|
ఎట్టకేలకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలనిరుద్యోగ యువతకు అందని ద్రాక్షగా ఊరిస్తూ వచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. డీఎస్సీ-2008 నోటిఫికేషన్‌ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా శనివారం మధ్యాహ్నం విడుదల చేశారు. మొత్తం 52,655 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Dec 2008 | 12:54 pm కాంగ్రెస్ పార్టీ నుంచి నారాయణ్ రాణె సస్పెండ్మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఆశోక్ చవాన్ ఎంపిక విషయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై విరుచుకుపడినందుకుగాను నారాయణ్ రాణెను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. మహారాష్ట్ర కొత్త సీఎంల పేర్లలో మొదటినుంచి నారాయణ్ రాణె, సుశీల్ కుమార్ షిండేSource: జాతీయ | 6 Dec 2008 | 12:16 pm విశ్వభారతి విశ్వవిద్యాలయానికి సాయం: ప్రధానివిశ్వభారతి విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రూ.95 కోట్ల గ్రాంటును విడుదల చేస్తున్నామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. రెండురోజుల కోల్‌కతా పర్యటనలో భాగంగా శాంతినికేతనన్‌లోని విశ్వభారతి వర్సిటీని ప్రధాని సింగ్ శనివారం సందర్శించారు.Source: జాతీయ | 6 Dec 2008 | 12:00 pm నాలుగో విడత జమ్మూకాశ్మీర్ పోలింగ్‌కు భారీ భద్రతనాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు జమ్మూకాశ్మీర్ రాష్ట్రం సిద్ధమైంది. ముంబైపై ఉగ్రవాదులు జరిపిన దాడి నేపథ్యంలో ఈ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 6 Dec 2008 | 11:29 am అందమైన అబద్ధంలో చేదు నిజంఇదొక రొటీన్ లవ్‌స్టోరీ. రవితేజ 'ఒకరాజు ఒకరాణి' కథను పోలి ఉంటుంది. పెద్దరాయుడు వంటి చిత్రాన్ని తీసిన రవిరాజా పినిశెట్టిని ఈ "అందమైన అబద్ధం" బోల్డా కొట్టించిందనే చెప్పాలి. రాజా, కామ్నజెఠ్మలానీ, నాగబాబు, ఎం.ఎస్, అలీSource: Yahoo! Telugu: Entertainment | 6 Dec 2008 | 10:50 am నిర్బంధంతో భారత్‌కు రాలేదు: కాలింగ్వుడ్నిర్బంధం కారణంగా ఇంగ్లాండ్ జట్టు భారత్‌కు రాలేదని ఆ జట్టు ఆల్‌రౌండర్ కాలింగ్‌వుడ్ పేర్కొన్నాడు. ముంబయి దాడుల తర్వాత కొందరు ఆటగాళ్లు భారత్‌కు వచ్చేందుకు కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితి సరిపోయిందన్నాడు.Source: Yahoo! Telugu: News | 6 Dec 2008 | 10:35 am కుబేరులు రివ్యూదొంగిలించబడిన నిజాం నగలను చేజిక్కించుకోవాలని చూసే ముగ్గురు వ్యక్తుల కథ. కామెడీకోసమే కథలు రాసుకునే శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆయన గతంలోచేసిన టాటాబిర్లా మధ్యలోలైలా, యమగోల మళ్ళీమొదలైంది, మ్మనబ్రదర్స్Source: Yahoo! Telugu: Entertainment | 6 Dec 2008 | 10:33 am విజయవాడలో 14నుంచి ఆభరణాల ప్రదర్శనవిజయవాడలో డిసెంబర్ 14నుంచి బంగారు, వజ్ర ఆభరణాల ప్రదర్శన జరుగనుంది. ఐదో ఏడాదిగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో జైపూర్, ముంబయి, కోల్‌కత, చెన్నై, హైదరాబాద్, విజయవాడకు చెందిన ఆభరణ తయారీదారులు పాల్గొంటున్నారు.Source: Yahoo! Telugu: News | 6 Dec 2008 | 10:17 am రాజధానిలో బ్లాక్ డే ర్యాలీ: డీజేఎస్ చీఫ్ అరెస్టురాజధానిలో అనుమతి లేకున్నా ర్యాలీ నిర్వహించడంతో డీజేఎస్ చీఫ్ మహబూబ్ అలీని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబ్రీ మసీదు కూల్చివేతే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు కారణమన్నారు.Source: Yahoo! Telugu: News | 6 Dec 2008 | 10:01 am అల్లు అరవింద్‌చే మంజీర ఆడియో విడుదలగౌతమ్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న 'మంజీర'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్ ప్రివ్యూథియేటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Dec 2008 | 10:01 am రామ్‌కిరణ్ హీరోగా ప్రేమ్రాజ్యమ్సమాజంలో ప్రేమను పెంచాలనే సందేశంతో రూపొందుతోన్న చిత్రం "ప్రేమ్‌రాజ్యమ్". రామ్‌కిరణ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. కేరళ నటి మీరాకృష్ణ అతనికి జంటగా నటిస్తోంది. మూలపాటి, జెఎస్ రావు నిర్మాతలు. ఈ సినిమాకుSource: Yahoo! Telugu: Entertainment | 6 Dec 2008 | 9:55 am గోల్డ్‌ఫిష్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం ప్రారంభం"వీడు మామూలోడు కాదు" చిత్ర దర్శకుడు రవిశర్మ తాజాగా గోల్‌ఫిష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌తేజ, అనుపూర్వ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. సుధీర్ తూములూరి నిర్మాత.Source: Yahoo! Telugu: Entertainment | 6 Dec 2008 | 9:45 am ధోనీకి పటిష్ట భద్రత: ముఖ్యమంత్రి ఆదేశంభారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహీంద్ర సింగ్ ధోనీకి భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసు చీఫ్‌ను ముఖ్యమంత్రి శిబుసొరేన్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న భద్ర,తా సిబ్బంది స్థానంలో సాయుధ దళ సిబ్బందిని నియమించాలని డీజీపీ వీడీ రామ్‌ను ఆయన కోరారు.Source: Yahoo! Telugu: News | 6 Dec 2008 | 8:57 am హైటెక్ సమాజంలో అశ్పృశ్యత: చిరంజీవిమానవుడు చంద్రమండలం చుట్టూ చక్కర్లు కొడుతున్న నేటి హైటెక్ సమాజంలో అశ్పృశ్యతా, అంటరానితనాలు ఉండటం సిగ్గుచేటని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కాలం నాటి పరిస్థితులు ఇప్పటికీ దేశంలో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 6 Dec 2008 | 8:50 am 100 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు తగ్గింపుద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శనివారం కీలక రేట్లను తగ్గించింది. స్వల్పకాలిక రేట్లను వంద బేసిస్ పాయింట్ల మేర తగ్గించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గించేందుకు ఈ చర్య దోహదపడుతుంది.Source: Yahoo! Telugu: News | 6 Dec 2008 | 8:47 am కోల్‌కతలో మరడోనాకు ఘన స్వాగతంగాడ్ ఆఫ్ ఫుట్‌బాల్‌గా పిలిచే డిగో మరడోనాకు కోల్‍కతలో ఫుట్‌బాల్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఉదయం కోల్‌కత వచ్చిన మరడోనాకు వేలాది మంది అభిమానులు రోడ్లపై బారులు తీరి స్వాగతం పలికారు.Source: Yahoo! Telugu: News | 6 Dec 2008 | 8:43 am రాష్ట్రంలో అంబేద్కర్‌కు ఘనంగా నివాళులుబాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల నేతృత్వంలో ఆయనకు నేతలు శనివారం ఘనంగా నివాళులర్పించారు. పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.Source: Yahoo! Telugu: News | 6 Dec 2008 | 7:40 am బక్రీదు రోజున గోవధ వద్దు: దార్ ఉల్ ఉలూమ్బక్రీదు సందర్భంగా గోవధకు దూరంగా ఉండాలని దేశంలోని ముస్లింలను ప్రముఖ ఇస్లామిక్ బోధనా సంస్థ దాల్ ఉల్ ఉలూమ్ కోరింది. ముస్లింలు మంగళవారంనాడు బక్రీదు పర్వదినాన్ని జరుపుకోనున్నారు. హిందువుల మతపరమైనSource: Yahoo! Telugu: News | 6 Dec 2008 | 6:50 am బాబ్రీ మసీదు విధ్వంసానికి 16 ఏళ్ళుఅయోధ్యలో బాబ్రీ మసీదు ను కొల్లగొట్టి