|
మా మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది..నాగబాబుప్రజారాజ్యం పార్టీ మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగకరంగా వుంటుందని ఆ పార్టీ నాయకుడు నాగబాబు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో మూడురోజుల పర్యటనకోసం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూSource: ఏపీ న్యూస్ | 17 Dec 2008 | 11:44 am ఏప్రిల్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు: ముఖ్యమంత్రిరాష్ట్ర శాసనసభకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సూచన ప్రాయంగా వెల్లడించారు. అందువల్ల పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2008 | 11:03 am నల్గొండ జిల్లా 'మెగా' పర్యటనకు సర్వం సిద్ధం'ప్రజా అంకిత యాత్ర'లకు స్వస్తి చెపుతూ.. 'ప్రజా అంకిత సభ'ల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమాయత్తమయ్యారు. ఇందుకోసం నల్గొండ జిల్లాలో గురువారం నుంచి పర్యటించనున్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2008 | 11:01 am జాతికి అద్వానీ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్కాందహార్ హైజాక్ సందర్భంగా కరుడుగట్టిన తీవ్రవాది అజహర్‌ను విడుదల చేసిన వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ఉగ్రవాదంపై వాడివేడిగా చర్చ జరిగింది.Source: జాతీయ | 17 Dec 2008 | 11:01 am కత్తితో పొడవడం వల్లే భార్గవి మృతిసినీ నటి భార్గవిని కత్తితో పొడిచి హత్య చేసినట్టు బుధవారం నిర్వహించిన ప్రాథమిక శవపరీక్షలో వెల్లడైంది. 'అష్టాచమ్మా' చిత్రంలో రెండో హీరోయిన్‌గా చేసిన వర్ధమాన నటి భార్గవి మంగళవారం అనుమానాస్పదంగా హత్యకు గురైన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2008 | 10:07 am ప్రధానితో జూపూడి ప్రభాకర్ రావు భేటిఎస్సీ వర్గీకరణకు వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మాహానాడు కీలక నేత జూపూడి ప్రభాకర్ రావు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీలను గ్రూపులుగా వర్గీకరించవద్దని కోరుతూ జూపూడి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2008 | 9:24 am నేల రాలిపోతున్న 'సినీ' తారలుమొన్న.. సిల్క్‌స్మిత, దివ్యభారతి. నిన్న.. ప్రత్యూష. నేడు.. భార్గవి. వీరంతా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్లు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా హత్యకు గురయ్యారు. తమ అందచందాలతో సగటు సినీ ప్రేక్షకుడుని ఆలరించిన సినీ తారలు అతికొద్దికాలంలోనే శవాలుగా మారుతున్నారు.Source: వినోదం | 17 Dec 2008 | 8:20 am మంత్రులతో ముఖ్యమంత్రి భేటిరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లోSource: ఏపీ న్యూస్ | 17 Dec 2008 | 7:44 am పాక్‌పై కఠిన చర్య తీసుకోవాలి: రాజ్నాథ్ఉగ్రవాదులకు కొమ్ము కాస్తున్న పాకిస్థాన్‌పై కఠిన చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మరోమారు డిమాండ్ చేసింది. అంతర్జాతీయ సమాజ అదేశాలను ఖాతరు చేయని ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 17 Dec 2008 | 7:24 am జమ్మూలో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఆరో దశ పోలింగ్ బుధవారం ప్రారంభమైంది. ఇందులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, పలువురు మాజీ మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కుల్గామ్, అనంతనాగ్, కిష్‌త్వార్, దోడా, రాంబాన్ జిల్లాలలోని మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతోంది.Source: జాతీయ | 17 Dec 2008 | 7:23 am పెట్రోల్-డీజల్ ధరలు ఇంకా తగ్గిస్తాం: చిదంబరంఅంతర్జాతీయ విఫణిలో ముడి చమురు ధరలు తగ్గు దిశలోనే ఉంటే స్వదేశీయంగా పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం వెల్లడించారు. ఇందుకోసం అంతర్జాతీయ మార్కెట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు.Source: జాతీయ | 17 Dec 2008 | 7:20 am కొనసాగుతున్న తెలంగాణ బంద్ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణా వాదులంతా ఏకమై పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని ప్రజా సంఘాలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రజా సంఘాలు చేస్తున్న తెలంగాణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోందిSource: ఏపీ న్యూస్ | 17 Dec 2008 | 6:19 am శ్రియ అని అరిచాను"అర్ధరాత్రి దొంగను చూసి దొంగా... దొంగా అని అరిచినా ఎవరూ రాలేదు"...Source: వినోదం | 17 Dec 2008 | 5:22 am పక్క నెంబరే కదా..!"హలో ఇది 23232327 నెంబరే కదండీ.....?"Source: వినోదం | 17 Dec 2008 | 5:21 am నేడు సీఎంగా షీలా దీక్షిత్ ప్రమాణ స్వీకారంఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తేజేంద్ర ఖన్నా ఆమెతో ప్రమాణం చేయిస్తారు.Source: జాతీయ | 17 Dec 2008 | 5:04 am టీడీపీ ఎంపీ సభ్యత్వం రద్దు..స్పీకర్నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంద జగన్నాధం (టీడీపీ) లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు స్పీకర్ సోమ్ నాధ్ ఛటర్జీ మంగళవారం పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ విశ్వాస పరీక్షSource: జాతీయ | 16 Dec 2008 | 2:25 pm వీకే మల్హోత్రా తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామాభారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ సభ్యుడు వీకే మల్హోత్రా మంగళవారం తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భాజపా మల్హోత్రానుSource: జాతీయ | 16 Dec 2008 | 1:27 pm
|