'రాజు డాక్టరేట్' రద్దు యోచనలో ఆంధ్రా వర్శిటీ!

సత్యం కంప్యూటర్స్ సంస్థ మాజీ ఛైర్మన్ భైర్రాజు రామలింగ రాజుకు గతంలో అందజేసిన గౌరవ డాక్టరేట్‌ను రద్దు చేసే యోచనలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది. ఇప్పటికే సత్యం సంస్థకు ప్రకటించిన "గోల్డెన్ పీకాక్" అనే అవార్డును ఐఓడీ వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2009 | 11:29 am

ప్రతిపక్షాల విమర్శలు అర్థంలేనివి: రఘువీరా

సత్యం కంప్యూటర్స్ సంస్థలో జరిగిన నిధుల దుర్వినియోగానికి కూడా ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిని బాధ్యుడిని చేయడం బాధాకరమన్నారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేందుకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2009 | 11:12 am

మైటాస్ ఒప్పంద పత్రాలన్నీ బోగస్: భాజపా

సత్యం అనుబంధ సంస్థల్లో ఒకటైన మైటాస్‌ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ బోగస్ అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆరోపించింది. సత్యం కంప్యూటర్స్ తాజా పరిణామాలపై ఆ పార్టీ సీనియర్ నేత సీహెచ్.విద్యాసాగర్ రావు శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2009 | 10:57 am

నందిగ్రామ్‌లో తృణమూల్ కాంగ్రెస్ విజయం

నందిగ్రామ్ ఘర్షణలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయి. ఈనెల ఐదో తేదీన నందిగ్రామ్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ స్థానంలో పోటీ చేసిన లెఫ్ట్ కూటమికి చెందిన అభ్యర్థి చిత్తుగా ఓడిపోయింది.
Source: జాతీయ | 9 Jan 2009 | 10:44 am

దేశంలో తరుగుతున్న చమురు నిల్వలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సాగుతున్న పెట్రో సమ్మె వల్ల చమురు నిల్వలు తరిగిపోతున్నాయి. ఇది భవిష్యత్‌లో తీవ్ర ప్రభావం చూపనుంది. ఇదేపరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగిన పక్షంలో పరిస్థితి విషమంగా మారనుంది.
Source: జాతీయ | 9 Jan 2009 | 10:27 am

విషమంగా భైర్రాజు రామలింగ రాజు ఆరోగ్యం?

సత్యం కంప్యూటర్స్ సంక్షోభానికి ప్రధాన కారకుడైన ఆ సంస్థ మాజీ సీఈఓ భైర్రాజు రామలింగ రాజు అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం కొంపల్లి అతిథి గృహంలో ఉంటున్న రాజు ఆరోగ్యం మరింత విషమంగా ఉన్నట్టు సమాచారం. తన కలల సౌథం సత్యం కంప్యూటర్స్ సంస్థ తన కళ్ళముందే కుప్పకూలడంతో ఆయన అనారోగ్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2009 | 9:52 am

రెండు పాటలు మినహా హౌస్‌ఫుల్ పూర్తి

దర్శకుడు చంద్రసిద్దార్థ నిర్మిస్తున్న హౌస్‌ఫుల్ చిత్రం పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ద్వారా అజయ్‌భుయాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విపిన్, వేగ, గౌరీపండిట్, ఆర్య, అలీ ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2009 | 8:01 am

శివాజీ హీరోగా మస్త్ ఆడియో విడుదల

శివాజీ హీరోగా ఆంచల్ హీరోయిన్‌గా జీటీవీ సంస్థ తెలుగులో నిర్మిస్తోన్న చిత్రం మస్త్. ఈ చిత్రం ఆడియో సరిగమ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలైంది. ఈ చిత్రానికి ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2009 | 8:01 am

అదే నువ్వు అదే నేను ఆడియో విడుదల

శశాంక్ హీరోగా, ఆర్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తోన్న అదే నువ్వు అదే నేను చిత్రం ఆడియో విడుదలైంది. వేల్స్ రికార్డ్స్ ద్వారా సంగీత దర్శకుడు కీరవాణి చేతులమీదుగా ఈ ఆడియో మార్కెట్‌లోకి విడుదలైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2009 | 8:00 am

పాట చిత్రీకరణ జరుపుకుంటోన్న మేస్త్రీ

దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం మేస్త్రీ. ఈ చిత్రంలో మోహన్‌బాబు, శ్రీహరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణ జరుపుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2009 | 8:00 am

కొత్తచిత్రం నిర్మాణానికి పోసాని ప్రయత్నాలు

సమాజంలో జరిగే సంఘటనల నేపధ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి మరో కొత్త చిత్రాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొత్త చిత్రాన్ని సైతం ఆయనే స్వయంగా నిర్మించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2009 | 7:59 am

ప్రజారాజ్యం శ్రేణుల్లో "వంద" సందడి

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన తల్లి పురిటి గడ్డ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రకటించిన రూ.వందకే వంట సరకు ప్రకటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోంది. ఇప్పటికే ఈ పథకాన్ని సామాన్య, మధ్య తరగతి ప్రజానీకం స్వాగతిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2009 | 7:53 am

భాజపాకు ఎన్నికల అస్త్రంగా 'సత్యం'

దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంత్యం కంప్యూటర్స్ సంస్థ ఆర్థిక కుంభకోణం అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్నికల అంశంగా ఎన్నుకోనుంది. గతంలో హర్షద్ మెహతా కుంభకోణం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 9 Jan 2009 | 6:00 am

జనవరి 09, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి 14:30 శ్రీ కృష్ణ లీలలు 15:00 ప్రేమ మందిరం
Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2009 | 4:07 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 9 Jan 2009 | 4:04 am

విజయవాడలో అగ్నిప్రమాదం

విజయవాడ నగరంలో అగ్నిప్రమాదం సంభవించి 250 పూరి గుడిసెలు బుగ్గిపాలయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 30 లక్షల ఆస్థినష్టం వాటిల్లినట్లు ఫైర్‌సర్వీస్ అధికారులు అంచనా వేశారు. ఈ దుర్ఘటనతో దాదాపు నాలుగువందల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు
Source: ఏపీ న్యూస్ | 8 Jan 2009 | 3:16 pm

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా "హౌస్‌ఫుల్"

దర్శకుడు చంద్ర సిద్ధార్థ నిర్మిస్తున్న చిత్రం "హౌస్‌ఫుల్". అజయ్ భుయాన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో విపిన్, వేగ, గౌరిపండిట్, ఆర్య, అలీ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత వివరాలను తెలియజేస్తూ..
Source: వినోదం | 8 Jan 2009 | 1:16 pm

సంజయ్ రాజకీయ ప్రవేశం: లక్నో నుంచి పోటీ

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. గురువారం సమాజ్‌వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంజయ్ వచ్చే ఎన్నికల్లో ప్రతిష్టాత్మక లక్నో నియోజకవర్గం నుంచి లోక్‌‍సభకు పోటీ చేయనున్నాడు. లక్నో నుంచి సంజయ్ తమ
Source: Yahoo! Telugu: News | 8 Jan 2009 | 12:32 pm