|
బీఎస్పీతో పొత్తుకు సిద్ధం: చిరుఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో పొత్తుపెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీతో సీట్లు సర్దుబాటుకు రెఢీగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ప్రకాశం జిల్లా పర్యటన శనివారంతో ముగిసింది.Source: ఏపీ న్యూస్ | 11 Jan 2009 | 9:33 am సత్యంకు కొత్త బోర్డుదేశ ఆర్థిక వ్యవస్థను దిగ్భ్రమకు గురిచేసిన సత్యం కంప్యూటర్స్ సంస్థ కుంభకోణంపై కేంద్రం స్పందించింది. తొలుత ప్రకటించినట్టుగానే సత్యం కంపెనీకి కొత్త బోర్డును ప్రకటించింది.Source: జాతీయ | 11 Jan 2009 | 7:48 am 'పార్ట్ టైమ్' బాలయ్య!నందమూరి వంశ వారసునిగా రాజకీయ ప్రవేశం చేసిన సినీ హీరో బాలకృష్ణ ప్రాభవం కోల్పోతున్న తెలుగుదేశానికి ఆశాకిరణంలాంటి వ్యక్తి. అందుకే ఆయన రాజకీయ అరంగేట్రం తెదేపాకు మంచి పట్టున్న గుంటూరు జిల్లా నుంచి జరిగింది. 'యువగర్జన' పేరుతో సాగిన ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలోనే కార్యకర్తలను తరలించారు.Source: ఏపీ న్యూస్ | 11 Jan 2009 | 6:09 am చిరుకు "చిహ్నం" గుబులు!మూడు దశాబ్దాల సినీ జీవితంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే రాజకీయ ప్రవేశం చేశారు. అయితే.. వెండితెరపై భయమెంటూ ఎరుగని మెగాస్టార్‌కు రాజకీయాల్లోకి వచ్చాక పలు భయాలు పుడుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీకి ప్రజల ముంచి ఊహించని మద్దతు లభిస్తోంది.Source: ఏపీ న్యూస్ | 11 Jan 2009 | 5:54 am కొలిక్కి రానీ లారీల సమ్మె: సుప్రీంలో వాజ్యంతమ డిమాండ్ల పరిష్కారం కోసం అఖిల భారత లారీల యజమానుల సమాఖ్య తలెపెట్టిన నిరవధిక సమ్మె శనివారానికి ఆరో రోజుకు చేరుకుంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, లారీ యజమానుల మధ్య జరిగిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు.Source: జాతీయ | 10 Jan 2009 | 12:29 pm సత్యం 'రాజు'కు బెయిల్ కూడా సందేహమే!సత్యాన్ని అసత్యం చేసిన బైర్రాజు రామలింగ రాజుకు బెయిల్ దొరకడం కూడా సందేహాస్పదంగా మారింది. వివిధ సెక్షన్ల కింద ఆయనపై నమోదు చేసిన కేసుల తీవ్రతే ఇందుకు ప్రధాన కారణంగా సత్యం కంప్యూటర్స్ సంస్థలో జరిగిన ఏడు వేల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి సంబంధించి సత్యం రాజుపై పలు కేసులు నమోదు చేశారు.Source: ఏపీ న్యూస్ | 10 Jan 2009 | 12:20 pm న్యూస్‌ఎక్స్ ఇక సరికొత్త అధ్యాయం సృష్టిస్తుందినయీదునియా సిఇఓ, వెబ్‌దునియా వ్యవస్థాపకులు వినయ్ ఛజ్‌లాని మరియు బిజినెస్ వరల్డ్ మాజీ సంపాదకులు జహంగీర్ పోచాల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇండీ మీడియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా న్యూస్‌ఎక్స్‌కు చెందిన షేర్లను శుక్రవారం నాడు కొనుగోలుచేశారు.Source: జాతీయ | 10 Jan 2009 | 10:45 am మున్సిపల్ ఉద్యోగులకు వైఎస్సార్ వరాలురాష్ట్రంలో పనిచేస్తున్న మున్సిపల్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సరికొత్త వరాలను ప్రకటించారు. మున్సిపాలిటీకి ఇచ్చే గ్రాంట్‌ను ఏప్రిల్ నుంచి జీతాల రూపంలో ఇవ్వనున్నట్లు ఆయన శనివారం వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 10 Jan 2009 | 10:00 am
|