|
ఉగ్రవాదం కంటే ఎస్ఈజడ్‌లతోనే ముప్పు: మేథాదేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాదం కంటే.. ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్ఈజడ్)ల వల్లే ప్రమాదం పొంచివుందని ప్రముఖ సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆణె విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని సెజ్ బాధితులను పరామర్శించేందుకు పర్యటిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 26 Dec 2008 | 11:34 am కిల్లర్ ఎమ్మెల్యేపై ఎన్‌ఎస్‌ఏ ప్రయోగంప్రభుత్వ ఇంజనీరును కొట్టి చంపిన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే శేఖర్ తివారీపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేసినందుకు గాను ఒక ప్రజాప్రతినిధిపై ఎన్‌ఎస్ఏను ప్రయోగించడం ఇదే తొలిసారని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి.Source: జాతీయ | 26 Dec 2008 | 10:54 am 28న జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ఓట్ల లెక్కింపుజమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓట్ల లెక్కింపు ఈనెల 28వ తేదీన జరుగనుంది. దీంతో అందరి చూపు ఆ రాష్ట్రంపైనే కేంద్రీకృతమైవుంది. ఆదివారం జరిగే కౌంటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.Source: జాతీయ | 26 Dec 2008 | 10:03 am ప్రధాని నేతృత్వంలో త్రివిధదళాధిపతుల భేటీప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని త్రివిధ దళాధిపతుల శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు ఎంకే.నారాయణ్ కూడా పాల్గొన్నారు. ముంబైపై ఉగ్రవాదులు దాడులు జరిపిన నేటికి 30 రోజులు పూర్తయిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 26 Dec 2008 | 9:53 am తీవ్రవాదంపై సంయుక్త పోరాటం: చిదంబరంనానాటికి పెరుగిపోతున్న తీవ్రవాదం/ఉగ్రవాదంపై ప్రజలు, ప్రభుత్వం సంఘటితంగా పని చేయాలని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం. నిఘాను మరింత పెంచడం, చట్టాలను గౌరవిస్తూ.. కలిసి పని చేస్తే ఈ సమస్యకు పరిష్కార మార్గం కనుగొన వచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 26 Dec 2008 | 9:02 am ప్రణబ్‌కు అమెరికా-చైనా విదేశాంగ మంత్రుల ఫోన్భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో అమెరికా, చైనా దేశాలు అప్రమత్తమయ్యాయి. తాజా పరిస్థితులపై కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీతో ఆయా దేశాల విదేశాంగ మంత్రులు ఫోను చేశారు. గురువారం రాత్రి వీరిద్దరు ప్రణబ్‌కు ఫోన్ చేసినట్టు అధికార వర్గాల సమాచారం.Source: జాతీయ | 26 Dec 2008 | 8:49 am నేడు తెదేపా-వామపక్షాల రాజకీయ సమ్మేళనంనల్గొండ వేదికగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ పార్టీలు సంయుక్తంగా తొలి రాజకీయ సమ్మేళనం శుక్రవారం జరుగనుంది. ఈ సమావేశానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ పాల్గొంటారు.Source: ఏపీ న్యూస్ | 26 Dec 2008 | 7:13 am రంగా వర్థంతి వేడుకలు : విజయవాడలో ఉద్రిక్తతకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగ వర్థంతి వేడుకలు రసాభాసాగా మారాయి. ఈ వేడుకల్లో కాంగ్రెస్-ప్రజారాజ్యం పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో వియడవాడ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంగవీటి రంగ వర్థంతి వేడుకలు శుక్రవారం జరిగాయి.Source: ఏపీ న్యూస్ | 26 Dec 2008 | 6:27 am "సత్యం ఐపీఎస్"గా వస్తున్న పృథ్వీరాజ్పృథ్వీరాజ్, ప్రియమణి జంటగా నటించిన "సత్యం" అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో "సత్యం ఐపీఎస్"గా అనువదిస్తున్నారు. 9స్టార్ ఫిలింస్ పతాకంపై ఇ.మధు అనువదిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 1వ తేదీన విడుదల చేయనున్నారు. తన తండ్రికి పోలీస్ వ్యవస్థలో...Source: వినోదం | 26 Dec 2008 | 6:02 am నేటి నుంచి సౌదీ విదేశాంగ మంత్రి భారత్ పర్యటనభారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి అల్ ఫైజల్ శుక్రవారం నుంచి న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఈ అధికారిక పర్యటనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.Source: జాతీయ | 26 Dec 2008 | 5:50 am అదే తయారయ్యింది"పోయి పోయి ఆసుపత్రిని శ్మశానం ప్రక్కన పెట్టావేంటిరా..?" అడిగాడు రవిSource: వినోదం | 26 Dec 2008 | 5:09 am డ్రాయర్ వేసుకోలేదు"ఈ కాగితాలను నీ డ్రాయర్‌లో వుంచవయ్యా...!"Source: వినోదం | 26 Dec 2008 | 5:08 am నేడు రంగారెడ్డి జిల్లాలో మెగాస్టార్ పర్యటనప్రజారాజ్యం పార్టీ అధినేత, సినీ నటుడు చిరంజీవి శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన ఆ జిల్లాకు చేరుకుంటారు. తాను చేపట్టిన ప్రజా అంకిత యాత్రలో భాగాంగా ఈ పర్యటన సాగిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 26 Dec 2008 | 4:44 am
|