|
జనవరి 9న అరుంధతి విడుదలఅనుష్క ద్విపాత్రాభినయం చేసిన సినిమా "అరుంధతి". మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎం.శ్యామ్‌ప్రసాద్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. "తలంబ్రాలు", "ఆహుతి" చిత్రాలు తీసిన శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిSource: Yahoo! Telugu: Entertainment | 11 Dec 2008 | 11:44 am త్వరలో కరెంట్ రెండో షెడ్యూల్నటసామ్రాట్ అక్కినేని మనవడు సుశాంత్ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం "కరెంట్". అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీలSource: Yahoo! Telugu: Entertainment | 11 Dec 2008 | 11:24 am క్లైమాక్స్ చిత్రీకరణలో రోమియోశ్రీహరి ప్రధానపాత్రలో ఆర్యన్ రాజేష్, శ్రద్ధ ఆర్య జంటగా నటిస్తున్న చిత్రం "రోమియో". సుధా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. రామకృష్ణ దర్శకుడు. శ్రీనివాస్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్ర క్లైమాక్స్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారుSource: Yahoo! Telugu: Entertainment | 11 Dec 2008 | 11:16 am పాకిస్థాన్ దాడి చేయం కాని... : మంత్రి ప్రణబ్పొరుగు దేశమైన పాకిస్థాన్‌పై తాము దాడి చేయం కాని వారు ఉగ్రవాద మూకలపై కఠిన చర్య తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. దాడి ఒక్కటే సమస్యకు పరిష్కారం కాబోదని అన్నారు.Source: జాతీయ | 11 Dec 2008 | 10:45 am కసాబ్‌కు ఈ నెల 24 వరకు పోలీసు రిమాండ్ముంబయి తీవ్రవాద దాడుల్లో పాల్గొని, భద్రతా దళాలకు పట్టుబడిన మొహమ్మద్ అజ్మల్ ఇమాన్ అలియాస్ కసాబ్‌కు కోర్టు గురువారం డిసెంబరు 24 వరకు పోలీసు కస్టడీని ఆదేశించింది. అంతకుముందు భద్రతాపరమైన కారణాలతో ముంబయిSource: Yahoo! Telugu: News | 11 Dec 2008 | 10:26 am ప్రేమోన్మాదిపై కఠిన చర్యలు: హోంమంత్రివరంగల్లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులపై యాసిడ్ దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి జానారెడ్డి తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిందుతులను త్వరగా పట్టుకుని కఠినంగాSource: ఏపీ న్యూస్ | 11 Dec 2008 | 10:21 am మరింత తగ్గిన ద్రవ్యోల్బణం: 8 శాతంగా నమోదుద్రవ్యోల్బణం రేటు నవంబరు 29తో ముగిసిన వారాంతానికి మరింత తగ్గి 8 శాతానికి చేరుకుంది. ప్రధానంగా పళ్లు, కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ పరిణామం ఏర్పడింది. అంతకుముందు వారం 8.4 శాతం వద్ద ఉన్న టోకు ధరలSource: Yahoo! Telugu: News | 11 Dec 2008 | 10:08 am ముంబయి దాడుల్లో మా ప్రమేయం లేదు: దవాఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తాజాగా తీవ్రవాద సంస్థ ముద్ర వేసిన జమాతుద్ దవా గురువారం గత నెలలో జరిగిన ముంబయి మారణహోమంలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. తమపై అంతర్జాతీయ నిషేధం విధించడంపట్ల ఆందోళనSource: Yahoo! Telugu: News | 11 Dec 2008 | 9:44 am నేటి అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మెకు పిలుపుబుధవారం అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్ఎంయు సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ సమ్మెకు దిగనుంది. సెట్విన్ బస్సుల ప్రతిపాదనపై ఎన్ఎంయు రవాణా మంత్రి కన్నా లక్ష్మీ నారాయణకు తెలిపినప్పటికీ, ఆయన సానుకూలంగా స్పందించలేదని, ఈ అంశంపై మంత్రి లిఖిత వూర్వక హామీ ఇస్తేనే సమ్మెను విరమిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘం వెల్లడించింది.Source: ఏపీ న్యూస్ | 11 Dec 2008 | 9:40 am ముంబయి బాధితులకు ఇంగ్లాండ్ జట్టు విరాళంముంబయిలో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో భాదితులైనవారికి ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తన విరాళాన్ని ప్రకటించింది. భారత్‌తో చెన్నైలో జరగనున్న టెస్ట్ మ్యాచ్ ఫీజులో