|
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 296 పాయింట్లు కోల్పోయి 9.110 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయి 2,773 వద్ద ముగిసింది. సోమవారం స్టాక్ మార్కెట్ 90 పాయింట్ల...Source: Yahoo! Telugu: News | 12 Jan 2009 | 12:37 pm జగపతిబాబు హీరోగా అధినేత చిత్రంప్రైమ్స్టార్ జగపతిబాబు హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సముద్ర వి. దర్శకత్వంలో సదాశివుని రవి సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న భారీ చిత్రానికి అధినేత టైటిల్‌ను పెట్టారు. జనవరి 17న ప్రారంభించి ఒకేసారి సింగిల్...Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2009 | 12:26 pm లంకలో పోరు ఆగితే సంతోషం: కరుణానిధిశ్రీలంక సైన్యానికి, ఎల్టీటీఈకి మధ్య జరుగుతున్న పోరు ఆగిపోతే మంచిదని తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి పేర్కొన్నారు. శ్రీలంకలో పోరు నిలిస్తేనే అక్కడున్న తమిళులు సంతోషంగా ఉండగలరని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 12 Jan 2009 | 12:21 pm హత్య కేసులో 25మందికి యావజ్జీవంకడప జిల్లాలో జరిగిన ఓ హత్యకేసులో నిందితులుగా పేర్కొనబడుతోన్న 25 వ్యక్తులకు యావజ్జీవ ఖైదును ప్రసాదిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది.Source: Yahoo! Telugu: News | 12 Jan 2009 | 12:13 pm ఆనందంగా ఉంది: వైజయంతీమాలతెలుగులో నటించింది తక్కువే అయినా హింది చిత్ర సీమలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వైజయంతీమాల ఈ ఏడాది 2008 అక్కినేని నాగేశ్వరరావు అవార్డుకు ఎంపికైంది. తనకు ఎంతో గర్వంగాను, ఆనందంగాను ఉందంటూ ఈ అవార్డును...Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2009 | 12:10 pm రంజీట్రోఫీ మ్యాచ్: పటిష్ట స్థితిలో ముంబయిరంజీట్రోఫీ సూపర్‌లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రారంభమైన ఐదురోజుల మ్యాచ్‌లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ముంబయి జట్టు పటిష్ట స్థితిలో నిల్చింది. ఉత్తరప్రదేశ్, ముంబయి జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబయి...Source: Yahoo! Telugu: News | 12 Jan 2009 | 11:56 am 2007 నంది అవార్డులు: ఉత్తమ నటుడు వెంకటేష్రాష్ట్ర ప్రభుత్వం 2007కు సంబంధించిన నంది అవార్డుల విజేతల జాబితాను ప్రకటించింది. దీని ప్రకారం విక్టరీ వెంకటేష్ ఉత్తమ నటుడిగా ఎంపికకాగా ఛార్మీ ఉత్తమ నటి అవార్డును చేజిక్కించుకుంది. అదేసమయంలో మీ శ్రేయోభిలాషి చిత్రం ఉత్తమ చిత్రంగా...Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2009 | 11:38 am 2020నాటికి మానవసహిత జాబిలి యాత్రరానున్న 2020నాటికి భారత్ మానవసహిత చంద్రమండలయాత్ర నిర్వహించగలదని చంద్రయాన్-1 ప్రాజెక్ట్ డైరెక్టర్ అన్నాదురై పేర్కొన్నారు. చంద్రయాన్-1 విజయవంతంకావడంతో భారత అంతరిక్షయాత్ర ఊపందుకుందని ఆయన అన్నారు.Source: Yahoo! Telugu: News | 12 Jan 2009 | 10:36 am జింబాబ్వేపై 130 పరుగులతో శ్రీలంక ఘనవిజయంబంగ్లాదేశ్లో జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన వన్డేలో శ్రీలంక 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో శ్రీలంక జట్టు 5 పాయింట్లు తనఖాతాలో వేసుకుంది. శ్రీలంక ఆటగాడు మథేవ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా...Source: Yahoo! Telugu: News | 12 Jan 2009 | 10:15 am రామలింగరాజు బెయిల్ పిటిషన్ వాయిదాసత్యం సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజు బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు 16వ తేదీకి వాయిదా వేసింది. అలాగే రామలింగరాజు సోదరులను కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా అదే రోజుకు వాయిదా...Source: Yahoo! Telugu: News | 12 Jan 2009 | 10:12 am పీఆర్పీలో 'ఆధిపత్య' పోరుమెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అధిష్టానంలో ఆధిపత్య పోరు ఎక్కువైనట్టు సమాచారం. చిరంజీవి సోదరులైన నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు ఒక గ్రూపుగాను, అల్లు అరవింద్, డాక్టర్ మిత్రాలు మరో బృందంగా ఏర్పడి తమకు తోచిన రీతిలో వ్యవహిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల బొగొట్టా.Source: ఏపీ న్యూస్ | 12 Jan 2009 | 9:48 am ద్రవీడ్ కెప్టెన్సీ నిర్ధారణ కాలేదు: మాల్యాబెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టులో కొనసాగుతున్న లుకలుకలు ఇప్పటికీ తగ్గలేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆ జట్టు ఫ్రాంఛైజీ యజమాని విజయ్ మాల్యా ప్రకటనలు సైతం విచిత్రంగా ఉండడం గుసగుసలకు మరింత...Source: Yahoo! Telugu: News | 12 Jan 2009 | 9:42 am కమలనాథుల 'కుమ్ము'లాట!లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. పార్టీలో సీనియర్ అనే విషయంపై ఆ పార్టీ నేతల్లోనే రసత్తర చర్చ సాగుతోంది. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి క్రియాశీలక రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగనున్నట్టు ప్రకటించారు.Source: జాతీయ | 12 Jan 2009 | 9:18 am శోభన్‌బాబు అవార్డుకు ఎంపికైన దాసరిప్రముఖ నటుడు స్వర్గీయ శోభన్‌బాబు మొమొరియల్ అవార్డుకు దాసరి నారాయణరావు ఎంపికయ్యారు. సినీ రంగానికి విశిష్ట సేవలను అందించిన వారిని ఏపీ సినీగోయర్స్ అసోసియేషన్ అవార్డుల పేరిట సన్మానిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో...Source: Yahoo! Telugu: News | 12 Jan 2009 | 8:40 am సత్యం సంస్థ కొత్త బోర్డు సమావేశంసత్యం కంప్యూటర్స్ సంస్థ కొత్త బోర్డు సమావేశం ప్రారంభమైంది. కేంద్రం ప్రభుత్వంచే ఎంపిక అయిన ముగ్గురు సభ్యులు ఐటీ విభాగపు ప్రముఖలు కిరణ్ కార్నిక్, ఆర్థిక నిపుణుడు దీపక్‌పరేఖ్, క్లిష్ణమైన దర్యాప్తులను ఇట్టే తేల్చేయగల అచ్యుతన్‌లు ఈ బోర్డు...Source: Yahoo! Telugu: News | 12 Jan 2009 | 8:15 am 'రాజు' బెయిల్‌కు 'బ్రేక్'సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత భైర్రాజు రామలింగ రాజు బెయిల్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో కారాగార జీవితం గడుపుతున్న రామలింగరాజు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తన న్యాయవాదితో సోమవారం కోర్టులో పిటీషన్ దాఖలు చేయించారు.Source: ఏపీ న్యూస్ | 12 Jan 2009 | 8:05 am 'సత్యం' టేకోవర్‌పై చర్చ!నిధుల గోల్‌మాల్ కుంభకోణంలో కూరుకున్న సత్యం కంపెనీని కైవసం చేసుకునేందుకు స్వదేశీ, విదేశీ కంపెనీలు కన్నేశాయి. సత్యం కంపెనీ కుంభకోణం వెలుగు చూడక ముందు.. ఐదు వేల కోట్ల రూపాయలుగా ఉన్న కంపెనీ విలువ.. ఒక్కసారి.. 1300 కోట్ల రూపాయలకు పడిపోయిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 12 Jan 2009 | 7:43 am 'రాజు'గారి జైలు భోజనంఒకనాడు దేశంలోని అతికొద్ది మంది సంపన్నుల జాబితాలో చోటు సంపాదించిన సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగ రాజు ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. కత్యం కంపెనీ నిధుల కుంభకోణంలో లొంగిపోయి రాజధానిలోని చంచల్‌కూడా జైలులో ఉంటున్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Jan 2009 | 7:18 am ఏఆర్ రెహ్మాన్‌కు గోల్డెన్‌గ్లోబ్ అవార్డ్ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మన్ కీర్తి కిరీటంలో మరో అంతర్జాతీయ పురస్కారం వచ్చి చేరింది. బాలీవుడ్‌లో నిర్మించబడిన స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా రెహ్మాన్‌కు గోల్డెన్‌గ్లోబ్ అవార్డు లభించింది.Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2009 | 6:25 am మా 'రాజు' మహారాజు!మారుమూల కుగ్రామంలో పుట్టిపెరిగిన రామలింగరాజు.. దేశ ఐటీ ప్రపంచ చిత్రపటంలో నింజాగనే ఐటీ మహారాజుగా వెలుగొందారు. తాను చేసిన అంకెల గారడీ తప్పును ఆయనే స్వయంగా వెల్లడించే వరకు రాజు 'అంకెల మాయ'గాడని ఎవరికీ తెలియదు.Source: ఏపీ న్యూస్ | 12 Jan 2009 | 6:09 am జార్ఖండ్ సీఎంగా ఛాంపై!?జార్ఖండా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి శిబూ సోరేన్ తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో ఛాంపై సోరేన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవాశం ఉంది. 17 మంది శాసనసభ్యులు కలిగిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శాసనసభా పక్షం ఛాంపైను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.Source: జాతీయ | 12 Jan 2009 | 5:46 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2009 | 3:56 am జనవరి 12, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి ...Source: Yahoo! Telugu: Entertainment | 12 Jan 2009 | 3:51 am
|