|
పావలా వడ్డీ పథకం ప్రారంభంరాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీకే రైతన్నలకు రుణాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారుSource: ఏపీ న్యూస్ | 8 Feb 2009 | 10:34 am త్వరలో 300వాతావరణ పరిశోధన కేంద్రాలు:ఇస్రోదేశవ్యాప్తంగా 300 వాతావరణ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ కేంద్రాలను రాబోయే 6లేక 12 నెలల్లో ఏర్పాటు చేస్తామని, వీటికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనాయని ఇస్రో డైరెక్టర్ బీకే వెంకటరాము తెలిపారు.Source: జాతీయ | 8 Feb 2009 | 9:48 am ఎన్‌కౌంటర్‌పై విచారణకు సిద్ధం: టీడీపీతెలుగదేశం పార్టీ అధికారంలోకి వస్తే తమ హయంలో జరిగిన ఎన్‌కౌంటర్లపై విచారణ జరిగించడానికి సిద్ధంగానున్నట్లు ఆ పార్టీ ఎంపీ ఎరబ్రెల్లి దయాకరరావు అన్నారు. టీడీపీ నక్సల్స్ మనోభావాలను గుర్తించిందని తెలిపారు. అదికూడా వారు సమ్మతిస్తేనే విచారణ చేపడుతామని ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 8 Feb 2009 | 9:06 am పీఆర్‌పీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధంప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టుషాపు లను ఎత్తి వేస్తామని, దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 8 Feb 2009 | 9:04 am పవన్ చేస్తున్నది ప్రజలు చూస్తున్నారు: రోజాపవన్ ఎవరు, ఎలాంటివాడు, ఆయన ఏం చేస్తున్నాడో ప్రజలు గమనిస్తున్నారని తెలుగు మహిళ అధ్యుక్షురాలు రోజా మరోసారి యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 8 Feb 2009 | 9:03 am బీజేపీ మళ్ళీ రామనామం జపిస్తోంది: సోనియారామనామం జపిస్తే అధికారం వస్తుందని బీజేపీ భావిస్తోందని, అలాగే మతం పేరుతో దేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు.Source: జాతీయ | 8 Feb 2009 | 8:13 am కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తేలేదు: కారత్వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గనుక కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాకుండా త్రిశంకు సభ ఏర్పడితే తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని కారత్ వెల్లడించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని కారత్ తేల్చి చెప్పారు.Source: జాతీయ | 8 Feb 2009 | 8:13 am ప్రణబ్ బంగ్లా పర్యటనకేంద్ర విదేశాంగ శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ బంగ్లాదేశ్లో పర్యటించనున్నారు. సోమవారం ఆయన బంగ్లాదేశ్లో పర్యటిస్తారు.Source: జాతీయ | 8 Feb 2009 | 7:04 am ఫిబ్రవరి 08, 2009 కార్యక్రమాలు06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా 15.00 అభిరుచి 15.30 ఈనాడు సినిమాSource: Yahoo! Telugu: Entertainment | 8 Feb 2009 | 5:26 am ఈ వారంSource: Yahoo! Telugu: Entertainment | 8 Feb 2009 | 5:24 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 8 Feb 2009 | 5:23 am సింగూర్ విషయంలో మళ్లీ చెలరేగిన మమతతృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మరోమారు సింగూర్ విషయంలో నానో కారుకు నిర్మాణానికి సంబంధించి సమర్పించిన భూమిని తిరిగి రైతులకు ఏడురోజులలో ఇవ్వాలని ఆమె కోరారు.Source: జాతీయ | 8 Feb 2009 | 5:11 am బెంగళూరు పేలుళ్లలో తీవ్రవాద హస్తం లేదుగత ఏడాది జూలై నెలలో బెంగళూరులో జరిగిన వరుస పేలుళ్ల వెనక తీవ్రవాదుల హస్తం లేదని ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. కొందరు ఆకతాయిలే ఈ పనికి పాల్పడ్డారని తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 9 మందిని తాము అరెస్టు చేసినట్లు తెలిపారు.Source: జాతీయ | 7 Feb 2009 | 1:13 pm
|