సగాన్ని ముంబయి భాదితుల కోసం ఇవ్వనున్నట్టు ఇంగ్లాండ్ జట్టు ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 11 Dec 2008 | 9:40 am పాల వ్యాన్‌ను ఢీకొట్టిన జన్మభూమి ఎక్స్ప్రెస్జన్మభూమి ఎక్స్‌ప్రెస్ గురువారం ఉదయం నల్గొండ జిల్లా వల్లిగొండ మండలం నాతాళ్ళగూడెం రైల్వేక్రాసింగ్ వద్ద ఓ పాల వ్యాన్‌ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో వ్యాన్‌డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడుSource: ఏపీ న్యూస్ | 11 Dec 2008 | 9:23 am విద్యార్థినులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలువరంగల్లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులపై యాసిడ్‌తో దాడి చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి జానారెడ్డి ప్రకటించారు. చట్టం వీలు కల్పిస్తున్నందున సాధ్యమైనంత త్వరగా వీరిని పట్టుకుని శిక్ష పడేలా చేస్తామన్నారు.Source: Yahoo! Telugu: News | 11 Dec 2008 | 9:19 am నాకీ పరిస్థితి ఏర్పడేది కాదు: స్వప్నికయాసిడ్ దాడికి పాల్పడిన శ్రీనివాస్‌పై తాము ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే తనకీ పరిస్థితి ఏర్పడేది కాదని వరంగల్ కీట్స్ కళాశాల విద్యార్థి స్వప్నిక తెలిపింది. వరంగల్ కీట్స్ కళాశాల విద్యార్థులు స్వప్నిక, ప్రణీతలపై బుధవారం యాసిడ్ దాడి జరిగిన విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.Source: ఏపీ న్యూస్ | 11 Dec 2008 | 9:11 am తీవ్రవాదంపై పోరుకు ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధంకేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం గురువారం దేశంలో తీవ్రవాదంపై పోరుకు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. భద్రతను పటిష్టపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అందరూ సహకరించాలని చిదంబరం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. శివరాజ్Source: Yahoo! Telugu: News | 11 Dec 2008 | 8:40 am ఆందోళన విరమించిన ఎమ్మార్పీఎస్ఎస్సీల వర్గీకరణ బిల్లుపై రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించటంతో ఎమ్మార్పీఎస్ ఆందోళన విరమించింది. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి తనకు హామీ ఇచ్చారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగSource: ఏపీ న్యూస్ | 11 Dec 2008 | 8:13 am పాకిస్తాన్ నాటకమాడుతోంది: అద్వానీ ధ్వజంముంబై దాడులపై కొంత మంది అనుమానితులను అరెస్టు చేసి పాకిస్తాన్ నాటకమాడుతోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ ధ్వజమెత్తారు. ఐఎస్ఐ పాకిస్తాన్ నియంత్రణలో లేదని, అయితే ఐఎస్ఐ అజ్ఞాతంగా నిధులను సేకరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.Source: జాతీయ | 11 Dec 2008 | 8:11 am మెదక్ జిల్లాలో పర్యటించనున్న చిరంజీవిప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఈ నెల 18వ తేదీ నుంచి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. రోడ్‌షోలపై హైకోర్టు స్టేను కొనసాగిస్తున్న నేపథ్యంలో... ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని పీఆర్పీ నిర్ణయించింది. ఇందులో భాగంగా... ఈ నెల 18 లేదా 19నుంచి మూడు రోజుల పాటు మెదక్ జిల్లాలో చిరు పర్యటిస్తారు.Source: ఏపీ న్యూస్ | 11 Dec 2008 | 8:07 am పాకిస్తానే ముంబై దాడులకు కారణం: చిదంబరందేశంలో ప్రధాన నగరమైన ముంబై దాడులకు పాకిస్తాన్ కారణమని కేంద్ర హోం మంత్రి చిదంబరం పేర్కొన్నారు. పాక్ భూభాగం నుంచే దాడులు జరిగాయనటానికి ఆధారాలున్నాయని ఆయన తెలిపారు. ముంబై దాడులపై హోం మంత్రి చిదంబరం గురువారం పార్లమెంట్ సమావేశంలో ఓ ప్రకటన చేశారు.Source: జాతీయ | 11 Dec 2008 | 7:54 am రిమాండ్‌లోనే అజ్మల్‌ను విచారణ: క్రైం బ్రాంచ్ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది మహమ్మద్ అజ్మల్ అమీర్ ఇమాన్ కస్టడీపై విచారణను క్రైం బ్రాంచ్‌లోనే