ తన అభ్యర్థులను మంగళవారం ప్రకటించింది. నాలుగు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాలకు ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఇలా ఉంది. నాంపల్లి నియోజకవర్గానికి విరాసత్ రసూల్ ఖాన్, చాంద్రాయణSource: Yahoo! Telugu: News | 24 Mar 2009 | 11:43 am ప్రజారాజ్యం ఉమ్మడి గుర్తు కేసు 27కు వాయిదాప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు కష్టాలు ఇపుడే తీరేలా కనిపించడం లేదు. కామన్ సింబల్ కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పీఆర్పీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పైSource: Yahoo! Telugu: News | 24 Mar 2009 | 11:41 am మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 47 పాయింట్ల వృద్ధిబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) మంగళవారం స్వల్ప లాభాలతో ముగిసింది. 126 పాయింట్ల వృద్ధితో 9,550 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం రియాల్టీ, బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్ల కారణంగా 9,699 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.Source: Yahoo! Telugu: News | 24 Mar 2009 | 11:39 am పంచభూతాలను దోచుకున్న కాంగ్రెస్: తెదేపాగత ఐదేళ్లుగా అధికారాన్ని చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని పంచభూతాలను దోచుకుందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ తాజాగా ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో కొత్తదనం ఏదీ లేదని తెదేపా నేతలైన రావుల చంద్రశేఖర రెడ్డి, వేణుగోపాలాచారి అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై వారు మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రజల మౌలిక అవసరాలు తీర్చే అంశాలేవీ ఇందులో ప్రస్తావించలేదని వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 24 Mar 2009 | 11:35 am కాశ్మీర్ ఎన్‌కౌంటర్: ఐదుగురు తీవ్రవాదుల హతంజమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలోని కుప్వారా జిల్లాలో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు మరో ఐదుగురు తీవ్రవాదులను హతమార్చాయి. ఈ ఎన్‌కౌంటర్ మంగళవారానికి ఐదో రోజుకు చేరుకుంది. ఈ రోజు మరో ఐదుగురు తీవ్రవాదులనుSource: Yahoo! Telugu: News | 24 Mar 2009 | 11:32 am అభ్యర్థులను ప్రకటించిన మజ్లిస్ పార్టీహైదరాబాద్లో మంచి పట్టున్న మజ్లిస్ పార్టీ తన అభ్యర్థులను మంగళవారం పోటీ చేశారు. నాలుగు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాలకు ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఇలా ఉంది. నాంపల్లి నియోజకవర్గానికి విరాసత్ రసూల్ ఖాన్, చాంద్రాయణ గుట్టకు అక్బుద్దీన్ ఓవైసీ, యాకుత్‌పురాకు ముంతాజ్ ఖాన్, రాజేంద్ర నగర్‌కు మురధీర్‌లను ఎంపిక చేశారు.Source: ఏపీ న్యూస్ | 24 Mar 2009 | 11:26 am అద్వానీపై నిప్పులు చెరిగిన ప్రధాని మన్మోహన్కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ.. ప్రతిపక్ష బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎల్‌కే అద్వానీపై నిప్పులు చెరిగారు. ఆయన దేశానికి ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో కీలక పాత్ర పోషించారని,Source: Yahoo! Telugu: News | 24 Mar 2009 | 11:25 am ములాయం సింగ్‌పై చర్యలకు బీజేపీ డిమాండ్సీనియర్ ప్రభుత్వాధికారిణిని బెదిరించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేత ములాయం సింగ్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. మెయిల్‌పురి జిల్లా కలెక్టర్‌తో దురుసుగా మాట్లాడినందుకు సమాజ్‌వాదీSource: Yahoo! Telugu: News | 24 Mar 2009 | 