|
మలేషియా నుంచి తిరిగివచ్చిన పులిపవర్స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న చిత్రం "పులి". శ్రీ కనకరత్న మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శింగనమల రమేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌జే సూర్య దర్శకుడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ నవంబరు 13Source: Yahoo! Telugu: Entertainment | 5 Dec 2008 | 12:05 pm మరో చరిత్ర సీక్వెల్‌కు సన్నాహాలుజయప్రద సోదరుడుగా రజనీకాంత్ నటించిన "అంతులేని కథ" చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. దీనికి సీక్వెల్ వస్తోందని ఆనాడు ప్రచారం కూడా జరిగింది. కానీ రాలేదు. ఇక కమల్‌హాసన్ నటించిన "మరోచరిత్ర" చిత్రం కూడా ఘన విజయంSource: Yahoo! Telugu: Entertainment | 5 Dec 2008 | 11:59 am యు అండ్ ఐ షూటింగ్ ప్రారంభంరోహన్, అదితి చౌదరిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ జెఎస్ఎంఎన్ అనే నూతన నిర్మాణ సంస్థ "యు అండ్ ఐ" చిత్రాన్ని రూపొందిస్తోంది. గురువారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు ఫిలింSource: Yahoo! Telugu: Entertainment | 5 Dec 2008 | 11:53 am శశిరేఖా పరిణయం ఆడియో ఆవిష్కరణతరుణ్, జెనీలియా జంటగా నటిస్తున్న చిత్రం "శశిరేఖా పరిణయం". కృష్ణవంశీ దర్శకుడు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం శబ్దాలయా స్టూడియోలో జరిగింది. గీత రచయిత సీతారామశాస్త్రి తొలి సీడీని ఆవిష్కరించి మరో గీత రచయితSource: Yahoo! Telugu: Entertainment | 5 Dec 2008 | 11:41 am నష్టాల బాటలో సెన్సెక్స్: 265 పాయింట్ల పతనంబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) శుక్రవారం నష్టాల బాటలో పయనించింది. 25 పాయింట్ల పతనంతో 9,205 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, ఆ తర్వాత లావాదేవీల్లో కోలుకొని లాభాల బాటలోకి వచ్చింది. ఈ క్రమంలో 9,341 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.Source: Yahoo! Telugu: News | 5 Dec 2008 | 11:11 am భారత్ పెత్తనంపై అనవసర ఆందోళన: స్పీడ్ఆర్థిక బలంతో క్రికెట్‌లో భారత్ పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాజీ సీఈవో మాల్కం స్పీడ్ పేర్కొన్నారు. ఇవన్నీ వాస్తవదూరమని చెప్పారు.Source: Yahoo! Telugu: News | 5 Dec 2008 | 11:00 am భారత్ - రష్యాల మధ్య అణు రియాక్టర్ల ఒప్పందంభారత్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు ద్మిట్రీ మెద్వదేవ్ శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరు అణు రియాక్టర్ల ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మెద్వదేవ్ భారత్‌కు వచ్చిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 5 Dec 2008 | 10:49 am వారసత్వ కేసుపై ఢిల్లీ హైకోర్టులో తివారి పిటిషన్వారసత్వానికి సంబంధించిన వివాదంపై ఢిల్లీ హైకోర్టులో రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీ శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఢిల్లీ హైకోర్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు.Source: Yahoo! Telugu: News | 5 Dec 2008 | 10:42 am లోక్‌సభ ఎన్నికలు: అన్నాడీఎంకే, సీపీఎం పొత్తువచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలసి పోటీ చేసేందుకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే, సీపీఎం మధ్య శుక్రవారం ఒక అవగాహన కుదిరింది. వచ్చే ఏడాది జరుగబోతున్న లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలుSource: Yahoo! Telugu: News | 5 Dec 2008 | 10:10 am మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఛగన్ భుజ్బల్నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవికి ఛగన్ భుజ్‌బల్ పేరును ప్రతిపాదించింది. పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ శుక్రవారం ఈ ప్రకటన చేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న భుజ్‌బల్ రాష్ట్ర హోంశాఖ మంత్రిSource: Yahoo! Telugu: News | 5 Dec 2008 | 10:09 am ముంపు గ్రామాలకు అందని నష్టపరిహారంసోమశిల ప్రాజెక్టు నిర్మాణం కోసం కడప జిల్లా నందలూరు సమీపంలో పలు గ్రామాల్లో వెయ్యి ఎకరాలను సేకరించారు. ఇందులో కొత్తఆగ్రహారం ఒకటి. చుట్టూ ఎత్తైన కొండలు, జలజల పారే సెలయేర్లు, పచ్చని పంట పొలాలు.. ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఉండే ఈ గ్రామం సోమశిల ప్రాజెక్టు ముంపు గ్రామంగా ప్రకటించి, ఆ గ్రామ వాసులను అధికారులు వేరే ప్రాంతానికి తరలించారు.Source: ఏపీ న్యూస్ | 5 Dec 2008 | 10:05 am మరమ్మతులకు నోచుకోని రిజర్వాయర్లుజలయజ్ఞం పుణ్యమాని రాష్ట్రంలోని పురాతన ప్రాజెక్టులు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఫలితంగా పాత ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు ఉదాహరణే ప్రకాశం జిల్లా లింగసముద్రంలోని రాళ్ళపాడు ప్రాజెక్టు ఒకటి. రాష్ట్రంలోని పురాతన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి.Source: ఏపీ న్యూస్ | 5 Dec 2008 | 10:01 am త్రిపురలో ఉగ్రవాదుల లొంగుబాటుత్రిపురలోని హ్రంగ్‌ఖాల్‌పారాలో 5 గురు ఉగ్రవాదులు పోలీసులకు లొంగిపోయారు. వీరు ఆల్‌త్రిపురా టైగర్స్‌ఫోర్స్ (ఏటీటీఎఫ్) దళానికి చెందినట్లు పోలీసులు తెలిపారు. వీరిని ప్రియరంజన్ వర్మ, మనోజ్‌దేవ్ వర్మ, రతన్‌సాధన్ జమాతియా, అనంత్‌దేవ్ వర్మSource: జాతీయ | 5 Dec 2008 | 9:44 am ముంబై దాడులకు భద్రతా లోపమే కారణం: చిదంబరంముంబై మారణహోమానికి భద్రతా లోపమే ప్రధాన కారణమని కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం తొలిసారి చెప్పారు. ఆయన ఇటీవల కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే. అయితే.. ఆయన శుక్రవారం ఉగ్రవాదులు దాడి చేసిన నక్షత్ర హోటళ్లు తాజ్, ట్రైడెంట్ ఒబెరాయ్‌తో పాటు.. సీఎస్‌టి రైల్వే స్టేషన్లను సందర్శించారు.Source: జాతీయ | 5 Dec 2008 | 9:42 am బాబ్లీ ప్రాజెక్టును ఆపండి: కేంద్రానికి వినతిగోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ సహా 12 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నందున దానిని ఆపాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ముఖ్యమంత్రి శుక్రవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతు పలికాయి.Source: Yahoo! Telugu: News | 5 Dec 2008 | 9:28 am సాగునీటి ప్రాజెక్టుల్లో నాణ్యతా లోపం: కాగ్సాగునీటి ప్రాజెక్టుల్లో నాణ్యత లోపం ఉందని కాగ్ నివేదిక తప్పుబట్టింది. అవినీతి, నాణ్యతాలోపం కారణంగా తేలికపాటి వర్షాలకే ప్రాజెక్టులు దెబ్బ తింటున్నాయని తెలిపింది. వరంగల్ జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టులో నాణ్యతాలోపం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని...Source: Yahoo! Telugu: News | 5 Dec 2008 | 9:19 am బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్: టాప్ టెన్‌లో సైనాఇటీవలి కాలంలో వరుస విజయాలు సాధిస్తూ మంచి ఫాంలో ఉన్న తెలుగు తేజం సైనా నెహ్వాల్ టాప్ టెన్‌లో ప్రవేశించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ఆమె పదో ర్యాంకులో నిలిచింది. తద్వారా బ్యాడ్మింటన్ చరిత్రలో టాప్ టెన్‌లో ప్రవేశించినSource: Yahoo! Telugu: News | 5 Dec 2008 | 8:59 am రష్యాతో పౌర అణు ఒప్పందానికి రంగం సిద్దంమరో పౌర అణు సహకార ఒప్పందంపై భారత్, రష్యాలు సంతకం చేయడానికి రంగం సిద్ధమైంది. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో అదనపు రియాక్టర్లు ఏర్పాటు చేసేందుకు, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అణు కేంద్రాల నిర్మాణం కోసం ఉద్దేశించినSource: Yahoo! Telugu: News | 5 Dec 2008 | 8:38 am భారత్ ముగ్గురు అనుమానితులనే అడిగింది: పాక్ముంబయి తీవ్రవాద దాడులకు సంబంధించి ముగ్గురు అనుమానితులనే అప్పగించాలని భారత్ తమను కోరిందని పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ అంతర్గత వ్యవహారాల సలహాదారు రెహమన్ మాలిక్ వెల్లడించారు. భారత్ ముగ్గురుSource: Yahoo! Telugu: News | 5 Dec 2008 | 8:12 am లష్కర్ చీఫ్‌ను అరెస్టు చేయాలి: అమెరికాముంబై మారణహోమంలో లష్కర్ తోయిబా హస్తం ఉన్నట్టు నిర్ధారణ అయిందని, అందువల్ల ఆ సంస్థ చీఫ్‌ను తక్షణం పాకిస్థాన్ అరెస్టు చేయాలని అమెరికా డిమాండ్ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను అమెరికా అధికారులు పాక్ అధికారులకు చూపించినట్టు తెలిపారు.Source: జాతీయ | 5 Dec 2008 | 7:18 am పాకిస్థాన్‌పై యుద్ధం చేసే ఉద్దేశ్యం లేదు: ఎంకేముంబై మారణహోమాన్ని అడ్డుపెట్టుకుని పాకిస్థాన్‌పై యుద్ధం చేయాలనే ఉద్దేశ్యం, సంకల్పం భారత్‌కు లేదని జాతీయ భద్రతా సలహాదారు ఎంకే.