|
నౌకల హైజాక్‌పై కేంద్రానికి సుప్రీం అక్షింతలుసముద్ర జలాల్లో వరుసగా జరుగుతున్న నౌకల హైజాక్ ఘటనలను నివారించటంలో, భారతీయులను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోవటం లేదని సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. గురువారం ఈ విషయమై వ్యాఖ్యానించిన న్యాయస్థానం ఘాటుగా విమర్శించింది.Source: జాతీయ | 29 Jan 2009 | 11:30 am చందర్ మోహన్ సతీమణి ఆత్మహత్యాయత్నంహర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి చందర్ మోహన్ అలియాస్ చాంద్ మహమ్మద్ కిడ్నాప్‌కు గురికావడంతో... ఆయన రెండవ భార్య ఫిజా గురువారం ఉదయం చంఢీఘడ్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా, చందర్ మోహన్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుమారుడు.Source: జాతీయ | 29 Jan 2009 | 11:19 am భారతీయ మత్స్యకారులపై దాడిగురువారం ఉదయం చేపలు పట్టకోవడానికి భారతీయ మత్స్యకారులు కచతీవు ద్వీపంలోకి వెళ్లారు. శ్రీలంక నావికాదళం వారిపైకి అర్ధాంతరంగా కాల్పులు జరిపి వారినుండి చేపల వలలు, చేపలను స్వాధీనం చేసుకున్నారుSource: జాతీయ | 29 Jan 2009 | 11:09 am యెహోవాను నమ్ముతున్నాను: చిరంజీవిఏసుప్రభువును తాను పరిపూర్ణంగా నమ్ముతానని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొన్నారు. సమాజంలో క్రిస్టియన్ల సంఖ్య క్రమేణ పెరుగుతోందని చిరు అన్నారు. వచ్చే నెలలో గుంటూరుతో పాటు ఇతర కోస్తా జిల్లాల్లోనూ పర్యటిస్తానని తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 29 Jan 2009 | 10:26 am ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడచ్చు: వైఎస్రాబోయే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఫిబ్రవరి మాసంలో వెలువడొచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర రెడ్డి తెలిపారు. రాష్ట్రమంత్రివర్గం గురువారం సచివాలయంలో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుందిSource: ఏపీ న్యూస్ | 29 Jan 2009 | 10:21 am మాఫియాడాన్ అబూసలేం కేసు ఫిబ్రవరి 27కు వాయిదామాఫియాడాన్ అబూసలేం కేసును హైదరాబాదులోని నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి నెల 27వతేదీకి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి గురువారం ఉదయం పోలీసులు న్యాయస్థానంలో హాజరు పరిచారుSource: ఏపీ న్యూస్ | 29 Jan 2009 | 10:08 am "పబ్"లు భారత సంస్కృతి కాదు : యడ్యూరప్పపబ్లు, క్లబ్‌లు నిర్వహించటం భారతదేశ సంస్కృతి కాదని.. వీటిని రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప పేర్కొన్నారు.Source: జాతీయ | 29 Jan 2009 | 9:56 am జాతీయ రహదారి విస్తరణకు రూ.5784 కోట్లుఆంధ్ర రాష్ట్రంలో జాతీయ రహదారి రోడ్ల విస్తరణకుగానూ కేంద్ర ప్రభుత్వం రూ.5784 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పై నిర్ణయం తీసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Jan 2009 | 9:36 am కోలుకుంటున్న ప్రధానిబైపాస్ సర్జరీ చేయించుకున్న ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆరోగ్యం మెల్ల మెల్లగా కోలుకుంటోంది. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు మంగళవారం ఇంటెన్సివ్‌కేర్ యూనిట్ (ఐసియు) సదుపాయాన్ని తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు.Source: జాతీయ | 29 Jan 2009 | 8:44 am పీఆర్పీ కులపార్టీ కాదు..నాగేంద్రబాబుప్రజారాజ్యం పార్టీ అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆదరిస్తూ సామాజిక న్యాయాన్ని పాటిస్తోందని, ఇది కేవలం ఒక్క కులానికే చెందిన పార్టీమాత్రం కాదని ఆ పార్టీ నేత నాగేంద్రబాబు అన్నారుSource: ఏపీ న్యూస్ | 29 Jan 2009 | 8:40 am అంపైర్ నిర్ణయాల సమీక్ష వ్యవస్థలో మార్పులుఅంపైర్ నిర్ణయాల సమీక్ష వ్యవస్థలో ఆటగాళ్లకు కేటాయించబడిన అప్పీళ్ల సంఖ్యను రెండుకు కుదించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయించింది. ఇంతకుముందు వరకు ఆటగాళ్లకు మూడు అప్పీళ్లు చేసుకునే వీలుండేది. అయితే ఆటగాళ్లSource: Yahoo! Telugu: News | 29 Jan 2009 | 8:39 am చిరంజీవిపై పోటీకి నేను సిద్ధం: బాలకృష్ణపార్టీ అధిష్టానం ఆదేశిస్తే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై పోటీచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని నందమూరి తేజం, సినీ నటుడు బాలకృష్ణ ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తన సోదరి పురంధేశ్వరితో సహా ఎవరిమీదైనా, ఎక్కడినుంచైనా...Source: Yahoo! Telugu: News | 29 Jan 2009 | 8:32 am అడుగు ఆడియో విడుదలసమరేంద్ర, రీచాసోనీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం అడుగు. మాధవి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బొమ్మకంటి మాధవి ఈ చిత్రాన్ని నిర్మిస్తన్నారు. వీరప్రసాద్ నీలం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం...Source: Yahoo! Telugu: News | 29 Jan 2009 | 8:16 am సంపూర్ణ ఆరోగ్యంతో ప్రధాని రేపు డిశ్చార్జిగుండెకు రెండోసారి బైపాస్ సర్జరీ చేయించుకున్న అనంతరం వేగంగా కోలుకుంటున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను శుక్రవారం డిశ్చార్జి చేయనున్నట్లు ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఈ రోజు ఉదయం ఆసుపత్రి ఆవరణలో మార్నింగ్ వాక్‌తో పాటు, తేలికపాటి వ్యాయామాలు కూడా చేశారని వైద్యులు తెలిపారు.Source: జాతీయ | 29 Jan 2009 | 8:10 am పార్టీ ఆదేశిస్తే చిరంజీవిపై పోటీకి సిద్దం...బాలయ్యప్రజలకు జీవితాంతం రుణపడివుంటాని, అవినీతి పరుల గుండెల్లో ఉంటానని ఆయన తెలిపారు. ఎన్టీఆర్‌కు ప్రజలే వారసులని, మా పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్ధి చంద్రబాబు నాయుడేనని బాలకృష్ణ పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Jan 2009 | 8:10 am ఉత్తర అండమాన్‌లో భూకంపంఅండమాన్ ద్వీప సమూహంలోని ఉత్తర భాగంలో గురువారం ఉదయం భూమి తీవ్రంగా కంపించింది. ఈ తీవ్రత రిక్టరు స్కేలుపై 5.4గా నమోదైంది.Source: జాతీయ | 29 Jan 2009 | 8:00 am మద్యం వ్యాపారికి టీటీడీ పగ్గాలా: బాబా రాందేవ్మద్యం వ్యాపారైన ఆదికేశవులునాయుడుకు టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టడం సిగ్గుచేటని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పేర్కొన్నారు. టీటీడీలాంటి ధార్మిక సంస్థకు ఛైర్మన్‌ను చేయడం ద్వారా ఆదికేశవులునాయుడుకి దైవ సన్నిధిలో...Source: Yahoo! Telugu: News | 29 Jan 2009 | 7:56 am ప్రజారాజ్యంలో కులతత్వం లేదు: నాగేంద్రబాబుప్రజారాజ్యం పార్టీని కులతత్వ పార్టీగా అభివర్ణించడాన్ని ఆ పార్టీ నేత నాగేంద్రబాబు తప్పుబట్టారు. అన్ని వర్గాలవారిని సమానంగా ఆదరిస్తూ సామాజిక న్యాయం పాటిస్తున్న పీఆర్పీపై ఈ తరహా నిందలు వేయడం తగదని ఆయన వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 29 Jan 2009 | 7:46 am ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్‌లో సెరెనా విలియమ్స్అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి, మాజీ ప్రపంచ నెంబర్‌వన్ సెరెనా విలియన్స్ ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌లో సెరెన్ విలియమ్స్ 6-3, 6-4తోSource: Yahoo! Telugu: News | 29 Jan 2009 | 7:46 am ఫోర్జెరీ కేసు: లలిత్ మోడీపై ఎఫ్ఐఆర్ నమోదుఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కమిషనర్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు లలిత్ మోడీ, మరో ఇద్దరిపై రాజస్థాన్‌లోని నాగౌర్ నగరంలో ఫోర్జెరీ కేసు నమోదయింది. ఈ కేసులో లలిత్ మోడీ, మిగిలిన ఇద్దరి ప్రమేయంపై రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.Source: Yahoo! Telugu: News | 29 Jan 2009 | 7:35 am కృష్ణభగవాన్ ప్రధాన పాత్రలో కొత్త చిత్రంకృష్ణభగవాన్ ప్రధాన పాత్రలో బాబు గణేష్, శిల్ప జంటగా వా (నీడ) అనే కొత్త చిత్రం ప్రారంభమైంది. బాబు గణేష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బుధవారం అన్నపూర్ణ స్డూడియోలో ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభం సందర్భంగా...Source: Yahoo! Telugu: News | 29 Jan 2009 | 7:23 am 2009లో వృద్ధి రేటు అంచనాలు తగ్గించిన ఐఎంఎఫ్అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వచ్చే ఏడాది భారత్, చైనా వృద్ధి రేటు అంచనాలను వరుసగా 5 శాతం, 6.75 శాతానికి పరిమితం చేసింది. అంతేకాకుండా 2009లో ప్రపంచ ఆర్థికాభివృద్ధి రేటు రెండో ప్రపంచ యుద్ధం తరువాత అత్యల్ప స్థాయికిSource: Yahoo! Telugu: News | 29 Jan 2009 | 7:22 am ఫిబ్రవరిలో పండుగాడుగా రానున్న పునీత్కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన బిందాస్ చిత్రాన్ని పండుగాడు పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిన హీరోయిన్‌గా నటించింది. సంతోష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని జె. బాలరాజు తెలుగులోకి అనువదిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 29 Jan 2009 | 7:15 am అబ్బా... నేహాకు ఎంతకష్టమొచ్చింది...!"