|
భారత్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు: ప్రధానితీవ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్థాన్ పాలకులపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో సోమవారం ప్రారంభమైన భారత రాయబారులను, హై కమిషనర్ల రెండు రోజుల ముగింపు సదస్సులో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.Source: జాతీయ | 23 Dec 2008 | 12:43 pm అవన్నీ అవకాశవాద వ్యాఖ్యలు: స్పీకర్ సురేష్తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన రెబల్ సభ్యులపై తాను తీసుకున్న నిర్ణయాన్ని స్పీకర్ కె.సురేష్ రెడ్డి సమర్ధించుకున్నారు. అదేసమయంలో మరికొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 23 Dec 2008 | 11:48 am మంత్రులపై ఆరోపణలు పార్టీకి నష్టమే: కాకారాష్ట్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు రావడం పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు జి.వెంకటస్వామి (కాకా) అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులతో పార్టీ ప్రతిష్ట దిగజారుతుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Dec 2008 | 11:20 am హేమంత్ మృతిలో కుట్ర లేదు: చిదంబరంమహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే మృతిలో ఎలాంటి కుట్రకు తావులేదని కేంద్ర హోమంత్రి చిదంబరం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన లోక్‌సభలో లిఖిత పూర్వక ప్రకటన చేశారు.Source: జాతీయ | 23 Dec 2008 | 10:07 am కాకినాడలో ఖాకీల జులుం: తరిమి కొట్టిన ప్రజలుతూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పరిసర గ్రామాలకు చెందిన ప్రజలంతా ఏకమయ్యారు. సెజ్‌ల కోసం ప్రభుత్వం చేపట్టిన భూముల సేకరణలో భాగంగా.. తమ గ్రామాల్లోకి వచ్చి ఖాకీలను తరిమి తరిమి కొట్టారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ళ కోసం ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూమిసేకరణను ప్రతిఘటించారు.Source: ఏపీ న్యూస్ | 23 Dec 2008 | 9:24 am రాజస్థాన్ 'టమోటో'కు కష్టకాలందేశంలో టమోటోలు పండించే రాష్ట్రం రాజస్థాన్ ఒకటి. ఇటీవలి కాలంలో ఈ రాష్ట్ర రైతులు గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు. ముంబైపై ఉగ్రవాదుల దాడి పుణ్యమాని ఈ రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.Source: జాతీయ | 23 Dec 2008 | 7:43 am షార్ కేంద్రంలో డిజిపి ఆకస్మిక పర్యటనభారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సముద్రతీరానికి సమీపంలో ఉన్న ఈ కేంద్రంపై ఉగ్రవాదులు దాడులు చేయవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్ర డిజిపి ఎస్.ఎస్.పి.యాదవ్ సోమవారం ఇక్కడకు ఆకస్మికంగా వచ్చారు.Source: ఏపీ న్యూస్ | 23 Dec 2008 | 5:41 am "సారాయి వీర్రాజు"గా వస్తున్న విలన్ "అజయ్"విలన్‌కు కుడిభుజంగా... ఆ తర్వాత విలన్‌గా పలు చిత్రాల్లో నటించిన అజయ్, ప్రభాస్ "ఛత్రపతి", రవితేజ "విక్రమార్కుడు" సినిమాల్లో కరడు గట్టిన బీహార్ విలన్ పాత్ర పోషించి మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తాజాగా "సారాయి వీర్రాజు" చిత్రం ద్వారా అజయ్ హీరోగా...Source: వినోదం | 23 Dec 2008 | 5:33 am ఎలుకలమందు వస్తుందా..?"బాబూ..! ఒక అర్ధరూపాయి దానం చేయండి. కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి" అడిగాడు బిచ్చగాడు...Source: వినోదం | 23 Dec 2008 | 5:30 am ఆలస్యమైపోయింది"ఆఫీస్‌కి ఆలస్యంగా ఎందుకు వచ్చావ్..?"Source: వినోదం | 23 Dec 2008 | 5:20 am జమ్మూలో హుజి కమాండర్ అరెస్టుహర్కత్ ఉల్ జీహాద్ ఇ ఇస్లామీ (హుజి) తీవ్రవాద సంస్థకు చెందిన కమాండర్‌ను భద్రతా దళాలు జమ్మూలో అరెస్టు చేశాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్, వారణాసిలలో జరిగిన బాంబు పేలుళ్ళలో ఇతనికి సంబంధం ఉన్నట్టు సమాచారం.Source: జాతీయ | 23 Dec 2008 | 5:01 am మంత్రులకు శాఖలను కేటాయించిన షీలాదీక్షిత్ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన ఢిల్లీ షీలా దీక్షిత్ తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయించారు. మొత్తం 70 స్థానాలు కలిగిన ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 23 Dec 2008 | 4:37 am
|