|
సంజయ్ రాజకీయ ప్రవేశం: లక్నో నుంచి పోటీప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. గురువారం సమాజ్‌వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంజయ్ వచ్చే ఎన్నికల్లో ప్రతిష్టాత్మక లక్నో నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నాడు. లక్నో నుంచి సంజయ్ తమSource: Yahoo! Telugu: News | 8 Jan 2009 | 12:32 pm చెన్నై ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లో సోమదేవ్భారత యువ టెన్నిస్ సంచలనం సోమదేవ్ దేవరామన్ గురువారం చెన్నై ఓపెన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్స్‌లోకి చేరేందుకు సోమదేవ్ మాజీ ఛాంపియన్ కార్లోస్ మోయా (స్పెయిన్)ను ఓడించడం గమనార్హం.Source: Yahoo! Telugu: News | 8 Jan 2009 | 12:24 pm తమర్ ఉప ఎన్నికలో జార్ఖంఢ్ సీఎంకు ఎదురుదెబ్బజార్ఖంఢ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్ రాష్ట్రంలోని తమర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో పరాజయం పాలైయ్యారు. గురువారం విడుదలైన ఫలితాల్లో సోరెన్‌ను ఆయన ప్రత్యర్థి, జార్ఖంఢ్ పార్టీ అభ్యర్థి గోపాల్ కృష్ణ పటార్ ఓడించారు. ఇప్పటివరకు అందినSource: Yahoo! Telugu: News | 8 Jan 2009 | 12:16 pm భారత్ స్పష్టమైన వైఖరితో ఉంది: ప్రణబ్ ముఖర్జీముంబయి ఉగ్రవాద దాడులపై భారత్ వైఖరి స్పష్టంగా ఉందని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తేల్చిచెప్పారు. ముంబయి దాడుల సందర్భంగా భద్రతా దళాలకు పట్టుబడిన తీవ్రవాది కసబ్ తమకు అంతా చెప్పాడని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్Source: Yahoo! Telugu: News | 8 Jan 2009 | 12:14 pm నిత్యావసరాల సరఫరాకు చర్యలు: ప్రభుత్వంలారీల సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకై నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజల్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 8 Jan 2009 | 12:14 pm సత్యం కుంభకోణంపై ప్రభుత్వానిదే బాధ్యత: చిరుసత్యం సంస్థలో చోటుచేసుకున్న కుంభకోణంపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. సత్యం ఇచ్చే కమీషన్లకు ఆశపడి ప్రభుత్వ పెద్దలు పెద్ద పెద్ద కాంట్రాక్టులను ఆ సంస్థకు అప్పగించారని ఆయన ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 8 Jan 2009 | 11:59 am వారివి అనవసర ఆరోపణలు: కడియం శ్రీహరితెలుగుదేశంతో టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు చేతులు కలుపడం ఇష్టం లేకే దేవేందర్‌గౌడ్, గద్దర్‌లు తమ పార్టీపై అనవసరమైన ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆ పార్టీ నేత కడియం శ్రీహరి ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 8 Jan 2009 | 11:51 am సత్యం కంప్యూటర్‌పై అమెరికాలో రెండు కేసులుసత్యం మాజీ ఛైర్మన్ రామలింగరాజు కనిపించకుండా పోయారని గురువారం మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా రామలింగరాజుపై రెండు కేసులు నమోదవగా, ఇక్కడ మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ "సత్యం"లో జరిగిన మోసాలపైSource: Yahoo! Telugu: News | 8 Jan 2009 | 11:45 am మేటాస్ ఛైర్మన్ పదవికి సిన్హా రాజీనామాసత్యం సంస్థలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రస్తుతం మేటాస్ సంస్థకు సైతం విస్తరించింది. ఈ నేపధ్యంలో మేటాస్ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆర్.సి.సిన్హా తన పదవికి రాజీనామా చేసినట్టు ఆ సంస్థ పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 8 Jan 2009 | 11:44 am ఎస్పీ టిక్కెట్టుపై సంజయ్ దత్ పోటీ: అమర్బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ గురువారం వెల్లడించారు. