|
యుద్ధమా.. నో ఛాన్స్: ఫరూక్భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని వస్తున్న వార్తలను నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కొట్టిపారేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే సూచనలే లేవని ఆయన స్పష్టం చేశారు.Source: జాతీయ | 13 Jan 2009 | 10:07 am చిరంజీవి గ్రామీణ రాయితీతాము అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు సగం ధరకే విద్యుత్‌ను అందజేయనున్నట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ఒక్కో కుటుంబానికి వచ్చే విద్యుత్ బిల్లులో సగాన్ని మాత్రమే వసూలు చేస్తామని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 13 Jan 2009 | 9:45 am సమ్మర్ స్పెషల్‌గా రానున్న కొమరంపులిపవర్స్టార్ పవన్‌కళ్యాణ్, హిట్ చిత్రాల దర్శకుడు ఎస్.జే. సూర్య కాంబినేషన్‌లో సెన్సేషనల్ హిట్ సాధించిన ఖుషి చిత్రం తర్వాత వారి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కొమరంపులి. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని అందించడం మరో విశేషం.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2009 | 8:29 am నంది అవార్డులు: తారల మనోభావాలురాష్ట్రప్రభుత్వం ప్రకటించిన 2007 నంది అవార్డుల్లో విజేతలుగా నిల్చిన తారలు సంతోషంలో తేలియాడుతున్నారు. తమకు ఈ నంది అవార్డు సంక్రాంతి కానుకగా లభించిందని పేర్కొంటున్న సదరు తారలు తమ మనోభావాలను విలేకరులతో పంచుకున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2009 | 8:28 am రిపబ్లిక్ డే దినోత్సవం కానుకగా ఢీ అంటే ఢీడైలాగ్ కింగ్ సాయికుమార్ హీరోగా నటించిన ఢీ అంటే ఢీ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సి.వి. ఆర్ట్స్ పతాకంపై సి.వి. రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయిప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్...Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2009 | 8:27 am వృద్ధ నేతలకు మొండి "చెయ్యి"!కాంగ్రెస్ పార్టీలోని వృద్ధ నేతలకు కొత్త సంవత్సరం పెద్దగా కలిసొచ్చేలా కనిపించడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఈ మధ్య చేస్తున్న ప్రకటనలే ఇందుకు నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో 75 సంవత్సరాలు పైబడిన వారికి టిక్కెట్లు కేటాయించడం కష్టమేనని వైఎస్ ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 13 Jan 2009 | 7:39 am నేడు "మండలి" నోటిఫికేషన్శాసనమండలిలో ఖాళీగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగనున్న ద్వైపాక్షిక ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది.Source: ఏపీ న్యూస్ | 13 Jan 2009 | 7:10 am షెకావత్‌పై ఒత్తిడి ప్రభావం!రాజకీయ నాయకులు ఒక మాట మీద నిలబడరనే విషయం మరోమారు రుజువైంది. అలా మాట మార్చింది... ఓ వీధి రాజకీయ నేత కాదు. దేశ రాష్ట్రపతి పదవికి పోటీ చేసి పరాజయం పాలైన 86 సంవత్సరాల వృద్ధ నేత భైరాన్ సింగ్ షెకావత్. భారతీయ జనతా పార్టీలోని సీనియర్ అగ్రనేతల్లో ఒకరు. రాజకీయ పరిణితి కలిగిన నేత.Source: జాతీయ | 13 Jan 2009 | 5:37 am కారులో 'రాములమ్మ' షికారుఒకనాడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటి విజయశాంతి.. తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమై రాష్ట్ర రాజకీయాల్లో చేరిన విషయం తెల్సిందే. తొలుత భారతీయ జనతా పార్టీలో ఉన్న ఆమె.. ఆ పార్టీ నేతలో ఏర్పడిన విభేదాల కారణంగా భాజపాకు గుడ్‌బై చెప్పి సొంతగా తల్లి తెలంగాణా పార్టీని ఏర్పాటు చేశారు.Source: ఏపీ న్యూస్ | 13 Jan 2009 | 5:11 am 'రాజు బెయిల్'కు తెదేపా సిఫార్సు!సత్యం మాజీ అధినేత భైర్రాజు రామలింగ రాజుకు తక్షణం బెయిల్ మంజూరు చేయాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. సమాజానికి ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 13 Jan 2009 | 4:49 am కాంగ్రెస్ చూపు ప్రియాంక వైపురాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మురాదాబాద్ లోక్‌సభ స్థానానికి ప్రియాంకను బరిలోకి దింపడానికి స్థానిక కాంగ్రెస్ నేతలు మంగళవారం నిర్ణయించారు. ఇలా జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎంతో లాభదాయకంగా మారగలదని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.Source: జాతీయ | 13 Jan 2009 | 4:38 am జనవరి 13, 2009 కార్యక్రమాలుఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరం 15.30 లక్ష్యం ...Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2009 | 3:27 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2009 | 3:26 am హమ్మయ్య, లారీలు....రైట్...రైట్కేంద్ర రావాణా శాఖ మంత్రి టీఆర్ బాలుతో లారీల యాజమాన్యం సోమవారం మధ్యాహ్నం జరిపిన చర్చలు సఫలం కావడంతో గత ఎనిమిది రోజులుగా దేశవ్యాప్తంగా చేస్తున్న లారీల సమ్మెను విరమించారు. లారీ యాజమానుల డిమాండ్లపై అధ్యయనం చేయడానికి రావాణ మంత్రిత్వSource: జాతీయ | 12 Jan 2009 | 2:57 pm 2007 నంది అవార్డులు: ఉత్తమ నటుడు వెంకటేష్రాష్ట్ర ప్రభుత్వం 2007కు సంబంధించిన నంది అవార్డుల విజేతల జాబితాను ప్రకటించింది. దీని ప్రకారం విక్టరీ వెంకటేష్ ఉత్తమ నటుడిగా ఎంపికకాగా ఛార్మీ ఉత్తమ నటి అవార్డును చేజిక్కించుకుంది. అదేసమయంలో మీ శ్రేయోభిలాషి చిత్రం ఉత్తమ చిత్రంగా...Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2009 | 1:27 pm కొత్త బోర్డుకు సరికొత్త "ఛాలెంజ్"సత్యం కంపెనీని తిరిగి పట్టాలపైకి ఎక్కించడమే తమ ముందున్న సరికొత్త సవాల్ అని సత్యం కంపెనీ కొత్త బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. సత్యం కుంభకోణం వెలుగు చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించి మూడు రంగాల్లో నిపుణులైన దీపక్ ఫరేఖ్, కిరణ్ కార్నిక్, సి.అచ్యుతన్‌లతో కూడిన కొత్తబోర్డును ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 12 Jan 2009 | 12:48 pm బాలయ్య ఎడ్లబండి తోలిన వేళ...!వైష్ణవి సినిమా పతాకంపై నందమూరి బాలకృష్ణ, ప్రియమణి కాంబినేషన్‌లో రూపొందుతోన్న కొత్తచిత్రం షూటింగ్ ఇటీవలే రాజోలు తదితర ప్రాంతాల్లో జరిగింది. రాజమౌళి శిష్యుడు మహాదేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. "ఆదిత్య 369", "వంశానికొక్కడు" వంటి చిత్రాలను...Source: వినోదం | 12 Jan 2009 | 12:47 pm నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 296 పాయింట్లు కోల్పోయి 9.110 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయి 2,773 వద్ద ముగిసింది. సోమవారం స్టాక్ మార్కెట్ 90 పాయింట్ల...Source: Yahoo! Telugu: News | 12 Jan 2009 | 12:37 pm జగపతిబాబు హీరోగా అధినేత చిత్రంప్రైమ్స్టార్ జగపతిబాబు హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సముద్ర వి. దర్శకత్వంలో సదాశివుని రవి సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న భారీ చిత్రానికి అధినేత టైటిల్‌ను పెట్టారు. జనవరి 17న ప్రారంభించి ఒకేసారి సింగిల్...Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2009 | 12:26 pm లంకలో పోరు ఆగితే సంతోషం: కరుణానిధిశ్రీలంక సైన్యానికి, ఎల్టీటీఈకి మధ్య జరుగుతున్న పోరు ఆగిపోతే మంచిదని తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి పేర్కొన్నారు. శ్రీలంకలో పోరు నిలిస్తేనే అక్కడున్న తమిళులు సంతోషంగా ఉండగలరని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 12 Jan 2009 | 12:21 pm హత్య కేసులో 25మందికి యావజ్జీవంకడప జిల్లాలో జరిగిన ఓ హత్యకేసులో నిందితులుగా పేర్కొనబడుతోన్న 25 వ్యక్తులకు యావజ్జీవ ఖైదును ప్రసాదిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది.Source: Yahoo! Telugu: News | 12 Jan 2009 | 12:13 pm ఆనందంగా ఉంది: వైజయంతీమాలతెలుగులో నటించింది తక్కువే అయినా హింది చిత్ర సీమలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వైజయంతీమాల ఈ ఏడాది 2008 అక్కినేని నాగేశ్వరరావు అవార్డుకు ఎంపికైంది. తనకు ఎంతో గర్వంగాను, ఆనందంగాను ఉందంటూ ఈ అవార్డును...Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2009 | 12:10 pm రంజీట్రోఫీ మ్యాచ్: పటిష్ట స్థితిలో ముంబయిరంజీట్రోఫీ సూపర్‌లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రారంభమైన ఐదురోజుల మ్యాచ్‌లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ముంబయి జట్టు పటిష్ట స్థితిలో నిల్చింది. ఉత్తరప్రదేశ్, ముంబయి జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబయి...Source: Yahoo! Telugu: News | 12 Jan 2009 | 11:56 am
|