|
పక్కదారి పట్టించేందుకే పాక్ నాటకం: ప్రణబ్పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి తన పేరుతో వచ్చిన ఫోన్‌కాల్ ఆ దేశ నేతలు ఆడుతున్న కపట నాటకంలో భాగమేనని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. కేవలం ఒక్క ఫోన్‌కాలుతోనే యుద్ధానికి సన్నద్ధమైన పాక్ తీరును ఆయన ఆదివారం దుయ్యబట్టారు.Source: జాతీయ | 7 Dec 2008 | 10:41 am పొత్తులకు పీఆర్పీ ద్వారాలు తెరిచే ఉన్నాయి: చిరుతమ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని భావించే వారికి తమ తలుపులు తెరిచే ఉన్నాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి మరోసారి స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా తన 'తమ్ముడు' పవన్ కళ్యాణ్‌ను పేరును అధికారికంగా ఆదివారం ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 7 Dec 2008 | 10:26 am సామాజిక న్యాయమే యువరాజ్యం లక్ష్యం: పవన్రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని నాలుగు దిక్కులా అమలయ్యేలా చేయడమే యువరాజ్యం లక్ష్యమని ప్రజారాజ్యం యువజన విభాగం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రజారాజ్యం యువజన అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో అభద్రతా భావం నెలకొని ఉందన్నారు.Source: ఏపీ న్యూస్ | 7 Dec 2008 | 10:17 am 'యువరాజ్యం' అధ్యక్షుడిగా 'పవర్ స్టార్'ప్రజారాజ్యం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా తొలి అడుగు వేసింది. పార్టీ యువజన విభాగం (యువరాజ్యం) అధ్యక్షుడిగా, సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆదివారం స్వయంగా ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 7 Dec 2008 | 10:03 am డీజేఎస్‌ను దేశంలో నిషేధించాలి: వెంకయ్యతీవ్రవాదులు/ఉగ్రవాదులకు ఊతమిస్తున్న డీజేఎస్ సంస్థపై దేశంలో నిషేధం విధించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. దీనిపై ఆయన హైదరాబాద్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న డీజేఎస్ అధ్యక్షుడిని రాజద్రోహం నేరం కింద అరెస్టు చేయాలన్నారు.Source: ఏపీ న్యూస్ | 7 Dec 2008 | 9:54 am రేపు తీరం దాటనున్న వాయుగుండంబంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌కు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. ఇది మరో 24 గంటల తర్వాత అంటే.. సోమవారం తీరం దాటే అవకాశం ఉన్నట్టు స్థానిక వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 7 Dec 2008 | 9:00 am జమ్మూకాశ్మీర్‌లో ప్రారంభమైన పోలింగ్జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగోదశ పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. మొత్తం 18 సెగ్మెంట్లలో ఈ పోలింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ఆరంభమైంది. ఇటీవల సోపూర్, బారాముల్ల జిల్లాల్లో మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని సెగ్మెంట్లలో గట్టి భద్రతను కల్పించారు.Source: జాతీయ | 7 Dec 2008 | 6:32 am భారత్ భద్రతామండలిని ఆశ్రయించాలి: కారత్ముంబైపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు సేకరించిన ఆధారాలన్నింటినీ భద్రతామండలికి భారత్ సమర్పించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ సూచించారు. కాన్పూర్‌లోSource: జాతీయ | 7 Dec 2008 | 6:16 am హైటెక్ సమాజంలో అస్పృశ్యత: చిరంజీవిమానవుడు చంద్రమండలం చుట్టూ చక్కర్లు కొడుతున్న నేటి హైటెక్ సమాజంలో అశ్పృశ్యతా, అంటరానితనాలు ఉండటం సిగ్గుచేటని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కాలం నాటి పరిస్థితులు