10:35 am సౌమ్య హత్య కేసును ఛేదించిన ఢిల్లీ పోలీసులుటీవీ జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్, ఐటీ ఉద్యోగిని జిగీషా ఘోష్‌ల హత్య కేసులను ఛేదించినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం ప్రకటించారు. జీగీషా హత్యకు వాడిన ఆయుధాన్నే సౌమ్యా హత్యకు కూడా వాడారని, ఈ రెండు హత్యలు ఒకరే చేసినట్లు సాక్ష్యాలు దొరికాయని పోలీసులు తెలిపారు. సౌమ్యా విశ్వానాథన్ హత్య కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. హత్య కోసం వారు ఉపయోగించిన ఆయుధాలతోపాటు, వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అరెస్టు అయినవారిని రవి, బల్జీత్, అమిత్, అజయ్‌లుగా గుర్తించారు. గత ఏడాది సెప్టెంబరు 30న ఢిల్లీలో సౌమ్యా విశ్వనాథన్ హత్యకు గురైయ్యారు.Source: జాతీయ | 24 Mar 2009 | 9:35 am పీఆర్పీ ఉమ్మడి గుర్తు కేసు 27కు వాయిదాప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు కష్టాలు ఇపుడే తీరేలా కనిపించడం లేదు. కామన్ సింబల్ కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పీఆర్పీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఉమ్మడి గుర్తు సమస్య ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది.Source: ఏపీ న్యూస్ | 24 Mar 2009 | 9:33 am దేశంలో రాజకీయ స్థిరత్వం కావాలి: ప్రధానిదేశంలో రాజకీయ స్థిరత్వం కావాలని లేని పక్షంలో పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో నెలకొన్ని అనిశ్చితే నెలకొంటుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర పార్టీలతో తమ పార్టీని పోల్చరాదన్నారు. తమ పార్టీ పునాదులు లౌకికవాదంపై ఆధారపడి ఉన్నాయన్నారు. తమ దృష్టంతా దేశాన్ని అగ్రదేశాల సరసన నిలపడంపైనే కేంద్రీకృతమై వుంటుందన్నారు. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో స్థిరమైన పాలనకు దేశ ప్రజలు పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు.Source: జాతీయ | 24 Mar 2009 | 8:13 am పేదలకు రూ.3కే కేజీ బియ్యం: కాంగ్రెస్వచ్చే ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి అధికారంలోకి వస్తే జాతీయ ఉపాధి హామీ తరహాలో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల కోసం మంగళవారం మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లు విడుదల చేశారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని, పోలీసు సంస్కరణలు వేగవంతం చేస్తామని ప్రకటించింది. పట్టణ పరిపాలనకు కొత్త హంగులు దిద్దుతామని పేర్కొంది.Source: జాతీయ | 24 Mar 2009 | 7:20 am మహాకూటమిలోనే తెరాస: నారాయణమహాకూటమిలో ఏర్పడిన ముసలం నిమిషానికో విధంగా మలుపులు తిరుగుతోంది. మహాకూటమితో తెగతెంపులు చేసుకున్నట్టు ఒక వైపు తెరాస నేతలు ప్రకటిస్తుండగా, మరో వైపు అలాంటిదేమీ లేదని తెదేపా, సీపీఐ పార్టీలు అంటున్నాయి. మహాకూటమి నుంచి తెరాస వైదొలుగుతున్నట్టు వచ్చిన వార్తలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కొట్టిపారేశారు. సీట్ల సర్దుబాటులో తెదేపా, తెరాస పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న మాట వాస్తవమేనని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 24 Mar 2009 | 6:40 am ఇసుక కుంభకోణమే కొంప ముంచింది: గొల్లపల్లిఇసుక కుంభకోణాన్ని బయటపెట్టడమే తనకు టిక్కెట్ రాక పోవడానికి ప్రధాన కారణమని రాష్ట్ర మంత్రి గొల్లపల్లి సూర్యారావు అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారాన్ని సాకుగా పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనకు మోసం చేశారని ఆయన ఆరోపించారు. కాగా, ప్రజారాజ్యం పార్టీలో చేరే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 24 Mar 2009 | 5:57 am కెసీఆర్ ప్రకటనతో తెదేపా నేతలకు షాక్!వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, మహాకూటమితో తెగతెంపులు చేసుకున్నామని తెరాస అధినేత కేసీఆర్ ప్రకటించినట్టు వార్తలు వెలువడటంతో తెలుగుదేశం పార్టీ నేతలు పరుగులు తీశారు. తెదేపా నేతలు ఎర్రన్నాయుడు ఆధ్వర్యంలోని ఒక ప్రత్యేక బృందం ఆగమేఘాలపై కేసీఆర్ నివాసానికి అర్థరాత్రి పరుగులు తీసి, పరిస్థితిని వాకబు చేశారు. మహాకూటమిలో ప్రతిష్టంభన తొలగిపోయిందని ప్రకటించిన మూడు గంటల్లోపే ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించి, తెలుగుదేశం అధినేతకు షాక్ ఇచ్చింది.Source: ఏపీ న్యూస్ | 24 Mar 2009 | 5:47 am రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతా: ముత్తాకాంగ్రెస్ అధికార పార్టీ అభ్యర్థిపై రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు కాకినాడ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో ఆయనకు పార్టీ టికెట్ నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఆయన పార్టీపై తిరగుబాటు బావుటా ఎగురవేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 4వ తేదీన కాకినాడ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్టు సోమవారం ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 24 Mar 2009 | 5:20 am మార్చి 24, 2009 కార్యక్రమాలు06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరంSource: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2009 | 4:28 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2009 | 4:27 am ఈసీ పక్షపాత వైఖరి: వరుణ్ గాంధీఎన్నికల సంఘం (ఈసీ) పక్షపాత వైఖరితో సూచనలు ఇచ్చిందని బీజేపీ వివాదాస్పద లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి వరుణ్ గాంధీ ఆరోపించారు. మైనారిటీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఎన్నికల సంఘం వరుణ్ గాంధీని ఎన్నికలకు దూరంగా ఉంచాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సూచించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సూచనను బీజేపీ తోసిపుచ్చింది. తమ పార్టీ తరపున పిలిభిత్ నియోజకవర్గం నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ పోటీ చేస్తారని సోమవారం బీజేపీ స్పష్టం చేసింది. ఈ సూచనపై వరుణ్ మాట్లాడుతూ.. ఈసీ పక్షపాత వైఖరితో వ్యవహరించిందన్నారు.Source: జాతీయ | 24 Mar 2009 | 3:59 am అగ్రవర్ణాలకు పెద్దపీట వేసిన భాజపా-కాంగ్రెస్: మాయఆరు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు బలహీన వర్గాల ప్రజలను విస్మరించి, అగ్రవర్ణాలకే పెద్దపీట వేశాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. సోమవారం నిజాం కళాశాల మైదానంలో జరిగిన బీఎస్పీ బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. తమ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్నారు.Source: జాతీయ | 24 Mar 2009 | 3:54 am తృతీయ, భాజపా కూటమిలకు మద్దతివ్వం: తృణమూల్వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత తాము తృతీయ కూటమి లేదా భాజపా కూటమికి మద్దతిచ్చే ప్రశ్నే లేదని కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లో పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాము లౌకిక ప్రభుత్వానికి మాత్రమే మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు. లౌకిక వాదానికి కట్టుబడి ఉన్న పార్టీ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందనీ, భాజపా లేదా తృతీయ కూటమికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే అవకాశం లేదన్నారు.Source: జాతీయ | 24 Mar 2009 | 3:19 am తమ్ముడూ..