|
ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయింది...దత్తాత్రేయరాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందనటానికి స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమయ్యిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ ఫలితాల ద్వారా కాంగ్రెస్ పార్టీకీ ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 3 Jan 2009 | 9:32 am క్లార్క్ ఒంటరిపోరు: మళ్లీ ప్రోటీస్‌దే పైచేయిమరోసారి దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో సిడ్నీ టెస్టులోనూ ఆస్ట్రేలియా కష్టాల్లో చిక్కుకుంది. తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 267 పరుగులు చేసింది. క్లార్క్ (73)తో పాటు జాన్సన్ (17)లు క్రీజులో ఉన్నారు.Source: Yahoo! Telugu: News | 3 Jan 2009 | 7:40 am యువశక్తికి ఆహ్వానం పలకండి: ప్రధానిశాస్త్ర, సాంకేతిక రంగాల్లో జరిగే పరిశోధనల్లో యువత ఎక్కువగా పాలుపంచుకునేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ప్రధాని మన్మోహన్ సింగ్ శాస్త్రవేత్తలను కోరారు. తద్వారా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో యువకుల ప్రతిభను...Source: Yahoo! Telugu: News | 3 Jan 2009 | 7:35 am చిరు నెల్లూరు జిల్లా పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లుప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి ఆదివారం ప్రారంభించనున్న నెల్లూరు జిల్లా పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి సారిగా జిల్లాకు వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు.Source: Yahoo! Telugu: News | 3 Jan 2009 | 7:23 am ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్లనాగార్జున హీరోగా తాజాగా విడుదలైన కింగ్ చిత్రంలోని బ్రహ్మానందం పాత్ర సంగీత దర్శకుడు చక్రిని ఉద్ధేశించింది కాదని ఆ చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల పేర్కొన్నాడు. తాను చక్రి కలిసి ఢీ చిత్రానికి పనిచేశామని ఆ సందర్భంగా చక్రి తనకు ఎంతగానో సహకరించాడని...Source: Yahoo! Telugu: Entertainment | 3 Jan 2009 | 7:10 am కొత్తదనం కోసం ప్రయత్నం... శశిరేఖా పరిణయంతరణ్ హీరోగా జెనీలియా హీరోయిన్‌గా కృష్ణవంశీ దర్శకత్వంలో నిర్మాత సుంకరమధుమురళీ నిర్మించిన చిత్రం శశిరేఖా పరిణయం. పల్లెటూరి నేపధ్యంలో సాగే కుటుంబ కథా చిత్రంగా ఈ శశిరేఖా పరిణయం చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కృష్ణవంశీ.Source: Yahoo! Telugu: Entertainment | 3 Jan 2009 | 6:58 am బెదిరింపు కోసమే లీగల్ నోటీసులు: ఆయేషా తల్లితమను బెదిరించేందుకే లీగల్ నోటీసులు పంపుతున్నారని ఆయేషా తల్లి షంషాద్ బేగం ఆరోపించారు. అయితే తమ కుమార్తె కేసులో న్యాయం జరిగే వరకు ఇటువంటి బెదిరింపులకు ఏ మాత్రం భయపడబోమని స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 3 Jan 2009 | 6:05 am ద్వైపాక్షిక సంబంధాలకై కృషి చేయండి: షరీఫ్ముంబయి దాడుల నేపధ్యంలో విమర్శల పర్వానికి స్వస్తి పలికి భారత్‌తో తమ ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ పరిస్థితికి తెచ్చేందుకు పాకిస్థాన్‌లోని అధికార పీపీపీ ప్రయత్నించాలని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 3 Jan 2009 | 5:57 am మా కుటుంబానికి రెండు స్థానాలు: విష్ణు వెల్లడివచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం రెండు శాసన సభ స్థానాల్లో పోటీ చేస్తుందని పీజేఆర్ తనయుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు. పునర్విభజనలో ఖైరతాబాద్ నాలుగు ముక్కలుగా విడిపోతున్న నేపథ్యంలో తాము రెండు స్థానాల్లో పోటీ...Source: Yahoo! Telugu: News | 3 Jan 2009 | 5:44 am భవిష్యత్ విజయాలకు నాంది: చిరంజీవికర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ జెడ్పీటీసీ స్థానాన్ని తమ పార్టీ మద్దతుతో స్వతంత్ర్య అభ్యర్థి మాదాసు రవి విజయం భవిష్యత్తులో ప్రజాభిమతానికి సంకేతమని ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి పేర్కొన్నారు. దీనిని ప్రజలు తమకిచ్చిన కొత్త సంవత్సర కానుకగా...Source: Yahoo! Telugu: News | 3 Jan 2009 | 5:42 am కాంగ్రెస్‌కు షాకిచ్చిన జడ్పీటీసీ ఫలితాలురాష్ట్ర వ్యాప్తంగా ఏడు జడ్పీటీసీలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఏడు స్థానాల్లో ఆరు కాంగ్రెస్ పార్టీ వశంలో ఉన్నాయి. ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో ఆ సంఖ్య మూడుకు పడిపోయింది. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఏక సంఖ్య నుంచి మూడుకు పెంచుకుంది.Source: ఏపీ న్యూస్ | 3 Jan 2009 | 5:35 am బివేర్ ఆఫ్ టీవీ"హైటెక్ ఇంటి గేటుకున్న బోర్డు..?"...Source: వినోదం | 3 Jan 2009 | 5:34 am టాలీవుడ్‌లో "నయన"కు అగ్రస్థానం దక్కేనా..?కోలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకుని తన అందచందాలతో యువతను ఆకర్షించే అందాల ముద్దుగుమ్మ నయనతార టాలీవుడ్‌లో టాప్‌లో నిలవాలని ఉబలాటపడుతోందట. అంతేగాకుండా టాలీవుడ్ అగ్రహీరోయిన్‌గా కొనసాగేందుకు నయన...Source: వినోదం | 3 Jan 2009 | 5:28 am వీలునామా రాయలేదు"మీ నాన్న రచయితగా ఎన్ని పుస్తకాలు రాసినా నీకు తృప్తి లేదంటున్నావేమిరా?" అడిగాడు సోము "ఆయనింకా వీలునామా రాయలేదురా... అందుకే..!"...Source: వినోదం | 3 Jan 2009 | 5:24 am సీఆర్ఆర్, రెపో రేట్లను తగ్గించిన ఆర్బీఐదేశ ఆర్ధిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించే దిశగా ఆర్‌బీఐ మరిన్ని ప్రోత్సాహక చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా సీఆర్ఆర్, రెపో, రివర్స్ రెపో రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.Source: Yahoo! Telugu: News | 3 Jan 2009 | 5:09 am మంత్రి పదవులకు మారెప్ప, బాబు రాజీనామాలుస్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రాంతాల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవులకు మారెప్ప, మాగంటి బాబులు రాజీనామా చేశారు. వారు పంపిన రాజీనామా లేఖలకు ముఖ్యమంత్రి సిఫార్సుతో గవర్నర్ ఎన్డీ తివారీ శుక్రవారం ఆమోద ముద్ర వేశారు.Source: Yahoo! Telugu: News | 3 Jan 2009 | 5:08 am ఫెదరర్‌కు ముర్రే షాక్: నాదల్‌తో ఢీకి రెడీవరుస ఓటములతో గత ఏడాది నెంబర్ వన్ ర్యాంకును సైతం రఫెల్ నాదల్‌కు కోల్పోయిన స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ కొత్త సంవత్సరాన్ని విజయంతో ఆరంభించాలనుకున్నప్పటికీ, ఆండీ ముర్రే మరోసారి అతని ఆశలపై నీళ్లు చల్లాడు.Source: Yahoo! Telugu: News | 3 Jan 2009 | 4:34 am లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తుపార్లమెంట్కు మరో నాలుగు నెలల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ సంసిద్ధమవుతోంది. ఇందులోభాగంగా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. కీలక స్థానాలు మినహా దాదాపుగా అన్ని స్థానాలకూ ఈ నెలాఖరులోగా అభ్యర్థులను ఖరారు చేయాలని ఆ పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు శుక్రవారం నిర్ణయించింది.Source: జాతీయ | 3 Jan 2009 | 4:29 am ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తాం: మన్మోహన్దేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు.Source: జాతీయ | 3 Jan 2009 | 4:20 am మంత్రుల రాజీనామా.. ఆమోదమే తరువాయిరాష్ట్రంలో వెలువడిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు ఇద్దరు మంత్రుల పదవికి ఎసరు తెచ్చాయి. ఫలితంగా మంత్రులిద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ.. మూలింటి మారెప్ప, మాంగంటి బాబులు తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Jan 2009 | 4:03 am బుల్లితెరపై నేటి కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 రంగుల పల్లకిలో 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమా ...Source: Yahoo! Telugu: Entertainment | 3 Jan 2009 | 3:08 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 3 Jan 2009 | 3:06 am అంతర్రాష్ట్ర దొంగలు ఎన్‌కౌంటర్‌లో మృతిఅంతర్రాష్ట్ర దొంగలు కారులో మారణాయుధాలు, పేలుడు పదార్థాలను తరలిస్తున్నారనే సమాచారమందడంతో వారిని పట్టుకునేందుకు కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యాంవద్ద టాస్క్ పోలీసులు మాటువేసారు. ఈ నేపథ్యంలో ఆయుధాలుSource: ఏపీ న్యూస్ | 2 Jan 2009 | 2:45 pm
|