|
వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీకి సిద్ధం..వైఎస్వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దంగా వున్నామని వైఎస్ తెలిపారు. ఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు. అధిష్టానం తెలంగాణపై ఎలాంటి నిర్ణయ తీసుకోలేదని ఓ ప్రశ్నకు సమాధానందా పేర్కొన్నారుSource: ఏపీ న్యూస్ | 19 Jan 2009 | 1:28 pm తెలంగాణ ఇవ్వక పోవడమే బెటర్: గాదెప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోక పోవడమే మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాదె వెంకట రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై నిర్ణయం తీసుకునేముందు ఆంధ్రా, రాయలసీమ నేతల అభిప్రాయాలు ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలన్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Jan 2009 | 12:52 pm బుల్లెట్ రైళ్ళపై మంత్రి లాలూ ప్రసాద్ చూపు!రాష్ట్రంలో బుల్లెట్ రైళ్ళను ప్రవేశపెట్టే అంశంపై కేంద్ర రైల్వే శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా గ్లోబల్ కన్సల్టెంట్స్‌ను నియమించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఆయన సోమవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఎంపిక చేసిన రూట్లలో బుల్లెట్ రైళ్ళను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారుSource: జాతీయ | 19 Jan 2009 | 10:43 am కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన భాజపారాజకీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న జార్ఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలని కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేసింది.Source: జాతీయ | 19 Jan 2009 | 10:12 am 22న నుంచి చిరు చిత్తూరు జిల్లా పర్యటనప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి ఈనెల 22వ తేదీ నుంచి చిత్తూరు జిల్లా పర్యటన చేపట్టనున్నారు. కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. దీనిపై జిల్లా కన్వీనర్ జంగాలపల్లి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ 22వ తేదీ నుంచి చిరంజీవి జిల్లా యాత్రకు వస్తున్నారని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 19 Jan 2009 | 9:51 am రాజు బెయిల్ పిటీషన్‌పై విచారణ 22కు వాయిదాసత్యం కంప్యూటర్స్ సంస్థ మాజీ అధినేత బైర్రాజు రామలింగ రాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌పై విచారణను నాంపల్లి కోర్టు ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటీషన్‌తో పాటు రాజును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సెబి దాఖలు చేసుకున్న పిటీషన్, రాజుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌లపై కూడా కోర్టు విచారణను వాయిదా వేసింది.Source: ఏపీ న్యూస్ | 19 Jan 2009 | 9:43 am కోలీవుడ్‌లో శర్వానంద్ గమ్యం హవాతెలుగులో సూపర్‌హిట్ అయిన గమ్యం చిత్రం తమిళంలోనూ విజయ ఢంకా మోగిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన గమ్యం తమిళ రీమేక్ కాదలన్నా సుమ్మా ఇళ్లై (ప్రేమంటే ఊరికే కాదు) అన్న పేరుతో విజయాన్ని చేజిక్కించుకుంది. దీంతో తెలుగులో...Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2009 | 8:17 am రవితేజ, ఇలియానా జంటగా కిక్రవితేజ, ఇలియానా జంటగా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ప్రారంభమైన కొత్త చిత్రం కిక్. ఆర్.ఆర్. మూవీమేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని వెంకట్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2009 | 8:16 am ష్... ఇది చాలా మంచి ఊరు ఆడియో విడుదలఅపూర్వ చిత్ర పతాకంపై తెరకెక్కిన కొత్త చిత్రం ష్.. ఇది చాలా కొత్త ఊరు అనేది ఉప శీర్షిక. కమ్లి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జయసుధ...Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2009 | 8:15 am మై నేమ్ ఈజ్ అమృత ఆడియో ఆవిష్కరణబేబి గాయత్రి ప్రధాన పాత్రలో భానుచందర్, భానుప్రియ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం మై నేమ్ ఈజ్ అమృత. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సి. కళ్యాణ్ ఆడియో సీడీని విడుదల...Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2009 | 8:15 am రామానాయుడు వారసుడి తెరంగేట్రంప్రముఖ నిర్మాత డా.