నారాయణన్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భారత జాతీయ భద్రతా సలహాదారు తనకు చెప్పినట్టు జర్మనీ విదేశీ విధానం, భద్రతా సలహాదారుడు క్రిస్టోఫ్ హౌస్గెన్ పాకిస్థాన్ ప్రధానికి ఫోనులో చెప్పారు.Source: జాతీయ | 5 Dec 2008 | 6:38 am పాకిస్థాన్‌పై ప్రతిచర్య చేపట్టాలి: రాజ్నాథ్మన దేశంపై వరుసగా జరుగుతున్న ఉగ్రవాదదాడుల పట్ల పాకిస్థాన్‌కు తగిన రీతిలో గట్టిగా సమాధానం చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాద వ్యతిరేక వ్యూహంపై చర్చించేందుకు, సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.Source: జాతీయ | 5 Dec 2008 | 5:58 am బిల్లుపెడితేనే కాంగ్రెస్‌తో దోస్తి: తెరాసపార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్ర బిల్లును పెడితో కాంగ్రెస్‌తో దోస్తీ కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) మరోమారు స్పష్టం చేసింది. అలాకాని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ప్రజలు తగిన గుణపాఠం నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని తెరాస ఎంపీ వినోద్‌కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల తారక రామారావు విలేఖరులతో మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 5 Dec 2008 | 5:29 am రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారాజ్యం గ్రామ సభలుప్రజలకు దగ్గరయ్యేందుకు మెగాస్టార్ వివిధ రకాల కసరత్తులు చేస్తున్నారు. రోడ్‌షోలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడంతో ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రజారాజ్యం పార్టీ నేతలు దృష్టి సారించారు. రోడ్‌షోలకు ధీటుగా జనంతో మమేకమయ్యేలా తమ ప్రణాళికలు ఉండాలని పీఆర్పీ నేతలు నిర్ణయించారు.Source: ఏపీ న్యూస్ | 5 Dec 2008 | 5:09 am ఢిల్లీ విమానాశ్రయం వద్ద తుపాకీ కాల్పులుదేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నాలుగో నంబర్ గేట్ వద్ద గురువారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు తుపాకీ కాల్పులు జరిపారు. అర్థరాత్రి 1.15 నిమిషాల సమయంలో సుమారు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.Source: జాతీయ | 5 Dec 2008 | 4:49 am డిసెంబరు 05, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 5 Dec 2008 | 3:06 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 5 Dec 2008 | 3:04 am రాజస్థాన్ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో దాదాపు 65 శాతం పోలింగ్ నమోదయింది. రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 42 వేల ఎన్నికల బూత్‌లలో పోలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం తెలిపింది.Source: జాతీయ | 4 Dec 2008 | 3:08 pm 2011 నాటికి మరో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రారంభం2011 నాటికి భారత్‌లో మరో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని భారత అణు శక్తి సంఘం ఛైర్మన్ అనిల్ కకోడ్కర్ చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 11వ భారత్ ఎనర్జీ ఫోరం కాన్ఫరెన్స్‌లో కకోడ్కర్ గురువారం పాల్గొన్నారు.Source: జాతీయ | 4 Dec 2008 | 2:06 pm ఉగ్రవాదుల ఆటలిక సాగవు: ప్రధానిదేశ సమైక్యతను దెబ్బకొట్టే ఉగ్రవాద, తీవ్రవాద శక్తుల ఆటలిక సాగనివ్వబోమని ప్రధాని మన్మోహన్ సింగ్ నొక్కివక్కాణించారు. బుధవారం సాయంత్రం బెంగుళూరులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శతదినోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ముష్కర మూకల ఆటలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ముంబై మారణహోమానికి పాకిస్థాన్ పౌరుల హస్తం ఉన్నట్టు రూఢీ అయిందన్నారు.Source: జాతీయ | 4 Dec 2008 | 12:44 pm కాల్పులు జరిపిన వికారుద్దీన్ సిమి కార్యకర్త: కమిషనర్రాజధానిలోని సంతోష్ నగర్ ఐఎస్ చౌరస్తాలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్స్‌పై తుపాకీ కాల్పులు జరిపింది సిమి కార్యకర్త వికారుద్దీన్ అని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ప్రసాదరావు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్ళకు గాయాలయ్యాయని, వారిని అపోలో ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 4 Dec 2008 | 12:30 pm మతం - ఉగ్రవాదాలను ముడిపెట్టొద్దు: బాబుమతాన్ని, ఉగ్రవాదాన్ని ఒకేలా చూడటమో లేదా రెండింటికి ముడిపెట్టడమో చేయరాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. గురువారం జరిగిన శాసనసభ సమావేశంలో ఉగ్రవాదం అనే అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.Source: ఏపీ న్యూస్ | 4 Dec 2008 | 12:18 pm
|