|
విజయవాడ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదంవిజయవాడ పాతబస్తీలోని ఓ వస్త్ర దుకాణంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. గోలీ శేషయ్య షాపింగ్ కాంప్లెక్స్‌లోనున్న ఈ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచారం అందించారు.Source: ఏపీ న్యూస్ | 22 Jan 2009 | 8:20 am అధికారం ఇవ్వండి తెలంగాణ తీసుకోండి..పవన్ కళ్యాణ్ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే శాసనసభలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన రాష్ట్ర పునర్విభజన బిల్లును ప్రవేశ పెడతామని ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 22 Jan 2009 | 7:38 am ఎయిమ్స్ నుంచి మన్మోహన్ డిశ్చార్జిప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం ఎయిమ్స్ నుండి డిశ్చార్జి అయ్యారు. గుండెకు సంబంధించిన పరీక్షల కోసం ఆయన బుధవారం ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 22 Jan 2009 | 7:09 am చంచల్ గూడ జైలుకు రామరాజు తరలింపు"సత్యం" కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన రామలింగరాజు సోదరుడు రామరాజును గురువారం చంచల్ గూడ జైలుకు తరలించారు. సీఐడీ కస్టడీ గడువు ముగియటంతో సీఐడీ పోలీసులు రాజు సోదరులు, శ్రీనివాస్‌లను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.Source: ఏపీ న్యూస్ | 22 Jan 2009 | 6:40 am సొంతంగా చేసుకున్నాడనీ..!"చిన్న ఆపరేషనే కదండీ.. మత్తు ఇంజెక్షన్ అంత అవసరమా..?" అడిగాడు పేషెంట్.. "ఓసారి ఇలాగే చిన్నదే కదా అని ఇంజెక్షన్ ఇవ్వకుండా చేస్తే...Source: వినోదం | 22 Jan 2009 | 6:35 am "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" పైరసీ..!సిద్ధార్థ, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" సినిమా రిలీజ్ కాకముందే పైరసీ అయ్యిందట..!. ఈ సినిమాను విడుదల కాకముందే చూశానని చెప్పిన కోడైరక్టర్ గోవర్థన్‌పై చిత్ర నిర్మాత నల్లమలుపు చేయిచేసుకున్నారట..!.Source: వినోదం | 22 Jan 2009 | 6:35 am పులి ఆ పత్రిక చదివిందా?ఇద్దరు మిత్రులు చిన్న అడవిలో నడచి వెళ్తుంటే పులి ఎదురొచ్చింది.. "భయపడకురా.. సడెన్‌గా పులి ఎదురొస్తే, దిష్టిబొమ్మలాగా కదలకుండా...Source: వినోదం | 22 Jan 2009 | 6:34 am కుప్పంలో చిరు..విజయనగరంలో బాబుచిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజక వర్గంలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, విజయనగరంలో తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులు గురువారం నుంచి పర్యటించనున్నారుSource: ఏపీ న్యూస్ | 22 Jan 2009 | 5:54 am పూలన్ హత్యకేసు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీసమాజ్వాదిపార్టీ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, బందిపోటురాణి పూలన్‌దేవి హత్యకేసుపై విచారణను... నిందితుడి విజ్ఞప్తి మేరకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు జిల్లా జడ్జి మమతా సెహగల్ వెల్లడించారు.Source: జాతీయ | 22 Jan 2009 | 5:47 am "సత్యం" రామలింగరాజుపై ముంబయి లాయర్ కేసుసత్యం కంప్యూటర్స్‌పై ముంబాయికి చెందిన లాయర్ కేసు దాఖలు చేశారు. కంపెనీకి చెందిన అకౌంట్లను చూపి వాటాదారులను మోసగించిన సత్యం వ్యవస్థాపక ఛైర్మన్ రామలింగ రాజుపై తగిన చర్యలు తీసుకోవాలంటూ సి. ఆంథోని లూయిస్ డిమాండ్ చేశారు.Source: జాతీయ | 22 Jan 2009 | 5:38 am ఇంటర్నేనషల్ గ్రాండ్‌పై శివసేన కార్యకర్తలు దాడిశివసేన కార్మిక విభాగానికి చెందిన 'భారతీయ కామ్‌గార్ సేన' (బీకేఎస్) కార్యకర్తలు ముంబాయిలోని హోటల్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌పై మంగళవారం దాడికి దిగారు. ఎలాంటి నోటీసులు లేకుండా యాజమాన్యం కార్మికుల్ని ఉద్యోగాల నుండి తొలగించిందని బీకేఎస్ అధ్యక్షుడు సూర్యకాంత్ మహాదిక్ తెలిపారు.Source: జాతీయ | 22 Jan 2009 | 5:35 am మిలిబాండ్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిబ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి డేవిడ్ మిలిబాండ్ ఇటీవల పాక్ పర్యటన సందర్భంగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు.Source: జాతీయ | 22 Jan 2009 | 4:40 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 22 Jan 2009 | 3:57 am జనవరి 22, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి 14:30 శ్రీ కృష్ణ లీలలు 15:00 ప్రేమ మందిరం ...Source: Yahoo! Telugu: Entertainment | 22 Jan 2009 | 3:54 am పార్లమెంటు సీట్లతోనే టీఆర్ఎస్ లొల్లి.....