|
ఉగాది కానుకగా ఛార్మీ 'మనోరమ'ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'మనోరమ'. జీ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత, నటుడు సురేష్ తెలిపారు. ఈ విషయమై బుధవారం ఏర్పాటు చేసిన...Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2009 | 12:38 pm బీవీ రెడ్డి ప్రధాన పాత్రలో 'శ్రీ షిర్డి సాయిబాబా'ఎస్.ఆర్.ఆర్. క్రియేషన్స్ పతాకంపై బి.వి.రెడ్డి బాబా పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం జగద్గురు శ్రీ షిర్డి సాయిబాబా. ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఏలూరు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అనుకున్న విధంగా, అందరి సహకారంతో...Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2009 | 12:31 pm అల్లరి నరేష్ హీరోగా 'ఆకాశరామన్న' ట్రైలర్స్అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల, మీరా జాస్మిన్, గౌరి పండిట్ కాంబినేషన్‌లో త్వరలో విడుదలకు సిద్దమవుతున్న చిత్రం ఆకాశరామన్న. మన్యం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ దర్శకత్వం...Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2009 | 12:31 pm కారాగారం నుంచి కూర రాజన్న విడుదలవరంగల్ కేంద్ర కారాగారం నుంచి జనశక్తి అగ్రనేత కూర రాజన్న బుధవారం విడుదలయ్యారు. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బాహ్య ప్రపంచానికి వచ్చారు. జనశక్తి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజన్నను 2006లో ఉత్తరప్రదేశ్‌లోని బరాబంకిలో ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.Source: ఏపీ న్యూస్ | 18 Mar 2009 | 11:18 am ప్రభుత్వం మోసం చేసింది: సాంబశివుడుప్రభుత్వం తనను నమ్మించి మోసం చేసిందని ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు నేత సాంబశివుడు ఆరోపించారు. ఇప్పటివరకు లొంగిపోయిన మావోయిస్టులపై సానుభూతి చూపించిన ప్రభుత్వం తనపట్ల మాత్రం వివక్ష చూపుతోందంటూ ఆయన పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 18 Mar 2009 | 11:18 am మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 113 పాయింట్ల వృద్ధిబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ల సానుకూల ప్రభావంతో 92 పాయింట్లు వృద్ధి చెంది 8,956 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ను అనంతర లావాదేవీలు కూడా లాభాల్లోనే నిలిపాయి.Source: Yahoo! Telugu: News | 18 Mar 2009 | 11:09 am రాఘవులపై చిలుకూరు అర్చకుల ఫిర్యాదుఆయనను పంగనామాలు పెట్టుకుని తిరగమని ఆర్థికమంత్రి రోశయ్యనుద్ధేశించి సీపీఎం నేత బీవీ రాఘవులు చేసిన వ్యాఖ్యలు కొందరికి కోపం తెప్పించాయి. దీంతో వారు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రాఘవులు చేసిన వ్యాఖ్యలు వైష్ణవులను...Source: Yahoo! Telugu: News | 18 Mar 2009 | 11:08 am రాష్ట్రాల స్పందన తరువాత ఐపీఎల్‌పై నిర్ణయంఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌పై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తాజా షెడ్యూల్‌పై వచ్చే స్పందనను పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం బుధవారం వెల్లడించారు. ఐపీఎల్ నిర్వాహకులుSource: Yahoo! Telugu: News | 18 Mar 2009 | 10:32 am పాక్‌లో ముంబయి అనుమానితుల కస్టడీ పొడిగింపుపాకిస్థాన్ తీవ్రవాద నిరోధక కోర్టు ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి నిర్బంధించిన అనుమానితుల కస్టడీని మరో రెండు రోజులు పొడిగించింది. ముంబయి దాడులపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం నలుగురుSource: Yahoo! Telugu: News | 18 Mar 2009 | 10:22 am మేఘాలయలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సుమేఘాలయ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. మేఘాలయ గవర్నర్ సిఫార్సు మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా ఎన్సీపీ గట్టెక్కినా విపక్షాల...Source: Yahoo! Telugu: News | 18 Mar 2009 | 10:20 am వరుణ్ గాంధీకి మద్దతుగా నిలిచిన శివసేనబీజేపీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి వరుణ్ గాంధీ మైనారిటీలకు వ్యతిరేకంగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్లో తమకు తప్పేమీ కనిపించలేదని శివసేన అభిప్రాయపడింది. తాము ఇష్టపడే ఒక్క గాంధీ వరుణ్ అని శివసేన అధ్యక్షుడు బాల్Source: Yahoo! Telugu: News | 18 Mar 2009 | 10:14 am నేను రాజకీయ కుట్ర బాధితుడిని: వరుణ్ గాంధీవివాదాస్పద మతపరమైన వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ నేత వరుణ్ గాంధీ బుధవారం తనపై రాజకీయ కుట్ర జరిగిందని