ఇప్పటికీ దేశంలో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 6 Dec 2008 | 2:21 pm సమానంగా రుణమాఫీ వర్తింపజేయాలి: బాబురుణమాఫీ పథకాన్ని రైతులందరికీ సమానంగా వర్తింపజేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రుణ మాఫీపై వాడివేడిగా చర్చ సాగింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ రైతుల రుణమాఫీ అనేది అందరికీ సమానంగా ఉండాలని డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 6 Dec 2008 | 1:05 pm రాష్ట్ర రాజధానిలో బాబ్రీ నిరసనలు: అరెస్టులురాష్ట్ర రాజధానిలో శనివారం బాబ్రీ మసీదు విధ్వంసం, నిరసనలు మిన్నంటాయి. బాబ్రీ విధ్వంసం సందర్భంగా నగరంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించకుండా పోలీసులు నిషేధం విధించారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.Source: ఏపీ న్యూస్ | 6 Dec 2008 | 1:02 pm 'షార్' కేంద్రానికి భద్రత కట్టుదిట్టంనెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధనా (షార్) కేంద్రానికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఇటీవల ముంబైలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు సముద్రమార్గం మీదుగా దేశ వాణిజ్య రాజధానిలోకి చేరుకున్న విషయం తెల్సిందే. దీంతో కోస్తాతీరంలో భద్రతను పెంచారు.Source: ఏపీ న్యూస్ | 6 Dec 2008 | 1:01 pm కోల్‌కతాలో సిమ్ కార్డుల రాకెట్ బహిర్గతంకోల్కతాలో సిమ్ కార్డుల రాకెట్ బహిర్గతమైంది. ముంబయిలో ఉగ్రవాదుల దాడులకు సహకరించిన కోల్‌కతా వాసి తౌఫిక్ రెహ్మాన్ వారికి రెండు సిమ్ కార్డులను అందజేశాడని కోల్‌కతా పోలీసు వర్గాలు తెలిపారు.Source: జాతీయ | 6 Dec 2008 | 1:01 pm బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకోండి: కేంద్రానికి వైఎస్ విజ్ఞప్తిగోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన అసెంబ్లీ చివరి రోజు సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.Source: ఏపీ న్యూస్ | 6 Dec 2008 | 1:00 pm కాంగ్రెస్ పార్టీ నుంచి నారాయణ్ రాణె సస్పెండ్మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఆశోక్ చవాన్ ఎంపిక విషయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై విరుచుకుపడినందుకుగాను నారాయణ్ రాణెను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. మహారాష్ట్ర కొత్త సీఎంల పేర్లలో మొదటినుంచి నారాయణ్ రాణె, సుశీల్ కుమార్ షిండేSource: జాతీయ | 6 Dec 2008 | 12:16 pm విశ్వభారతి విశ్వవిద్యాలయానికి సాయం: ప్రధానివిశ్వభారతి విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రూ.95 కోట్ల గ్రాంటును విడుదల చేస్తున్నామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. రెండురోజుల కోల్‌కతా పర్యటనలో భాగంగా శాంతినికేతనన్‌లోని విశ్వభారతి వర్సిటీని ప్రధాని సింగ్ శనివారం సందర్శించారు.Source: జాతీయ | 6 Dec 2008 | 12:00 pm నాలుగో విడత జమ్మూకాశ్మీర్ పోలింగ్‌కు భారీ భద్రతనాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు జమ్మూకాశ్మీర్ రాష్ట్రం సిద్ధమైంది. ముంబైపై ఉగ్రవాదులు జరిపిన దాడి నేపథ్యంలో ఈ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 6 Dec 2008 | 11:29 am అందమైన అబద్ధంలో చేదు నిజంఇదొక రొటీన్ లవ్‌స్టోరీ. రవితేజ 'ఒకరాజు ఒకరాణి' కథను పోలి ఉంటుంది. పెద్దరాయుడు వంటి చిత్రాన్ని తీసిన రవిరాజా పినిశెట్టిని ఈ "అందమైన అబద్ధం" బోల్డా కొట్టించిందనే చెప్పాలి. రాజా, కామ్నజెఠ్మలానీ, నాగబాబు, ఎం.ఎస్, అలీSource: Yahoo! Telugu: Entertainment | 6 Dec 2008 | 10:50 am
|