|
ఎన్నికల తర్వాతే తృతీయ ప్రత్యామ్నాయం: బాబుఎన్నికల తర్వాతే తృతీయ కూటమి పటిష్టతపై దృష్టి సారిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన చేపట్టిన మీకోసం జన చైతన్య యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 25 Jan 2009 | 11:22 am 56 అసెంబ్లీ సీట్లకు సీపీఐ పోటీ: నారాయణవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కనీసం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్, 56 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 25 Jan 2009 | 11:06 am మీడియాపై దాడులను సహించం: హోంమంత్రిరాష్ట్రంలోని మీడియా సంస్థలపై దాడులు జరిగితే సహించబోమని రాష్ట్ర హోం మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఈ దాడుల వెనుక ఎంతటి పెద్ద మనుషులు ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 25 Jan 2009 | 10:53 am ఓటు హక్కును వినియోగించుకోవాలి: వెంకయ్యప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.Source: ఏపీ న్యూస్ | 25 Jan 2009 | 10:40 am 16 ఎంపీ సీట్లను డిమాండ్ చేస్తున్న ఎల్.జె.పివచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యూపీఏ మిత్ర పక్షాలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి. యూపీఏ కూటమి తరపున పోటీ చేయాలంటే తాము కోరినన్ని సీట్లు కేటాయించాల్సిందేనని కొన్ని మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.Source: జాతీయ | 25 Jan 2009 | 8:59 am స్థిరంగా ప్రధాని ఆరోగ్యం: వెంటిలేటర్ తొలగింపుబైపాస్ సర్జరీ చేయించుకున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకు అమర్చిన వెంటిలేటర్‌ను కూడా తొలగించినట్టు ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో బ్లాకులు ఉన్నట్టు ఎయిమ్స్ వైద్యులు గుర్తించిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 25 Jan 2009 | 8:38 am రిపబ్లిక్ డే: నిఘా నీడలో ప్రధాన నగరాలుగణతంత్ర దినోత్సవ వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి కుట్రపన్నుతున్నారని నిఘా సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీలో రెడ్ అలెర్ట్ ప్రకటించారుSource: జాతీయ | 25 Jan 2009 | 7:17 am ఢిల్లీలో ఎన్‌కౌంటర్: ఇద్దరు తీవ్రవాదుల కాల్చివేతదేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు చొరబడిన ఇద్దరు పాకిస్థాన్ ముష్కరులను ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్చి చంపారు.Source: జాతీయ | 25 Jan 2009 | 6:24 am తేల్చుకోవాల్సింది తెరాసయే: చిరంజీవిపొత్తులపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీయేనని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ.. భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తుపెట్టుకునేందుకు తాము ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 25 Jan 2009 | 5:48 am జనవరి 25, 2009 కార్యక్రమాలు06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా 15.00 అభిరుచి 15.30 ఈనాడు సినిమాSource: Yahoo! Telugu: Entertainment | 25 Jan 2009 | 5:22 am ఈ వారంSource: Yahoo! Telugu: Entertainment | 25 Jan 2009 | 5:17 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 25 Jan 2009 | 5:15 am
|