|
గాయపడ్డవారు....మృతులు....ఎంతమంది...?కేంద్రంలో యూ.పి.ఏ నేతృ్త్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 2004లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉగ్రవాదులు పలు చోట్ల దాడులకు పాల్పడ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలో తొలి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి నవంబర్ 30వ తేదీ వరకు కేంద్ర హోం మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ బాధ్యతలు నిర్వహించారు.Source: జాతీయ | 1 Dec 2008 | 1:31 pm పోలీసు అమరవీరులకు అశృనివాళులుదేశ వాణిజ్య రాజధానిపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రజానీకం ఘన నివాళులు అర్పిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి మానవహారాలు నిర్వహిస్తూ, సంతాప సభలు ఏర్పాటు చేసి, నివాళులు అర్పిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Dec 2008 | 1:11 pm కేంద్ర హోం మంత్రిగా పి.చిదంబరంకేంద్ర హోం మంత్రిగా పళనిస్వామి చిదంబరం నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన నిర్వహిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ బాధ్యతలను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అప్పగించనున్నారు.Source: జాతీయ | 1 Dec 2008 | 12:57 pm ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశంఅసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో అధికార పక్షంపై అన్ని విధాలా దాడి చేసేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఒక విధంగా ఈ సమావేశాలు ‘చర్చల సమరం’గా సాగనుంది. సోమవారం ప్రారంభమైన ఈ సమావేశాలు ఐదు రోజుల పాటు సాగుతాయి.Source: ఏపీ న్యూస్ | 1 Dec 2008 | 12:56 pm స్మాట్‌కార్డులతో అవినీతికి అడ్డుకట్ట: వైఎస్జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులకు నిధులు అందజేసే నిమిత్తం ప్రభుత్వం స్మాట్‌కార్డులను ప్రవేశపెట్టింది. వీటితో బ్యాంకు లావాదేవీలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంతేకాకుండా లబ్ధిదారుల సొమ్ము పంపిణీలో జరిగే అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అన్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Dec 2008 | 12:43 pm త్వరలో సర్పంచ్‌ల వేతనాలు పెంచుతాం: వైఎస్గ్రామ పంచాయతీల సర్పంచ్‌ల వేతనాలను కనీసం 50 శాతం మేరకు పెంచుతామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హామీ ఇచ్చారు. 2006లో జరిగిన ఎన్నికల్లో ఏక్రగీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నిధుల పంపిణీ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో జరిగింది.Source: ఏపీ న్యూస్ | 1 Dec 2008 | 12:39 pm రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం: భాజపారాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని భారతీయ జనతా పార్టీకి చెందిన ఏకైక శాసన సభ్యుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికార పార్టీ సభ్యులు, పోలీసులో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 1 Dec 2008 | 12:09 pm ప్రజారాజ్యం సభ్యులుగా గుర్తించాలి: హరిబాబుమెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఎమ్మెల్సీలు హరిబాబు, రాఘవేంద్ర రెడ్డిలు పెద్దల సభలో కొద్దిసేపు కలకలం రేకెత్తించారు. సోమవారం ప్రారంభమైన మండలి సమావేశాలకు వారు ప్రజారాజ్యం పార్టీ పతాక కండువాలతో సభలోకి ప్రవేశించి, తమను ప్రజారాజ్యం సభ్యులుగా గుర్తించాలని మండలి ఛైర్మన్ చక్రపాణికి విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 1 Dec 2008 | 11:54 am పీఎం, కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి: మాయముంబై మారణహోమానికి నైతిక బాధ్యత వహిస్తూ.