నేటికి 16 సంవత్సరాలు. కాని సమస్య మాత్రం ఇంతవరకు పరిష్కారంకాలేదు. అప్పట్లోనే లిబ్రహాన్ కమిటీ సమస్య పరిష్కారానికి తీవ్రంగా కృషి చేసిందిSource: జాతీయ | 6 Dec 2008 | 6:33 am బీజేపీ, పీఆర్పీలతో తృతీయ ఫ్రంట్: పెద్దిరెడ్డిబీజేపీ, ప్రజారాజ్యం పార్టీలతో కలసి తమ పార్టీ తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశముందని నవ తెలంగాణ పార్టీ నేత పెద్ది రెడ్డి చెప్పారు. ప్రజాభీష్టం మేరకు తెలంగాణ ఇచ్చే పార్టీలతో కలసి వెళ్లేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.Source: Yahoo! Telugu: News | 6 Dec 2008 | 6:15 am విన్నింగ్ కాంబినేషన్ తెదేపా-లెఫ్ట్ కూటమి: బాబుతెలుగుదేశం పార్టీ, వామపక్షాలు కలిసి పొత్తు పెట్టుకుంటే అది విన్నింగ్ కాంబినేషన్ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెదేపా-వామపక్షాలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం స్పష్టమైన మార్పును తీసుకొచ్చిందన్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Dec 2008 | 5:54 am నేడు సింగన్నగూడెంలో చిరంజీవి పర్యటనప్రజారాజ్యం పార్టీ నిర్వహిస్తున్న 'సామాజి న్యాయ వారోత్స'వాల్లో భాగంగా.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి మెదక్ జిల్లా ములుగు మండలం సింగన్నగూడెంకు శనివారం వెళ్లనున్నారు. ఈ ప్రాంతంలో పీఆర్పీ శ్రేణులు ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనాల్లో ఆయన పాల్గొంటారు.Source: ఏపీ న్యూస్ | 6 Dec 2008 | 5:45 am రాజధానిలో మరో 8ఎంఎంటీఎస్ సర్వీసులురాజధానిలో కొత్తగా మరో ఎనిమిది ఎంఎంటీఎస్ సర్వీసులు నడపనున్నామని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్ పవాడియా తెలిపారు. దీనికోసం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 6 Dec 2008 | 5:39 am డిసెంబరు 06, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 రంగుల పల్లకిలో 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమాSource: Yahoo! Telugu: Entertainment | 6 Dec 2008 | 3:03 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 6 Dec 2008 | 3:00 am తమిళనాడులో అన్నాడీఎంకే - లెఫ్ట్ పొత్తువచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులోభాగంగా తమిళనాడు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే వామపక్ష పార్టీ అయిన సీపీఎంతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. ఈ మేరకు ఆ రెండు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు శుక్రవారం ప్రకటించారు.Source: జాతీయ | 5 Dec 2008 | 1:03 pm చెన్నారెడ్డి నా పేరు ప్రస్తావించలేదు: వైఎస్సార్హైదరాబాద్లో జరిగిన మత ఘర్షణల్లో తన పాత్ర ఉందని అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చెప్పలేదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. కడప, విజయవాడలకు చెందిన మనుషులు వచ్చి ఈ మతఘర్షణలకు పాల్పడ్డారని మాత్రమే అన్నారని వైఎస్సార్ గురువారం వివరించారు.Source: ఏపీ న్యూస్ | 5 Dec 2008 | 12:21 pm వికారుద్దీన్ మంచి వ్యక్తి: మహ్మద్రాజధానిలోని సంతోష్‌నగర్‌లోని ఐఎస్.చౌరస్తాలో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన వికారుద్దీన్ మంచి వ్యక్తి అని ఆయన తండ్రి మహ్మద్ చెప్పారు. తాను సౌదీలో ఇంజనీర్‌గా పని చేశానని, తనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలని తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 5 Dec 2008 | 12:18 pm ప్రేమను పెంచాలనే 'ప్రేమ్‌రాజ్యమ్'అన్ని మతాలు ప్రేమను భోదిస్తాయి. ఎన్ని చెప్పినా సమాజంలో మాత్రం రానురాను ద్వేషం పెరిగుతూ ప్రేమ తగ్గపోతుంది. అందుకే ప్రేమను పెంచాలనే తాము 'ప్రేమ్ రాజ్యమ్' రూపొందిస్తున్నామని దర్శకుడు జె.