ఇంగ్లాండ్‌పై టెస్ట్ సిరీస్ గెలిస్తే భారత్‌కు రెండో స్థానం

ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌ను భారత్ గెలిస్తే ఐసీసీ ర్యాంకుల పట్టికలో రెండో స్థానానికి చేరుకునే అవకాశముంది. ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా పాయింట్ల కంటే భారత్ స్వల్ప తేడా మాత్రమే కల్గి ఉండడం విశేషం.
Source: Yahoo! Telugu: News | 10 Dec 2008 | 11:47 am

లాభాలతో ముగిసిన ముంబయి స్టాక్ మార్కెట్

ముంబయి స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో ముగిసింది. దీంతో మార్కెట్‌లో లావాదేవీలు ముగిసే సమయానికి సెన్సెక్స్ 492 పాయింట్ల లాభంతో 9,655 పాయింట్ల వద్ద నిలిచింది. అదేసమయంలో నిప్టీ 144 పాయింట్ల లాభంతో 2928 పాయింట్ల...
Source: Yahoo! Telugu: News | 10 Dec 2008 | 11:37 am

కరీంనగర్ జనశక్తి కమాండర్ లొంగుబాటు

కరీంనగర్ జిల్లా జనశక్తి పార్టీకి చెందిన కమిటీ సభ్యుడు, సిరిసిల్ల ఏరియా కమాండర్ మల్యాల రాజయ్య అలియాస్ జాన్సన్ బుధవారం ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. ఇటీవలే జనశక్తికి చెందిన దళ సభ్యులు లొంగిపోయిన నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం...
Source: Yahoo! Telugu: News | 10 Dec 2008 | 11:25 am

రాష్ట్రంలో రోడ్‌షోలపై నిషేధానికి హైకోర్టు ససేమిరా

రోడ్‌షోలపై రాష్ట్రంలో విధించిన నిషేధాన్ని తొలగించేందుకు బుధవారం హైకోర్టు నిరాకరించింది. అదేసమయంలో దీనికి సంబంధించి విచారణను మరో ఏడురోజులపాటు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
Source: Yahoo! Telugu: News | 10 Dec 2008 | 11:20 am

విశాల్ కొత్త చిత్రానికి పిస్తా పేరు పరిశీలన

తమిళ హీరోగా స్థిరపడిన తెలుగు కుర్రాడు విశాల్. తమిళంలో విజయవంతమైన విశాల్ చిత్రాలు, "పందెంకోడి", "పొగరు" పేర్లతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాయి. ఈ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరవైన విశాల్, ఇటీవల నటించిన "సెల్యూట్"
Source: Yahoo! Telugu: Entertainment | 10 Dec 2008 | 11:16 am

బాలు, హర్షినీ జంటగా కొత్త చిత్రం ప్రారంభం

బాలు, హర్షినీలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఎస్ఎం కార్పొరేషన్స్ ఒక చిత్రాన్ని రూపొందిస్తోంది. కె.వి.ఎం దత్తు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సోమవారం రామానాయుడు స్టూడియోలో
Source: Yahoo! Telugu: News | 10 Dec 2008 | 10:56 am

బాలు, హర్షినీ జంటగా కొత్త చిత్రం ప్రారంభం

బాలు, హర్షినీలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఎస్ఎం కార్పొరేషన్స్ ఒక చిత్రాన్ని రూపొందిస్తోంది. కె.వి.ఎం దత్తు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సోమవారం రామానాయుడు స్టూడియోలో
Source: Yahoo! Telugu: Entertainment | 10 Dec 2008 | 10:56 am

నన్నపనేని ఎగ్జిబిషన్‌ను సందర్శించిన బాబు

తెలుగుదేశం పార్టీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ దేశాల నుంచి నన్నపనేని సేకరించిన వస్తువులను బాబు...
Source: Yahoo! Telugu: News | 10 Dec 2008 | 10:32 am

ఢిల్లీలో సీఎల్పీ నేతగా షీలా దీక్షిత్ ఎన్నిక

కాంగ్రెస్‌కు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని అందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మరోసారి ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన 42 మంది
Source: Yahoo! Telugu: News | 10 Dec 2008 | 10:20 am

దర్యాప్తు లేకుండా జమాత్‌పై నిషేధానికి పాక్ నో

నిషేధిత తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ జమాత్ ఉద్ దావాపై దర్యాప్తు లేకుండా నిషేధం విధించబోమని పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ స్పష్టం చేశారు. ఈ సంస్థకు తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయో
Source: Yahoo! Telugu: News | 10 Dec 2008 | 9:56 am

సికింద్రాబాద్ ఎస్‌బీఐకు బాంబు బెదిరింపు

సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్‌లో ఉన్న భారతీయ స్టేట్ బ్యాంక్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ రావడంతో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాంబు బెదిరింపు నిజం కాదని తేల్చడంతో గందరగోళం సద్దుమణిగింది.
Source: Yahoo! Telugu: News | 10 Dec 2008 | 9:46 am