చేపట్టవలసిందిగా ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులు నగర మేజిస్ట్రేట్ కోర్టులో దరఖాస్తు చేయనున్నారు. భద్రతా కారణాల రీత్యా ఉగ్రవాది అజ్మల్‌ను కోర్టు ఎదుటకు తీసుకురాలేనందువల్ల, క్రైంబ్రాంచ్ ఆఫీసులోనే అజ్మల్ రిమాండ్‌ను విచారించవలసిందిగా తాము న్యాయమూర్తిని అభ్యర్థించనున్నామని ముంబై నగర జాయింట్ పోలీస్ కమిషనర్ రాకేష్ మరియా విలేకరులతో చెప్పారు.Source: జాతీయ | 11 Dec 2008 | 7:47 am మెదక్ జిల్లాలో 18 నుంచి చిరు సభలుప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి మెదక్ జిల్లాలో డిసెంబర్ 18నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో సాగుతుందని పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 11 Dec 2008 | 7:43 am స్వప్నిక చూపు పోయినట్టే: డాక్టర్లుప్రేమోన్మాదిచే యాసిడ్ దాడికి గురైన స్వప్నిక కంటి చూపు కోల్పోయినట్లేనని డాక్టర్లు గురువారం నిర్ధారించారు. ప్రస్తుతం రాజధానిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు డాక్టర్లు పరీక్షలు జరిపిన తర్వాత ఈ విషయం తెలుపడంతో...Source: Yahoo! Telugu: News | 11 Dec 2008 | 7:21 am తుంగభద్రమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్సార్అలంపూర్ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్రమ్మ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. తుంగభద్ర పుష్కరాల్లో రెండవరోజైన గురువారం ముఖ్యమంత్రి అలంపూర్ పుష్కర ఘాట్‌కు విచ్చేశారు. తుంగభద్ర మాత విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం వైఎస్సార్.... పుష్కర స్నానం చేశారు.Source: ఏపీ న్యూస్ | 11 Dec 2008 | 7:14 am కోర్టులో అజ్మల్ విచారణకు పోలీసుల నిరాసక్తిముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టులో అజ్మల్ విచారణ చేపట్టేందుకు నిరాసక్తి కనబరుస్తున్నారు. క్రైం బ్రాంచ్ పరిధిలోనే ఈ విచారణ కూడా చేపట్టాలని కోరుతూ.. ముంబయి పోలీసులు గురువారం మేజిస్ట్రేట్ కోర్టుకు దరాఖాస్తు చేయనున్నారు. కోర్టుSource: Yahoo! Telugu: News | 11 Dec 2008 | 7:13 am న్యూజిలాండ్‌ను ఆదుకున్న ఫ్లిన్, రైడర్లువెస్టిండీస్తో డ్యూనెడిన్‌లో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో టాప్ ఆర్డర్ కాస్త తడబాటుకు గురైనప్పటికీ, ఫ్లిన్, రైడర్‌లు ఆదుకోవడంతో న్యూజిలాండ్ గౌరవ ప్రద స్కోరు సాధించే దిశగా పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 11 Dec 2008 | 7:08 am విద్యుత్ చార్జీలు మరో ఐదేళ్ళ వరకు పెంచం.. వైఎస్రాబోయే 5 సంవత్సరాల వరకు కరెంటు చార్జీలు పెంచే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. కరెంటు చార్జీలు పెంచడానికి అధికారులు చేసిన ప్రతిపాదనను ఆయన ససేమిరా అన్నారుSource: ఏపీ న్యూస్ | 11 Dec 2008 | 6:18 am ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సమాయత్తంనవంబర్ నెల 26న ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన సమాఖ్య దర్యాప్తు సంస్థ (ఎఫ్‌ఐఏ) బిల్లును ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారుSource: జాతీయ | 11 Dec 2008 | 4:35 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 11 Dec 2008 | 3:21 am విద్యార్థినులపై యాసిడ్ దాడివరంగల్ సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినులపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. ఈ దాడి స్థానిక కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిందిSource: ఏపీ న్యూస్ | 10 Dec 2008 | 1:43 pm దొంగనోట్లతో పట్టుబడ్డ ఏసీపీ, ఎస్సైదొంగనోట్లను మార్పిడి చేస్తూ పోలీసు శాఖలో ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు. దొంగనోట్లను మార్చే ముఠాలను పట్టుకోవాల్సిన పోలీసులే స్వయంగా దొంగ నోట్లను మార్చే పనికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్నSource: ఏపీ న్యూస్ | 10 Dec 2008 | 1:40 pm
|