|
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంతకుటుంబ అనుబంధాలను కథావస్తువుగా ఎంచుకునే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా ఇటువంటి కథతోనే మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధంతో దిల్ రాజు నిర్మాతగా "ఆకాశమంత" అనే చిత్రం రూపొందుతోంది. ప్రకాష్‌రాజ్Source: Yahoo! Telugu: Entertainment | 18 Nov 2008 | 11:21 am నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్యహిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు బాగుంటుందని కోలీవుడ్ నటుడు సూర్య అభిప్రాయపడ్డారు. అమీర్‌ఖాన్, అసిన్ ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. అసిన్ తమిళం, తెలుగులో వచ్చిన "గజనీ"లోSource: Yahoo! Telugu: Entertainment | 18 Nov 2008 | 11:10 am 22న ప్రేక్షకుల ముందుకు వినాయకుడుగతంలో "ఆ నలుగురు" చిత్రాన్ని అందించిన ప్రేమ్ మూవీస్ తాజాగా నిర్మించిన చిత్రం "వినాయకుడు". "హ్యాపీడేస్" ఫేం కృష్ణుడు, సోనియా ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. సాయికిరణ్ దర్శకుడు. సరిత పాట్ర నిర్మాత. ఈ సినిమానుSource: Yahoo! Telugu: Entertainment | 18 Nov 2008 | 10:59 am సీమ యాత్రకు 'సమరసింహా రెడ్డి' సమాయత్తంరాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తూ.. 'ఇంద్రసేనా' వైభవాన్ని తలపింపజేస్తున్న మెగాస్టార్ 'ప్రజా అంకిత యాత్ర'కు చెక్ పెట్టే దిశగా ప్రధాన తెలుగుదేశం పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులోభాగంగా నందమూరి వంశ అగ్ర హీరో బాలకృష్ణను సీమ యాత్రకు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక షూటింగ్ నిమిత్తం విదేశంలో ఉన్న బాలకృష్ణ.. వచ్చేనెల పదో తేదీన రాష్ట్రానికి వస్తారు.Source: ఏపీ న్యూస్ | 18 Nov 2008 | 10:00 am ధరలను తగ్గించండి: విత్తమంత్రి విజ్ఞప్తిఅంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానికి కుదేలవుతున్న వాణిజ్య రంగాలను ఆదుకునేందుకు వీలుగా స్వదేశీ వస్తువులపై వసూలు చేసే పన్నుల (ఎక్సైజ్ సుంకాలు)ను తగ్గిస్తామని కేంద్ర విత్తమంత్రి పి.చిదంబరం తెలిపారు. అలాగే ఆయా రంగాలు కూడా పెంచిన ధరలను వీలైనంత మేరకు తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారుSource: జాతీయ | 18 Nov 2008 | 9:30 am రాజకీయాల్లోకి గోవిందాచార్య పునరాగమనంబీజేపీ మాజీ నేత గోవిందాచార్య తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతవాదిగా పేరొందిన ఆయన మంగళవారం తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది కొత్త రాజకీయSource: Yahoo! Telugu: News | 18 Nov 2008 | 9:09 am యూపీలో రోడ్డు ప్రమాదం: 14 మంది మృతిఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు సమీపంలో ఒక పెళ్ళిబృందం వ్యాను బోల్తాపడిన దుర్ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. అలాగే.. మరో 31 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో క్షతగాత్రులలో మరో 12 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.Source: జాతీయ | 18 Nov 2008 | 9:01 am అనంతలో చివరి రోజు చిరు యాత్ర షురూప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి అనంతపురం జిల్లాలో చివరి రోజు యాత్రను మంగళవారం ప్రారంభించారు. సోమవారం రాత్రి బస చేసిన కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్‌లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన ఆయన...Source: Yahoo! Telugu: News | 18 Nov 2008 | 8:42 am బస్సు దూసుకెళ్లి పది విద్యార్థులకు గాయాలుమెదక్ జిల్లాలో మంగళవారం బస్సు దూసుకెళ్లిన ఘటనలో పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.Source: Yahoo! Telugu: News | 18 Nov 2008 | 8:27 am రాష్ట్రంలోని పది కళాశాలల్లో ఫార్మా-డి కోర్సు ప్రవేశంరాష్ట్రంలోని పది కళాశాలల్లో ఫార్మా-డి కోర్సును కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. ఆరేళ్ల కాల వ్యవధి కలిగిన ఈ కోర్సులో ఇంటర్ పూర్తయి, ఎమ్‌సెట్ రాసిన వారు చేరవచ్చునని అధికారులు తెలిపారు. డీ ఫార్మసీ చేసిన వారు నేరుగా రెండో సంవత్సరంలో చేరవచ్చని వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 18 Nov 