|
అది మా అంతర్గత వ్యవహారం : ఆంటోనీమాలెగావ్ పేలుళ్ల కేసు భారతదేశ అంతర్గత వ్యవహారమనీ, దీనికీ 2007లో జరిగిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడుకు ఏ మాత్రం సంబంధం లేదని కేంద్ర రక్షణశాఖా మంత్రి ఏకే ఆంటోనీ స్పష్టం చేశారు.Source: జాతీయ | 20 Jan 2009 | 11:58 am సత్యంకు ప్రభుత్వ భూముల కేటాయింపు!ఆర్థిక కుంభకోణంలో కూరుకున్న సత్యం కంప్యూటర్స్ సంస్థకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖ రెడ్డి ప్రభుత్వం యాభై ఎకరాల స్థలం కేటాయించారు. ఇందుకోసం వైఎస్ సర్కారు గత యేడాది డిసెంబరు 2008 డిసెంబరు నాలుగో తేదీన నంబరు 1439తో ప్రభుత్వ జీవోను జారీ చేసింది.Source: ఏపీ న్యూస్ | 20 Jan 2009 | 11:57 am పాక్ చర్య తీసుకోవాల్సిందే: ఆనంద్ శర్మముంబై మారణహోమంలో సంబంధం ఉన్న దోషులపై పాకిస్థాన్ చర్య తీసుకోవాల్సిందేనని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ముంబైపై ఉగ్రవాదుల జరిగిన దాడిపైనే మేము మాట్లాడుతున్నామన్నారు.Source: జాతీయ | 20 Jan 2009 | 11:56 am కొత్త పార్టీలది కల్లబొల్లి మాటలు: ముఖ్యమంత్రిరాష్ట్రంలో కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు తమ కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. అధికారం కోసం సదరు పార్టీలు చెప్పే మాటలను నమ్మవద్దంటూ వైఎస్ ప్రజలను కోరారు. కర్నూలు...Source: Yahoo! Telugu: News | 20 Jan 2009 | 11:33 am అణ్వాయుధ బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతంఅణ్వాయుధాలను తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన బ్రహ్మోస్ క్షిపణి పరీక్షను మంగళవారం భారత్ విజయవంతంగా నిర్వహించింది. రాజస్థాన్‌లోని దార్ ఎడారిలో ఉన్న పోఖ్రాన్‌లో భారత్ ఈ పరీక్షను నిర్వహించింది. ఈ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలోనిSource: Yahoo! Telugu: News | 20 Jan 2009 | 10:46 am తెలంగాణకు ఎన్నికలకు సంబంధం లేదు: డీఎస్ప్రత్యేక తెలంగాణ అంశానికి, రాబోయే ఎన్నికలకు సంబంధం ఉందని తాను అనుకోవడం లేదని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం తాము చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్...Source: Yahoo! Telugu: News | 20 Jan 2009 | 10:43 am బీజేపీకి మాజీ యూపీ సీఎం కళ్యాణ్ రాజీనామాబీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. అన్ని పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీలో తనను బాగా విస్మరించారని కళ్యాణ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 20 Jan 2009 | 10:33 am అధికారంలోకి వస్తే తెలంగాణ తీర్మాణం: పవన్ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే అసెంబ్లీలో ప్రత్యేక తెలంగాణ తీర్మాణం ప్రవేశపెడుతుందని యువరాజ్యం అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణపై ప్రజారాజ్యం పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 20 Jan 2009 | 10:11 am మాలేగావ్ పేలుడు కేసు: ఛార్జిషీటు దాఖలుమాలేగావ్ పేలుడు కేసులో మహారాష్ట్ర పోలీసులు మంగళవారం ప్రత్యేక మోకా కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఆర్మీలో పనిచేస్తున్న అధికారి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాలేగావ్ పేలుడులో ప్రమేయానికి సంబంధించిSource: Yahoo! Telugu: News | 20 Jan 2009 | 10:10 am బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతంరాజస్థాన్ జైసల్మేర్ నుంచి మంగళవారం చేపట్టిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. రష్యా భాగస్వామ్యంతో తయారు చేసిన ఈ సూపర్ సోనిక్ క్షిపణిని సబ్ మెరైన్, విమానాలు, నౌకల నుంచి ప్రయోగించవచ్చు.Source: జాతీయ | 20 Jan 2009 | 9:56 am తెలంగాణపై సానుకూల నిర్ణయం: డీఎస్ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సానుకూలంగానే పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో ఉన్న ఆయన మంగళవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై ఆయన సోనియాతో చర్చించారుSource: ఏపీ న్యూస్ | 20 Jan 2009 | 9:30 am భాజపాకు మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ రాజీనామాఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తలిగింది. రాష్ట్రంలో సరైన నాయకత్వం లేక కొట్టుమిట్టాడుతున్న భాజపాకు మంగళవారం కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జాతీయ ఉపాధ్యక్షుడు కళ్యాణ్ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు.Source: జాతీయ | 20 Jan 2009 | 9:18 am నేటినుంచి కరీంనగర్ జిల్లాలో పవన్ పర్యటనయువరాజ్యం అధినేత పవన్‌కళ్యాణ్ మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. దీనికోసం ప్రజారాజ్యం పార్టీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సుప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి...Source: Yahoo! Telugu: News | 20 Jan 2009 | 8:05 am అల్జీరియాలో ప్లేగుతో అల్ ఖైదా తీవ్రవాదులు మృతిఉత్తర ఆఫ్రికాలోని అల్జీరియాలో ఉన్న ఓ అటవీ శిక్షణా కేంద్రంలో ప్లేగు వ్యాధి సోకి 40 మంది అల్ ఖైదా తీవ్రవాదులు మృతి చెందారు. ఈ శిక్షణా కేంద్రంలో ప్లేగు వ్యాధి వ్యాపించడంతో ఈ మరణాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రోడ్డుపక్కన భద్రతాSource: Yahoo! Telugu: News | 20 Jan 2009 | 7:54 am దక్షిణ ఢిల్లీలో ఎన్‌కౌంటర్: నలుగురు అరెస్ట్దక్షిణ ఢిల్లీలో పోలీసులు నలుగురు అనుమానిత బ్యాంకు దోపిడీదారులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక విదేశీయుడు కూడా ఉన్నాడు. దక్షిణ ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం ఓ బ్యాంకులో దోపిడీ చేసేందుకు ఈ నలుగురు వ్యక్తులు విఫలయత్నంSource: Yahoo! Telugu: News | 20 Jan 2009 | 7:39 am హర్రర్ కథాంశంతో రానున్న రాజ్ చిత్రం సీక్వెల్మహేష్భట్ దర్శకుడిగా వచ్చిన రాజ్ చిత్రం సాధించిన విజయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రం సీక్వెల్ కూడా రాజ్ అనే పేరుతోనే ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్రర్ కథాంశంతో రాజ్ సీక్వెల్ కూడా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని...Source: Yahoo! Telugu: Entertainment | 20 Jan 2009 | 7:29 am హర్రర్ కథాంశంతో రానున్న రాజ్ చిత్రం సీక్వెల్మహేష్భట్ దర్శకుడిగా వచ్చిన రాజ్ చిత్రం సాధించిన విజయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రం సీక్వెల్ కూడా రాజ్ అనే పేరుతోనే ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్రర్ కథాంశంతో రాజ్ సీక్వెల్ కూడా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని...Source: Yahoo! Telugu: News | 20 Jan 2009 | 7:29 am రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగం మటు మాయం!నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగుల సంఖ్య అధికంగా ఉండేది. ఏళ్ళ తరబడి కష్టపడి వివిధ డిగ్రీలు పుచ్చుకున్న నిరుద్యోగుల కంటే.. వీరి సంఖ్య ఎక్కువగానే ఉండేది. దీనికి పలు కారణాలు చెప్పుకోవచ్చు. తమకు అవకాశం ఇచ్చే రాజకీయ పార్టీలు లేక పోవడం.Source: ఏపీ న్యూస్ | 20 Jan 2009 | 7:23 am చంద్రబాబు ఆశలపై తారకరత్న నీళ్లు!తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సినీ నటుడు తారకరత్న శకునిగా తయారయ్యాడు. మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలన్న చంద్రబాబు ఆశలపై ఈ నందమూరి హీరో నీళ్లు చల్లుతున్నాడు. దీనివల్ల నందమూరి కుటుంబంలోనే చీలకలు వచ్చేలా కనిపిస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 20 Jan 2009 | 7:23 am నేడు పుట్టినరోజు జరుపుకుంటోన్న రెబల్స్టార్అలనాటి హీరో రెబల్‌స్టార్ కృష్ణంరాజు నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా, నిర్మాతగా బిజీగా ఉన్న కృష్ణంరాజు తన పుట్టినరోజునాడు తన మదిలోని భావాలను, ఆలోచనలను, భవిష్యత్...Source: Yahoo! Telugu: Entertainment | 20 Jan 2009 | 7:15 am ప్రభాస్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో కొత్త చిత్రంప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకుడిగా కొత్త చిత్రం ఒకటి ప్రారంభం కానుంది. వచ్చే మార్చి 9న ఈ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నట్టు చిత్ర నిర్మాత ఆదిత్యరామ్ ప్రకటించారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Jan 2009 | 6:50 am నేటి నుంచి కరీంనగర్ జిల్లాలో పవన్ పర్యటనయువరాజ్యం అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా తొలుత కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం యాత్రను ప్రారంభిస్తారు.Source: ఏపీ న్యూస్ | 20 Jan 2009 | 5:38 am ముదురుతున్న మహా-కర్ణాటక సరిహద్దు వివాదంమరాహాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం నానాటికీ ముదురుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని శివసేన వాధిస్తోంది.Source: జాతీయ | 20 Jan 2009 | 5:21 am కాంగ్రెస్ అవకాశవాద పార్టీ: చంద్రబాబుసుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ దేశ ప్రజలను మోసగిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణాపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుడి ధోరణి అవలంభిస్తున్న విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 20 Jan 2009 | 3:52 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 20 Jan 2009 | 3:51 am జనవరి 20, 2009 కార్యక్రమాలుఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరం ...Source: Yahoo! Telugu: Entertainment | 20 Jan 2009 | 3:50 am ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం విధించవచ్చు: సుప్రీంఎన్నికల సమయాల్లో ముందస్తు సర్వేలపై ఎన్నికల సంఘం నిషేధం విధించవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) తీర్పు ఇచ్చింది. ఏనాడూ ఎన్నికల కమీషన్‌తో ఈ విషయంపై తాము వారించలేదని సుప్రీం కోర్టు సోమవారం వివరణ ఇచ్చింది.Source: జాతీయ | 20 Jan 2009 | 3:43 am మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ ఆరోగ్య పరిస్థితి విషమంమాజీ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈయన వయస్సు 89 సంవత్సరాలు. డీహైడ్రేషన్ కారణంగా గత ఎనిమిది రోజులుగా న్యూఢిల్లీలోని ఆర్మీ అసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారుSource: జాతీయ | 19 Jan 2009 | 3:13 pm వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీకి సిద్ధం..వైఎస్వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దంగా వున్నామని వైఎస్ తెలిపారు. ఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు. అధిష్టానం తెలంగాణపై ఎలాంటి నిర్ణయ తీసుకోలేదని ఓ ప్రశ్నకు సమాధానందా పేర్కొన్నారుSource: ఏపీ న్యూస్ | 19 Jan 2009 | 1:28 pm
|