|
"భార్గవి"ని చంపింది.. ప్రవీణ్ కుమారేనా...!?"అష్టా చమ్మా" సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన "భార్గవి" అనుమానస్పద మరణం హత్యేనని తెలుస్తోంది. కథానాయిక భార్గవిది ఆత్మహత్య కాదని, ఆమెను వివాహం చేసుకున్నట్లు భర్త ప్రవీణ్ కుమారే ఆమెను చంపి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.Source: వినోదం | 16 Dec 2008 | 12:16 pm జమ్మూ కాశ్మీర్‌లో బుధవారం ఆరవ విడత పోలింగ్జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఆరవ విడత పోలింగ్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ పోటీలో మాజీ ముఖ్యమంత్రులు ముఫ్తీ ముహమ్మద్ సయీద్, గులాంనబీ ఆజాద్‌లు కూడా ఉన్నారుSource: జాతీయ | 16 Dec 2008 | 9:52 am ఉగ్రవాద దాడులను సహించేది లేదు : సోనియాఉగ్రవాద దాడులను సహించేది లేదని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు పటిష్టమైన వ్యవస్థలు, చట్టాల రూపకల్పనక వ్యూహం సిద్ధం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియాగాంధీ మంగళవారం వెల్లడించారు. సరిహద్దుల నుండ దేశంలోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె పాశ్చాత్య దేశాలకు హెచ్చరిక జారీ చేశారు.Source: జాతీయ | 16 Dec 2008 | 9:36 am బాసర "ట్రిపుల్ ఐటీ"ని ప్రారంభించిన వైఎస్సార్బాసరలోని ట్రిపుల్ ఐటీ భవనాన్ని మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. ఉదయం బాసర చేరుకున్న వైఎస్సార్‌కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. జ్ఞాన సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వైఎస్సార్ నేరుగా ట్రిపుల్ ఐటీ భవనం వద్దకు చేరుకుని ప్రారంభోత్సవం చేశారు.Source: ఏపీ న్యూస్ | 16 Dec 2008 | 9:22 am పాకిస్తాన్‌తో యుద్ధం చేసే యోచన లేదు: ఆంటోనీపాకిస్తాన్తో యుద్ధం చేయాలనే ఆలోచన ఏదీ తనకు లేదని భారత్ పేర్కొంది. అయితే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే పాకిస్తాన్ తన భూభాగంలోని ఉగ్రవాదులపై చర్య తీసుకోవలసి ఉందని స్పష్టం చేసింది.Source: జాతీయ | 16 Dec 2008 | 8:21 am రత్నబిందుకు విజయవాడ మేయర్ పగ్గాలువిజయవాడ కొత్త మేయర్ పగ్గాలను ముత్తం శెట్టి రత్నబిందు చేపట్టారు. మంగళవారం ఉదయం జరిగిన కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ తరపున రత్నబిందును పేరును ప్రతిపాదించారు. రత్నబిందుకు మెజారిటీ సభ్యుల మద్దతు లభించడంతో... విజయవాడ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 16 Dec 2008 | 7:51 am కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అరాచకమే..బాబు జోస్యంకాంగ్రెస్ మళ్లీ అధికారంలోకొస్తే అరాచకం తప్పదని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్లుగా పరిపాలన తయారవుతోందని బాబు విమర్శించారుSource: ఏపీ న్యూస్ | 16 Dec 2008 | 7:15 am జాతీయ విచారణ సంస్థకు కేంద్ర ఆమోదంఉగ్రవాదంతో పోరాడేందుకు జాతీయ నేర పరిశోధక సంస్థ ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. సోమవారం ఆకస్మికంగా సమావేశమైన కేబినెట్ 1967 నాటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టానికి సవరణ చేయాలన్న ప్రతిపాదనకు పచ్చజండా ఊపింది. దీంతో జాతీయ నేర పరిశోధక వ్యవస్థ ఏర్పాటుకు గమ్యం సుగమమైంది.Source: జాతీయ | 16 Dec 2008 | 5:51 am పర్సు కొట్టేసింది"నేను అదృష్టవంతుడినిరా.... నా జేబులో వందనోటు దొంగ కొట్టేసేవాడు... కొంతలో తప్పిపోయింది..." చెప్పాడు రమేష్...Source: వినోదం | 16 Dec 2008 | 5:49 am కారణాలు చెబుతాడు"మా అబ్బాయి చాలా తెలివితేటలు సంపాదించాడు..." చెప్పాడు రామనాథం...Source: వినోదం | 16 Dec 2008 | 5:46 am ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి.. మంద కృష్ణఎస్సీ వర్గీకరణపై తాత్సారం చేయకుండా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేస్తూ సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.Source: ఏపీ న్యూస్ | 16 Dec 2008 | 5:15 am
|