2008 | 8:18 am పానిపట్ రహదారిపై ప్రమాదం: 16 మంది మృతిపానిపట్ రహదారిపై పెళ్లి బృందంతో వస్తున్న బస్సు, ట్రక్కును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఏడుగురు బాలలతో సహా మొత్తం 16 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 45 మంది గాయపడ్డారు. పానిపట్ నుంచి సిసోలి పట్టణానికి తిరిగి వస్తున్నSource: Yahoo! Telugu: News | 18 Nov 2008 | 7:54 am పాక్ ఐసీఎల్ క్రికెటర్లపై నిషేధం ఎత్తివేత: ఇంజీఐసీఎల్ క్రికెటర్లపై నిషేధాన్ని పాక్ క్రికెట్ బోర్డు త్వరలో ఎత్తివేయనుందని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ విశ్వాసం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పీసీబీ వర్గాల నుంచి తనకు సానుకూల స్పందన అందిందని ఆయన అన్నారు.Source: Yahoo! Telugu: News | 18 Nov 2008 | 7:48 am కింగ్‌ఫిషర్‌లో వాటాపై విదేశీ సంస్థల ఆసక్తి: మల్యాకింగ్ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో వాటా కొనుగోలు చేసేందుకు అనేక విదేశీ పౌర విమానయాన సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని కంపెనీ అధిపతి విజయ్ మల్యా సోమవారం వెల్లడించారు. అనేక విదేశీ సంస్థలు కింగ్‌ఫిషర్‌లో వాటాపై ఆసక్తి చూపుతూSource: Yahoo! Telugu: News | 18 Nov 2008 | 7:47 am రైతులకు నగదు ప్రోత్సహక బహుమతి: వైఎస్ కానుకరుణమాఫీ పథకం వర్తించని వారితో పాటు.. సకాలంలో రుణాలు చెల్లిన రైతులకు నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ప్రభుత్వ జీవో నంబరు 297ను ఆయన జారీచేశారు. ఈ జీవో మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు.Source: ఏపీ న్యూస్ | 18 Nov 2008 | 7:37 am రిజర్వేషన్ల పెంపుతో పెను ముప్పు: లోక్సత్తాసుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించే రీతిలో రిజర్వేషన్ల పెంపు చేపట్టడం ద్వారా తీవ్ర పరిణామాలు ఏర్పడగలవని లోక్‌సత్తా హెచ్చరించింది. విద్యా సంస్థల్లో, ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్ల పరిమితి యాభై శాతం మించరాదని...Source: Yahoo! Telugu: News | 18 Nov 2008 | 7:22 am చిరుకు లేఖాస్త్రం వాస్తవమే: జోగయ్యపార్టీ వైఖరి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవికి తాను లేఖ రాసిన వార్త వాస్తవమేనని ఆ పార్టీ సీనియర్ నేత హరిరామ జోగయ్య పేర్కొన్నారు. అయితే దీనిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదన్నారు.Source: Yahoo! Telugu: News | 18 Nov 2008 | 6:57 am మెగాయాత్రకు 'వివేకా' సంపూర్ణ మద్దతుప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి సాగిస్తున్న ప్రజాయాత్రకు సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.వివేకానంద రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం పులివెందులలో ప్రజారాజ్యం పార్టీ నేతలతో సమావేశమై హామీ ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 18 Nov 2008 | 6:12 am ఏటీఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి: బీజేపీమహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) జరుపుతున్న దర్యాప్తుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. మాలేగావ్ పేలుడు కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఏటీఎస్‌కు మహారాష్ట్రలో అధికారంలో ఉన్నSource: Yahoo! Telugu: News | 18 Nov 2008 | 5:59 am చంద్రయాన్-2కు కేంద్ర ప్రభుత్వం ఆమోదంచంద్రయాన్-1 ప్రయోగం విజయవంతం కావడంతో భారతీయుల ఘనతను విశ్వాంతరాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. చంద్రునిపై పరిశోధనలకోసం ఉద్ధేశించిన ఈ చంద్రయాన్-1 విజయవంతం కావడంతో రెండో దశ అయిన చంద్రయాన్-2 ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.Source: జాతీయ | 18 Nov 2008 | 4:31 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 18 Nov 2008 | 3:37 am రైతు సంఘాలచే డిసెంబర్ 4న చలో అసెంబ్లీరాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు డిసెంబర్ నాలుగున చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అఖిలపక్ష రైతు సంఘం ప్రకటించింది. