24న నాగార్జున "కింగ్" విడుదల

యువసామ్రాట్ నాగార్జున- శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తున్న కింగ్ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రాన్ని 24న విడుదల చేస్తామని నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఒక్క పాట మినహా సినిమా మిగిలిన షూటింగ్
Source: Yahoo! Telugu: Entertainment | 8 Dec 2008 | 10:32 am

బంగారుబాబు టైటిల్ ఆవిష్కరణ

జగపతిబాబు, మీరాజాస్మిన్ జంటగా నటించిన చిత్రం "బంగారుబాబు". ఈ సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో జరిగింది. హీరో జగపతిబాబు టైటిల్‌ను ఆవిష్కరించి మురళీమోహన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మురళీమోహన్
Source: Yahoo! Telugu: Entertainment | 8 Dec 2008 | 10:24 am

పెట్రోలు ధరలను ఇంకా తగ్గించాలి..సీపీఐ

అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు ధరలు తగ్గిన కారణంగా దేశంలో మరింతగా ధరలు తగ్గించాలని సీపీఐ డిమాండ్ చేసింది. పెట్రోలు ధరలు తగ్గించాలని కోరుతూ సీపీఐ కార్యకర్తలు హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Dec 2008 | 8:58 am

'రజనీ'తో జోడీ: బాలీవుడ్ భామల మధ్య పోటీ

దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్‌ సరసన నటించేందుకు బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ 'రోబో' చిత్రం నిర్మితమవుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో రజనీ సరసన ఐశ్వర్యారాయ్...
Source: వినోదం | 8 Dec 2008 | 8:54 am

నేడే కాంగ్రెస్ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ రాజీనామా

కాంగ్రెస్ నేత పుత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి సోమవారం రాజీనామా చేయనున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.
Source: ఏపీ న్యూస్ | 8 Dec 2008 | 8:54 am

ఈ గెలుపు సోనియాగాంధీ‌దే.. వైఎస్

ఈ రోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంపై ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గెలుపు కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు
Source: ఏపీ న్యూస్ | 8 Dec 2008 | 6:55 am

విద్యుత్ చార్జీలు మరో ఐదేళ్ళవరకు పెంచం.. వై ఎస్

రాబోయే 5 సంవత్సరాల వరకు కరెంటు చార్జీలు పెంచే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. కరెంటు చార్జీలు పెంచడానికి అధికారులు చేసిన ప్రతిపాదనను ఆయన ససేమిరా అన్నారు
Source: ఏపీ న్యూస్ | 8 Dec 2008 | 6:23 am

జేబులేం చేసుకుంటారు

గిరీశం : పరమానందయ్య శిష్యుడి లాంటి వాడు ఎవడ్రా?...
Source: వినోదం | 8 Dec 2008 | 5:05 am

చుప్పనాతి అల్లుడు

"చుప్పనాతి అల్లుడంటే ఎవరో చెప్పు చూద్దాం..?" అడిగింది ప్రియ...
Source: వినోదం | 8 Dec 2008 | 5:01 am

డిసెంబరు 08, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం
Source: Yahoo! Telugu: Entertainment | 8 Dec 2008 | 4:22 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 8 Dec 2008 | 2:51 am

పశ్చిమగోదావరి రైతులకు బాలరిష్టాలు

కోస్తాతీరంలో ఉన్న జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లాలోని రైతుల జీవనవృత్తి వ్యవసాయం. అయితే వీరికి మాత్రం బాలరిష్టాలు వీడటం లేదు. వరి సాగు తలపెట్టినప్పటి నుంచి ఏదో ఒక సమస్యతో పగో రైతులు కుంగి పోయారు. ఆరంభంలో వరి విత్తనాలు లభించక అష్టకష్టాలు పడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 7 Dec 2008 | 12:02 pm

ఆందోళనబాటలో నిజామాబాద్ రైతులు

నిజామాబాద్-పెద్దపల్లి రైల్వే లైను నిర్మాణం కోసం 2003 సంవత్సరంలో సర్వే చేపట్టారు. ఇందుకోసం అవసరమైన భూములను 400 మంది రైతుల నుంచి సేకరించాలని భావించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Dec 2008 | 11:59 am

పక్కదారి పట్టించేందుకే పాక్ నాటకం: ప్రణబ్

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి తన పేరుతో వచ్చిన ఫోన్‌కాల్ ఆ దేశ నేతలు ఆడుతున్న కపట నాటకంలో భాగమేనని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. కేవలం ఒక్క ఫోన్‌కాలుతోనే యుద్ధానికి సన్నద్ధమైన పాక్ తీరును ఆయన ఆదివారం దుయ్యబట్టారు.
Source: జాతీయ | 7 Dec 2008 | 10:41 am

పొత్తులకు పీఆర్పీ ద్వారాలు తెరిచే ఉన్నాయి: చిరు

తమ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని భావించే వారికి తమ తలుపులు తెరిచే ఉన్నాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి మరోసారి స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా తన 'తమ్ముడు' పవన్ కళ్యాణ్‌ను పేరును అధికారికంగా ఆదివారం ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Dec 2008 | 10:26 am

సామాజిక న్యాయమే యువరాజ్యం లక్ష్యం: పవన్

రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని నాలుగు దిక్కులా అమలయ్యేలా చేయడమే యువరాజ్యం లక్ష్యమని ప్రజారాజ్యం యువజన విభాగం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రజారాజ్యం యువజన అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో అభద్రతా భావం నెలకొని ఉందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Dec 2008 | 10:17 am