ఎస్. రావు అంటున్నారు. రామ్‌కిరణ్‌ను హీరోగా...Source: వినోదం | 5 Dec 2008 | 12:18 pm మలేషియా నుంచి తిరిగివచ్చిన పులిపవర్స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న చిత్రం "పులి". శ్రీ కనకరత్న మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శింగనమల రమేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌జే సూర్య దర్శకుడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ నవంబరు 13Source: Yahoo! Telugu: Entertainment | 5 Dec 2008 | 12:05 pm మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా అశోక్ చవాన్దేశ వాణిజ్య రాజధాని ముంబై ఉగ్రవాదులు పేల్చిన బాంబులు ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఫలితంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు తమ పదవులను త్యజించాల్సి వచ్చింది. వీరి స్థానంలో కాంగ్రెస్, ఎన్‌సిపి పార్టీలు కొత్తవారిని ఎన్నుకోవాల్సి వచ్చింది.Source: జాతీయ | 5 Dec 2008 | 12:02 pm మరో చరిత్ర సీక్వెల్‌కు సన్నాహాలుజయప్రద సోదరుడుగా రజనీకాంత్ నటించిన "అంతులేని కథ" చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. దీనికి సీక్వెల్ వస్తోందని ఆనాడు ప్రచారం కూడా జరిగింది. కానీ రాలేదు. ఇక కమల్‌హాసన్ నటించిన "మరోచరిత్ర" చిత్రం కూడా ఘన విజయంSource: Yahoo! Telugu: Entertainment | 5 Dec 2008 | 11:59 am యు అండ్ ఐ షూటింగ్ ప్రారంభంరోహన్, అదితి చౌదరిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ జెఎస్ఎంఎన్ అనే నూతన నిర్మాణ సంస్థ "యు అండ్ ఐ" చిత్రాన్ని రూపొందిస్తోంది. గురువారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు ఫిలింSource: Yahoo! Telugu: Entertainment | 5 Dec 2008 | 11:53 am 'పితృత్వం' వివాదంపై గవర్నర్ పిటీషన్ దాఖలువారసత్వ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. రాష్ట్ర గవర్నర్ ఎన్డీ.తివారీ శుక్రవారం పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తివారీ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఢిల్లీ కోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. గవర్నర్ న్యాయ వ్యవస్థకు అతీతుడేమి కాదని, అందువల్ల వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది.Source: ఏపీ న్యూస్ | 5 Dec 2008 | 11:38 am సమానంగా రుణమాఫీ వర్తింపజేయాలి: బాబురుణమాఫీ పథకాన్ని రైతులందరికీ సమానంగా వర్తింపజేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రుణ మాఫీపై వాడివేడిగా చర్చ సాగింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ రైతుల రుణమాఫీ అనేది అందరికీ సమానంగా ఉండాలని డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 5 Dec 2008 | 11:37 am మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భుజబల్మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భుజబల్‌ను నియమిస్తామని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద పవార్ శుక్రవారం ముంబైలో వెల్లడించారు. ముంబైలో ఉగ్రవాదుల దాడి కారణంగా ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్Source: జాతీయ | 5 Dec 2008 | 11:35 am
|