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రైతు సంఘం పేర్కొంది.Source: ఏపీ న్యూస్ | 17 Nov 2008 | 10:06 pm కాశ్మీర్ ఎన్నికలు : తొలి విడతలో భారీ పోలింగ్జమ్మూకాశ్మీర్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా సోమవారం పది నియోజక వర్గాల్లో జరిగిన పోలింగ్‌లో భారీ ఎత్తున ఓట్లు పోలయ్యాయి. అధికారుల వివరాల ప్రకారం దాదాపు 55 శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.Source: జాతీయ | 17 Nov 2008 | 8:59 pm కూలిన మిగ్-23 విమానం : ఫైలట్లు సురక్షితంభారత విమానయాన సంస్థ (ఐఏఎఫ్)కు చెందిన మిగ్ విమానాలు కూలిపోవడం అనే సమస్య కొనసాగుతూనే ఉంది. తాజాగా ఐఏఎఫ్‌కు చెందిన మిగ్-23 అనే యుద్ధ విమానం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఫైలట్లు సురక్షితంగా బయటపడడం గమనార్హం.Source: జాతీయ | 17 Nov 2008 | 7:03 pm అవార్డులిచ్చారు... ఎన్టీఆర్‌ను మరిచారు : నన్నపనేనినంది అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ పేరుతో అవార్డును అందించే సమయంలో ఆయన పేరును ప్రస్తావించకపోవడాన్ని టీడీపీ నేత నన్నపనే రాజకుమారి తప్పుబట్టారు. నంది అవార్డుల వేళ ఎన్టీఆర్ అవార్డును అందించినా దాన్ని ఇచ్చినవారు గానీ, తీసుకున్నవారుగానీ ఎన్టీఆర్ పేరునే ప్రస్తావించలేదని నన్నపనేని పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Nov 2008 | 6:29 pm రజకులకు ఎస్సీ హోదా : చంద్రబాబు హామీతమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని రజకులకు ఎస్సీ హోదా కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. రజకులకు ఎస్సీ హోదా ఇచ్చే అంశాన్ని తాను అసెంబ్లీలో సైతం లేవనెత్తుతానని ఆయన ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Nov 2008 | 5:36 pm మాలేగావ్ పేలుళ్ల కేసు : సాధ్వీకి కస్టడీ పొడిగింపుమాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా అనుమానిస్తున్న సాధ్వీ ప్రజ్ఞా థాకూర్ సింగ్‌కు విధించిన కస్టడీని పొడిగిస్తూ నాసిక్ కోర్టు నిర్ణయం తీసుకుంది. సాధ్వీతో పాటు మరో ఏడుగురు అనుమానితుల విషయంలోనూ కోర్టు ఇదే నిర్ణయం తీసుకుంది.Source: జాతీయ | 17 Nov 2008 | 5:17 pm ఈ నెల 23న కింగ్ పాటలు విడుదలనాగార్జున, త్రిష, మమతా మోహన్‌దాస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "కింగ్" చిత్రం ఆడియోను ఈ నెల 23న ఆవిష్కరించనున్నారు. శ్రీనువైట్ల దర్శకుడు. కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Nov 2008 | 12:53 pm టిక్కెట్ ధర పెంపుపై సర్వత్రా హర్షంనంది అవార్డుల ప్రదాన వేడుకలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎగువ తరగతి సినిమా టిక్కెట్లను రూ.35 నుంచి రూ.50కి పెంచుకునే వీలు కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పేదలు ఎక్కువగా చూసే కిందిస్థాయి తరగతుల టిక్కెట్Source: Yahoo! Telugu: Entertainment | 17 Nov 2008 | 12:42 pm తెరాసకు జంబో కార్యవర్గం నియామకంతెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. సోమవారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణా భవన్ జరిగిన కార్యక్రమంలో కార్యవర్గం పూర్తి వివరాలను వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 17 Nov 2008 | 12:40 pm ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రమే: శోభారాణిసూర్య హీరోగా ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన "సూర్య సన్నాఫ్ కృష్ణన్" చిత్రం ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందని ఎస్.వి.ఆర్ మీడియా అధినేత వెల్లడించారు. "సూర్య సన్నాఫ్ కృష్ణన్" చిత్రాన్ని ప్రతిఒక్కరూ చూడదగ్గ సినిమాగా దర్శకుడు గౌతమ్ మీనన్ తీర్చిదిద్దారని ఆమె...Source: వినోదం | 17 Nov 2008 | 12:40 pm ఎండమావిగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుమెదక్ జిల్లాలోని జహీరాబాద్‌కు సమీపంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఏపీఐఏసి నిర్ణయించింది. ఇందుకోసం 17 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించారు. ఈ స్థలాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించింది. ఆరంభంలో పరిశ్రమలు నెలకొల్పిన కొంతమంది పారిశ్రామికవేత్తలు.. ఆ తర్వాత వీటిపై పెద్దగా దృష్టి సారించలేదు.Source: ఏపీ న్యూస్ | 17 Nov 2008 | 12:24 pm
|