ముంబై పేలుళ్ల నేపధ్యంతో సినిమా టైటిళ్లు

"తాజ్ టెర్రర్", "ఆపరేషన్ ఫైవ్ స్టార్", "ముంబై 26/11", "ముంబై అండర్ టెర్రర్", "షూట్ ఔట్ ఎట్ ఒబెరాయ్"... ఇవన్నీ ఇటీవల ముంబై పేలుళ్ల సమయంలో ఆయా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ సైట్లలో పతాక శీర్షకలలో వచ్చిన హెడ్డింగులు.
Source: వినోదం | 15 Dec 2008 | 12:11 pm

ఎందుకు చంపావు..?

"నీ భార్యను ఎందుకు చంపావు?" ముద్దాయిని అడిగాడు జడ్జి...
Source: వినోదం | 15 Dec 2008 | 6:06 am

కాశ్మీరీ మిలిటెంట్లు హింస మానాలి: ప్రధాని

హింస ద్వారా ఏదీ సాధించలేరని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. కాశ్మీరీ మిలిటెంట్లు హింసాత్మక పంథాను వీడి జాతీయ స్రవంతిలో కలవాలని ప్రధాని పిలుపునిచ్చారు. తీవ్రవాద పంధా చేపట్టిన నా యువ స్నేహితులు హింసా మార్గాన్ని వీడి జాతీయ రాజకీయ స్రవంతిలో చేరాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పారు. కాశ్మీర్‌లో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.
Source: జాతీయ | 15 Dec 2008 | 6:05 am

తాగుతున్న విషయం

"సార్..! నేను సిగరెట్లు తాగుతున్న విషయం మా నాన్న గారికి చెప్పద్దు ప్లీజ్" వేడుకున్నాడు స్టూడెంట్..
Source: వినోదం | 15 Dec 2008 | 6:00 am

కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం పోలింగ్

కరీంనగర్ ఎమ్మెల్సీ (పట్టభద్రుల నియోజకవర్గం) ఎన్నిక సోమవారం జరుగనుంది. ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది. మొత్తం 13 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధానంగా ముగ్గురి మధ్యనే పోటీ ఉంటుంది.
Source: ఏపీ న్యూస్ | 15 Dec 2008 | 4:39 am