భగవద్గీతను చదువు: ప్రియాంకమహాత్మా గాంధీతోబాటు తమ కుటుంబ సభ్యులు ఏ సంప్రదాయాల కోసం జీవించి, ప్రాణాలు త్యాగం చేశారో వాటికి విరుద్ధంగా వరుణ్ గాంధీ మత వైషమ్యాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని అతడి సోదరి ప్రియాంక వధేరా తెలిపారు. శ్రీమద్భగవద్గీత చదివితే మనస్సు చంచలం కాకుండా ఉంటుందని ఆమె వరుణ్ గాంధీకి హితబోధ చేశారు. దీంతో వారిరువురి కుటంబాల మధ్య ఏర్పడిన అంతరాలు...ప్రియాంక మాటల ద్వారా బయటపడినట్లయ్యింది.Source: జాతీయ | 23 Mar 2009 | 2:34 pm అర్జున్ హీరోగా జై సాంబశివ ఆడియోయాక్షన్ కింగ్ అర్జున్ ద్విపాత్రాభినయం చేసిన జై సాంబశివ చిత్రం ఆడియో మార్కెట్‌లోకి విడుదలైంది. ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం రాత్రి జరిగన కార్యక్రమంలో ముఖ్య అతిథి సి. కళ్యాణ్ ఆడియోను ఆవిష్కరించారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Mar 2009 | 12:25 pm కాంతారావు మృతికి ప్రముఖుల నివాళిజానపద హీరోగా అందరి హృదయాల్లో చెరగని ముద్రవేసి ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచిన కత్తుల కాంతారావుకు సినీ పరిశ్రమ సోమవారం ఘనంగా నివాళలర్పించింది. యశోదా ఆస్పత్రిలో మృతిచెందిన కాంతారావు భౌతిక కాయాన్ని ఆదివారం...Source: Yahoo! Telugu: Entertainment | 23 Mar 2009 | 12:23 pm మీనా ప్రధాన పాత్రలో 'వెంగమాంబ' ప్రారంభంసీతారామయ్యగారి మనుమరాలు, అన్నమయ్య, సింహాద్రి వంటి చిత్రాలను నిర్మించిన వి. దొరస్వామిరాజు వి.ఎం.సి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం వెంగమాంబ. ఉదయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ...Source: Yahoo! Telugu: Entertainment | 23 Mar 2009 | 12:22 pm రాష్ట్రంలో హంగ్ తప్పదు: వెంకయ్యనాయుడుఈసారి జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ తప్పదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. నాలుగు పార్టీలు బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ఏపార్టీకీ పూర్తి మెజారిటీ రాబోదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రచారంలో భాగంగా విశాఖకు చేరుకున్న వెంకయ్యనాయుడు సోమవారం మీడియా సమవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో త్రిశంకు సభ ఖాయమని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Mar 2009 | 11:53 am పీజీవరకు ఉచిత విద్య: కాంగ్రెస్ హామీతాము అధికారంలోకి వస్తే కేజీనుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతోపాటు ప్రస్తుతం తాము కొనసాగిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ ఆ పార్టీ పేర్కొంది. ఇప్పటివరకు అందరికీ సొంత ఇళ్లు అనే లక్ష్యంతో పనిచేసిన తాము ఇకముందు ప్రతి ఇంటికీ మౌలిక సదుపాయాలు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తామని ఆ పార్టీ పేర్కొంది.Source: ఏపీ న్యూస్ | 23 Mar 2009 | 11:52 am ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సోనియాకొద్దిరోజుల్లో లోక్‌సభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ ప్రచారాన్ని ప్రారంభించారు. కర్ణాటక రాజధాని బెంగుళూరుకు సమీపంలోని డవాంగెరేలో జరిగిన కార్యక్రమంలో భాగంగా సోనియా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.Source: జాతీయ | 23 Mar 2009 | 11:51 am సినీతారల నడుమ ఆంధ్రా ఎంజీఆర్ అంతిమయాత్రఅలనాటి సినీ తార, జానపద హీరో కత్తుల కాంతారావుకు సినీ ప్రముఖులంతా ఘన నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని ఫిలింఛాంబర్ కార్యాలయం ఆవరణలో ఉంచిన ఆయన భౌతికకాయానికి పుష్పగుచ్చాలను సమర్పించి నివాళులర్పించారు. సోమవారం మధ్యాహ్నం...Source: వినోదం | 23 Mar 2009 | 11:33 am
|