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు కూడా మూకుమ్మడి రాజీనామాలు చేయాలని బహుజన్ సమాజ్‌పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి డిమాండ్ చేశారు.Source: జాతీయ | 1 Dec 2008 | 11:49 am విధ్వంసం కోసం హిందీ నేర్చుకున్న ఉగ్రవాదులుముంబైను అతలాకుతలం చేసిన లష్కరేతోయిబా ఉగ్రవాదులు దాడులకు ముందే హిందీ భాషను నేర్చుకున్నట్లు స్పష్టమౌతుంది. ముంబైలో చిచ్చు రేపిన ఉగ్రవాదులు మొట్టమొదటిసారిగా హిందీలో ఈ-మెయిల్ పంపారని, గతవారం జరిగిన దాడులపై జరుపుతున్న విచారణలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారుSource: జాతీయ | 1 Dec 2008 | 11:44 am విలాస్‌రావ్ స్థానంలో సుషీల్ కుమార్ షిండే!దేశ వాణిజ్య రాజధానిపై ఉగ్రవాదులు విసిరిన పంజాకు మహారాష్ట్ర అధికార రాజకీయ పార్టీ నేతల పునాదులు కదులుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్ర హోం మంత్రి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి ఆర్.ఆర్.పాటిల్ రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఆయన బాటలో ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కూడా నడిచారు.Source: జాతీయ | 1 Dec 2008 | 11:42 am నష్టాల్లో సెన్సెక్స్: 253 పాయింట్లు పతనంముంబయి స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ లాభాల బాట నుంచి నష్టాల్లో పయనించి 253 పాయింట్లు మేర పతనం చెందింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 253 పాయింట్లు కోల్పోయి 8,840 పాయింట్ల వద్ద నిలిచింది. నిప్టీ 72 పాయింట్లు నష్టపోయి....Source: Yahoo! Telugu: News | 1 Dec 2008 | 11:22 am నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన భూమికప్రముఖ కథానాయిక భూమిక సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా మాయానగర్ అనే సినిమా మ్యాగజైన్‌ను, మాయానగర్ డాట్‌కామ్ అనే వెబ్‌సైట్‌ను కూడా భూమిక ప్రారంభించారు. దీనిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోనిSource: Yahoo! Telugu: Entertainment | 1 Dec 2008 | 11:16 am మొండి మొగుళ్లు.. ఆడియో విడుదలరఘుబాబు, శివాజీరాజా, బ్రహ్మానందం, గీతాసింగ్, రాఖీ, శీతల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం "మొండి మొగుళ్లు- పెంకి పెళ్లాలు". కెవి రమణ దర్శకుడు. యనమల బాబిరెడ్డి నిర్మాత. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారంSource: Yahoo! Telugu: News | 1 Dec 2008 | 11:12 am మొండి మొగుళ్లు.. ఆడియో విడుదలరఘుబాబు, శివాజీరాజా, బ్రహ్మానందం, గీతాసింగ్, రాఖీ, శీతల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం "మొండి మొగుళ్లు- పెంకి పెళ్లాలు". కెవి రమణ దర్శకుడు. యనమల బాబిరెడ్డి నిర్మాత. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారంSource: Yahoo! Telugu: Entertainment | 1 Dec 2008 | 11:12 am ఇంగ్లాండ్ పర్యటించకూడదు: ఈసీబీ మాజీ ఛైర్మన్భారతదేశంలో రెండు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు తప్పనిసరిగా పర్యటించకూడదని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మాజీ ఛైర్మన్ ఇయాన్ మాక్‌లౌరిన్ హెచ్చరించారు. భారత్ టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్ రద్దు చేసుకోవాల్సిందిగాSource: Yahoo! Telugu: News | 1 Dec 2008 | 11:10 am 3న భారత్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుఇంగ్లాండ్ క్రికెట్ జట్టు 3వ తేదీన భారతదేశానికి వస్తోంది. ముంబయిలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఏడు వన్డేల సిరీస్ మధ్యంతరంగా రద్దు కావడంతో ఇంగ్లాండ్ జట్టు స్వదేశానికి చేరుకుంది. రెండు టెస్టుల సిరీస్ ఆడటానికి ఇంగ్లాండ్ జట్టు భారత్‌కు....Source: Yahoo! Telugu: News | 1 Dec 2008 | 10:30 am రాజశేఖర్, భూమిక జంటగా నా స్టైలే వేరుడాక్టర్ రాజశేఖర్, భూమిక జంటగా "నా స్టైలే వేరు" అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. జి.