పాక్ తన బాధ్యతనుంచి తప్పించుకోలేదు: ప్రణబ్

ముంబై దాడులకు పాల్పడిన ముష్కరులను బంధించి తగు శిక్ష విధించే విషయంలో తాము భారత్ అన్ని అవకాశాలను ఉంచుకుందని విదేశీ వ్యవహారాల మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టంచేశారు. ఉగ్రవాదుల దాడుల ప్రభావం భారతీయులపైనే పడుతున్నందున ఉగ్రవాద నిర్మూలనలో అన్ని మార్గాలను తాము చేపడతామని పేర్కొన్నారు.
Source: జాతీయ | 22 Dec 2008 | 1:19 pm

వెలిగల్లు ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి

కడప జిల్లా గాలివీడు మండలంలో నిర్మించిన వెలిగల్లు ప్రాజెక్టును సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు కుడికాలువకు నీటిని విడుదల చేసిన అనంతరం ఇక్కడకు సమీపంలో ప్రాజెక్టు నిర్వాసితులకోసం
Source: ఏపీ న్యూస్ | 22 Dec 2008 | 11:08 am

గోదావరి ప్రాజెక్టుకు కొత్తపేరు

రాష్ట్రంలోని జంట నగరాల మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన గోదావరి ప్రాజెక్టు పేరు మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ సృజల స్రవంతిగా మారింది.
Source: ఏపీ న్యూస్ | 22 Dec 2008 | 11:08 am

ముగ్గురు టీఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ముగ్గురు టీఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్ సురేష్ రెడ్డి అనర్హత వేటు వేసారు. సోమవారం సభాపతి అసెంబ్లీ కమిటీ హాలులో తన నిర్ణయం వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Dec 2008 | 9:00 am

సీఎం క్రిస్మస్ వేడుకలు పులివెందులలోనే

ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఏడు క్రిస్మస్ వేడుకలను పులివెందులలో జరుపుకోనున్నారు. తన బంధు మిత్రులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకునేందుకు వీలుగా వైఎస్ తన కడప జిల్లా పర్యటనలను
Source: ఏపీ న్యూస్ | 22 Dec 2008 | 8:06 am

ఉగ్రవాద దాడి హెచ్చరికతో దేశవ్యాప్తంగా అప్రమత్తం

మరోసారి భారత్‌పై దాడి జరగనుందని విదేశీ నిఘా సంస్థలు చేసిన హెచ్చరిక నేపథ్యంలో దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించారు. భారత్‌లోని అయిదు కీలకప్రాంతాలు ఉగ్రవాదుల దాడికి లక్ష్యాలు కానున్నాయని సోమవారం విదేశీ నిఘా సంస్ధలు హెచ్చరించిన నేపధ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
Source: జాతీయ | 22 Dec 2008 | 7:53 am

పాటల చిత్రీకరణలో "సత్యమేవజయతే"

రాజశేఖర్, సంజన, నీతుచంద్ర హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "సత్యమేవజయతే". సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం. సత్యనారాయణరావు ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో శివానీ శివాత్మిక మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Source: వినోదం | 22 Dec 2008 | 7:45 am

నేటితో కాశ్మీర్ ఎన్నికల ప్రచారం ముగింపు

జమ్మూ-కాశ్మీర్‌లో ఏడవ, తుదివిడత శాసన సభ ఎన్నికలకు ప్రచార కార్యక్రమం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. జమ్మూ జిల్లాలోని 11 అసెంబ్లీ స్థానాలకు, సాంబా జిల్లాలోని రెండు స్థానాలకు, శ్రీనగర్ జిల్లాలోని 8 జిల్లాలకు బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి.
Source: జాతీయ | 22 Dec 2008 | 7:05 am

న్యూఢిల్లీలో నేడే ప్రపంచ దౌత్యవేత్తల సమావేశం

దేశ రాజధానిలో రెండు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ దౌత్యవేత్తల సమావేశం సోమవారం ప్రారంభం కానుంది. న్యూఢిల్లీలో ఉన్న దాదాపు 120 మంది విదేశీ దౌత్యవేత్తలు, హైకమిషనర్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. విదేశీ విధాన సమస్యలపై ఈ రెండురోజుల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు.
Source: జాతీయ | 22 Dec 2008 | 5:54 am

రెండు వారాల క్రితం

"మీకో శుభవార్త... మీరింకా 3 వారాల పాటు బ్రతుకుతారు..."
Source: వినోదం | 22 Dec 2008 | 5:36 am

కలకి, నిజానికి తేడా..!

"కలకీ... నిజానికీ వున్న తేడా ఏమిటి...?"
Source: వినోదం | 22 Dec 2008 | 5:35 am

ప్రశాంతంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్రబంద్

ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సోమవారం రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.ప్రభుత్వకార్యాలయాలు
Source: ఏపీ న్యూస్ | 22 Dec 2008 | 4:43 am