|
క్షమాపణలతో సైమండ్స్ వివాదానికి తెరహోటల్ పబ్ వివాదంతో జట్టు సభ్యులకు ఏర్పడిన ఇబ్బందులకు క్షమాపణ కోరుతున్నట్టు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సైమండ్స్ ప్రకటించడంతో ఆ వివాదానికి తెరపడింది. తాను ఇంకా కౌన్సెలింగ్ తరగతులకు వెళుతున్నందున త్వరలోనే పూర్తి మెరుగైన వ్యక్తిగా బయటకు రాగలనని పేర్కొన్నాడు.Source: Yahoo! Telugu: News | 26 Nov 2008 | 12:05 pm మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 331 పాయింట్ల వృద్ధిబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో పయనించింది. 73 పాయింట్ల లాభంతో 8,768 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, తదనంతర లావాదేవీల్లో 8,659 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నంSource: Yahoo! Telugu: News | 26 Nov 2008 | 12:03 pm సిద్దార్థ్‌తో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంసిద్దార్థ్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం "కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం". లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ పార్థశాని దర్శకుడు. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందనిSource: Yahoo! Telugu: Entertainment | 26 Nov 2008 | 11:57 am సిద్దార్థ్‌తో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంసిద్దార్థ్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం "కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం". లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ పార్థశాని దర్శకుడు. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందనిSource: Yahoo! Telugu: News | 26 Nov 2008 | 11:57 am సీఐడీ వెబ్‌సైట్ హ్యాకింగ్ వాస్తవమే: ఖాన్రాష్ట్ర సీబీసీఐడీకి చెందిన వెబ్‌సైట్ హ్యాకింగ్ జరిగిన విషయం వాస్తవమేనని ఏడీజీపీ ఏకే ఖాన్ అంగీకరించారు. అయితే ముఖ్యమైన సమాచారం అపహరణకు గురికాలేదన్నారు. హైదరాబాద్‌లో దీనిపై విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్తులో తమ వెబ్‌సైట్ అపహరణకు...Source: Yahoo! Telugu: News | 26 Nov 2008 | 11:56 am కాంగ్రెస్ ఓటమికే టీడీపీతో పొత్తు: సీపీఎంకాంగ్రెస్ ఓటమికోసమే టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవులు చెప్పారు. బషీర్ బాగ్ కాల్పులను ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ నేతలు ముదిగొండ, గంగవరం కాల్పులను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.Source: Yahoo! Telugu: News | 26 Nov 2008 | 11:44 am వింత అనుభవాలతో రాత్రిఒక్క రాత్రిలో ఎదురైన వింత అనుభవాల సమాహారంతో "రాత్రి" అనే చిత్రం తెరకెక్కుతోంది. అన్నపూర్ణ సినీ క్రియేషన్స్ పతాకంపై ఆర్.కిరణ్‌కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భానుకిరణ్ దర్శకుడు. ఈ నెల 7న షూటింగ్ ప్రారంభమైంది.Source: Yahoo! Telugu: News | 26 Nov 2008 | 11:27 am వింత అనుభవాలతో రాత్రిఒక్క రాత్రిలో ఎదురైన వింత అనుభవాల సమాహారంతో "రాత్రి" అనే చిత్రం తెరకెక్కుతోంది. అన్నపూర్ణ సినీ క్రియేషన్స్ పతాకంపై ఆర్.కిరణ్‌కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భానుకిరణ్ దర్శకుడు. ఈ నెల 7న షూటింగ్ ప్రారంభమైంది.Source: Yahoo! Telugu: Entertainment | 26 Nov 2008 | 11:27 am సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉత్తుత్తి పేలుళ్లుసికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బుధవారం ఉత్తుత్తి బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లు సంభవించిన సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు ఈ ఉత్తుత్తి పేలుళ్లు నిర్వహించారు.Source: Yahoo! Telugu: News | 26 Nov 2008 | 11:25 am 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం'సిద్దార్ధ, తమన్నా హీరోహీరోయిన్‌లుగా లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కిషోర్ పార్ధశాని దర్శకత్వంలో రూపొందుతున్న 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శంకర్ ఇషాన్‌లాయ్ స్వరకల్పన చేస్తున్నారు. ప్రస్తుతం...Source: వినోదం | 26 Nov 2008 | 11:21 am దొంగలబండి ఆడియో ఆవిష్కరణఅల్లరి నరేష్, తాన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "దొంగలబండి". ఈ సినిమాను జి.ఎస్.కె.నెట్‌వర్క్ పతాకంపై జీఎస్‌కే నాయుడు నిర్మిస్తున్నారు. రచయిత వేగ్నేశ్న సతీష్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణSource: Yahoo! Telugu: Entertainment | 26 Nov 2008 | 11:16 am డియోరా ప్రకటనపై ఈసీకి బీజేపీ ఫిర్యాదుఅసెంబ్లీ ఎన్నికల తరువాత ఇంధన ధరల తగ్గింపు ప్రతిపాదనలను పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై బీజేపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు కాంగ్రెస్, యూపీఏ కూటమి ప్రభుత్వంపైSource: Yahoo! Telugu: News | 26 Nov 2008 | 10:41 am గజ్వేల్ మండలంలో 28న సీఎం పర్యటనఆదిలాబాద్ జిల్లా, గజ్వేల్ మండలంలో వివిధ పనుల ప్రారంభోత్సవం కోసం ముఖ్యమంత్రి వైఎస్ నవంబర్ 28న పర్యటించనున్నారు. కొడకండ్ల వద్ద 400కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో...Source: Yahoo! Telugu: News | 26 Nov 2008 | 10:37 am నాటో దళాలచే సమాంతర ప్రభుత్వం: కర్జాయ్తమ దేశంలో నాటో, అమెరికా సేనలు సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయని ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ విమర్శించారు. తమ దేశంలో యుద్ధాన్ని ముగించేందుకు నిర్దిష్ట సమయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.Source: Yahoo! Telugu: News | 26 Nov 2008 | 9:43 am రాష్ట్రంలో 476 సంచాల వైద్యశాలలు: మంత్రి సంభానిరాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 476 సంచార వైద్యశాలలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖామంత్రి సంభాని చంద్రశేఖర్ తెలిపారు. ఆయన మంగళవారం గుడివాడలో విలేఖరులతో మాట్లాడుతూ, వచ్చే నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా 104 సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు.Source: ఏపీ న్యూస్ | 26 Nov 2008 | 6:40 am లోక్‌సభ ఎన్నికలపై డిసెంబరు 10న నిర్ణయం!లోక్‌సభ ఎన్నికలకు ముహూర్తం ఎపుడనేది వచ్చే నెల పదో తేదీన ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగేదీ ఆ రోజు తేలిపోయే అవకాశముందని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఎందుకంటే.. కేంద్ర బడ్జెట్‌పై 10న ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.Source: జాతీయ | 26 Nov 2008 | 6:40 am మెగాస్టార్ దక్షిణ కోస్తా పర్యటన సందేహం!ప్రజారాజ్యం పార్టీ అధినేత, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈనెల 29వ తేదీ నుంచి జరుపతలపెట్టిన దక్షిణ కోస్తా జిల్లాల పర్యటన డైలమాలో పడింది. రోడ్‌షోలపై స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన పర్యటనకు బ్రేక్ పడింది. హైకోర్టు తీర్పు ఇతర పార్టీలకంటే ముఖ్యంగా.. ప్రజారాజ్యం పార్టీపైనే తీవ్ర ప్రభావం చూపుతోంది.Source: ఏపీ న్యూస్ | 26 Nov 2008 | 6:39 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 26 Nov 2008 | 3:46 am నవంబరు 26, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 శ్రీకృష్ణ లీలలు 15:00 ప్రేమ మందిరంSource: Yahoo! Telugu: Entertainment | 26 Nov 2008 | 3:44 am తమిళనాడులో కుంభవృష్టి 12 మంది మృతితమిళనాడులో గత మూడురోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు కనీసం 20మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. ఇళ్లు కూలిపోవడం, విద్యుదాఘాతం, వరదలలో కొట్టుకుపోవడం వంటి ఘటనలలో వీరు బలయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. భారత్-శ్రీలంక మధ్య సముద్రంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు మధ్య కోస్తా జిల్లాల్లో ప్రచండ గాలులతో భారీ వర్షాలు చెలరేగుతున్నాయని అధికారులు ప్రకటించారు.Source: జాతీయ | 25 Nov 2008 | 10:15 pm మొయిలీ గుడ్డిగా మద్దతు ఇవ్వడం లేదు: వైఎస్తెలంగాణా విషయంపై కాంగ్రెస్ ప్రతినిధి వీరప్ప మొయిలీ తనకు గుడ్డిగా మద్దతు ఇవ్వడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి సూచనతో ఎవరైనా మొయిలీ వద్దకు వెళతారంటే హాస్యాస్పదంగా ఉంటుందని వైఎస్ చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 25 Nov 2008 | 9:27 pm అద్వానీ, అభినవ్ భారత్‌లతో దేశానికి చేటుమాలెగావ్ పేలుళ్లకు సంబంధించిన ఉగ్రవాద కేసులో బీజేపీ సీనియర్ నేత అద్వానీ రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. దేశ అంతర్గత భద్రతకు ఈ రోజు రెండు 'ఎ'ల నుంచి ప్రమాదం ఏర్పడిందని కాంగ్రెస సీనియర్ నేత వీరప్పమొయిలీ ఆరోపించారు. బిజేపీ నేత అద్వానీ, ఆయన సూచిస్తున్న అభినవ్ భారత్ భావన భద్రతకు హానికరంగా మారాయని మొయిలీ పేర్కొన్నారు.Source: జాతీయ | 25 Nov 2008 | 8:33 pm 28న ప్రధానితో భేటీ కానున్న కరుణానిధిశ్రీలంకలోని అమాయక తమిళ ప్రజలపై నిర్వహిస్తున్న మారణకాండను ఆపించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఈనెల 28వ తేదీన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ కానున్నారు. ఈ మేరకు మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించాయి.Source: జాతీయ | 25 Nov 2008 | 12:12 pm ఆర్థిక సంక్షోభానికి వాజ్‌పేయి కారణం: గోవిందాచార్యప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యానికి మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి ప్రధాన కారణమని భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానకార్యదర్శి కేఎన్.గోవిందాచార్య ఆరోపించారు. దీనిపై ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గత ఎన్డీయే ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్లే దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుని పోయిందని ఆయన విమర్శించారు.Source: జాతీయ | 25 Nov 2008 | 11:54 am రోడ్ షోలపై స్టే విధించిన రాష్ట్ర హైకోర్టువివిధ రాజకీయ పార్టీలు నిర్వహించే రోడ్‌షోలపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఇటీవల నిర్వహించిన రోడ్‌షోలలో 11 మంది చనిపోయిన విషయం తెల్సిందే. దీని ప్రధానాంశంగా చేసుకుని కడపకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్నిదాఖలు చేసింది.Source: ఏపీ న్యూస్ | 25 Nov 2008 | 11:34 am
|