రామ్‌ప్రసాద్ దర్శకుడు. మాగంటి గోపీనాథ్ నిర్మాత. చిత్రానికి కోన వెంకట్ స్క్రీన్‌ప్లే, మాటలు సమకూరుస్తున్నారు. కథ, కథనాల్లో కొత్తదనం, కథానాయకుడి పాత్రస్వరూపంSource: Yahoo! Telugu: News | 1 Dec 2008 | 10:21 am రాజశేఖర్, భూమిక జంటగా నా స్టైలే వేరుడాక్టర్ రాజశేఖర్, భూమిక జంటగా "నా స్టైలే వేరు" అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. జి.రామ్‌ప్రసాద్ దర్శకుడు. మాగంటి గోపీనాథ్ నిర్మాత. చిత్రానికి కోన వెంకట్ స్క్రీన్‌ప్లే, మాటలు సమకూరుస్తున్నారు. కథ, కథనాల్లో కొత్తదనం, కథానాయకుడి పాత్రస్వరూపంSource: Yahoo! Telugu: Entertainment | 1 Dec 2008 | 10:21 am కుబేరులకు సెన్సార్ పూర్తి"అదిరందయ్యా చంద్రం", "టాటా బిర్లా మధ్యలో లైలా" చిత్రాల తరువాత హీరో శివాజీ, దర్శకుడు శ్రీనివాసరెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న మరో చిత్రం "కుబేరులు". ఈ సినిమా టైటిల్‌కు "వీళ్లకు అన్నీ అప్పులే" అనే ఉప శీర్షికను జోడించారు. ఈ సినిమాలోSource: Yahoo! Telugu: Entertainment | 1 Dec 2008 | 10:12 am కుబేరులకు సెన్సార్ పూర్తి"అదిరందయ్యా చంద్రం", "టాటా బిర్లా మధ్యలో లైలా" చిత్రాల తరువాత హీరో శివాజీ, దర్శకుడు శ్రీనివాసరెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న మరో చిత్రం "కుబేరులు". ఈ సినిమా టైటిల్‌కు "వీళ్లకు అన్నీ అప్పులే" అనే ఉప శీర్షికను జోడించారు. ఈ సినిమాలోSource: Yahoo! Telugu: News | 1 Dec 2008 | 10:12 am శాసనసభ, మండలి రేపటికి వాయిదాశాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు మంగళవారానికి వాయిదా వేశారు. సోమవారం ప్రారంభమైన ఈ సమావేశాలు తొలి రోజున సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. మాజీ ప్రధానమంత్రి విపి సింగ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి....Source: Yahoo! Telugu: News | 1 Dec 2008 | 10:08 am ఎన్నికలకు దూరంగా సీనియర్లు: ఎమ్మెస్సార్లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీగా దూరంగా సీనియర్ పార్టీ నేతలు ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్టీసీ ఛైర్మన్ ఎం. సత్యనారాయణరావు అభిప్రాయపడ్డారు. పార్టీ విజయావకాశాలు మెరుగ్గా ఉండాలంటే యువకులకు ఎక్కువ సీట్లు దక్కితే....Source: Yahoo! Telugu: News | 1 Dec 2008 | 9:49 am ముంబయి దాడులు: భారత్‌లో రైస్ పర్యటనముంబయి తీవ్రవాద దాడుల నేపథ్యంలో భారత్‌కు సానుభూతి తెలియజేసేందుకు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కండొలిజా రైస్ త్వరలో ఇక్కడ పర్యటించనున్నారు. బుధవారం భారత పర్యటనకు వెళ్లాల్సిందిగా అమెరికా అధ్యక్షుడుSource: Yahoo! Telugu: News | 1 Dec 2008 | 9:33 am ఉద్యమాలతోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యం: గద్దర్ఉద్యమాలతోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సాధ్యమని ప్రజా గాయకుడు గద్దర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ వాదాన్ని కోరుకునే పార్టీలు అన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇటువంటి పార్టీలను ఏకం చేసేందుకు తనవంతు కృషి జరుపుతానని...Source: Yahoo! Telugu: News | 1 Dec 2008 | 9:32 am డిసెంబరులో వస్తున్న "దౌర్జన్యం"సుదీప్ కథానాయకుడిగా, అంజలాజవేరి, ఆశాషైనీ, తనూరాయ్ కథానాయికలుగా కన్నడంలో రూపొందిన ఓ చిత్రాన్ని శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో అనువదిస్తోంది. ఎన్. శంకర్ దర్శకత్వంలో ఎస్.వి.