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.Source: జాతీయ | 8 Jan 2009 | 11:35 am భావి ప్రధానిగా రాహుల్ : ప్రణబ్ ఆకాంక్షకాంగ్రెస్ పార్టీ యువనాయకుడు, రాజీవ్ గాంధీ-సోనియాల తనయుడు భారతదేశ భావి ప్రధానమంత్రి అయ్యే శుభ తరుణం ఇంకెంతో దూరంలో లేదని విదేశాంగ శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.Source: జాతీయ | 8 Jan 2009 | 11:34 am ట్వంటీ- 20, వన్డే జట్లకు దూరమైన హేడెన్దక్షిణాఫ్రికాతో త్వరలో జరిగే ట్వంటీ- 20 మ్యాచ్‌లు, కామన్వెల్త్ బ్యాంక్ వన్డే సిరీస్‌ల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ప్రకటించిన 13 మంది సభ్యుల బృందాల్లో ఓపెనర్ మాథ్యూ హేడెన్ చోటు కోల్పోయాడు. ఇదిలా ఉంటే హేడెన్ టెస్ట్ భవితవ్యంపై కూడాSource: Yahoo! Telugu: News | 8 Jan 2009 | 11:31 am సత్యం సంక్షోభానికి ప్రభుత్వానిదే బాధ్యత: చిరుసత్యం కంప్యూటర్స్ సంక్షోభానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. ప్రజా అంకిత యాత్రలో నిమగ్నమైవున్న చిరంజీవి గురువారం ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.Source: ఏపీ న్యూస్ | 8 Jan 2009 | 10:02 am మేధావుల సదస్సుకు అనుమతి నిరాకరణతెలంగాణా మేధావుల విద్యా సదస్సుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుమతి నిరాకరించింది. దీంతో... సదస్సు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రజా గాయకుడు గద్దర్ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 8 Jan 2009 | 9:57 am "సత్యం"పై రోశయ్య ఆగ్రహంసత్యం కంప్యూటర్స్ ఛైర్మన్ రామలింగరాజు చేసిన ద్రోహం తెలుగు ప్రజలను తలదించుకునేలా చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి కొణిజేటి రోశయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి... ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 8 Jan 2009 | 9:47 am జార్ఖండ్ ఉప ఎన్నికల్లో శిబూ సొరేన్ ఓటమిజార్ఖండ్ ముఖ్యమంత్రి శిబూ సొరేన్ ప్రజాకోర్టులో ఓడి పోయారు. తన స్థానం పదిలంగా ఉంచుకునేందుకు తమండ్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ.. ప్రజలు మాత్రం ఆయన్ను తిరస్కరించారు. గురువారం వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఆయన ఓటమి పాలయ్యారు.Source: జాతీయ | 8 Jan 2009 | 9:20 am ముఖ్యమంత్రిపై వరవరరావు ధ్వజంమావోయిస్టుల శాంతి చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులను దారుణంగా చంపించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిదేననీ పౌరహక్కుల సంఘం నేత వరవరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 8 Jan 2009 | 8:10 am జనవరి 08, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 8 Jan 2009 | 6:50 am మార్పు రానిదే అభివృద్ధి అనివార్యం: మెగాస్టార్ప్రజల్లో మార్పు రానిదే అభివృద్ధి సాధ్యం కాదని ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇందుకు అమెరికాలో నల్లజాతీయుడు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని ఉదహరించారు. ఇంతకాలం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలను మభ్యపెట్టి కాలం వెళ్ళదీశారని, ఇందిరాగాంధీ 'గరీబీ హఠావో' అంటే ఇప్పటి నేతలు 'గరీబ్ లోగోంకో హఠావో' అంటున్నారని దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 8 Jan 2009 | 6:02 am యాజమాన్య కమిటీ ఏర్పాటుకై వైఎస్సార్ విజ్ఞప్తిసత్యం కంప్యూటర్స్ సంక్షోభంలో పడిన నేపథ్యంలో ఆ కంపెనీ ఉద్యోగులు, వాటాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 8 Jan 2009 | 6:00 am ఉగ్రవాదుల ఆటకట్టిస్తాం: ప్రధాని మన్మోహన్దేశ ఆర్థిక శక్తిని బలహీన పరిచేందుకు విధ్వంసం సృష్టిస్తున్న ఉగ్రవాదుల ఆట కట్టిస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ ఉద్ఘాటించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగే "ప్రవాస భారతీయుల సదస్సు"ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశ ఆర్థిక, సామాజిక, భద్రతను బలహీన పరిచే విధంగా విధ్వంసం సృష్టిస్తున్న ఉగ్రవాదులను తుదముటిస్తామన్నారు.Source: జాతీయ | 8 Jan 2009 | 5:50 am ప్రధాని అభ్యర్థి అద్వానీయే : భాజపారాబోయే లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లాల్ కృష్ణ అద్వానీయేనని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి... అద్వానీయే ఎన్డీఏ ఏకగ్రీవ ప్రధానమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు.Source: జాతీయ | 8 Jan 2009 | 5:46 am కేంద్రం బంగ్లాపై ఒత్తిడి తేవాలి : మాణిక్ సర్కార్తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేలా బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తేవాలని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు.Source: జాతీయ | 8 Jan 2009 | 5:30 am దేవెగౌడకు తమిళనాడులో అవమానం.....మాజీ ప్రధాని జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడకు తమిళనాడులోని శ్రీరంగంలో అవమానం జరిగింది. వివరాల్లోకి వెళితే బుధవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాజీప్రధాని దేవెగౌడ, తన తనయుడు, కర్ణాటక మాజీ రెవెన్యూ శాఖ మంత్రి రేవణ్ణ, కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని శ్రీరంగం వెళ్లారు.Source: జాతీయ | 8 Jan 2009 | 4:26 am పెట్రోలు ధరలు తగ్గనున్నాయి...రాబోయే రెండు రోజుల్లో పెట్రోలు ధరలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం కృతనిశ్చయంతోవుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా స్పష్టం చేశారు.Source: జాతీయ | 8 Jan 2009 | 3:57 am అన్ని మార్గాలను పరిశీలిస్తున్నాం: మంత్రి ఆంటోనీముంబై దాడులకు సంబంధించి పొరుగు దేశం పాకిస్థాన్‌కు అన్ని ఆధారాలు సమకూర్చినప్పటికీ.. ఆ దేశం దోషులను పట్టుకునేందుకు అణు మాత్రం కృషి చేయడం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే.ఆంటోనీ ఆరోపించారు. ఇలాంటి నేపథ్యంలో తాము అన్ని మార్గాలను, అందుబాటులో ఉన్న చర్యలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.Source: జాతీయ | 7 Jan 2009 | 1:42 pm పాక్‌పై చర్య తీసుకోండి: అమర్ సింగ్ డిమాండ్దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించిన పాకిస్థాన్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. లేని పక్షంలో యూపీఏకు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటామని ఆ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ ఘాటుగా హెచ్చరించారు.Source: జాతీయ | 7 Jan 2009 | 1:09 pm కాంగ్రెస్-తెదేపా హామీల్లో విశ్వసనీయత ఎంత?అధికారం కోసం రాజకీయ పార్టీల నేతలు ఎంతటి అకృత్యానికైనా ఒడిగట్టేందుకు వెనుకంజ వేయరు. అవసరమైతే తమ వెంట ఉన్న వాడిని బలిపశువును చేస్తారు. తమ స్థానానికి ముప్పు వాటిల్లుతుందని తెలిసిన మరుక్షణమే అలాంటి వారిపై ఉక్కుపాదం మోపేందుకు సామదానభేద దండోపాయాలను ప్రయోగిస్తారు.Source: ఏపీ న్యూస్ | 7 Jan 2009 | 1:09 pm రోడ్ షోలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్రాష్ట్రంలో రోడ్‌షోలను మళ్లీ నిర్వహించుకునేందుకు అనుమతి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోడ్‌షోలకు అవసరమైన జనాన్ని సమీకరించుకోవచ్చని హైకోర్టు బుధవారం పేర్కొంది. అంతేకాకుండా రోడ్‌షోలపై రాష్ట్ర డిజిపి అందజేసిన మార్గదర్శకాలను కూడా సడలించింది. ఫలితంగా రాష్ట్రంలో రోడ్‌షో రాజకీయాలు మళ్లీ వేడెక్కనున్నాయి.Source: ఏపీ న్యూస్ | 7 Jan 2009 | 11:56 am త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న టార్గెట్శివబాలాజీ, ముమైత్‌ఖాన్, శ్రద్ధాదాస్ ముఖ్య పాత్రల్లో రమేష్‌రాజా దర్శకత్వంలో సిరిసాయి సూర్య మూవీస్ నిర్మించిన చిత్రం టార్గెట్. సంగిశెట్టి దశరథ, బి. రామకృష్ణ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2009 | 11:41 am "సత్యం"పై సీబీసీఐడీ విచారణ : వైఎస్సార్సత్యం కంప్యూటర్స్‌లో జరిగిన అవతవకలపై సీపీసీఐడీ విచారణ జరిపించనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. షేర్ హోల్డర్ల తరపున క్రిమినల్ కేసు పెట్టేందుకు అవకాశాలున్నాయా అన్న కోణంలో పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 7 Jan 2009 | 11:37 am
|