|
రూ.యాభైకే వంట సరుకు: మంత్రి కాసుప్రజారాజ్యం ప్రకటించిన రూ.వందకే వంట సరుకు నినాదంతో అధికార కాంగ్రెస్ ఖంగుతింది. తాము రూ.యాభైకే వంటింటి సరుకులను అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి కాసు కృష్ణారెడ్డి ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 24 Jan 2009 | 12:13 pm కాంగ్రెస్‌ను ఓడించే సత్తా మాదే: చంద్రబాబుతెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గిరిజన హక్కులను కాపాడుతామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తన ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మీడియాతో మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 24 Jan 2009 | 12:02 pm బాల, ఆర్య కాంబినేషన్‌లో నేను దేవుడ్ని చిత్రంశివపుత్రుడు, శేషు తదితర హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు బాల, హీరో ఆర్య కాంబినేషన్‌లో నేను దేవుడ్ని చిత్రం రూపొందుతోంది. కాశిలోని అఘోర సన్యాసులు నేపథ్యంలో తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో త్వరలో తీసుకురానున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 24 Jan 2009 | 10:36 am గౌతమబుద్ధ చిత్రం సమాజానికి ప్రేరణగౌతమబుద్ధ చిత్రం సమాజానికి ఎంతగానో ప్రేరణనిస్తుందని బౌద్ధమత గురువు దలైలామా వ్యాఖ్యానించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2007 సంవత్సరానికి ప్రకటించిన నంది అవార్డుల్లో గౌతమ బుద్ధకు స్పెషల్ జ్యూరీ అవార్డు రావడం విశేషంగా చెప్పారు. ఈ సందర్భంగాSource: Yahoo! Telugu: Entertainment | 24 Jan 2009 | 10:35 am ప్రధాని బైపాస్ సర్జరీ విజయవంతంప్రధాని మన్మోహన్ సింగ్‌కు శనివారం జరిగిన బైపాస్ సర్జరీ విజయవంతమైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో సుదీర్ఘంగా ఈ సర్జరీని నిర్వహించారు. ఏడు గంటల పాటు ఆపరేషన్ కొనసాగిందని, ప్రస్తుతం ప్రధాని ఆరోగ్యం సంతృప్తికరంగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.Source: జాతీయ | 24 Jan 2009 | 10:35 am విజయ్, జెనీలియా కాంబినేషన్‌లో సచిన్తమిళ హీరో విజయ్, టాలీవుడ్ బ్యూటీ జెనీలియా, బాలీవుడ్ సెక్సీ గాళ్ బిపాసాబసులు ప్రధానంగా జోహాన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం సచిన్. ఈ చిత్రం ఎ సంపత్ కుమార్ నిర్మాణంలో దేవిశ్రీప్రసాద్ స్వరకల్పన చేశారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని...Source: Yahoo! Telugu: Entertainment | 24 Jan 2009 | 10:25 am ఎన్టీఆర్ సిద్ధాంతాలకు తెదేపా స్వస్తి: చిరుదివంగత మహానేత, ప్రజల ఆరాధ్య దైవం ఎన్.టి.రామారావు సిద్ధాంతాలను ప్రస్తుత తెలుగుదేశం పార్టీ తుంగలో తొక్కిందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ద్వజమెత్తారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఎన్టీఆర్ చిత్రపటాన్ని వాడుకోకుండా ఎన్నికలకు వెళ్లగలరా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 24 Jan 2009 | 10:05 am యూపీలో నలుగురు బంగ్లాదేశీయుల అరెస్టుఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు బంగ్లాదేశీయులను లక్నో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. మనుషుల అక్రమ రవాణాకు వీరు పాల్పడుతున్న పోలీసులు జరిపిన విచారణలో వెల్లడైంది.Source: జాతీయ | 24 Jan 2009 | 7:34 am మీడియా చొరవతో నష్టపరిహారం చెల్లింపుఉగ్రవాదుల నుంచి ప్రయాణికులను రక్షించేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టిన రైల్వే అసిస్టెంట్ చీప్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ కుటుంబానికి కేంద్ర రైల్వే శాఖ అధికారుల నుంచి చుక్కెదురైంది. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రైల్వే మంత్రి ప్రకటించిన నష్టపరిహారం చెల్లింపులో సంబంధిత అధికారులు మీనమేషాలు లెక్కించారు.Source: జాతీయ | 24 Jan 2009 | 7:25 am రిమ్స్ వైద్య కళాశాలను ప్రారంభించిన వైఎస్కడప జిల్లాలో రెండో రోజు పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, శనివారం ఉదయం రిమ్స్ దంత వైద్య కళాశాలను ప్రారంభించారు. 25 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన వైద్య కళాశాలను, రిమ్స్ సమీపంలోని మామిళ్లపాలెంలో ఇందిరమ్మ గృహాలను ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 24 Jan 2009 | 6:23 am ప్రధానికి సాగుతున్న సర్జరీ: గత వైద్య చరిత్రప్రధాని మన్మోహన్ సింగ్‌కు బైపాస్ హార్ట్ సర్జరీ కొనసాగుతోంది. ఎయిమ్స్ స్పెషలిస్టు డాక్టర్ పాండా నేతృత్వంలోని ప్రత్యేక వైద్య బృందం ప్రధానికి రేడియో బైపాస్ సర్జరీని చేస్తున్నారు. ఈ ఆపరేషన్ కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు పట్టవచ్చని ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపారు.Source: జాతీయ | 24 Jan 2009 | 4:38 am వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటం: చిరుత్వరలో జరుగనున్న ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రకటించారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు, అభిమానులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 24 Jan 2009 | 3:43 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 24 Jan 2009 | 3:24 am జనవరి 24, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 రంగుల పల్లకిలో 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమా...Source: Yahoo! Telugu: Entertainment | 24 Jan 2009 | 3:21 am తాత్కాలిక ప్రధానిగా ప్రణబ్ బాధ్యతల స్వీకరణదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖామంత్రి, కాంగ్రెస్ పార్టీ వృద్ధ నేత ప్రణబ్ ముఖర్జీ శనివారం బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శనివారం రేడియో బైపాస్ సర్జరీ న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో జరుగుతోంది.Source: జాతీయ | 24 Jan 2009 | 3:09 am ఎయిమ్స్‌లో చేరిన ప్రధాని: రేపు ఆపరేషన్ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆస్పత్రిలో చేరారు. ఆయనకు శనివారం రేడియో బైపాస్ సర్జరీ చేయనున్నారు. 1991లో ఒకసారి బైపాస్ సర్జరీ చేయించుకున్న ప్రధాని మరో మారు ఇలాంటి తరహా చికిత్స చేయించుకునేందుకు సిద్ధమయ్యారు.Source: జాతీయ | 23 Jan 2009 | 1:38 pm మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 139 పాయింట్ల పతనంబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) శుక్రవారం నష్టాల్లో నడిచింది. పది పాయింట్ల పతనంతో 8,804 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం ఉదయంపూట లావాదేవీల్లో 8,859 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం ఒకానొక దశలో గరిష్ట స్థాయి నుంచిSource: Yahoo! Telugu: News | 23 Jan 2009 | 11:18 am
|