ఎన్. సమర్పణలో ఆర్. సుదర్శన్ రెడ్డి, కె.వి. శ్రీధర్ రెడ్డి...Source: వినోదం | 1 Dec 2008 | 9:06 am నిర్మాణ, పత్రికారంగాల్లో అడుగెట్టిన భూమిక!ప్రముఖ కథానాయిక భూమిక సినీ నిర్మాణ రంగంలోకి, పత్రికా రంగంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా హైటెక్స్‌లోని నొవెటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు "డౌన్‌టౌన్ ఫిలింస్" పతాకాన్ని, ఎన్టీఆర్. "మాయానగర్" సినిమా మ్యాగజైన్‌ను...Source: వినోదం | 1 Dec 2008 | 8:56 am రెండు రోజుల క్రితమే పాటిల్ రాజీనామా: పవార్రెండు రోజుల క్రితమే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్.ఆర్.పాటిల్ రాజీనామా లేఖను సమర్పించారని ఎన్.సి.పి అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ వెల్లడించారు. ముంబై మారణహోమానికి నైతిక బాధ్యత వహిస్తూ.. అంతరాత్మ ప్రబోధానికి లోబడి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆర్.ఆర్.పాటిల్ ప్రకటించిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 1 Dec 2008 | 8:06 am కేరళ సీఎం అచ్యుతానందన్‌కు భంగపాటుకేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌కు బెంగుళూరులో తీవ్ర భంగపాటు జరిగింది. దేశ రక్షణ కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా వెచ్చించిన జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్‌జి) మేజర్ సందీప్ ఉన్నకృష్ణన్ తండ్రి నుంచి చీత్కారం ఎదురైంది.Source: జాతీయ | 1 Dec 2008 | 8:05 am ముంబై మృతులకు రూ.మూడు లక్షలు: సీఎంముంబైలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్ర వాసుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముంబైలో జరిగిన ఉగ్రవాదులు దాడుల్లో ముగ్గురు ఆంధ్ర పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 1 Dec 2008 | 8:02 am ఆ నైతిక హక్కు భాజపాకు లేదు: దేశ్ముఖ్తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేసే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారు.Source: జాతీయ | 1 Dec 2008 | 7:15 am మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంల రాజీనామాముంబైలో ఉగ్రవాదుల దాడి ఫలితంగా రాజకీయ పీఠాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ఇప్పటికే.. పేలుళ్లకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తాజాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ఉప ముఖ్యమంత్రి ఆర్.ఆర్.పాటిల్ తమ పదవులకు రాజీనామా చేశారు.Source: జాతీయ | 1 Dec 2008 | 6:13 am కామ్నా జెఠ్మలానీ ప్రేమలో లారెన్స్!గ్రూప్ డాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించిన లారెన్స్... తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి డాన్స్ దర్శకుడిగా, నిర్మాతగా, నటునిగా, చిత్ర దర్శకునిగా ప్రతిభాపాటవాల్ని నిరూపించుకున్నాడు. షూటింగ్, దైవారాధన ఇవే వ్యాపకాలుగా ఉన్న లారెన్స్.... ఇటీవలే ప్రేమలో పడ్డాడట.Source: వినోదం | 1 Dec 2008 | 5:55 am స్టడీ చేస్తున్నాను"ఏం చేస్తున్నావురా..?" అడిగాడు తండ్రి ...Source: వినోదం | 1 Dec 2008 | 5:50 am సూపర్ బజార్లు తిరిగినా..!"ఈ రోజు ఓ ఆర డజను సూపర్ బజార్లు తిరిగానయ్యా? అయినా నాకు కావాల్సింది ఎక్కడా దొరకలేదు.." నిరుత్సాహంగా చెప్పాడు రామస్వామి...Source: వినోదం | 1 Dec 2008 | 5:44 am డిసెంబరు 01, 2008 కార్యక్రమాలు06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 సినిమా 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 విజయం 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరంSource: Yahoo! Telugu: Entertainment | 1 Dec 2008 | 3:33 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 1 Dec 2008 | 3:30 am
|