ఆరోపించారు. దురుద్దేశాలతో తన వీడియో టేపును సాంకేతికంగా మార్చాSource: Yahoo! Telugu: News | 18 Mar 2009 | 10:12 am మహిళల ప్రపంచకప్: ఫైనల్‌కు భారత్ డౌట్మహిళల ప్రపంచకప్‌లో భారత మహిళాజట్టు ఫైనల్‌కు చేరే అవకాశాలు సన్నగిల్లాయి. న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన సూపర్‌సిక్స్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో భారత ఫైనల్ ఆశలకు గండిపడింది.Source: Yahoo! Telugu: News | 18 Mar 2009 | 9:23 am త్రివేణి చెంతకు సుప్రీం కమిటీ బృందంబాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్‌వల్ల ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన త్రివేణిని సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ విచారించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు త్రివేణిపై జరిగిన ర్యాగింగ్ వివరాలను సేకరించేందుకై ఈ కమిటీ గుంటూరు చేరుకుంది.Source: Yahoo! Telugu: News | 18 Mar 2009 | 9:18 am నేను రాజకీయ కుట్ర బాధితుడిని: వరుణ్ గాంధీవివాదాస్పద మతపరమైన వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ నేత వరుణ్ గాంధీ బుధవారం తనపై రాజకీయ కుట్ర జరిగిందని ఆరోపించారు. దురుద్దేశాలతో తన వీడియో టేపును సాంకేతికంగా మార్చారని, తనకు ఇరకాటంలో పెట్టేందుకు రాజకీయంగా తనపై కుట్ర జరిగిందని వ్యాఖ్యానించారు.Source: జాతీయ | 18 Mar 2009 | 9:12 am ఎన్నికల అధికారిని బెదిరించలేదు: రోశయ్యతాను ఎన్నికల అధికారిని బెదిరించానని వస్తున్న వార్తలను ఆర్థికమంత్రి రోశయ్య కొట్టిపారేశారు. ఈ విషయమై మహాకూటమి నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తు, తనను అప్రతిష్ట పాల్జేస్తున్నారని ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 18 Mar 2009 | 9:09 am త్రివేణి చెంతకు సుప్రీం కమిటీ బృందంబాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్‌వల్ల ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన త్రివేణిని సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ విచారించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు త్రివేణిపై జరిగిన ర్యాగింగ్ వివరాలను సేకరించేందుకై ఈ కమిటీ గుంటూరు చేరుకుంది.Source: ఏపీ న్యూస్ | 18 Mar 2009 | 9:06 am మేఘాలయలో రాష్ట్రపతి పాలన: కేంద్రం వెల్లడిమేఘాలయలో రాష్ట్రపతి పాలన విధించారు. మంగళవారం జరిగిన అవిశ్వాస తీర్మాన పరీక్షలో స్పీకర్ ఓటుతో గట్టెక్కిన ముఖ్యమంత్రి డొంక్పూర్‌రాయ్ ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించింది. దీనికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసి రాష్ట్రపతికి పంపారు.Source: జాతీయ | 18 Mar 2009 | 8:08 am ప్రధాని పదవికి అర్హుడిని కాదు: చంద్రబాబుప్రధానమంత్రి పదవిని చేపట్టాలనే ఆశ తనకు లేదని, ఈ ఉన్నత పోస్టుకు తాను అర్హుడిని కానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో కూడా పలుమార్లు ఈ అరుదైన అవకాశం వచ్చిందని గుర్తు చేసిన ఆయన.. ఆ సమయంలో కూడా ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్టు చెప్పారు.Source: జాతీయ | 18 Mar 2009 | 6:55 am కలిసి బతకడం వారికి గిట్టడం లేదు: బాబునందమూరి కుటుంబీకులంతా కలిసి బతకడం కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల నేతలకు ఏమాత్రం గిట్టడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత అధినేత చంద్రబాబు విమర్శించారు. తాను అధికారంలో ఉన్ననాటి నుంచే జూనియర్ ఎన్టీఆర్ తల్లి తనతో సన్నిహితంగా ఉంటున్నారని, అన్నయ్యా అంటూ అప్యాయంగా పలుకరిస్తారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.Source: ఏపీ న్యూస్ | 18 Mar 2009 | 6:18 am ఆరోగ్యశ్రీకి గ్రీన్ సిగ్నల్: ఈసీ సుబ్బారావురాష్ట్రంలో అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించడంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐవీ సుబ్బారావు పేర్కొన్నారు. అయితే ఎన్నికల కోడ్ ముగిసేవరకు ఆరోగ్యశ్రీ పథకం కింద కొత్తకార్డులు జారీ చేయరాదనే నిబంధన ఉన్నందున తెల్ల రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Mar 2009 | 6:14 am భద్రతపై సమీక్ష: నేడు జె&కెకు మంత్రి చిదంబరంసార్వత్రిక ఎన్నికల భద్రతపై సమీక్ష నిర్వహించే నిమిత్తం కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం బుధవారం జమ్మూకాశ్మీర్ రాష్ట్ర పర్యటనకు వెళ్ళనున్నారు. రాష్ట్రానికి వచ్చే హోం మంత్రి పోలీసు ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్, ఆర్మీ అధికారులతో సమావేశమై చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 18 Mar 2009 | 6:03 am తెదేపా వస్తే సెజ్ భూములు వెనక్కి: జూ.