డి. రామానాయుడు కుటుంబం నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేయనున్నారు. రామానాయుడు పెద్ద కుమారుడు, నిర్మాత అయిన డి. సురేష్‌బాబు తనయుడైన రాణా హీరోగా త్వరలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2009 | 8:12 am 27నుంచి మహేష్‌బాబు కొత్త చిత్రంఅతిధి తర్వాత మహేష్‌బాబు హీరోగా రూపొందనున్న కొత్త చిత్రం వరుడు షూటింగ్ ఈ నెల 27నుంచి ప్రారంభంకానుంది. సింగమల రమేష్‌బాబు నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం రూపొందనునుంది. ఈ చిత్రంలో పార్వతీ మెల్టన్...Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2009 | 8:12 am శివాజీ హీరోగా 23న రానున్న మస్త్శివాజీ హీరోగా, ఆంచల్ హీరోయిన్‌గా ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మస్త్. జీ మోషన్ పతాకంపై తెలుగులో నిర్మితమవుతోన్న ఈ మస్త్ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఆడియో ఇటీవల...Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2009 | 8:09 am దొంగతనం నేపధ్యంలో రానున్న బ్యాంక్అబ్బాస్, రాహుల్‌దేవ్, జాకీష్రాఫ్, అర్చన ప్రధాన తారాగణంగా దొంగతనం నేపధ్యంలో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం బ్యాంక్. ప్రతాని రామకృష్ణగౌడ్ నిర్వాహకుడిగా బి. అరుణ్‌కుమార్ దర్శక, నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2009 | 8:09 am క్షిపణులపై దాడికి లేజర్ వ్యవస్థ: డీఆర్డీవోశత్రు దేశాల నుంచి ఉత్పన్నమయ్యే ముప్పును సమర్థవంతంగా తిప్పికొట్టేలా దేశ రక్షణ వ్యవస్థను పటిష్ట పరుస్తున్నారు. ఇందులోభాగంగా లేజర్ విధానంతో పనిచేసే ఆయుధ వ్యవస్థను రూపొందించాలని కేంద్రం భావిస్తోంది.Source: జాతీయ | 19 Jan 2009 | 6:28 am ప్రరాపాతో తెగతెంపులకు సిద్ధం: నతెపాప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని నవ తెలంగాణా పార్టీ నేతలు ప్రకటించారు. ఇందుకోసం అవసరమైతే ప్రజారాజ్యం పార్టీకి సైతం దూరమయ్యేందుకు వెనుకంజ వేయబోమని ఆయన స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 19 Jan 2009 | 6:22 am జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన: కేబినెట్ ఆమోదంరాజకీయ అనిశ్చితిలో కొట్టుమిట్డాడుతున్న జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.Source: జాతీయ | 19 Jan 2009 | 6:20 am 23న "ష్.." ఇది చాలా మంచి ఊరు..!అపూర్వ చిత్ర పతాకంపై "ష్.." (ఇది చాలా మంచి ఊరు) చిత్రం రూపొందుతోంది. "కమ్లి" నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన బి.సి. హరిశ్చంద్రప్రసాద్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.Source: వినోదం | 19 Jan 2009 | 6:20 am ఎముకలు గుచ్చుకుంటున్నాయి"పదేళ్ళుగా ఆ హీరోతో నటిస్తున్నారు కదా.. అప్పటికీ, ఇప్పటికీ ఏదైనా మార్పు వచ్చిందా..?" అడిగాడు విలేకరి "ఇంతకు ముందు ఆయన గడ్డం...Source: వినోదం | 19 Jan 2009 | 6:16 am సోమవారం నుండి చేద్దామనీ..!"పొద్దున్నే నాలుగు గంటలకు లేవడం, గంటసేపు పరిగెత్తడం నా ఆరోగ్యపు అలవాటు" చెప్పాడు సుందరం.. "ఇలా ఎప్పటి నుంచి చేస్తున్నావ్..?"...Source: వినోదం | 19 Jan 2009 | 6:16 am జనవరి 19, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ...Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2009 | 4:39 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2009 | 4:37 am పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా సుఖ్బీర్పంజాబ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఎన్నికయ్యారు. ఆయన ఈనెల 21వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధికార శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, ఫరిద్‌కోట్ ఎంపీ అయిన సుఖ్‌బీర్‌ను డిప్యూటీ సీఎంగా నియమించేందుకు భాజపా కూడా సమ్మతం తెలిపింది.Source: జాతీయ | 19 Jan 2009 | 4:28 am మీ ప్రేమ ముందు మహాకూటమి దిగదుడుపే: చిరురాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లిన తనకు లభిస్తున్న ఆదరణ ముందు మహాకూటములు దిగదుడుపే అని ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఆదివారం సాయంత్రం విశాఖతీరంలో జరిగిన మత్య్సుకారుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.Source: ఏపీ న్యూస్ | 19 Jan 2009 | 3:26 am సంజయ్‌దత్‌పై సోదరి ఘాటు విమర్శలుబాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యురాలు (పశ్చిమ ముంబై) ప్రియా దత్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. తన అన్న సంజయ్‌దత్ తీసుకున్న నిర్ణయంతో తన తండ్రి ఆత్మక్షోభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 19 Jan 2009 | 3:09 am
|