చిరుత" చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన ఢిల్లీ భామ నేహా శర్మకు చాలా కష్టమొచ్చిందటండీ...! ఏంటబ్బా.. అంతకష్టమని ఆమెను కదిలిస్తే.. ఇదంతా మీడియా వల్లేనని మొహం తిప్పేసుకుంది. వినాయక్ దర్శకత్వంలో నటించనున్న ఈ భామ, ఈ చిత్రం...Source: వినోదం | 29 Jan 2009 | 6:53 am మద్యం వ్యాపారికి టిటిడీ చైర్మెన్ పదవా..రాందేవ్బాబాప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ధార్మిక సంస్థ టిటిడీలో అత్యున్నత చైర్మెన్ పదవిని మద్యం వ్యాపారం చేసుకుంటున్న డి.కే. ఆదికేశవులుకు ఇవ్వడం సిగ్గు చేటని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు.Source: ఏపీ న్యూస్ | 29 Jan 2009 | 6:29 am హిందూపురం నా దేవాలయం: బాలయ్యఅగ్రహీరో, నందమూరి వారసుడు బాలకృష్ణ తన రాజకీయ ప్రచారాన్ని నేటి (గురువారం) నుంచి ప్రారంభించనున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయ ప్రచార బరిలోకి దిగనున్న బాలయ్య మూడురోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉదయం హిందూపురం చేరుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Jan 2009 | 6:28 am మేకప్ చేసుకోవద్దన్నారు"అందాన్ని మెరుగుపర్చుకునేందుకు బ్యూటీ పార్లర్‌కు వెళ్ళావు కదా... ఆ తరువాత ఏమయ్యింది..?" ఆరా తీసింది రోజా...Source: వినోదం | 29 Jan 2009 | 6:28 am సమ్మెలో పాల్గోవటమే..!"మరణాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయే.. కారణామేంటి చిత్రగుప్త..?" అడిగాడు యమధర్మరాజు "మరేం లేదు ప్రభూ... కొన్ని రోజుల...Source: వినోదం | 29 Jan 2009 | 6:28 am మన్యం ప్రాంతంలో మావోయిస్టులుమన్యం ప్రాంతంలో మావోయిస్టులు మళ్లీ కలకలం సృష్టించారు. గణతంత్ర దినోత్సవం రోజున మన్యం బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు ఎటువంటి దుశ్చర్యలకూ పాల్పడకపోవడంతో అటు పోలీసులు, ఇటు గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Jan 2009 | 5:12 am జార్ఖండ్ సీఎం పదవి రేసులో ఇద్దరి పేర్లుజార్ఖండ్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా జేఎంఎం రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా జేఎంఎం... జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది.Source: జాతీయ | 29 Jan 2009 | 5:05 am బెయిల్ నిరాకరణ: మళ్లీ జైలుకు రాజుసత్యం కంప్యూటర్స్ మాజీ ఛైర్మన్ రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, సంస్థ మాజీ సీఎఫ్ఒ శ్రీనివాస్ వడ్లమానిల బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న అనంతరం 6వ చీఫ్ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రామకృష్ణ ఈ మేరకు తీర్పునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 29 Jan 2009 | 3:48 am ఏప్రిల్-మే నెలల్లో సాధారణ ఎన్నికలు: ఈసీలోక్సభ సాధారణ ఎన్నికలు ఏచ్చే ఏప్రిల్, మే నెలల్లో జరుగవచ్చని కేంద్ర ఎన్నికల సంఘ అధికారి ఎస్.వై.ఖురేషి సూచన ప్రాయంగా వెల్లడించారు. అయితే తుది తేదీల ఖరారుపై ఎన్నికల సంఘం చర్చలు జరుపలేదన్నారు. అనేకంగా ఏప్రిల్ ఎనిమిది, మే 15వ తేదీ మధ్యలో నిర్వహించే అవకాశం ఉందన్నారు.Source: జాతీయ | 28 Jan 2009 | 2:40 pm ఆర్. వెంకట్రామన్‌కు అంతిమ వీడ్కోలుమాజీ రాష్టప్రతి ఆర్. వెంకట్రామన్ (98) అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. వేద మంత్రోచ్ఛారణలు, మిలటరీ బ్యాండ్ మధ్య `ఏక్తాస్థల్'లో ఆయన పెద్ద అల్లుడు కె. వెంకట్రామన్, మాజీ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ చితికి నిప్పు అంటించారు.Source: జాతీయ | 28 Jan 2009 | 2:32 pm
|