ఎన్టీఆర్‌తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే సెజ్‌ల పేరిట బడాబాబులకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిన భూములను వెనక్కి తీసుకుని రైతులకే అప్పగిస్తామని సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. దీంతోపాటు ప్రతి బడుగు జీవి సుఖంగా బ్రతికేందుకు అవసరమైన అన్ని చర్యలను తెదేపా తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 18 Mar 2009 | 5:53 am లాలూ-పాశ్వాన్ ఒప్పందం: కాంగ్రెస్‌కు సంకటంసార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర మంత్రులు, బీహార్ రాజకీయ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్‌లు కుదుర్చుకున్న సీట్ల ఒప్పందం కాంగ్రెస్ పార్టీకి సంకటంగా మారింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 40 పార్లమెంట్ స్థానాలకు గాను లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ 25 సీట్లలోనూ, పాశ్వాన్ పార్టీ అయిన ఎల్జేపీ 12 సీట్లలో పోటీ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. మిగిలిన మూడు సీట్లను కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. ఈ ఫార్ములా కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు.Source: జాతీయ | 18 Mar 2009 | 5:51 am జార్ఖండ్‌లో యూపీఏ పోటీ: లాలూ ప్రసాద్యూపీఏ కూటమి జార్ఖండ్ రాష్ట్రంలోనూ పోటీ చేస్తుందని కేంద్ర రైల్వే శాఖామంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు. బీహార్‌లో పోటీ చేసినట్టుగానే జార్ఖండ్‌లో కూడా రాష్ట్రీయ జనతా దళ్, లోక్‌జన శక్తి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను నేడు (బుధవారం) వెల్లడిస్తామని ఆయన చెప్పారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.Source: జాతీయ | 18 Mar 2009 | 5:48 am భాజపా రెండో జాబితా: సాహెబ్ నుంచి శత్రుఘ్నవచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఏడు రాష్ట్రాల్లో బరిలో నిలిపే 67 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను భారతీయ జనతా పార్టీ మంగళవారం ప్రకటించింది. ఇందులోభాగంగా బీహార్ రాష్ట్రంలోని పాట్నా సాహెబ్ లోక్‌సభ స్థానం నుంచి బాలీవుడ్ సినీ నటుడు శత్రుఘ్న సిన్హా పోటీ చేయనున్నారు.Source: జాతీయ | 18 Mar 2009 | 4:29 am మార్చి 18, 2009 కార్యక్రమాలు06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరంSource: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2009 | 3:23 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2009 | 3:02 am జేపీ రైలు యాత్రలోక్సత్తా జాతీయ సమన్వయకర్త జయప్రకాష్ నారాయణ్ రానున్న ఎన్నికల సందర్భంగా తన ఎన్నికల ప్రచారాన్ని వినూత్నరీతిలో నిర్వహించబోతున్నారు. ఆయన రైలు ప్రయాణం ద్వారా తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఈనెల 20న ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో సెకండ్ క్లాస్ ప్రత్యేక బోగీలో జయప్రకాష్ ప్రచార యాత్ర ప్రారంభం అవుతుందని లోక్‌సత్తా పార్టీ అధికార ప్రతినిధులు డివివిఎస్ వర్మ, కటారి శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2009 | 2:41 pm సీట్ల సర్దుబాటుపై మాట్లాడుకుందాం... రండి: ములాయంసీట్ల పంపిణీని దాదాపుగా పూర్తి చేసిన తరణంలోను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ మరోసారి కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటుపై చర్చించడానకి సిద్ధంగా ఉన్నామన్నారు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ కోరుకుంటే చర్చలు జరిపేందుకు తాము ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామన్నారు.Source: జాతీయ | 17 Mar 2009 | 2:01 pm వంద రూపాయలకే గ్యాస్ సిలిండర్: చిరంజీవితాము అధికారంలోకి వస్తే వంటగ్యాస్ ను కేవలం వంద రూపాయలకే అందజేస్తామని కృష్ణా జిల్లా ప్రజా అంకిత యాత్రలో మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. మొదటి రోజు పర్యటనలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ, ప్రజారాజ్యం పార్టీకి వస్తున్న స్పందనను చూసి రాష్ట్రంలోని పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయని వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2009 | 12:34 pm వరుణ్‌పై ఈసీ కొరడా: క్రిమినల్ కేసుకు ఆదేశంభారతీయ జనతా పార్టీ తరపున వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఇందిరా గాంధీ మనవడు వరుణ్ గాంధీ మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా వరుణ్ గాంధీ చేసిన ప్రసంగంపై ఈసీ ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 17 Mar 2009 | 12:05 pm
|