ఉమన్స్ డాట్ ఓఆర్‌జీని ప్రారంభించిన పీఆర్పీ

మహిళల కోసం ఓ ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ను ప్రజారాజ్యం పార్టీ బుధవారం ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌ను ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి లాంఛనంగా ప్రారంభించారు. సమాజంలోని అన్ని వర్గాల మహిళల సమస్యలను ప్రతిబింబించేలా ఈ వెబ్‌సైట్‌కు...
Source: Yahoo! Telugu: News | 10 Dec 2008 | 9:32 am

ముజఫర్‌నగర్ ఎంపీ మునావర్ హసన్ ఆకస్మిక మృతి

ఉత్తర ప్రదేశ్ ముజఫర్‌నగర్ లోక్‌సభ సభ్యుడు మునావర్ హసన్ రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా బుధవారం మృతిచెందారు. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో పల్వాల్ వద్ద జరిగిన ప్రమాదంలో హసన్ తీవ్రగాయాలపాలయ్యారు.
Source: జాతీయ | 10 Dec 2008 | 8:34 am

ఛత్తీస్‌గఢ్ భాజపా శాసనసభా పక్షనేత రమణ్ సింగ్

ఛత్తీస్‌గఢ్ భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేతగా రమణ్ సింగ్ తిరిగి ఎన్నికయ్యారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో భాజపా 50 సీట్లు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్ నేతృత్వంలోని భాజపా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది.
Source: జాతీయ | 10 Dec 2008 | 8:33 am

యూపీ బస్సు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

ఉత్తర ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. రెండో నంబరు జాతీయ రహదారిపై మఖ్‌పూర్‌లో 100 మంది ప్రయాణీకులను తీసుకువెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది.
Source: జాతీయ | 10 Dec 2008 | 8:32 am

నేటి అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మెకు పిలుపు

సోమవారం అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్ఎంయు సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ సమ్మెకు దిగనుంది. సెట్విన్ బస్సుల ప్రతిపాదనపై ఎన్ఎంయు రవాణా మంత్రి కన్నా లక్ష్మీ నారాయణకు తెలిపినప్పటికీ, ఆయన సానుకూలంగా స్పందించలేదని, ఈ అంశంపై మంత్రి లిఖిత వూర్వక హామీ ఇస్తేనే సమ్మెను విరమిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘం వెల్లడించింది.
Source: ఏపీ న్యూస్ | 10 Dec 2008 | 6:45 am

డిసెంబరు 10, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం
Source: Yahoo! Telugu: Entertainment | 10 Dec 2008 | 5:31 am

పార్లమెంట్ సమావేశాల్లో ఉగ్రవాదం, మాంద్యంపై చర్చలు!

బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ స్వల్పకాలిక సమావేశాల్లో ఉగ్రవాదం, ఆంతర్జాతీయ ఆర్థిక మాంద్యంపై చర్చలు తీవ్రంగా జరగనున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ముంబై నగరంలో దాడుల అనంతరం ఉగ్రవాదంపై పోరుకు సంబంధించి రాజకీయ ఏకాభిప్రాయం సాధించడానికి ఈ పది రోజుల పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ప్రయత్నాలు మొదలు కావచ్చని విశ్లేషకులు అంచనా.
Source: జాతీయ | 10 Dec 2008 | 4:40 am

అయిదు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు

ఇటీవలే ఎన్నికలు పూర్తయిన అయిదు రాష్ట్రాల్లో -ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మిజోరాం- నూతన ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం నాటికే దాదాపు విజేతలు ఎవరనేది ఖాయమైపోయిన స్థితిలో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాట్లపై సందిగ్ధత తొలిగిపోయింది.
Source: జాతీయ | 10 Dec 2008 | 4:26 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 10 Dec 2008 | 3:16 am

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపే ప్రారంభం

పార్లమెంట్ శీతాకాల సెషన్ రెండవ దఫా సమావేశాలు డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్లమెంట్ చివరి సమావేశం బహుశా ఇదే కావచ్చని విశ్లేషకుల భావన. రాబోయే సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశముందని ఓ అంచనా.
Source: జాతీయ | 9 Dec 2008 | 12:45 pm

మళ్లీ మళ్లీ ఆడియో ఆవిష్కరణ

స్కంధ, కళ్యాణి జంటగా నటించిన చిత్రం "మళ్లీ మళ్లీ". శ్రీ సహస్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. దినేష్‌కుమార్ నిర్మాత. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం
Source: Yahoo! Telugu: Entertainment | 9 Dec 2008 | 12:08 pm

నేనింతే తీసినందుకు గర్వపడుతున్నా: పూరీ

రవితేజ, శియా జంటగా నటించిన చిత్రం "నేనింతే". ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఇది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కథ. జీవితంలో కష్టాలు ఎదుర్కొనే ప్రతి ఒక్కరి కథ ఇది. ఈ సినిమా చూసినవారందరూ
Source: Yahoo! Telugu: Entertainment | 9 Dec 2008 | 11:44 am