ఎర్రబెల్లిటీఆర్ఎస్తో సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అసెంబ్లీ సీట్ల విషయంలో టీఆర్ఎస్ కొంత పట్టు విడుపు ధోరణితోనే ఉన్నాకూడా పార్లమెంటు స్థానాల విషయంలో మాత్రం వెనక్కు తగ్గకపోవడమే సమస్యకు కారణమని ఎర్రబెల్లి తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 21 Jan 2009 | 12:47 pm పవన్ కళ్యాణ్‌కు విద్యుత్ షాక్కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పర్యటనలోనున్న యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు విద్యుత్ షాక్ తగిలి తను ప్రసంగిస్తున్న వ్యానుపైనే పడిపోయాడు. తృటిలో ప్రమాదంనుంచి బయటపడినట్లు సమాచారం. దీంతో హుస్నాబాద్ సివార్లలోనే వైద్య సేవలందించడానికి కార్యకర్తలు వైద్యునిSource: ఏపీ న్యూస్ | 21 Jan 2009 | 12:30 pm ఆస్ట్రేలియా ఓపెన్: మూడో రౌండులో ఫెదరర్మాజీ ప్రపంచ నెంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ మూడో రౌండులోకి ప్రవేశించాడు. ఫెదరర్ బుధవారం జరిగిన రెండో రౌండు మ్యాచ్‌లో ఎవ్‌గెన్ కొరోలెవ్‌తో తలపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లోSource: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 11:06 am ఐదుగురు ఐఎం తీవ్రవాదులకు జ్యుడిషియల్ కస్టడీఢిల్లీ వరుస బాంబు పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) తీవ్రవాదులకు ఢిల్లీ కోర్టు ఫిబ్రవరి 4 వరకు జ్యుడిషియల్ కస్టడీని ఆదేశించింది. ఈ ఐదుగురు తీవ్రవాదులను పోలీసులు బుధవారంSource: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 10:48 am అవినీతిని అంతం చేయండి: పవన్కళ్యాణ్రాష్ట్రంలో అవినీతి అంతం చేయండంటూ యువరాజ్యం అధినేత పవన్‌కళ్యాణ్ యువతకు పిలుపునిచ్చారు. తమ ప్రజారాజ్యం పార్టీ ప్రజల గుండెలనుంచి వచ్చిన పార్టీ అని అలాంటి తమ పార్టీ కావాలో లేక దోపిడీదారులతో నిండిన పార్టీలు కావాలో...Source: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 10:47 am మిలిబాండ్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిబ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి డేవిడ్ మిలిబాండ్ ఇటీవల పాక్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. మిలిబాండ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరాలను బ్రిటన్ ప్రభుత్వానికి తెలియజేశామనిSource: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 10:42 am 8వేల మైనారిటీ సంఘాల ఏర్పాటు: మంత్రిరాష్ట్రంలో కొత్తగా 8వేల మైనారిటీ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఇందుకోసం ఈ నెల 26 లేదా 27 నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 10:09 am ఐసీసీ వద్దకు చేరిన టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీప్రపంచంలో అత్యుత్తమ టెస్ట్ జట్టుగా ఇన్నేళ్లు కీర్తించబడిన ఆస్ట్రేలియాకు, ప్రస్తుతం ఆ స్థానం దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రపంచ నెంబర్‌వన్‌గా ఉన్నప్పటికీ, దాని వద్ద ఉన్న టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని ఐసీసీSource: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 10:00 am రగులుతున్న సరిహద్దు వివాదంకర్నాటక...మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురి పాకాన పడుతుంది. కర్నాటక సరిహద్దు ప్రాంతంలో మరాఠీ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగావున్నందువలన ఆ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని మరాఠీలు డిమాండ్ చేస్తున్నారుSource: జాతీయ | 21 Jan 2009 | 9:57 am వేతన పెంపు కోసం సమ్మె వీడని గ్రామ సేవకులువేతన పెంపును కోరుతూ గత 30 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ సేవకులు తమ సమ్మెను ఉదృతం చేయాలని భావిస్తున్నారు. గ్రామ సేవకుల వేతనాన్ని రూ. 3000లకు పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆ మాట నిలబెట్టుకోకపోవడంతో...Source: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 9:57 am హాకీ అడ్- హాక్ కమిటీలో విభేదాలు లేవు: కల్మాడీహాకీ అడ్- హాక్ కమిటీలో ఎటువంటి విభేదాలు లేవని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, కమిటీ ఛైర్మన్ సురేష్ కల్మాడీ స్పష్టం చేశారు. గత వారం కమిటీ సభ్యుడు రణ్‌ధీర్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కమిటీలో పారదర్శకత, సభ్యుల్లోSource: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 9:46 am పార్టీ పొత్తుల నిర్ణయం కేసీఆర్‌కే: టీఆర్ఎస్పార్టీ పొత్తులకు సంబంధించిన నిర్ణయాన్ని అధ్యక్షుడు కేసీఆర్‌కే అప్పగిస్తున్నట్టు టీఆర్ఎస్ నిర్ణయించింది. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.Source: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 9:40 am ఎయిమ్స్‌లో యాంజియోగ్రఫీ చేయించుకున్న ప్రధానిఅల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గుండె సంబంధ పరీక్షల్లో భాగంగా యాంజియోగ్రఫీ చేయించుకున్నారు. మన్మోహన్ సింగ్ గుండెలో కొన్ని అడ్డంకులు గుర్తించినట్లు ఎయిమ్స్Source: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 9:33 am టీడీపీ అధ్యక్షుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్‌తో సీట్ల సర్దుబాటుపై తెలుగు దేశం అగ్ర నేతలతో బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, టీఆర్ఎస్‌లలో ప్రతిష్టంభన నెలకొంది.Source: ఏపీ న్యూస్ | 21 Jan 2009 | 8:28 am వాలెంటైన్‌డే కానుకగా స్వీట్హార్ట్ఆకాష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం స్వీట్‌హార్ట్. దేవీ మూవీస్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం వాలెంటైన్‌డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర విశేషాల గురించి ఆకాష్ మాట్లాడుతూ పరిస్థితుల...Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2009 | 8:23 am విమానం కూలి ట్రైనీ పైలట్ మృతిభారత వైమానికశాఖలో శిక్షణ పొందుతున్న ఓ పైలెట్ విమానం కూలి మృతి చెందాడు. సూర్యకిరణ్ అనే పైలెట్ విమానంను కంట్రోల్ చేయలేక మృతి చెందినట్లు తెలిసిందిSource: జాతీయ | 21 Jan 2009 | 8:07 am అవినీతిని అంతం చేయండి..పవన్ కళ్యాణ్గత కొన్నిదశాబ్దాలుగా రాజకీయాలు అవినీతిలో మునిగిపోయాయని వీటిని తక్షణమే రూపు మాపకపోతే రాబోయే రోజుల్లో ప్రజలకు బానిస బతుకులు తప్పవని యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 21 Jan 2009 | 7:51 am "మున్నాభాయ్" బస్సు వస్తుందోచ్..!బాలీవుడ్ సూపర్ హీరో.. రాజకీయ ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచారంలో ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా... ఏకంగా రూ. 2.5 కోట్లుకు పైగా వెచ్చించి వోల్వో కెరవన్ బస్సును కొన్నారని తెలిసింది.Source: జాతీయ | 21 Jan 2009 | 7:29 am కృష్ణుడి పాత్ర వేస్తా: అమీర్ఖాన్తాను మహాభారతం కథను తెరకెక్కించాలని చాలా రోజులుగా అనుకుంటున్నట్టు బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ పేర్కొన్నారు. ఈ కథను తాను నిర్మించిన పక్షంలో అందులో కృష్ణుడి పాత్ర వేస్తానని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2009 | 7:19 am సినిమాలకంటే స్టేజీనే బెటర్: రుతిక16టీన్స్ చిత్రం ద్వారా తెలుగులో తనకంటూ గుర్తింపు సాధించిన రుతిక అటుపై చాలా చిత్రాల్లో నటించినా ఎందుకో చెప్పుకోదగ్గ పాత్ర మాత్రం లభించలేదు. దీంతో చిన్నా చితకా పాత్రలతోనే రుతిక నెట్టుకొస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2009 | 7:18 am నా కాళ్లే నా సెక్సప్పీల్: జెనీలియాబొమ్మరిల్లు చిత్రం ద్వారా తెలుగులోనేకాక తమిళం, హిందీల్లో కూడా హిట్ హీరోయిన్‌గా పేరుకొట్టేసిన జెనీలియా తాజాగా శశిరేఖా పరిణయం చిత్ర విజయంతో ఆనంద డోలికల్లో తేలియాడుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2009 | 7:17 am ఫిట్టింగ్‌మాస్టర్‌ను ఆదరించండి: ఇ.వి.విఅల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఫిట్టింగ్‌మాస్టర్ చిత్రాన్ని ఆదరించాలని ఆ చిత్ర దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ కోరారు. ఈ చిత్రం సంక్రాంతినాడు విడుదలైందని ఆరురోజులైనా ఇప్పటికీ మంచి కలెక్షన్లతోనే సాగుతోందని ఆయన పేర్కొన్నారు. కొన్నిచోట్ల న్యూన్‌షో...Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2009 | 7:15 am క్రీస్తు కథతో తెరకెక్కుతున్న కాపరిక్రీస్తు కథతో కాపరి అనే చిత్రం తెరకెక్కుతోంది. బైబిల్‌లోని వండర్స్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ మంగళవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ తొలుత తెలుగులో...Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2009 | 7:14 am
|